We are heartly welcoming your spiritual speech and way of activation of Kudalini Shakti and Vishwashakti powers amazing and mind blowing explanations. Thanks.
@@కుండలినీమార్గదర్శి thank you andi. Will watch. మీ వీడియోస్ చాల మటుకు చూశాను కానీ మర్చిపోయాను. చాలా విషయాలు ఒకేసారి వినటం వలనేమో. మీరు బాగా present చేస్తున్నారు. Your explanation, voice and diction are good. Very well presented. I can relate to some of the things you told about kundalini, and top down energy. Suffered with severe migraines for more than 10 years. I also had dreams about dirty bathrooms, clean bathrooms, occasionally కొండచిలువలు, urinating and మల విసర్జన. Mine is probably an ongoing process since the past 40 years or so. It started three weeks after I had my second daughter. I came to know lot of సృష్టి రహస్యాలు. After a year they stopped coming but I still remember what was revealed to me. Mine is happening in stages since then and it is happening very slowly. I am no where close to what you experienced. I feel very happy to hear your explanations. Thank you 🙏
Madam dhyanam japam chestunapudu okanoka time lo manaki vache work crisis and financial crisis ni ela ardam cheskovali.. ivi manalni pariksha petataniki vastaya leka mana karmanusaram jaruguthunda? Deeni nundi manam ela bayatapadagalam.. eh situations lo manam sakshi ga undatam ela.. plz reply madam
Mom.. listening your episodes all.. they are all educating me.. pranashakti moving up words in my body to the vishudha chakra ,and stands there only Very rarely going in the head that force , what should I do next Mom?
It has to clear nadis below vishuddhi, it will be like that for few years, it has to clear a toxic plug in vishuddhi chakra area, difficult time you need to hang on for few years
naku chala rojulanundi oka doubt naku jarigina anubhavam gurinchi mee dwara samadhanam dorukutundhani asisthunnanu.personal ga pettalanukuntunnanu dayachesi mail id ivvagalara
I am experiencing too many kundalini symptoms and unable to make videos, I can make videos only after these symptoms subside. It may take a while, I have so much to share
లేదు మేడం మీరు చెప్పేది తప్పు విశ్వశక్తి బ్రహ్మ రద్రం నుండి క్రిందికి దిగుతుంది అప్పుడు నేను పడిన బాధ చెప్పలేనిధి మల్లీ క్రీదినుండి పైకి కుండలిని మూలద్రారం నుండి పైకి లేపుతుంది నేను కొని లోకాలని చూసాను నాను నరకానికి ఒక్క అతను వచ్చి తీసుకువెళడు అక్కడ అని శిక్షలూ చూపించాడు మల్లీ అక్కడినుడి రాగానే భూమిపైకి నా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది 1నెల హాస్పిటల్ లో వున్న నేను కోలుకోడానికి 3 నెలలు పటింది మల్లీ సాధన చేశా తర్వాత కైలాసం వైకుంఠం బ్రాహలోకం వేళ్లను వల్ల దర్శనం చేసుకున్నాను 🚩🕉️🙏
బ్రాహ్మరంద్రం భేదన పై వైపు నుండి అవ్వదు... అది కుండాలినీ ప్రాణ తల లోపలి వైపు నుండి చేస్తుంది.... మీకు జరిగివాటికి బ్రాహ్మరంద్ర భేదన అవవలసిన అవసరం లేదు.... మీది సూక్ష్మ శరీరయానం... దానికి బ్రాహ్మరంద్ర భేదన అవసరం లేదు.... ఇది విశ్వశక్తి పైనేయల్ గ్రంధిని ప్రభావితం చేయటం వలన జరుగుతుంది.... బ్రాహ్మరంద్ర భేదన తల లోపలి వైపునుండి అవుతుంది బైట వైపునుండి కాదు... మీరు కావాలంటే కుండలిని పురాతన పుస్తకాలు ఉంటే చూసుకోవొచ్చు..... నాకు బ్రాహ్మరంద్ర భేదన అయ్యింది లోపలి వైపు నుండ... తలలోకి ధార పడుతున్నంత మాత్రాన్న అది బ్రాహ్మరంద్ర భేదన కాదు
@@కుండలినీమార్గదర్శి మరి నాకు కలలో పాములు నెమలి కనిపిస్తుంది వేణుపూస లో నోపి వణుకు వస్తుంది అప్పుడు అప్పుడు దేవులు దర్శనం ఇస్తారు నేను అనుకున్నవి జరుగుతుంది మా అమ్మ నా గురువు మరణించి 2నెలలు అవుతుంది. ఇపుడు నాతో మాట్లాడుతుంది తన శక్తిని నాకు ఇచ్చి తాను మరణించిది 😭😭😭 అమ్మ ప్రాణం సహస్రరం గుండా వేలింది నేను చూసాను శివుడు తీసుకువెళడు అమ్మ నా గురువుకీ మోక్షం లభించింది మల్లీ రావాలి అనుకుంటే వేరే అవతారం తీసుకొని వస్తాను అని చెపింది మహా అవతార్ బాబాజీ సాయి బాబాజీ ల మరణించి మరల బ్రతకవచ్చు కుండలిని నుడి ప్రాణాలు వదిలినవారు
మీది topdown అవేకేనింగ్... వాటి మీద వీడియోస్ చూడండి.... మీకు జరిగేది అదే... అందులో ఇలాంటి అనుభవాలే ఉంటాయి... నేను ఒక ఫారినర్ ఆవిడను ఇంటర్వ్యూ చేసాను చూడండి... ఆవిడదీ కూడా మీలానే టాప్ డౌన్ అవేకేనింగ్.... ఇది ఒక రకమైన ఆధ్యాత్మిక జాగృతి...... వీటి మీద నేను చేసిన వీడియోస్ చూడండి... కుండాలినీ జాగృతి మూలధారంలో మొదలు అవుతుంది... సహస్రరంలో కాదు... మీకు పైనేయల్ గ్రంధి ఆక్టివేట్ అవట్టం వలన ఈ సిద్ధులు వచ్చాయి
@@కుండలినీమార్గదర్శి నిజమే కానీ క్రిది నుడి పైకి వేలేకొది మూలదారం లో నోపి పోతుస్తుది వెనులో తిరుగుతున్నటు చక్రం కలలు వస్తున్నాయ్ జీవితం మీద విరక్తి వస్తుంది కోపం అహంకారం గర్వం అని విపరీతంగా వస్తున్నాయ్ మూడవ కను తో దేవులని చూస్తునాను బృమద్యమంలో
Mam dhyaanam aiyyaka kuda fore head mariyu top of the head and right temple region lo chala pulling untundi..teeth varasa oka danimeda inkoti gattiga antukupotundi endukala autundi..when i am not meditating.its inconvenient..please guide