Тёмный

Visakhapatnam : ఆమె సేంద్రియ వ్యవసాయం, గ్రామీణ హస్తకళలతో ఒక గ్రామాన్నే సృష్టించారు | BBC News Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 157 тыс.
50% 1

ఒకవైపు చరఖా, మగ్గాల సవ్వడీ, మరోవైపు చెక్కబొమ్మల తయారీ, సేంద్రియ వ్యవసాయం చేసే రైతులు, కుటీర పరిశ్రమలు, హస్తకళల్లో మునిగిపోయే కళాకారులు, పాడి పంటలతో అలరారే గ్రామీణ వాతావరణం కనిపిస్తుంది. కానీ ఇవన్నీ విశాఖనగరంలో ఉన్న సంకల్ప్ ఆర్ట్ విలేజ్‌లోనివి.
#Visakhapatnam #SankalpArtVillage #OrganicFarming
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

12 мар 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 154   
@bhargavsriram2927
@bhargavsriram2927 3 года назад
ఇలాంటి చోటు మా విశాఖపట్నం లో ఉందని మీరు చెప్పే వరకు మాకు తెలీదు . తెలియజేసినందుకు బీబీసీ వారికి ధన్యవాదాలు.
@RamzVizag
@RamzVizag 3 года назад
Hi Bhargav...I made the first comprehensive video on Sankalpa Art Village...5 months back in my channel 'Ramz Vizag'. Do check that🙏
@satarlaashok6353
@satarlaashok6353 3 года назад
ఆహా అధ్బుతం మహా అద్భుతం 🙏🇮🇳
@itsmevijjuofficial
@itsmevijjuofficial 3 года назад
Yes
@suprajajagir5425
@suprajajagir5425 3 года назад
👌👏నిజంగా ఎంత అద్భుతమైన ప్రపంచం అన్నట్లుగా ఉంది..ప్రభుత్వ మే కాదు మాములు మనుషులు కూడా ఒక ఊరే సృష్టించ వచ్ఛని చూపించారు. Great👏👏
@narasimhamurthy8598
@narasimhamurthy8598 3 года назад
శుభోదయం, శుభదినం. చాలా సంతోషం గా వుంది. ఎందుకంటే కాలీ సమయంలో మా పిల్లలతో కలిసి వెళ్ళడం జరుగుతుంది. మాకు కావలసిన అన్ని రకాల మొక్కలు అక్కడ లభిస్తాయి. అక్కడ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ ఉన్నవాళ్లంతా మంచిగా చిరునవ్వుతో పలకరిస్తారు. ఎక్కువ సమయం అక్కడె ఉంటాము. పూర్వ వైభవం అక్కడ శోభిస్తుంది. మా పిల్లలకి కూడా చాలా ఇష్టం . ఇలాంటి విషయాన్ని అందరికీ తేటతెల్లం చేసినందుకు ధన్యవాదాలు. అందరూ ఆ ఆనందాన్ని పొందాలని నా ఆశ.ధన్యవాదములు
@suseelamoka2035
@suseelamoka2035 3 года назад
నీ తల్లితండ్రులకు పాదాభివందనం. నీకు naa blessings బంగారం. మన ప్రకృతి ని కాపాడుతున్నారు. రియల్లీ గ్రేట్ తల్లి. మన రాజకీయ నాయకులు చెయ్యలేని పని చేసావు. నాసా వాళ్ళు చేసే ప్రయోగలకు కూడా నేను ఆనంద పడలేదు. I like u...
@balakrishnareddithala8718
@balakrishnareddithala8718 3 года назад
ప్రకృతి ప్రేమలో జమీల్య... మహిళా లోకంలో మేలిమి ముత్యమయా సంస్కృతి సేద్యం లో సంప్రదాయమయా
@boddusantosh8228
@boddusantosh8228 3 года назад
Great job Viazg Pendurthi Pedagadi గ్రామం లో
@gantlasuresh7904
@gantlasuresh7904 3 года назад
Good to see Chalapati garu on BBC. People like you deserve more than this.
@revathireddy7964
@revathireddy7964 3 года назад
Really nice.. అది మా వైజాగ్ లో ఈ ప్లేస్ వుంటడం మ లక్
@shaheerbasha7156
@shaheerbasha7156 3 года назад
మంచిపని చేస్తున్నారు చాల థాంక్స్ మేడం
@kadagaladaivanugraham2415
@kadagaladaivanugraham2415 6 месяцев назад
చాలా బాగుంది సార్ నమస్తే
@jhancykollapalli1556
@jhancykollapalli1556 3 года назад
me kutumabm అంకిత భవనికి సెల్యూట్
@gmllatha6410
@gmllatha6410 3 года назад
Hats off to this young lady. God bless you. Keep up the good work. 👍👌👌
@RamzVizag
@RamzVizag 3 года назад
I made a first comprehensive video on Sankalpa Art Village 5 months back..in my channel 'Ramz Vizag'. I'm glad mainstream media started doing now. Thank you BBC.🙏
@vishwanathvaddadi3456
@vishwanathvaddadi3456 3 года назад
Thank you BBC.... Great job congratulations jamilia
@suribabu888pisini3
@suribabu888pisini3 Год назад
Super medam
@19143s
@19143s 3 года назад
అద్భుతం మహా అద్భుతం జెమిలియా ఇంకా అద్భుతం చాలా మంచి పని చేస్తున్నారు
@sureshbaabu3289
@sureshbaabu3289 3 года назад
Excellent, hats off
@peethalavijayalakshmi4369
@peethalavijayalakshmi4369 3 года назад
Great idea congratulations Jameelia👍
@itsmevijjuofficial
@itsmevijjuofficial 3 года назад
Grate parents & Daughter 🙏
@Vishwambhara
@Vishwambhara 3 года назад
సోదరి నీ కృషికి వందనాలు... నువ్వు కేవలం ఒక గ్రామాన్ని సృష్టించడానికి చాలా సంవత్సరాలు కష్టపడ్డావు... మా జగనన్న కేవలం ఇంకా మూడే మూడు సంవత్సరాలలో 100 సంవత్సరాల క్రితం మన రాష్ట్రం ఎలా ఉండేదో అలా చూసే భాగ్యం మన అందరికీ కల్పిచబోతున్నారు... పైగా నువ్వు సృజించిన గ్రామం చూడాలంటే మేం విశాఖ రావాలి, అప్పుడైతే మా గ్రామంలోనే చూడగలం...
@lakshmikadiyala9837
@lakshmikadiyala9837 3 года назад
👍👍👍👍
@sirishavoleti
@sirishavoleti 3 года назад
Pogidara thittaraaa🤔
@sunithachelluri6097
@sunithachelluri6097 3 года назад
Excellent 👌
@muraligopalpanyala1475
@muraligopalpanyala1475 3 года назад
Very good concept 👍
@malleswarikaramchetti5031
@malleswarikaramchetti5031 3 года назад
Superb keep going. Best of luck. Hats off to your kala grammam.👌👌👌👌🙏🙏🙏🙏
@imechyb
@imechyb 2 года назад
👍. Nice coverage. Not aware of this.
@visionsnv9024
@visionsnv9024 3 года назад
మీ గాత్రం అద్భుతం
@vijayb8728
@vijayb8728 3 года назад
Dislikers Ambani and Adani Ki puttaremo... 🤔🤔
@SaiRam-k234
@SaiRam-k234 3 года назад
నమస్తే నా భర్త ఒక చిన్న గుడిలో పూజారి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు 4 సంల బాబు 6 సంల పాప నా భర్త గత కొద్ది రోజులు గా కడుపులో లివర్ కి సంభందించిన వ్యాధి తొ బాధ పడుతున్నారు.నాకంటూ ఎవరు లేరు నా భర్త కి వైద్యం చేయించటానికి కూలీ పనులకి వెళ్లి ఇల్లు గడుపుతూ మందులు ఇప్పిస్తున్నాను నా భర్త కి ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ లు చెప్పారు నాకు స్థోమత లేక సహాయం కోసం అర్దిస్తున్నాను ఏవరైనా పెద్ద మనసుతో మాకు ఏదైనా మీకు తోచిన సహాయం చేయండి ప్లీజ్ మా యొక్క గూగుల్ పే ఫోన్ పే నెంబర్ Google pay Phone pay no.9014095234 నా అకౌంట్ ఆనంద్ శర్మ అకౌంట్ నెంబర్ 014710100191266 IFSC ANDB0000147 ఒక తల్లి గా నేను పడే భాదను అర్ధం చేసుకుంటారు అనుకొంటున్నాను 🙏🙏
@ANILKUMAR-vx9hn
@ANILKUMAR-vx9hn 3 года назад
AM LOVING IT ☺️. ❤️
@ssmotovlogs4752
@ssmotovlogs4752 3 года назад
Good job
@mjunknownfacts.nmoments3693
@mjunknownfacts.nmoments3693 3 года назад
Amazing woww e kalam lo Mali golden days la unnai hatts off to them anni villages ela unte pollutn undadu prashantamga undochu manushulu😍😍😍
@sowjanyasrinivas3542
@sowjanyasrinivas3542 3 года назад
Great andi
@palakollulokhesh9015
@palakollulokhesh9015 3 года назад
Chala bagundi👍👍
@syamalakashyap9646
@syamalakashyap9646 3 года назад
Chala bagundi
@ramachandusharma5867
@ramachandusharma5867 3 года назад
Really appreciate for promoting ancient way of farming and empowering a village.
@k.rajalaxmik.rajalaxmi4964
@k.rajalaxmik.rajalaxmi4964 2 года назад
Nice sis
@vanisurisetti5584
@vanisurisetti5584 3 года назад
Good evening Andi chala chala bagunnayi great woman 🙏🙏
@rajeshinterpretations
@rajeshinterpretations 3 года назад
Great 👏👏👏🙏👍
@SaiRam-k234
@SaiRam-k234 3 года назад
నమస్తే నా భర్త ఒక చిన్న గుడిలో పూజారి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు 4 సంల బాబు 6 సంల పాప నా భర్త గత కొద్ది రోజులు గా కడుపులో లివర్ కి సంభందించిన వ్యాధి తొ బాధ పడుతున్నారు.నాకంటూ ఎవరు లేరు నా భర్త కి వైద్యం చేయించటానికి కూలీ పనులకి వెళ్లి ఇల్లు గడుపుతూ మందులు ఇప్పిస్తున్నాను నా భర్త కి ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ లు చెప్పారు నాకు స్థోమత లేక సహాయం కోసం అర్దిస్తున్నాను ఏవరైనా పెద్ద మనసుతో మాకు ఏదైనా మీకు తోచిన సహాయం చేయండి ప్లీజ్ మా యొక్క గూగుల్ పే ఫోన్ పే నెంబర్ Google pay Phone pay no.9014095234 నా అకౌంట్ ఆనంద్ శర్మ అకౌంట్ నెంబర్ 014710100191266 IFSC ANDB0000147 ఒక తల్లి గా నేను పడే భాదను అర్ధం చేసుకుంటారు అనుకొంటున్నాను 🙏🙏🙏🙏
@nrlpt
@nrlpt 3 года назад
Great effort
@balajikodati5908
@balajikodati5908 3 года назад
Super sir
@sujistalks4405
@sujistalks4405 3 года назад
Vizag lo intha manchi spl place vundi ani chala happy ga vundi chala thanks andi ventane visit cheyali
@sumanthvarma3739
@sumanthvarma3739 3 года назад
Keep going 🙏
@Nene-ed8zn
@Nene-ed8zn 3 года назад
Bbc Telugu 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
@dvkrishnakumari4560
@dvkrishnakumari4560 3 года назад
Now only we came to know about this village.thank you very much for this useful information.🙏🙏🙏🙏
@nareshkv19
@nareshkv19 3 года назад
Not just involving but evolving too.. Incredible effort by the Man who took this initiative!!
@SaiRam-k234
@SaiRam-k234 3 года назад
నమస్తే నా భర్త ఒక చిన్న గుడిలో పూజారి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు 4 సంల బాబు 6 సంల పాప నా భర్త గత కొద్ది రోజులు గా కడుపులో లివర్ కి సంభందించిన వ్యాధి తొ బాధ పడుతున్నారు.నాకంటూ ఎవరు లేరు నా భర్త కి వైద్యం చేయించటానికి కూలీ పనులకి వెళ్లి ఇల్లు గడుపుతూ మందులు ఇప్పిస్తున్నాను నా భర్త కి ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ లు చెప్పారు నాకు స్థోమత లేక సహాయం కోసం అర్దిస్తున్నాను ఏవరైనా పెద్ద మనసుతో మాకు ఏదైనా మీకు తోచిన సహాయం చేయండి ప్లీజ్ మా యొక్క గూగుల్ పే ఫోన్ పే నెంబర్ Google pay Phone pay no.9014095234 నా అకౌంట్ ఆనంద్ శర్మ అకౌంట్ నెంబర్ 014710100191266 IFSC ANDB0000147 ఒక తల్లి గా నేను పడే భాదను అర్ధం చేసుకుంటారు అనుకొంటున్నాను 🙏🙏
@sailajaakula35
@sailajaakula35 3 года назад
సూపర్ అండి👌👌 గ్రేట్ జాబ్‌ 👍👍మా వైజాగ్ లో ఇంత మంచి ప్లేస్ ఉందని తెలియదు. నాకసలే మొక్కలు అంటే చాలా ఇష్టం. మొక్కల మధ్య తిరుగుతూ ఉంటే చాలా హ్యాపీ గా ఉంటుంది నాకు. ఎప్పుడు చూస్తామా అని ఉంది .
@gopalpnv1851
@gopalpnv1851 3 года назад
Very nice to see ur initiative jamilia garu
@mandatigopal9706
@mandatigopal9706 3 года назад
మీరు మంచి పని చేస్తూ గ్రామాన్ని మారుస్తున్నారు.
@teja9676
@teja9676 3 года назад
Excellent videos bro
@dineshamgoth12k
@dineshamgoth12k 3 года назад
upload more videos like these. Videos related to our art and historic culture. This kind of knowledge is important for the people.
@tallapakanaggarajunaggaraj5635
@tallapakanaggarajunaggaraj5635 3 года назад
Good information
@m.skumar147
@m.skumar147 3 года назад
Good effort
@anjanapalukru1201
@anjanapalukru1201 3 года назад
Great job 👏🏼
@gloriousstomp4973
@gloriousstomp4973 3 года назад
Chala bavundhi
@satheshsupergoskula7212
@satheshsupergoskula7212 3 года назад
Super
@harshavardhan9785
@harshavardhan9785 3 года назад
I already went there....It's beautiful
@jyothirasamsetty4269
@jyothirasamsetty4269 3 года назад
Really great
@srimatreynamah8248
@srimatreynamah8248 3 года назад
Superb
@teja9676
@teja9676 3 года назад
Supper
@venkateshpisiniki6664
@venkateshpisiniki6664 3 года назад
HAA SUPER
@MaheshHima
@MaheshHima 3 года назад
Great
@poornak59
@poornak59 3 года назад
Amazing
@naveen1178
@naveen1178 3 года назад
BBC News is the best news
@pavanuppala9828
@pavanuppala9828 3 года назад
👌
@explorebeforeuexpire8848
@explorebeforeuexpire8848 3 года назад
👌👌👌
@kamalakar1313
@kamalakar1313 3 года назад
Good BBC encourage such people by ur channel
@anandbabumallepaka7481
@anandbabumallepaka7481 3 года назад
🙏🙏🙏🙏 good job sir madam
@lawinfinity1203
@lawinfinity1203 3 года назад
The world that I always dream is here❤️🥰
@kannamnaidud8098
@kannamnaidud8098 3 года назад
Address is very near to Chintalagraharam village beside of reservoir canal right hand side of Sabbavaram Road
@Sammyastrology5000
@Sammyastrology5000 3 года назад
Super meer great & good prgrm bbc
@SaiRam-k234
@SaiRam-k234 3 года назад
నమస్తే నా భర్త ఒక చిన్న గుడిలో పూజారి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు 4 సంల బాబు 6 సంల పాప నా భర్త గత కొద్ది రోజులు గా కడుపులో లివర్ కి సంభందించిన వ్యాధి తొ బాధ పడుతున్నారు.నాకంటూ ఎవరు లేరు నా భర్త కి వైద్యం చేయించటానికి కూలీ పనులకి వెళ్లి ఇల్లు గడుపుతూ మందులు ఇప్పిస్తున్నాను నా భర్త కి ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ లు చెప్పారు నాకు స్థోమత లేక సహాయం కోసం అర్దిస్తున్నాను ఏవరైనా పెద్ద మనసుతో మాకు ఏదైనా మీకు తోచిన సహాయం చేయండి ప్లీజ్ మా యొక్క గూగుల్ పే ఫోన్ పే నెంబర్ Google pay Phone pay no.9014095234 నా అకౌంట్ ఆనంద్ శర్మ అకౌంట్ నెంబర్ 014710100191266 IFSC ANDB0000147 ఒక తల్లి గా నేను పడే భాదను అర్ధం చేసుకుంటారు అనుకొంటున్నాను 🙏🙏🙏🙏
@bikramrao7170
@bikramrao7170 3 года назад
Nice nidan
@yesudass178
@yesudass178 3 года назад
Nature within nature very beautiful n wonderful,really apreciating creative mind n heart of Jamilia ,her parents for their high mindedness, being an admirer of nature i honour to the founders may god bless them more n more to ellaborate in their mission.
@SivaSankar-uq3hu
@SivaSankar-uq3hu 3 года назад
I know this place.... Near to rampuram village... Vizag... Great work.. Pleasant atmosphere
@SaiRam-k234
@SaiRam-k234 3 года назад
నమస్తే నా భర్త ఒక చిన్న గుడిలో పూజారి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు 4 సంల బాబు 6 సంల పాప నా భర్త గత కొద్ది రోజులు గా కడుపులో లివర్ కి సంభందించిన వ్యాధి తొ బాధ పడుతున్నారు.నాకంటూ ఎవరు లేరు నా భర్త కి వైద్యం చేయించటానికి కూలీ పనులకి వెళ్లి ఇల్లు గడుపుతూ మందులు ఇప్పిస్తున్నాను నా భర్త కి ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ లు చెప్పారు నాకు స్థోమత లేక సహాయం కోసం అర్దిస్తున్నాను ఏవరైనా పెద్ద మనసుతో మాకు ఏదైనా మీకు తోచిన సహాయం చేయండి ప్లీజ్ మా యొక్క గూగుల్ పే ఫోన్ పే నెంబర్ Google pay Phone pay no.9014095234 నా అకౌంట్ ఆనంద్ శర్మ అకౌంట్ నెంబర్ 014710100191266 IFSC ANDB0000147 ఒక తల్లి గా నేను పడే భాదను అర్ధం చేసుకుంటారు అనుకొంటున్నాను 🙏🙏🙏🙏
@nanimarada8924
@nanimarada8924 3 года назад
Ekkada brother Full address send cheyandi 9424119163
@ravi45072
@ravi45072 3 года назад
I really impressed ur sankalapan village
@dadianjaneyulu152
@dadianjaneyulu152 2 года назад
Congratulations 🎉🎉🎉🎉🎉 Your Family Members Sapoort Sacusee Full Wanted Thanks This Products Items Sell Chance ?
@nanduddn1785
@nanduddn1785 3 года назад
🙏
@gnation4027
@gnation4027 3 года назад
We don't know about this though we r in vizag definitely will visit
@VVRPuram
@VVRPuram 11 месяцев назад
జమీల్య.... పాపా.. ఈ కళా గ్రామం చిరునామా తెలుపగలరు. ఇక్కడ కలంకారీ దుస్తులు తయారు చేస్తారా? ఇతరత్రా వివరాలు తెలుపగలరు.
@bobbariraju4308
@bobbariraju4308 3 года назад
Jamelya garu congrats andi meru chala baga chestunnaru me venuka chala krushi undhi. But labour ki Chala amount avuthundi labam antha antha matrame e poti prapanchamlo nilavali ante chala ekkuva efforts pettali madam garu.Wish you All the best Jamelya madam garu
@dharani7a457
@dharani7a457 3 года назад
👌👌👌🙏🙏🙏🙏👍🇮🇳
@saivamsi5254
@saivamsi5254 3 года назад
Vizag aa 😃 nice ma'am. wanna meet and congratulate 👏👏👏👏
@kannamnaidud8098
@kannamnaidud8098 3 года назад
Medicinal plants are there in the nursery and organic Forming and culture is very interesting.
@Graduatedriveranna
@Graduatedriveranna 3 года назад
Elantidi undani epatiki Naku teliyadu thanks bbc
@sreevanee1099
@sreevanee1099 3 года назад
Recently I went there
@maharajbvk8836
@maharajbvk8836 3 года назад
ఎక్కడ ఇది
@sjsrcmurthy1353
@sjsrcmurthy1353 3 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyagowriballa7913
@satyagowriballa7913 3 года назад
Hats off jamilia
@SaiRam-k234
@SaiRam-k234 3 года назад
నమస్తే నా భర్త ఒక చిన్న గుడిలో పూజారి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు 4 సంల బాబు 6 సంల పాప నా భర్త గత కొద్ది రోజులు గా కడుపులో లివర్ కి సంభందించిన వ్యాధి తొ బాధ పడుతున్నారు.నాకంటూ ఎవరు లేరు నా భర్త కి వైద్యం చేయించటానికి కూలీ పనులకి వెళ్లి ఇల్లు గడుపుతూ మందులు ఇప్పిస్తున్నాను నా భర్త కి ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ లు చెప్పారు నాకు స్థోమత లేక సహాయం కోసం అర్దిస్తున్నాను ఏవరైనా పెద్ద మనసుతో మాకు ఏదైనా మీకు తోచిన సహాయం చేయండి ప్లీజ్ మా యొక్క గూగుల్ పే ఫోన్ పే నెంబర్ Google pay Phone pay no.9014095234 నా అకౌంట్ ఆనంద్ శర్మ అకౌంట్ నెంబర్ 014710100191266 IFSC ANDB0000147 ఒక తల్లి గా నేను పడే భాదను అర్ధం చేసుకుంటారు అనుకొంటున్నాను 🙏🙏🙏🙏
@srikanth4018
@srikanth4018 3 года назад
Sankalp art village near to rampuram in vizag
@yesudass178
@yesudass178 3 года назад
Certainly i want to visit Sankalp village sir.
@nagavamsidhar4338
@nagavamsidhar4338 3 года назад
This is called real news. Tv9 , abn, Ntv shd learn from these type of news.
@gopalpnv1851
@gopalpnv1851 3 года назад
How to buy products from ur organization chala pathi rao garu
@ventrapragadarupssyamsunda95
@ventrapragadarupssyamsunda95 3 года назад
Vizag lo exact location kuda chepite bavundedi. Can anyone post location details. Am interested to visit this beautiful place
@suresh.killada9500
@suresh.killada9500 3 года назад
Im willing to come to your village
@yuva8470
@yuva8470 3 года назад
How to buy these products......
@arunkumar-sr4mj
@arunkumar-sr4mj 3 года назад
Address share cheyagalara
@sunisunitha6458
@sunisunitha6458 3 года назад
Addres akada
@pavanirajjinipavani2927
@pavanirajjinipavani2927 3 года назад
Hello medam madhi khamamm naku kuda vupadhi kalipistara medam nadhi nursing compleat chesa
@TLatha-ju3gd
@TLatha-ju3gd 3 года назад
Chalabagundi ella urukokati wnte baguntundi
@polakibhaskarrao8033
@polakibhaskarrao8033 3 года назад
Yakkada location
@swethajuturi7530
@swethajuturi7530 3 года назад
Namathe Madam,naku me art village chala nachindi,naku kuda Adina job estara🙏
@JyothiKayetha
@JyothiKayetha 5 месяцев назад
Location please
Далее