Тёмный

వృద్ధాప్యంలో ఉన్న తల్లిని వదిలేసి వెళ్ళిపోయినా కన్న కొడుకులు || Anchor Sridevi || MS Sridevi 

Ms.Sridevi
Подписаться 767 тыс.
Просмотров 763 тыс.
50% 1

వృద్ధాప్యంలో ఉన్న తల్లిని వదిలేసి వెళ్ళిపోయినా కన్న కొడుకులు || Anchor Sridevi || MS Sridevi
Thank You For Watching.........!
Follow Us On
FaceBook : / sridevianchor
Instagram : / sridevihelping
#AnchorSridevi #SrideviHelping

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 658   
@gopagallasrinivas897
@gopagallasrinivas897 6 месяцев назад
Sister you are the God gift for poor people
@seetharathnam888
@seetharathnam888 7 месяцев назад
శ్రీ దేవిగారు మీరంటె నాకు చాలా చాలా ఇష్టం అండి అందుకే మీకు నా❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ మీరు ఎప్పుడూ చల్లగా ఉండాలని దేవునిప్రార్థిస్తాను ఎప్పుడూ ఇలాగే ఉండండి కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం ఇలాంటి పరిస్థితిలో మాత్రం ఉండకూడదని భగవంతుణ్ణి ప్రార్థిస్తానండి
@jayasagargannavarapu963
@jayasagargannavarapu963 7 месяцев назад
శ్రీదేవి గారు... మీ సాహసం చాలా గొప్పది... అబగ్యులకు అండగా నిలుస్తున్నారు... మీరు గ్రేట్...మీరు దేవుడు పంపిన ఏంజెల్ మేడమ్..... ❤️❤️❤️❤️
@bethamallavijaykumar1191
@bethamallavijaykumar1191 7 месяцев назад
శ్రీదేవి గారు 'మీరు చేస్తున్న సహాం చాలా చాల బాగుంది దేవుడు మీకు చక్కని ఆరోగ్యం ఓ పిక ఇవ్వాలి అని ప్రతిదినం ప్రార్దిస్తున్నాను.
@mercytadi1771
@mercytadi1771 7 месяцев назад
@MeerabaiKudupudi
@MeerabaiKudupudi 7 месяцев назад
Ssz3e
@sivakorni7854
@sivakorni7854 5 месяцев назад
L mm Ll mm m ​@@MeerabaiKudupudi
@SulochanaRanganayakula
@SulochanaRanganayakula 5 месяцев назад
4😊​@@mercytadi1771
@tirupathiraoattuluri8726
@tirupathiraoattuluri8726 4 месяца назад
Haa
@Jyothi-i7h
@Jyothi-i7h 5 месяцев назад
Man thank పెద్దవల్లను జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటారు నేను కూడా ఈలాగే చేశాను కని మింత గోప్పగకడో నేనుకూడా చాలా దారిద్య్రరేఖకు దిగువనున్న వున్నాను కనినలో వున్నదనిలోనే చస్తాను మీ అంతకడో❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤దేవుడూ మిములను చలగచూడాలి
@IndhumathiTadanki
@IndhumathiTadanki 4 месяца назад
77u😢😢🎉😅
@ManojKumarManojKumar-iw1iy
@ManojKumarManojKumar-iw1iy 3 месяца назад
"దైవం మానుష రూపేణ" అనే ఆర్ష వాక్యానికి మీరు మచ్చుతునక.
@laxmidarepalli4124
@laxmidarepalli4124 2 месяца назад
@Myyoutubechannel-365days
@Myyoutubechannel-365days 7 месяцев назад
నాకు మీరు చాలా inspiration అయ్యారు ఈ రోజు నుంచి
@Lakshman_lucky_007
@Lakshman_lucky_007 7 месяцев назад
Super sister mi helping …ilage konasaagalani korukuntunna god bless you ❤
@vijayalakshmidarbha1104
@vijayalakshmidarbha1104 7 месяцев назад
Mee manchi manasuku joharulu.hats off sridevi garu. God bless u.
@ramum3358
@ramum3358 6 месяцев назад
చాలా చాలా tq సిస్టర్ మీలాంటి మంచి మనుషులు వున్నందుకు పెద్ద మనుషులు క్షేమంగా వున్నారు సిస్టర్ 🙏🙏🙏
@buradaguntaanupama7698
@buradaguntaanupama7698 7 месяцев назад
చాలా థాంక్స్ మేడం మీకూ నా నమస్కారం మీకూ వందనాలు మేడం దేవుడు మిమ్ములను తప్పక దివిస్తారు medam
@SamadhanamRayapati
@SamadhanamRayapati 7 месяцев назад
మీలాంటి వారు అరుదుగా ఉంటారు దేవుడు మీకు ఆరోగ్యం పనిచెయ్యడానికి శక్తిని ఇవ్వాలని ప్రేయర్ చేస్తాను ❤
@bethamallavijaykumar1191
@bethamallavijaykumar1191 7 месяцев назад
sister chala thanks నీ లాంటి వాళ్లు జిల్లాకు ఒకరు ఉంటె ఈ దేశంలో పేదవాళ్లకు చాల ఒదార్పు
@purna.2.O
@purna.2.O 7 месяцев назад
నీ మంచి మనసుకు ధన్యవాదాలు అక్క 😍🙏💐
@KomaraiahK
@KomaraiahK 7 месяцев назад
మేడం శ్రీదేవి గారు మీకు చాలా చాలా ధన్యవాదములు. ఇంత చిన్న వయసులో ప్రజా సేవ చేయటం చాలా గొప్ప విషయం 🙏🙏🙏🙏🙏
@lakshmisongs
@lakshmisongs 7 месяцев назад
శ్రీదేవిగారు మీకు దన్నం పేట్టాలని ఉంది కాని మీ ఆయుస్సు తగుతుందని బయపడుతున్నాను చాలచాల దన్యవాదాలు
@Nithinpatro123devotionalshorts
@Nithinpatro123devotionalshorts 6 месяцев назад
Chala great akka Meru
@NarsimhachairuluMudumbai
@NarsimhachairuluMudumbai 6 месяцев назад
Sridevi.నికునా.asissuluthirgayushmanbhava
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 7 месяцев назад
Ee video chustunte chala badhaga anipinchindhi. God bless you sridevi
@manchinillalakshmi5917
@manchinillalakshmi5917 7 месяцев назад
Your so great Madam ... God always blessed with lots of helping people and more strength.....
@kusmakusmakusmakusma3217
@kusmakusmakusmakusma3217 7 месяцев назад
అక్క మీకు 🙏🙏🙏🙏🙏రాలు అక్క మిరు నిండు నురెలు చల్లగా ఉండాలని ఆ దేవుడుని ప్రారదిసుతున🙏🙏🙏🙏🙏🙏
@jesusgraceministriesevange9255
@jesusgraceministriesevange9255 7 месяцев назад
మీ త్యాగానికి ఎంత చెప్పినా తక్కువే. దేవుడు మిమ్ములను డేవించును గాక
@SyamaSundaraRaoMadasu
@SyamaSundaraRaoMadasu 7 месяцев назад
Wonderful work.No words to describe her sacrificial work done by Sri Devi.God bless her.
@chinnodugandham5387
@chinnodugandham5387 7 месяцев назад
అక్క ఆ దేవుడు నిన్ను ఎప్పుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@sitadevi-il4vf
@sitadevi-il4vf 7 месяцев назад
శ్రీదేవి గారు మిమ్మల్ని ఏమని పొగడాలి కూడా తెలియట్లేదు నాకు కానీ పుడితే మీలా పుట్టాలి నాకు అవకాశం లేదు మీలాంటి వాళ్ళు చూసే అవకాశం కలిగింది మీ చల్లగా సంతోషంగా ఉండాలి
@mysticwarrior5939
@mysticwarrior5939 7 месяцев назад
శ్రీదేవి గారు పేదలకు మీరు చేసే సహాయం చాలా గొప్పది మిమ్మల్ని దేవుడు ఎల్లప్పుడు దీవిస్తూ ఉంటాడు గాడ్ బ్లెస్స్ యు మేడం
@ramaraoponthapalli6543
@ramaraoponthapalli6543 7 месяцев назад
మీ ఇంటర్వ్యూలు చాలా బాగుంది సామాన్యులకు అందుబాటులో ఉన్నందుకు పిఆర్ రావు సంచలన సందేశం
@yasamveeraiah24
@yasamveeraiah24 4 месяца назад
చెల్లి.వీడియో.చూస్తూ నంతసేపు .కళ్ళలో. నుంచి.నీళ్ళు. కారుతుఉన్నవి.. .
@AlekhyaVinni
@AlekhyaVinni 7 месяцев назад
ధన్యవాదాలు శ్రీ దేవి గారు 🙏🙏🙏🙏🙏
@singampallinagamani2939
@singampallinagamani2939 7 месяцев назад
శ్రీదేవి గారు మీరు చేసిన సహాయం చాలా గొప్పది పిల్లలు తల్లిదండ్రులను వదిలేసిన వాళ్లకు దేవుడు పంపిన ఒక దేవతగా ఆదరిస్తున్నందుకు మిమ్మల్ని దేవుడు గొప్పగా దీవించి ఆశీర్వదించాలని. 🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌
@ganeshreddy7938
@ganeshreddy7938 6 месяцев назад
శ్రీదేవి మేడం మీకు, మీ మంచితనానికి హృదయ పూర్వక నమస్కారం మేడం 🙏
@SimhachalamSingidi
@SimhachalamSingidi 7 месяцев назад
హాయ్ అమ్మ నీది చాలా గొప్ప మనసు అమ్మ ఎలాంటి వారిని ఎన్నుకుంటున్నారు ఏ ఆధారం లేక ఒంటరిగా జీవిస్తున్న వారిని ఎక్కువగా ప్రేమించి నీ మాట ద్వారా ఆదరిం చి నీకు తోచిన సహాయం చేస్తూ ఉంటున్నావమ్మా దీనులకు దేవుడే దిక్కు అనే మంచి మాటకినీవు నిలబడుతున్నావుఅమ్మ నీవు నిలబడి అలాంటి వారికిసహాయం చేస్తున్నందుకు వెరీ వెరీ థాంక్స్ అమ్మ అలాంటివారిని ప్రేమిస్తున్నావు వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకుని ఎంతగానో ఆదరిస్తున్నారు అలా మాట్లాడే వారి కోసం వారి ఎదురు చూస్తున్న సమయంలో నీవు వెళ్లి ప్రేమతో మాట్లాడినందుకు వెరీ వెరీ థాంక్స్ అమ్మ అలాంటి వారిని ఎంతో ప్రయాస పడి ఎంత దూరమైనా సరే వెళ్లి ప్రేమగా మాట్లాడుతూ వారికి సహాయం చేస్తున్నందుకు వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్ అమ్మ
@padmavathiburi3927
@padmavathiburi3927 7 месяцев назад
అమ్మా బంగారం నీ చల్లని మనసుతో ఇలాంటి కష్టాలలో ఉన్న వారిని చక్కగా చూసుకుంటున్నారు చిన్న దానివి అయినా రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. దేవుడు🙏♥️
@vijaymalathigalla6760
@vijaymalathigalla6760 7 месяцев назад
సహాయం చెయ్యడం లో. వచ్చే ఆనందాన్ని మీ లోనే చూస్తున్న మేడం garu❤️
@mscreations1601
@mscreations1601 7 месяцев назад
Akka chaala istam...... nuvvu chese seva ki assalu words kuda cheppalemu..... great
@SaradambaRajana
@SaradambaRajana 7 месяцев назад
అక్క నీకు ధన్యవాదాలు
@Laxmaniskapalli
@Laxmaniskapalli 5 месяцев назад
మేడమ్ గారు మీకు వందనాలు 🙏 మీగురించి ఎంత పోగిడిన తక్కువే .ఈవిడీయెా చూస్తే మనస్సు బాదపడుతుందది ఇలాంటి పరిస్థితులు ఏతల్లదండ్రలకు రాకూడదని . దేవుని ప్రార్థదిస్తాను. 💐🙏
@venkataramanauggina4491
@venkataramanauggina4491 6 месяцев назад
శ్రీ దేవీ గారు ఈ సమజాంలో మీ లాంటి వారు ఉండటం చాలా అరుదు మీరు చాలా geat mam దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
@rajupasupuleti2318
@rajupasupuleti2318 7 месяцев назад
సెల్యూట్ మేడం మీకు
@salendrisunitha4222
@salendrisunitha4222 7 месяцев назад
Shridevi sister meeru cheese helping antey naku chala ishtam me lanti manasu seva cheese gunam andariki undadhu sister hat's off to you chala chala great meeru ❤❤👌👌👌🙏🙏🙏🙏🥳🥳🥳🥳
@srinivasraokadha7443
@srinivasraokadha7443 7 месяцев назад
Sridevi meadam garu miku sathakoti vandhanaalu.meadam 👏👏👏🙏🙏🙏
@chandhragirianitha1172
@chandhragirianitha1172 7 месяцев назад
No words Sridevi garu God bless you 🙏 ❤️
@marystellareddy4313
@marystellareddy4313 7 месяцев назад
God bless you sridevi garu ❤ mee prema chaala goppadhi Jesus mimmalni dheevinchunu gaka 🙏
@sweetfamilytelugu
@sweetfamilytelugu 7 месяцев назад
Super అక్క నా కళ్ళలో నీళ్ళు వచ్చేశాయ్ అక్క god బ్లేస్ u akka
@vempadayerrayya8987
@vempadayerrayya8987 7 месяцев назад
ఇప్పుడు చూశాను ఈ వీడియో ఏడుపొస్తుంది అక్క 😢
@gmani2865
@gmani2865 7 месяцев назад
Super sri devi garu
@Vishwa_yt_1
@Vishwa_yt_1 7 месяцев назад
శ్రీదేవి గారు మీరు చేస్తున్న సహాయం ఎంతో గొప్పది భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు.
@nammarao4282
@nammarao4282 7 месяцев назад
ఆ దేవుడు నిన్ను నిండు నూరేళ్ళు చల్లగా చూడాలి తల్లి 🌹🙏
@adabalababu137
@adabalababu137 7 месяцев назад
శ్రీదేవి తల్లి ఇలాంటి వారిని వృద్ధుల ఆశ్రమంలో లో చేర్చండి అమ్మ బంగారు తల్లి శ్రీదేవి తల్లి మీకు చెప్పే అంతటి వాడిని కాదు కానీ అయినా చెప్పాను సారీ😢
@mr.black6689
@mr.black6689 7 месяцев назад
చల్లగా ఉండాలి తల్లి 😊
@lakshmianuradha3763
@lakshmianuradha3763 7 месяцев назад
Sri devi garu God bless you thalli 👏👏🙏🙏🙏🙏🙏
@jayasagargannavarapu963
@jayasagargannavarapu963 7 месяцев назад
శ్రీదేవి గారు... మీ సహాయం చేసే గుణం... చాలా గొప్పది... వృద్దులైన తల్లి దండ్రులను అనాధలుగా వదిలేసే కొడుకులకు పుట్టాగత్తులుండవ్......
@sunithaniveditha4762
@sunithaniveditha4762 7 месяцев назад
Eddaru kodukulu unnappudu okko kodukuni okkala chuse parents kuda unnaru andaru kodukulu okela undaru ala ani andaru parents oke la undaru, idi na life experience
@srilalithambikachannel
@srilalithambikachannel 7 месяцев назад
Sri devi garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Purna1995-u4z
@Purna1995-u4z 7 месяцев назад
Sridevi akka Nuvu Chala great ❤❤❤
@suryachandrarao1331
@suryachandrarao1331 7 месяцев назад
ఎంతో మంది పేదలకు, దిక్కు లేని వారికి సహాయ పడుతూ వారి బాదలను తెలుసుకొని వారికి భరోస కల్పిస్తూ వారిని పలకరించి సహాయం అందిస్తున్న శ్రీదేవి గారికి ధన్యవాదాలు🙏
@DhanasEbook
@DhanasEbook 7 месяцев назад
శ్రీదేవి తల్లీ నిన్ను ఎంత పొగిడినా తక్కువే తల్లీ కొన్ని ఎపిసోడ్ చూస్తుంటే ఏడుపు కూడా వస్తుంది కంటిలో నీరు నాకు తెలీకుండా నే వస్తుంది 😔
@polanibhanoday2463
@polanibhanoday2463 7 месяцев назад
మీరు చేసిన సహాయమునకు కోట్ల నమస్కారములు 🙏చేసిన తక్కువే మీరు సరుకులు బట్టలు డబ్బులు ఇచ్చినపుడు అ౦దరి ముఖంలో ఆ నవ్వు ❤❤❤ వెలకట్టలేనిది కానీ ఆ బామగారి ముఖ౦లో చిన్న చిరునవ్వు కూడా కనపడట౦లేదు.... బహుశా తనకొకుల రాక కోస౦ చాలా ఎదురుచూస్తున్న బాధ అనుకు౦ట😢😢😢😢😢
@geddamhema2319
@geddamhema2319 7 месяцев назад
శ్రీదేవి గారు మీరు గ్రేట్ andi ❤🙏🙏
@padmavathiareti1817
@padmavathiareti1817 7 месяцев назад
❤❤❤❤❤❤❤❤❤ శ్రీదేవి మీరు సూపర్ బంగారం
@prakashdasari5058
@prakashdasari5058 7 месяцев назад
God bless you akka great job akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@G.laxmaiahTsspdcl
@G.laxmaiahTsspdcl 7 месяцев назад
Sridevi sathakoti danyavadhalu🙏🙏🙏🙏
@parameswari1425
@parameswari1425 7 месяцев назад
Naku chudalani vandi maama gari hose❤ God bless you ra thalli from vizag
@sirishakitchen1105
@sirishakitchen1105 7 месяцев назад
Great service madam ❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@DamayanthiMajeti
@DamayanthiMajeti 7 месяцев назад
Chala manchi help chestunnaru ❤
@ramuluankeramu7085
@ramuluankeramu7085 7 месяцев назад
శ్రీ దేవీ గారికి 🙏🙏🙏
@MURALIKRISHNA-su3rc
@MURALIKRISHNA-su3rc 7 месяцев назад
NO 1. SHREE DEVI GARU. YOU ARE AGREAT WOMEN.GOD BLESS YOU.
@peerammabathala8952
@peerammabathala8952 7 месяцев назад
Great madem, matala pogadthalu miku thakkuve
@jogigovardhan6536
@jogigovardhan6536 7 месяцев назад
Praise the lord sister God bless you 🙏🙏🙏🙏🙏
@SunilKathimanda
@SunilKathimanda 7 месяцев назад
అక్క ఆ బామ్మ గారిని ఏదైనా వృధశ్రమం లో చేర్పించండి అక్క అక్కడైనా మంచిగా బతుకుతుంది ఆమె 😢
@BRK1166
@BRK1166 7 месяцев назад
🙏🙏🙏🙏MEEKU SHATHAKOTI VANDHANAMULU AMMA.DEVUDU BAHUGA DIVINCHUNU GAKA AMMA GARU.MAY GOD BLESS YOU AMMA GARU.🙏🙏🙏🙏👏👏👏👏👏
@umasundaripochiraju5835
@umasundaripochiraju5835 7 месяцев назад
No words to praise you Sridevi garu. All the best to your whole team for the effort you put and choose the persons who are in need. 🎉. Ramula vari aaseesulu meeku eppudoo untai . Hatsoff to your service.
@atlavaralakshmi5733
@atlavaralakshmi5733 7 месяцев назад
మీరు చాలా గ్రేట్ sister 🙏🙏super
@venugopalbadimala6965
@venugopalbadimala6965 7 месяцев назад
శ్రీదేవితల్లి!నువ్వు పేదల పాలిటి దే వతవమ్మా!నీకు ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు,ఐశ్వర్యాలు ఇ వ్వాలని ప్రార్థిస్తున్నాను.
@velamapothuraju4321
@velamapothuraju4321 7 месяцев назад
Sister meeku 🙏🙏🙏🙏👍👍👍👍👍👍
@ramadevi3535
@ramadevi3535 7 месяцев назад
God bless you 🙏
@bhaskarkashetty5258
@bhaskarkashetty5258 7 месяцев назад
God bless you Sridevi sis 🙏🙏🙏🙏🙏
@sujathaannam
@sujathaannam 7 месяцев назад
Sridevi garu 🙏🙏🙏🙏🙏🙏A Amma nu chusthy kaneelu vasthunde
@srinivasaraonvv9232
@srinivasaraonvv9232 7 месяцев назад
Great service Madam ❤🙏
@mabangarutalli7723
@mabangarutalli7723 7 месяцев назад
Akka nuvvu great😊 🙏🙏🙏🙏
@Lakshmilakshmi-ep2rx
@Lakshmilakshmi-ep2rx 7 месяцев назад
Sridevi garu me helping nature ki hats off
@maryamaryaa381
@maryamaryaa381 7 месяцев назад
అమ్మ బుజ్జి దేవుడు నిన్ను దీవించునుగకఅమెన్
@priyankasari9844
@priyankasari9844 6 месяцев назад
అమ్మలకే అమ్మగా దిక్కులేని అమ్మలకు కొండంత అండగా శ్రీదేవమ్మగా ఉన్నావు తల్లీ నీకు హృదయ పూర్వకంగా శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాను శ్రీదేవిగారు మిమ్మల్ని దేవుడు ఖచ్చితంగా దీవించి ఆశీర్వాదిస్తారు సిస్టర్ 🙏🏻👍 మీ ద్వారా ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో జరగాలని దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఆయుషు సకల ఐశ్వర్యాలు కలుగజేయును గాకా ఆమేన్ 🙏🏻👍 వందనాలు సిస్టర్ 🙏🏻👍
@AdarshSrungarapu
@AdarshSrungarapu 5 месяцев назад
N**
@AdarshSrungarapu
@AdarshSrungarapu 5 месяцев назад
.
@boyaramesh15
@boyaramesh15 7 месяцев назад
Great sister💐💐💐💐
@sanganapalliKoteswarrao
@sanganapalliKoteswarrao 7 месяцев назад
Thankyousridevigaru
@rajubitling8099
@rajubitling8099 7 месяцев назад
Sridevi garu meku koti🙏🙏🙏🙏🙏🙏🙏💐🌹💐🌹
@ShilajaCh
@ShilajaCh 7 месяцев назад
Sridevi akka nuvvante chala estam❤❤❤❤
@koteswarimunagala249
@koteswarimunagala249 7 месяцев назад
అమ్మా శ్రీ దేవీ నీ మనసు బంగారం తల్లీ
@pcchary6029
@pcchary6029 7 месяцев назад
God bless you sridevi garu 🙏🙏🙏
@gjhansimarkapurrural4801
@gjhansimarkapurrural4801 7 месяцев назад
God bless you sridevi garu ❤❤
@sunithasathyadi6535
@sunithasathyadi6535 7 месяцев назад
Mee thought of mind ki 🙏🙏🙏 all the time i get doubt when will u eat , or take rest I don't know ...sister...for understanding of this kind of people in this age...and helping is amazing u are the example for all...🙏🙏🙏🙏
@harinarayana875
@harinarayana875 7 месяцев назад
God bless you madam ❤❤❤❤❤
@eanagandulaprabakar3825
@eanagandulaprabakar3825 7 месяцев назад
🌹💐🌷🥀. Superb. M ' Sri Devi. Garu. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. 🌹🌹🌷🌷🥀🥀💐💐💯🍋
@madhavipuppala4360
@madhavipuppala4360 7 месяцев назад
No Words ❤
@healthfood9827
@healthfood9827 7 месяцев назад
ఎక్కడ పడ్తారండి ఇలాంటి వాళ్లని 👌❤
@DhanasEbook
@DhanasEbook 7 месяцев назад
ఎక్కడ చూసినా ఇలానే ఉంటున్నారు పాపం రోజులు అలా ఐపోతున్నాయి అందరూ కాదు కొంతమంది ఇలానే చేస్తున్నారు 🙄
@ShrustiKamargiri
@ShrustiKamargiri 7 месяцев назад
Madamgaru meeru chala manchi pani hestaru devudu ninnu divinchunugaka❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sailajaponugoti7231
@sailajaponugoti7231 7 месяцев назад
God bless sister ❤❤
@laxmidevamma4228
@laxmidevamma4228 6 месяцев назад
అక్క మీకు కోటి దండాలు.మీరు దేవుడు ,మనిషి రూపంలో ఉన్న దేవుడు.మీకు ఇంత ఓపిక ,మీరు ఆయురారోగ్యాలతో నిండుగా 110 ఏళ్ళు ఉండాలని భగవంతుణ్ణి వేడుకుంటున్న,చేతులెత్తి నమస్కరిస్తున్న❤❤❤😊
@BaluKuppa
@BaluKuppa 7 месяцев назад
Super helping akka
@gourusujatha
@gourusujatha 7 месяцев назад
God bless you Chelli,love you❤
@srinivasusiddantula1981
@srinivasusiddantula1981 7 месяцев назад
God bless you sister thank you lord Jesus amen hallelujah
@lsavithri9068
@lsavithri9068 7 месяцев назад
Great job madam 👏👏👏
@SriDevi-qi8dt
@SriDevi-qi8dt 7 месяцев назад
God bless you Sridevi ❤
@P.ManoharP.Manohar-xj2yt
@P.ManoharP.Manohar-xj2yt 6 месяцев назад
sree deviate gariki thanks....🙏🙏🙏🙏🙏
@pavani...m..4762
@pavani...m..4762 7 месяцев назад
Amma miku devudu toduga untaru kodukulu unte badapadalo andamu padalo teliyani paristutulu ipoyiniyi ❤❤
Далее