Тёмный

వెంకయ్యను ఇలాదెబ్బతీసిన మోదీ | ABN Telugu 

ABN Telugu
Подписаться 7 млн
Просмотров 1,4 млн
50% 1

వెంకయ్యను ఇలాదెబ్బతీసిన మోదీ | ABN Telugu
#modi #venkaiah #bjp
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on Twitter: / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Film News: www.chitrajyothy.com/
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For Open Heart With RK : bit.ly/3taUkrn
► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
► For ABN Indian Kitchen: bit.ly/indiankitchen
► For ABN Devotional: bit.ly/abndevotional
► For ABN Legal : bit.ly/3PUeJup
► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
► For ABN BITS : bit.ly/3zaJEN5
► For ABN HITS : bit.ly/3x7aWCX
► For ABN MUSIC : bit.ly/3PTKLqA
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RU-vid. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RU-vid News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RU-vid news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

Опубликовано:

 

23 июн 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,8 тыс.   
@pravveenkatakam3521
@pravveenkatakam3521 2 года назад
వెంకయ్య నాయుడు గారిని మోసం చేసిన వారిలో మొదటి వరుసలో తెలుగు వారు ప్రత్యేకించి ఆంధ్ర మీడియా అందులో ABN మొదటి వరుసలో ఉంటది, ఇప్పుడు వెంకయ్య నాయుడు గారికి అన్యాయం జరిగిందని మొసలి కన్నీరు కార్చే ABN వారు ఆయన తెలుగు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వేరే రాష్ట్రాలనుంచి రాజ్యసభకు పంపించినపుడు తెలుగు రాష్ట్రాల భాధ్యతను ఎందుకు గుర్తు చేయలేదు
@kondajeevlogs373
@kondajeevlogs373 2 года назад
Good message brother.ABN మీడియా తెలుసుకోవాలి.వెంకయ్య నాయుడు గారు మన తెలుగు వారే అయిన వేరే రాష్ట్రాల నుండి రాజ్యసభ సభ్యులుగా పోటీ చేయడం మన తెలుగు వారికి సిగ్గుసేటు
@kondasrinivas5650
@kondasrinivas5650 2 года назад
ఎపుడైనా మీరు ఆంధ్రవాళ్లు వెంకయ్య ను MP, MLA గా గెలిపించారా మీరే అవమానించారు ఆయనను వెలుగులోకి తెచ్చి అయన హోదాకు తగ్గ పదవులు ఇచ్చింది బీజేపీ
@tippanachandu9928
@tippanachandu9928 2 года назад
ఈ కుల గజ్జి పార్టీ మరియు కుల గజ్జి నాయకులు కు కుల గజ్జి మీడియా .....ఏడుస్తుంది....హిందువులను వేరు చెయ్యడమే ఈ కుల గజ్జి మీడియా కుల గజ్జి మాటలు😂😂😂😂కుల గజ్జి మీడియా త్వరలో మీ ఛానెల్ ని బుల్డోజర్ తో తొక్కుటరురు.... జాగ్రత్తా 😂😂😂😂అప్పుడు కుల గజ్జి తో అడుక్కు తింటవు
@Mahaneeyahospital
@Mahaneeyahospital 2 года назад
yes
@RamSingh-jt1ov
@RamSingh-jt1ov 2 года назад
ABN..... ఐస్ ఏంటి బీజేపీ స్క్రిప్ట్.... ప్రెపరెద్..... నొథింగ్ న్యూ.
@Dinesh-ro5om
@Dinesh-ro5om 2 года назад
వెంకయ్య గారు కూడా ఫీల్ అవుతున్నారోఓ లేదో ఏమో కాని మీ అబీన్ అయితే గోరంగా ఎదుస్తున్నారు
@veerasreenivass348
@veerasreenivass348 2 года назад
😂😂😂
@IVK824
@IVK824 2 года назад
బుర్ర ఉన్న ప్రతీ తెలుగోడు ఫీల్ అవ్వాల్సిన విషయం bro
@SriRam-tv3yb
@SriRam-tv3yb 2 года назад
Mana Desam anthata Andaramu feel kavali
@jayaramreddy2119
@jayaramreddy2119 2 года назад
Vankayya ki uparastapathi evvadame ekkuva malli veediki rastrapatha he he
@gkkreddy347
@gkkreddy347 2 года назад
@@IVK824 Rajakeya biksha pettina purti ga venkapadina udayagiri ki emina chesi vunte feel ayye valamu
@rameshrajuk8904
@rameshrajuk8904 2 года назад
ఏం విశ్లేషణ ఆంధ్ర ప్రదేశ్ లో బిజేపి ని ఎదగనీయని వ్యక్తి. కమ్మవారు కాబట్టి ఎబిఎన్ కి ఈ ప్రేమ
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 2 года назад
నీ కుల గజ్జి నీతో అలా మాట్లాడిస్తుoది
@laxminarayanachary9906
@laxminarayanachary9906 2 года назад
Yes
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 2 года назад
ఇలా దృష్టికి చేసి, AP సర్వనాశనం అయింది
@usharaokattupalli5108
@usharaokattupalli5108 2 года назад
Tdp తో తప్ప ఎవరితో సన్నిహితం గా లేరు ఇది అందరికి తెలిసిన విషయం
@svramana6829
@svramana6829 2 года назад
కరెక్ట్
@rnr8465
@rnr8465 2 года назад
ఎప్పుడూ కూడా ప్రతి పదవి మనకే కావాలి అనుకోవద్దు, ABN కి కుల పిచ్చి ఎక్కువ
@bhnb6904
@bhnb6904 2 года назад
think chi ra munda comments pettadam kadu kulapichhi gajji kukka
@josyulavijayalakshmi24
@josyulavijayalakshmi24 2 года назад
ABN ki kaadu Telugu vaalla andariki kula pichi. Anduke telugu vaadu raashtrapathi avuthunte addukunnaaru. Mana kharma anthe
@pavanipavani4330
@pavanipavani4330 2 года назад
1000% correct
@pavanipavani4330
@pavanipavani4330 2 года назад
100% correct nagaraju garu
@pavanipavani4330
@pavanipavani4330 2 года назад
Tribal woman ki ivvadam edchichastunaaru
@vijayakumarkarri2503
@vijayakumarkarri2503 2 года назад
ఎవరిని ఎక్కడ ఉంచాలో బీజేపీ కి వెన్నతో పెట్టిన విద్య.
@jaisreerampalojupssppprodu753
@jaisreerampalojupssppprodu753 2 года назад
ABN news channel news readers ladies and gents are completely f****** bastard scoundrels this thing will be telling in India the greatest peoples way of thinking , in Andhra Pradesh and Telangana also the best Telugu peoples also telling " ABN news channel and news readers fruit and country and rascals and specially f****** philos useless fellows and scoundrels this type of words are telling Telugu people
@prakat1082
@prakat1082 9 месяцев назад
Ante kaadu. Paniki maalina vaallanu simhasanam meeda koorcho pettadam kooda .
@arogyadhanrocksalt8758
@arogyadhanrocksalt8758 2 года назад
అమ్మ BJP వల్ల వెంకయ్య నాయుడు బాగుపడ్డాడు అయన వల్ల BJP కి ఒరిగిందేమి లేదు అయన సొంత జిల్లాలో కనీసం ఒక సర్పంచ్ కూడా గెలవలేదు కనీసం అయన సొంతంగా ఎక్కడ గెలవలేదు కేవలం పెద్దల భజన తో ఇన్నాళ్లు నెట్టుకువచ్చాడు ఇక్కడ మోడీ టాలెంట్ ఉంటేనే పార్టీ పదవి లేదంటే బయటకి ఎదో అన్యాయం జరిగిందని గగ్గోలు పెట్టమాకు దేశంలో చాలా నిరుద్యోగ సమస్యలు వున్నవి ఆయనకి పదవి పోతే దేశం కొట్టుకుపోయినట్టు బావించకు
@shaiksanamhusna195
@shaiksanamhusna195 2 года назад
తెలుగు రాష్ట్రాలలో ఎవరు బాధ పడలేదు ఒక్క మీ మీడియా తప్ప. అయినా అతనికి ఏ పదవి ఇచ్చిన వచ్చిన మనకు వరిగేదేమి లేదు. రాకపోయినా మనకు వచ్చేదేమిలేదు
@raymondsantas2765
@raymondsantas2765 Год назад
👍
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 2 года назад
అయిన గాని శ్రీ వెంకయ్య నాయుడు గారు నేను రాష్ట్ర పతి Race లో ఉన్నాను అని ఎక్కడ Direct చెప్పలేదు, మన 12 కోట్ల తెలుగు వాళ్లు కి కూడా వెంకయ్య గూర్చి తెలియదు కొన్ని మీడియాలు మాత్రమే కొంత అసంతృప్తి గా ఉండొచ్చు, అది తాత్కాలికమే
@srinivasreddy9105
@srinivasreddy9105 2 года назад
ఆంధ్రలో బీజేపీ నీ తొక్కేసిన వెంకయ్యనాయుడు గారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అవటం కొందరికి సంతోషం కానీ వారి వలన బీజేపీ బలపడింది లేదు తెలుగు వారికి ఒరిగింది లేదు కనుక వారిని రాష్ట్రపతిని చేయకుంటే ఎవరో కొందరు మీడియా వాళ్లకు తప్ప తెలుగువాళ్లు బాధ ఏమి వుంటుంది
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 2 года назад
@@srinivasreddy9105 ,correct, భాధ అంత కూడా కమ్మ మీడియా సృష్టి అనుకొంటాను
@sudhakarmarni1706
@sudhakarmarni1706 2 года назад
@@talluris.prabhakar2782 వాజమాలి వెధవా?ఎవరు తెలివి అయినవారు ఉంటే వారికి రాష్ట్రపతి పదవి ఇవ్వాలి,అలా కాకుండా అనామకులకు పదవులు,ఇస్తున్నారు,గుజరాత్ బి.జె.పి బందిపోటుదొంగ లు...వెంకయ్య నాయుడు 100% రాష్ట్ర పతి కి అర్హుడు..
@kondaiahbeeram2163
@kondaiahbeeram2163 2 года назад
@@srinivasreddy9105 Nee kula gajji kampu koduthondi ...
@kondaiahbeeram2163
@kondaiahbeeram2163 2 года назад
@@talluris.prabhakar2782 anduke ..andra sanka naaki poindi...telugodiki telugode satruvu ante ide...
@M.a.h.l.673
@M.a.h.l.673 2 года назад
ఏపీ లో బిజెపి ఎదగకుండా అడ్డుపడింది ఎవరో ఎందుకో అందరికీ చాలా బాగా బాగా బాగా బాగా బాగా తెలుసు.
@sridharm1282
@sridharm1282 2 года назад
Anthaku mundu 1 or 2 vache seats kuda pogottukundhi BJP valle kadha, MODI garu Tirupathi lo Special sttaus 10 years annaru, tharavatha Capital ante matti neelu ichi, edo ichinattu feeling, Budhi unna vadu evadyna Vote vestada valla ki? inko bath unnarante valla ki kulam matham kavali, so YCP gelichindhi
@balajifashions77
@balajifashions77 2 года назад
KAMMA KULA pitchhi to BJP ne AP lo Tokki pettinde Avaro Andarike Baaga Telusu so Anduke Ela Chesaru MoDi gaaru Jai hindh🚩🕉
@chaitanyavihari
@chaitanyavihari 2 года назад
@@balajifashions77 Mari aa kula pichi athanini ela Vice President chesaro kulam gurinchi comment chese kula picholu aalochinchu kovali
@sridharm1282
@sridharm1282 2 года назад
@@balajifashions77 siggu ledhu ra.. peru ki thoka thagilinchukune vadikante kula pichi evadiki ekkuva untundhi ra.. donge donga donga arichinattundhi mee batch behaviour
@paul466
@paul466 2 года назад
@@balajifashions77 kapa lanjakodukulu kadha?
@venkatanarayana2549
@venkatanarayana2549 2 года назад
వెంకయ్య నాయుడు గారి వల్ల ఏ రాష్ట్రంలోనైనా బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగిందా మీరు మనస్ఫూర్తిగా చెప్పగలుగుతారా
@venkatanarayana2549
@venkatanarayana2549 2 года назад
మీరు కులగజ్జి తో చేసే తప్పులు చంద్రబాబు నాయుడు రాపిచ్చిన వార్తలతో వెంకయ్య నాయుడు గారిపై మీ సామాజిక వర్గంపై రోజురోజుకు నాకు విద్వేశం పెరిగిపోతుంది
@jaggu3232
@jaggu3232 2 года назад
Yes. Same feeling here
@gongalireddyjaasritha2831
@gongalireddyjaasritha2831 2 года назад
రాష్ట్ర పతి పదవి భారత దేశం లోని అన్ని రాష్ట్రాలకు సంభందించినది, కాబట్టి మనం అంత బాధ పడాల్సిన పనిలేదు. బి జె పి శ్రీ వెంకయ్య నాయుడు గారికి అనేక పదవులు కల్పించింది, కేవలం సి.బి. యన్ గారి తో ఎక్కువ చనువు ఉండడం, ఆంధ్ర ప్రదేశ్‌ లో బి.జె.పి ఎదుగుదల లేక పోవడం, వై. సి . పి ప్రభుత్వ మద్దతు కావలసి రావడం ' ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి.
@chandrasekhar-ml4by
@chandrasekhar-ml4by 2 года назад
నీవు కుళ్ళు కుల గజ్జి తోనే ఒక దొంగ ని సపోర్ట్ చేస్తున్నవు.ఒక దొంగ CM,ఇంకో దొంగ Mp ఐయి నప్పుడు,వెంకయ్య నాయుడు ఏమి,33 cases లో A1 criminal కాదు.బాబాయ్ నీ bath రూమ్ లో murder చేసిన వాడు ని,ఇంట్లో పెట్టుకొని,మేపూతున్నా ముండా కొడుకు కాదు.మరి దొంగ లే CM ఐనాప్పుడు, వెంకయ్యనాయుడు Preisident ఐతే తప్పు ఏమిటి ర verri పూకు gonjali రెడ్డి.
@mukkuhariprasad4575
@mukkuhariprasad4575 2 года назад
Ss
@rameshbrundhakavi4181
@rameshbrundhakavi4181 2 года назад
may be because of jagan request
@tippanachandu9928
@tippanachandu9928 2 года назад
ఈ కుల గజ్జి పార్టీ మరియు కుల గజ్జి నాయకులు కు కుల గజ్జి మీడియా .....ఏడుస్తుంది....హిందువులను వేరు చెయ్యడమే ఈ కుల గజ్జి మీడియా కుల గజ్జి మాటలు😂😂😂😂కుల గజ్జి మీడియా త్వరలో మీ ఛానెల్ ని బుల్డోజర్ తో తొక్కుటరురు.... జాగ్రత్తా 😂😂😂😂అప్పుడు కుల గజ్జి తో అడుక్కు తింటవు
@ramkrishnareddy4671
@ramkrishnareddy4671 2 года назад
ఏపీలో బీజేపీని ముంచి టీడీపీ కొమ్ము కాచినందుకు గిఫ్ట్ ఇచ్చాడు మోడీ
@ramasharmakunchakuri8461
@ramasharmakunchakuri8461 2 года назад
Correct andhra lo unna kulapichi world lo Ekahada ledhu
@kidsfun4789
@kidsfun4789 2 года назад
Well said bro ..
@prasadkasa4983
@prasadkasa4983 2 года назад
1000000⁰%
@triangle4490
@triangle4490 2 года назад
Gift echindi venkayanaidu gariki kadu ap ki ap antene modiki estam ledemo anduke rajakiyam Baga thelisina andarini thapisthunaru CBN.venkayanaidu.epudu una tharuvatha Ramana garini thapisthe enka AP nunchi alati valu evaru leru enka AP ni map nuchi thapistharemo
@babudemudu3790
@babudemudu3790 2 года назад
Right 👍
@gopisrinivasrongala9941
@gopisrinivasrongala9941 2 года назад
శ్రీ వెంకయ్య గారు చాలా ఉన్నతమైనవారు ఈ ఛానల్ వారికి అపకీర్తి కలిగిస్తుంది
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 2 года назад
వెంకయ్య వలన "ఎవరికి" లాభం సార్! రాష్ట్రంలో భాజపాను ఎదగనివ్వని వెంకయ్య పరోక్షంగా ప్రత్యక్షంగా తెలుగు దేశం పార్టీ బలోపేతం అవటానికి & భాజపా అభివృద్ధిని ఫణంగా పెట్టిన ఈయనను ఆంధ్రలో ఎవరు ఇష్ట పడతారో తెలుగువారికి క్షుణ్ణంగా తెలుసు.
@pavankumarparuchuri1540
@pavankumarparuchuri1540 2 года назад
మరి ద్రౌపది గారు ఒరిస్సా లో BJP ని గెలిపించారా ?? AP లో BJP కి 0.5 % కూడా మద్దతు లేక పోయినా BJP కే 40 సంవత్సారాలు పని చెయ్యడం గొప్ప కాదా.
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 Год назад
​@@pavankumarparuchuri1540గారు 40 సంవత్సరాలు BJP కి o.5 శాతం ఓటు మాత్రమే తెచ్చారు అంటేనే అర్దం అవుతుంది కదా.
@harinathrao4379
@harinathrao4379 9 месяцев назад
అందరికీ తెలిసిన విషయమే
@yugenderreddy996
@yugenderreddy996 9 месяцев назад
👍👍👍
@maheshtv9863
@maheshtv9863 2 года назад
అవును Ap లో బీజేపీ నీ చాలా develop చేసాడు.కొన్ని దశబ్దాల పాటు bjp అధికారం చేలాయించింది. ఆయన ఢిల్లీ కి వెళ్లిన తర్వాతే బీజేపీ కి అధికారం పోయింది 😆
@WorldTop-dl9mv
@WorldTop-dl9mv 2 года назад
Bongu develop chesadu
@rajendra7713
@rajendra7713 2 года назад
సూపర్ అన్న 😄😄😄
@kollurusrihari375
@kollurusrihari375 2 года назад
19 శాతం ఓట్లు సంపాదించిన AP బీజేపీ నీ 2 శాతం కు దించటంలో సఫలీకృతం అయ్యాడు చంద్రబాబు ను టీడీపీని గెలిపించడం లో వెంకయ్య గారి పాత్ర అమోఘం. ఈ యన గారు బీజేపీ అధ్యక్షులుగా వున్నప్పుడు బీజేపీ నీ సంస్థాగతంగా సిద్ధం చేయకుండా 6 నెలలు ముందుగా ఎన్నికలకు పోయి పార్టీ ఓడిపోయింది. కేవలం చంద్రబాబు మీద నక్సల్స్ దాడి చేయడం వలన ప్రజలలో సానుభూతి పెల్లుబికింది అని దానికి వాజపయి చరిష్మా తోడయితే తిరుగులేదు అని ఇద్దరు నాయుళ్లు కలిసి బీజేపీ నీ బ్రష్టు పట్టించారు
@sanjaysammuactivities2696
@sanjaysammuactivities2696 2 года назад
తెలుగువారు అన్నారు బాగుంది...మరి తెలుగు వారు ఆయన్ని గౌరవించారా.... పార్టీ పరంగానే చూసారు. మనవాడు అని ఆయన్ని ఏనాడైనా చూసారా
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 2 года назад
నిజం చెప్పండి ఎబియన్! మీరు ఇలా చిలక పలుకులు పలకటం లోని ఆంతర్యం ఉభయ తెలుగు రాష్ట్రాల వారికి తెలియదని అనుకుంటున్నారా?
@pushparao6922
@pushparao6922 2 года назад
Good analysis/reality.
@telanganamanadi
@telanganamanadi 2 года назад
ఎన్ని సార్లు వెంకయ్య నాయుడు గారి కి ఓటు వేశారు తెలుగు వారు? మంచి మంచి అవకాశాలు ఇచ్చింది బిజెపి.
@Bhadrudu
@Bhadrudu 2 года назад
ఏమిటా అవకాశం, పార్టీలోంచి మెడపట్టి బయటకు నెట్టి ఇక జన్మలో మంత్రి పదవి పొందనీకుండా వైస్ ప్రెసిడెంట్ చెయ్యటమా? పార్టీలో ప్రైమ్ మినిస్టర్ మెటీరియల్ వెంకయ్య, తన పదవికి ఎక్కడ పోటీకి వస్తాడో అని మోడీ చేసిన కుట్ర ఇది.
@srisaidattasharanam
@srisaidattasharanam 2 года назад
Nee moham valle leka pothe వాడిపోయిన పుష్పం అయ్యేది modisaga dongale చీమలు పెట్టిన పుట్ట లో ki ee visha sarpalu చేరాయి
@thehindu4825
@thehindu4825 2 года назад
@@Bhadrudu exactly. South indians ki emi undavu
@tippanachandu9928
@tippanachandu9928 2 года назад
ఈ కుల గజ్జి పార్టీ మరియు కుల గజ్జి నాయకులు కు కుల గజ్జి మీడియా .....ఏడుస్తుంది....హిందువులను వేరు చెయ్యడమే ఈ కుల గజ్జి మీడియా కుల గజ్జి మాటలు😂😂😂😂కుల గజ్జి మీడియా త్వరలో మీ ఛానెల్ ని బుల్డోజర్ తో తొక్కుటరురు.... జాగ్రత్తా 😂😂😂😂అప్పుడు కుల గజ్జి తో అడుక్కు తింటవు
@tippanachandu9928
@tippanachandu9928 2 года назад
@@Bhadrudu baga feel ayyi nattu vunnav ,Kula gajji😂😂😂
@vijayakumarsajjan7019
@vijayakumarsajjan7019 2 года назад
మీ విశ్లేషణ చాలా బాగుంది, గౌరవ వెంకయ్య నాయుడు గారిని ఎన్నిసార్లు తెలుగు రాష్ట్రాలు రాజ్యసభ గాని లోకసభకు గాని గెలిపించారు? ప్రతి సారి రాజ్యసభకు కర్ణాటక లేదా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల వారు పంపడం జరిగినది.
@vijayakumarsajjan7019
@vijayakumarsajjan7019 2 года назад
తెలుగు వాడు అనే పదే పదే చెబుతున్నారు, కానీ ఎప్పుడు రాజ్యసభ పంపింది తెలుగు వారు కాదు ఇది గమనించగలరు.
@chandrakalavathamma5159
@chandrakalavathamma5159 2 года назад
You can't expect from modiji
@venugopalgiddigam8234
@venugopalgiddigam8234 2 года назад
తెలుగు వాడు అనకూడదు, కర్ణాటక, రాజస్థాన్, అలా ఇతర రాష్ట్రాల నాయకుడు anali, మన తెలుగు రాష్ట్రాల పార్టీలు ఎంతసేపు జాతీయ పార్టీలను వాడుకూని వదిలి వేసే రకాలు,ఇంకా vadukundam అంటే వాడుకొనే అవకాశం ఇవ్వలేదని దుగ్ధ, వీళ్లు ఎన్నిసార్లు ఆయనను mp గా, ఎన్నుకున్నారు
@tippanachandu9928
@tippanachandu9928 2 года назад
ఈ కుల గజ్జి పార్టీ మరియు కుల గజ్జి నాయకులు కు కుల గజ్జి మీడియా .....ఏడుస్తుంది....హిందువులను వేరు చెయ్యడమే ఈ కుల గజ్జి మీడియా కుల గజ్జి మాటలు😂😂😂😂కుల గజ్జి మీడియా త్వరలో మీ ఛానెల్ ని బుల్డోజర్ తో తొక్కుటరురు.... జాగ్రత్తా 😂😂😂😂అప్పుడు కుల గజ్జి తో అడుక్కు తింటవు
@openmind8823
@openmind8823 2 года назад
Vijay - Venkaiah ji is a senior leader , alantivallu lekapothe BJP ipatidaka Batiki undede kadu - vari tyaga phalotalane - ipudu Mee Gujji lu kunukutunna padavulu
@ramakrishnatalatam3523
@ramakrishnatalatam3523 2 года назад
What bjp has done, is very good And being appreciated by ap people
@mulakalapallipentarao4017
@mulakalapallipentarao4017 2 года назад
తెలుగు వారు అంటే బీజేపీ మోడీ.అమిత్ షా కి అసలు ఇష్టము ఉండదు..
@rrsrikanth210
@rrsrikanth210 2 года назад
Hmm... మాజీ ఉపరాష్ట్రపతి అనే గౌరవం అన్న ఇచ్చారు గా.. వెంకటేశ్వర స్వామి కి హ్యాండ్ ఇచ్చిన వారికి వెంకయ్య కు హ్యాండ్ ఇవ్వటం ఏమి కష్టం
@harshavardhan-jj1li
@harshavardhan-jj1li 2 года назад
Super😄
@rainbow9418
@rainbow9418 2 года назад
వెంకయ్య నాయుడు గారు తెలుగు వారే కదా ఆయనను MPగా ఏ తెలుగు ప్రాంతం గెలిపించింది? BJP ఆయనకు చాలా ఎక్కువ గౌరవమే ఇచ్చింది. ఒక్క ఓటు కూడా ఆయన వలన BJP కి రాకపోయినప్పటికి..
@prasadjoshi1985
@prasadjoshi1985 2 года назад
Modi prabutvam aayananu gouravinchi vupa rastra padavi ichindi.state governments yem voragabettayi?
@koppisettyraj
@koppisettyraj 2 года назад
రాష్ట్రాన్ని విభజించే సమయం లో స్పెషల్ స్టేటస్ ని ఆశ చూపి తరువాత అదే సభలో ఉన్నత స్థానాన్ని అధిస్టిమ్ చి కూడా ఏమి పికలే ని వారికి ఏ పదవి ఉంటే యేమిటి పోతే యేమిటి.
@praveenkumaryennavaram3143
@praveenkumaryennavaram3143 2 года назад
మీ అభిమాన చూసి Next AP CM candidate ga announce చేస్తారంట చూస్తా ఎంత సపోర్ట్ చేస్తారో
@ArunKumar-pp6tc
@ArunKumar-pp6tc 2 года назад
Cheyyaru appude babu gare 😂🤣
@sivaprasadnv8307
@sivaprasadnv8307 2 года назад
100 percent correct.
@bhupathireddy575
@bhupathireddy575 2 года назад
Venkaiah damaged BJP in Telugu states , where as in 1980s ,BJP supposed to capture Power in AP , but Venkaiah' completely surrendered to NTR with cast equations, even several times Venkaiah supported Most Currupted Chandrababu' only with cast feelings , destroyed BJP in Telugu states
@thimmaraju7899
@thimmaraju7899 2 года назад
DUPLICATE Present B J P, ORIGINAL B J P IS VAJPAYEE
@kechi_kechi
@kechi_kechi 2 года назад
రేపు యోగి వచ్చాక...మోడీ చాలా బెస్ట్ అంటారు
@yasangiprasad7315
@yasangiprasad7315 2 года назад
👍👍👍👌👌👌
@tippanachandu9928
@tippanachandu9928 2 года назад
😂😂😂😂Rey Christian gaa nee vesalu పిల్లలు దగ్గర మా దగ్గర కాదు.....😂😂😂not a old bjp and not a new bjp.... BJP is only one that is Modi....nee pichcha😂😂😂😂
@pjr6560
@pjr6560 2 года назад
తెలుగు వారు అంటే కేవలం మీ దృష్టిలో ఒక సామజిక వర్గం గా భావించడం వల్ల ఇప్పుడు వెంకయ్యగారికి ఆ స్థానం దక్కకుండా పోయింది అందుకు ప్రధాన కారణం మీ పచ్చ ఛానల్స్ అతి ఉత్సాహం వల్లే.
@kasulasrinivas2938
@kasulasrinivas2938 2 года назад
తెలుగు రాష్ట్రంలో అతని వల్ల బీజేపీ కి ఉపయోగము లేకపోగా నష్టమే జగింది.అయిన అతను పిట్టలదొర కి ఎక్కువ ప్రజా సేవకి తక్కువ
@veerasreenivass348
@veerasreenivass348 2 года назад
😂😂😂😂
@venkataumamaheswararaopill3587
@venkataumamaheswararaopill3587 2 года назад
DIAMOND ALWAYS DIAMOND WHAREEVER AND WHATEVER IT IS
@Democracy12345
@Democracy12345 2 года назад
ప్రత్యేక హోదా ని పాతర పెట్టిన బ్యాచ్ లో మన వెనకయ్య గారు ప్రధాన పాత్ర వహించారు..గౌరవ చంద్రబాబు గారితో కలిసి!!!
@kondaiahbeeram2163
@kondaiahbeeram2163 2 года назад
pichi naa ... asalu prathyeka hoda anedi demand chesinde venkaiah naidu garu...mee lanti half knowledge fellows tho ide talanoppi
@krajender9664
@krajender9664 2 года назад
తెలుగు వాడిగా bjp కి గత కొన్ని దశాబ్దలుగా ఎన్ని ఓట్లు సీట్లు వెయుంచాడు....అసలు తెలుగువారు ఎన్నిసార్లు వెంకయ్యను ఎన్నుకొన్నారు
@kancheruvrocks4374
@kancheruvrocks4374 2 года назад
👌👌👌
@chinthalaxman9936
@chinthalaxman9936 2 года назад
👍👍👍👍
@lucky.gaming1954
@lucky.gaming1954 2 года назад
Good
@bhagavatulavenkatanarayana3713
@bhagavatulavenkatanarayana3713 2 года назад
👌👌👌
@samalavikram7233
@samalavikram7233 2 года назад
మరీ RAMNATH KOVIND గారు బీజేపీ కి ఎన్ని సీట్లు గెలిపించారు చెప్పాలి.
@ramakrishnamansoku
@ramakrishnamansoku 2 года назад
ప్రజల మాట కాదు పచ్చ మీడియా మాటలు.... ఒక్కసారి కూడా MP గా గెలిపించని తెలుగు ప్రజలు.. బీజేపీ తాను పాలించిన రాష్ట్ర 0లో నుండి MP ని చేసింది బీజేపీ కేంద్రం మంత్రి ని, ఉప రాష్ట్ర పతి ని చేసింది. ఇది చాలదా... బీజేపీ శ్రేణులకు లేని బాధ ఈ తెలుగు దేశం వారికీ ఎందుకో..... కులం, ప్రాంతీయ పార్టీ ల వాలే వయసు అయిపోయిన పదవులు ఇస్తూ కూర్చోరు బీజేపీ లో రేపు మోడీ అయిన అంతే....
@nagendrareddy9255
@nagendrareddy9255 2 года назад
Aayana AP ki emi posichesedani MP ni chesi pampali.
@sv-ro5ji
@sv-ro5ji 2 года назад
వాళ్ళ కులం వాళ్ళే ప్రధాన న్యాయమూర్తులు రాష్ట్రపతులు ముఖ్యమంత్రులు ఉండాలి అన్ని కులాలు మతాలు ఓట్లు వేయాలి
@gadamnmallesh9556
@gadamnmallesh9556 2 года назад
మీ విశ్లేషణ చాలా బాగుంది, గౌరవ వెంకయ్య నాయుడు గారిని ఎన్నిసార్లు తెలుగు రాష్ట్రాలు రాజ్యసభ గాని లోకసభకు గాని గెలిపించారు? ప్రతి సారి రాజ్యసభకు కర్ణాటక లేదా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల వారు పంపడం జరిగినది this is correct . with out any base here he got so many posts that it self a great recognition . that too that was done to improve bjp in south . not because of credibility
@shaikirfansahae2947
@shaikirfansahae2947 2 года назад
VENKAIYA NAIDU GARU SPECIALY WITH HIS ROYALITY LEADER SHIP FOR OUR NATION FOREVER SMILE ON FACE'S WITH HIS ACHIEVEMENT'S
@sathishgarvandulags
@sathishgarvandulags 2 года назад
మనం ఎన్ని సార్లు ఆయనను ఎంపీ గా గెలిపించాం ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకటేఒక సారి గెలిచిన ఆయనకు బీజేపీ పార్టీ ఎక్కువ అవకాశాలు ఇచ్చింది ఉపరాష్ట్రపతి ఇవ్వడం అంటే మాములు విషయం కాదు కదా. మనకు అంత అభిమానం వెంకయ్య నాయుడు గారి మీద ఉంటే పార్లమెంట్ ఎలెక్షన్స్ లో గెలిపించుకోవాలి లేదంటే రాజ్య సభ సభ్యునిగా ap,ts ల నుండి పంపి ఉండొచ్చు కదా. అవకాశాలు ఇచ్చిన వల్లనే ఎందుకు విమర్శించడం....
@maheshreddygade8616
@maheshreddygade8616 2 года назад
Evariki antha anandam ..vundi
@raghudagumati4473
@raghudagumati4473 2 года назад
You are correct sir
@venuvuuudevaduvenuvu6458
@venuvuuudevaduvenuvu6458 2 года назад
ఇదే చాలా ఎక్కువగా చేశారు.....నానాజీ
@madhusudhanrao2094
@madhusudhanrao2094 2 года назад
Yes correct exactly true madam.
@SivaSankar-uq3hu
@SivaSankar-uq3hu 2 года назад
అంత పెద్ద నాయకుడు అలాంటి పదవులో ఉన్నా కూడా ఆంధ్రాకి ఏ విధంగా న్యాయం చేయలేదు సెంట్రల్...... అలాంటప్పుడు ఆ నాయకుడుకి ఏ పెద్ద పదవులు ఇచ్చిన మన రాష్ట్రంకు మాత్రం సూన్యం...... మాటలు గారడీ చేసి ఇన్నాళ్లు ఉండటమే చాలా గ్రేట్..... ప్రతీ దానికి ఒక ఎక్స్పీరీ డేట్ ఉంటాది....... టైం ఆయేగా 🤦‍♂️🤦‍♂️
@syamalaakkiligunta2584
@syamalaakkiligunta2584 2 года назад
Emi cheya kudadani vupa Rastra pathini chesaru Modi Amithsha lu.
@sridharsk7312
@sridharsk7312 2 года назад
You halka good spokes man to nayion
@sridevissvm5946
@sridevissvm5946 2 года назад
Yes ur right, enough his govt, he neglected South India
@k.paarthasarathy3492
@k.paarthasarathy3492 2 года назад
Kani dellilo peddalu Ayana maatalu laskhya pettaru Kada. Eeyana Matalaku viluve ledu kada. Ee position lo evarunna A te. Dakhshinadi paina eppatiki Chinna Choope . TN sangati vere. Vaaru Elagaina Pattu patti Sadhinchukuntaru. Endukante Vaaru Ye party VARAiNANU Vaaru Anta Okkatavutaru , Sadhinchukuntaru . Varilo Aa Ikayta vunnadi. Manalo Adi Ledu .Ide Vastavam
@dongalarajender7099
@dongalarajender7099 2 года назад
వెంకయ్య నాయుడు గారు బిజెపిలో ఉండడం వల్లే చాలా పదవులు అనుభవించారు బిజెపిని మాత్రం అభివృద్ధి పరచలేదు
@srinivasulusingaram8301
@srinivasulusingaram8301 2 года назад
ఉప రాష్ట్రపతి పదవి చాలు వెంకయ్య కు ఈయన కన్నా చాలా కష్టపడ్డావారున్నారు.. ఈయన TDP కి గొడఫాదర్ గా మాత్రమే పనిచేసారు.. ఈయనే పార్టీకి గుదిబందగా మారి, పార్టిని ఎదగనీయలేదు
@sudheendrar8087
@sudheendrar8087 2 года назад
Sir Venkaiah Naidu Lion of India'👍🏾👍🏾👍🏾👍🏾🙏👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rkg3902
@rkg3902 2 года назад
chandrababu is the main culprit for venkaiah naidu downfall... but venkaiah naidu is the only leader who fought for AP during bifurcation...
@7269you
@7269you 2 года назад
అచ్ఛమైన పచ్చ పార్టీ విధేయుడు కూడా అని చెబితే అన్నీ నిజాలు చెప్పినట్టుగా ఉంటుంది.
@naren56
@naren56 2 года назад
💯💯✔✔✅✅
@dualmediatrends
@dualmediatrends 2 года назад
meerinka elane alochinchandi state position ela vunna samanulam entha suffer avtunnamo meeku anavasaram
@duddusivaa
@duddusivaa 2 года назад
ఈ ABN గాడు చంద్ర బాబు నాయుడు గారి నీ కూడా నాశనం చేస్తున్నాడు
@sreeramgt5120
@sreeramgt5120 2 года назад
మరి అది నీకు సంతోషమే గా..!!ఎవరో చెబితే ఎవరో నాశనం కారు నీలాంటి పెయిడ్ కూలి బ్యాచ్ వల్ల ఫాల్స్ ఇమేజ్ రాదు. దుస్ప్రచారం పని చేయదు.
@duddusivaa
@duddusivaa 2 года назад
@@sreeramgt5120 నువ్వురా కులీ గాడివి నీలాంటి అతి నాయల్ల వల్లే cbn కీ 23సీట్లు వచ్చాయి
@narayanamurtykarukola2809
@narayanamurtykarukola2809 2 года назад
Respected media I request you please don't raise prejudice between bjp leaders all are equal opportunities in the party never cheat any one the party collective ness in the party
@mdn_7106
@mdn_7106 2 года назад
Venkayyanaidu no doubt is a good leader. But in our country there are hundreds and thousands of people who are more intelligent and capable than Avani and venkayyanaidu. These two people u have mentioned enjoyed power in many aspects.
@dhanrajramdas9216
@dhanrajramdas9216 2 года назад
🙏👍
@onepluslatest
@onepluslatest 2 года назад
ఈ టాపిక్ అత్యంత హేయమైన చర్య అది బీజేపి అంతర్గత వ్యవహారం బీజేపి పార్టీ ఏదీ మేలో ఎంత వరకు ఉపయోగపడుతుందో అదే చేస్తారు ABN అతి తెలివి తేటలు ఖర్చూ పెడుతూ దిగజారిపోవద్దు ఇలాంటి న్యూస్ సాక్షి టేలెకాస్ట్ చేస్తే సరిపోతుంది మీరు అలా తయారు అయితే..... గోబెల్స్ బ్యాచ్ అంటారు
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 2 года назад
For every action there is an equal and opposite reaction.
@kaykay-dy2mx
@kaykay-dy2mx 2 года назад
Great say
@adithyaatluri2605
@adithyaatluri2605 2 года назад
Anduke tdp-23
@saijackson99
@saijackson99 2 года назад
100%✓✓✓✓✓ RIGHT analysis
@avssarma5743
@avssarma5743 2 года назад
Venkayyanaidu actually was honoured more than his actual capacity
@sekhargn9767
@sekhargn9767 2 года назад
That is not true
@sivasankar848
@sivasankar848 2 года назад
తిన్నింటి వాసాలు లెక్కించే వారికి తెలుగు రాష్ట్రంలో బీజేపీ పార్టీని అనగద్రొక్కి కుల గజ్జికి బలిచ్చినా గాని ఉపరాష్ట్ర పదవి జాతీయ అధ్యక్ష పదవి 4 పర్యాయాలు రాజ్యసభ పదవి కేంద్రంలో మంత్రి పదవులు ఇచ్చినా 70 ఏళ్ళు వయసులో మరలా దేశాధ్యక్ష పదవినే ఆశించడం అత్యాశ కాదా ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీని ఎదగనియ్యక బలహీన పరిచింది నాశనం చేసింది చాలు ఇక సాగనంపడం సబబే నని జనమంటున్నారు
@kuppiliprasadarao5439
@kuppiliprasadarao5439 2 года назад
Good
@nijamnippu7610
@nijamnippu7610 2 года назад
జరగాల్సిందే జరిగింది ,కన్నతల్లి లాంటి రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం అవుతుంటే ఏ రకమైన అడ్డుకట్ట వేయకుండా ,ప్రేక్షకపాత్ర వహించి ,రాష్ట్ర భవిష్యత్తు ని చెరజేతులారా వారి పార్టీ దగ్గరుండి నాశనం చేయిస్తుంటే , " క్రమశిక్షణ గల కార్య కర్త " పేరుతో చూస్తూ కూర్చోవడం క్షమించరాని నేరం .
@koppisettyraj
@koppisettyraj 2 года назад
రాష్ట్రాన్ని విభజించే సమయం లో స్పెషల్ స్టేటస్ ని ఆశ చూపి తరువాత అదే సభలో ఉన్నత స్థానాన్ని అధిస్టిమ్ చి కూడా ఏమి పికలే ని వారికి ఏ పదవి ఉంటే యేమిటి పోతే యేమిటి.
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 2 года назад
నాశనం చేసిన వాడిని నెత్తిన పెట్టుకొని, పక్కన ఉన్న వాడిని అంటె... మా అబ్బాయి మంచోడు, ఫ్రెండ్స్ చెడగొడతారు అన్నట్టు
@sasirekhamocherla6816
@sasirekhamocherla6816 2 года назад
Venkayya Naidu parties ki atheethamaina person....great leader
@somisettymuralikrishna5293
@somisettymuralikrishna5293 2 года назад
ఇన్నిరోజులు తెలుగుదేశం ఎదుగుదలకు తప్ప ఆంధ్రప్రదేశ్ లో సొంతగా ఒక్క ఎంపీ సీటు గెలవలేదు, అద్వానీ గారి గురించి మీరు ఏడవడమ్ భలే
@gvenkataramanaiah7098
@gvenkataramanaiah7098 2 года назад
వ్యక్తుల కంటే దేశం, ధర్మం ముఖ్యం. మీ లాంటి వారు పుల్లలు పెట్టకుండా ఉంటే దేశం బాగుంటుంది. పనికి వచ్చే వార్ తలు రాయండి. 🙏
@srinugoud6143
@srinugoud6143 2 года назад
YES SUPER
@jaiHindusthanVinayKumar
@jaiHindusthanVinayKumar 2 года назад
Manchi mata cheppinaru danyavadalu..
@muralimohan9319
@muralimohan9319 2 года назад
Yes you are Obsalutle correct said ser Venkata Ramanayya gaaru🙏
@sekhargn9767
@sekhargn9767 2 года назад
AP people don't have oneness
@parashuramu.g4167
@parashuramu.g4167 2 года назад
వెంకయ్య నాయుడు గారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఒరుగబెట్టింది ఏం లేదు ఏదైనా మేలు చేసాడంటే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు ను కేసిఆర్ కాళ్ళు మొక్కించి నైటుకు నైటే విజయవాడ కు పారిపోయేట్టుగా ఏర్పాట్లు చేసి కేసిఆర్ కోపాన్ని శాంతింపజేశాడు ఇకపోతే బీజేపీ వల్ల ఈయన హర్ష టయోట ఈ దేశంలో నే కాకుండా బయట కంట్రిలల్లో కూడా విస్థరింపజేసుకుని వేల కోట్ల ఆస్తులు వెనకేసుకున్నాడు
@prabhakarareddy4928
@prabhakarareddy4928 2 года назад
Correct ga chepparu
@sadasivuniganesh6266
@sadasivuniganesh6266 2 года назад
You are right
@konankivenkateswarlu7624
@konankivenkateswarlu7624 2 года назад
Klanti.chettha.alochanalu.ela.vastayi.bro
@laxmaiahchowdary7277
@laxmaiahchowdary7277 2 года назад
Oray battaybaj nakodka cbn gari meedha, maa telagana mukku nakoduku oka casulu irikistay kallu pattu kovala. Attlaitay 420 jaguu gadi paristhithi. Ne matala prakarm ongabadi m.m kuduvaliga ! Bosidk nakodka
@thippalurinarayanareddy4678
@thippalurinarayanareddy4678 2 года назад
Correct
@RajRaj-ss8ou
@RajRaj-ss8ou 2 года назад
Telugollan ai undi manam venkaiah gaarini enni saarlu gelipinchaam .... epudu oka 4 guru MP lu unna mimistry ochedi
@kmrao06
@kmrao06 2 года назад
ABN should give answers to these simple questions (1) Is it not a fact there was deliberate effort not to allow BJP to become strong in AP as its growth will impair TDP? (2) Is it not a fact to keep him away from AP politics, he was made Vice President, so that BJP can come out of the shadow of TDP?
@phaneendrasagi
@phaneendrasagi 2 года назад
One thing I noticed when venkaii was made president by Modi...ABN channel was busy in publishing TDP.when modi giving a chance to ST women ,ABN says vankaii was ingonored by Modi.he was the sole responsible for down fall of TDP .
@visveshwarabalaji4253
@visveshwarabalaji4253 2 года назад
they do not have journalist values
@sekhargn9767
@sekhargn9767 2 года назад
What is publishing TDP!!!??? Weird people
@gadevijayabhaskharreddy568
@gadevijayabhaskharreddy568 2 года назад
వెంకయ్య నాయుడు గారి కి అదే ఎక్కువ. పార్టీ ఎంత అభివృద్ధి చేసాడు. ఎన్ని ఎంపీలు ఇచ్చాడు 😂😂😂
@shaiksanamhusna195
@shaiksanamhusna195 2 года назад
ఐతే భారతదేశం నుంచి విడిపోదామా 🤣🤣🤣🤣🤣
@rameshkorlakunta1190
@rameshkorlakunta1190 2 года назад
Yes100% నిజం
@mrindian5908
@mrindian5908 2 года назад
BJP has given Venkiah naidu more than what he deserves or what he dreamt to be.
@sridharsk7312
@sridharsk7312 2 года назад
He is fit petriot and good defining party and Country He was elected by people when he entered politics we like venkanna not Chandrababu
@gc1263
@gc1263 2 года назад
వెంకయ్య నాయుడు గారిని నవ్వుల పాలు చేసింది ABN ఆంధ్రజ్యోతి వారు మాత్రమే కులకంపు రొంపు లో తోసి పైశాచిక ఆనందం పొందుతున్నారు మీరూ మీరు చెప్పినట్లు నడుచుకొనేదానికి ఇదేమి టీడీపీ కాదు
@sreenathvontimitta4962
@sreenathvontimitta4962 Год назад
వెంకయ్య దేశానికి కానీ రాష్ట్ర కి కానీ పార్టీకు కానీ చేసిందేమిటి తమ కులానికి తప్ప ఉద్దరించింది ఏమిటి?
@venkataraokalam7022
@venkataraokalam7022 2 года назад
Supper newes a b.n.🌹🌺
@gandhamvenkateshwarlu4404
@gandhamvenkateshwarlu4404 2 года назад
వెంకయ్య నాయుడు వ్యక్తిగా ప్రతిభ కలవాడైనా, సంకుచిత కుల, ప్రాంతీయ దురభిమానం... ఆయన కొంపముంచాయి...ఆయన మేధావితనం కు మచ్చ... తీరని మచ్చ...
@giriprasadhbjp
@giriprasadhbjp 2 года назад
కుల అభిమానం ఆంధ్ర జ్యోతి కు
@syamalaakkiligunta2584
@syamalaakkiligunta2584 2 года назад
Chai vala sketch phalinchindi
@prasadjoshi1985
@prasadjoshi1985 2 года назад
@@syamalaakkiligunta2584 desha pradani gurinchi yelamaatladali ani kuda teliyani neeku samskaram ledu
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 2 года назад
భగవత్ గీత లో శ్రీ కృష్ణ భగవానుడు యొక్క శ్లోకాలు గుర్తు చేసుకోవాలి, ఎది ఎలా జరగాలో అన్ని కర్మ ననుసరించి అలాగే జరుగుతాయి, మానవులు నిమిత్తమాత్రులు కర్మలు అనుసరించి అన్ని జరుగుతాయి
@josyulaalivelumanga4515
@josyulaalivelumanga4515 2 года назад
గౌ11లైన వెంకయ్య నాయుడు గారు గొప్ప వారు. ఎంతవారలైనా ఈ గొప్ప వారు తమకు తెలియకుండానే ఒకొక్క సారి అమాయకులకు అన్యాయం చేస్తుంటారు.చెప్పే నుగా తమకు తెలియకుండానే అని అదేమిటో మీకు తెలియాలంటే చాలా చెప్పాలి మీకు! ఆeffect ఇలా వారికి రావలసిన పదవి రాకుండా పోయింది.
@chvishy
@chvishy 2 года назад
Muppavarapu Venkayya Naidu never ever helped BJP in Combined AP State nor in Residual AP. In fact, he destroyed BJP as he loves TDP, NTR, CBN more than BJP. He never allowed any other leader to grow in AP due to his narrow mind. Only ETV, ABN are not happy with the decision of Modi. Jai Sriram JaiBJP Jai Modi Jai Amit Shaw Jai Yogi.
@kotagirivenkataapparao2637
@kotagirivenkataapparao2637 2 года назад
He attained the second best constitutional post which he doesn’t deserve He won as MLA for twice he never won or contested there after he reached pinnacle bypassing true BJP leaders because of him BJP COULD NOT progress in south
@venumadhav247
@venumadhav247 2 года назад
YOUR ANALYSIS IS TOTALLY WRONG, VENKAYYA COULD NOT EVEN WIN AS AN MP, BECAUSE OF HIM BJP COULD NOT GROW IN ANDHRA
@cvnraocvnrao1635
@cvnraocvnrao1635 2 года назад
Bulloduki kastha Kulagajji yekkuva BJP ni yedaganivvadu
@dhanrajramdas9216
@dhanrajramdas9216 2 года назад
🙏🙏🙏👍👍👍
@vikkyraju5119
@vikkyraju5119 2 года назад
harsha Toyota is owned by son of Venkaiah Naidu and also harsha is dealer of luxury brand Lexus in both Andhra & Telangana ....venkaiah Naidu is multi millionaire & selfish politician who works in direction of Chandra babu
@MrKaushikful
@MrKaushikful 2 года назад
Very true comments in the section , this shows ABN credibility
@premakumargundluri9980
@premakumargundluri9980 2 года назад
Ysja ap CM garu after ten years india pm
@sudarsanampsrravikumar1012
@sudarsanampsrravikumar1012 2 года назад
ఇది కులపిచ్చ ఛానెల్ అని మరొకసారి రుజువు చేసింది abn. వెంకయ్య గారికి చాలా పెద్ద గౌరమే ఇచ్చారు. టిడిపి కి అండ పోతుందనే ఉద్దేశంతోనే abn ఎలా చెపుతోంది. ఆంధ్ర లో బీజేపీ కి వారు ఏమి చేసారో ఇంకో వీడియో చేయాలని abn కి సలహా ఇస్తున్నాను. వెంకయ్య నాయుడు గారు మోహాన్నతమైన వ్యక్తి. ఆయనని ఓడించిన మహానుభావుల మన తెలుగువార మే అనేది గుర్తు తెచ్చుకోవాలి. కర్ణాటక నుండి రాజ్యసభకు ఎందుకు వెళ్ళ వలసి వచ్చిందో చెప్పాలి......నిజాలు చెప్పాలి మీడియా అంటే.......అంతేకాని ఏదోఒక పార్టీకి కరపత్రం లా, cd క్యాసెట్ లా వుండకూడదు.
@triangle4490
@triangle4490 2 года назад
AP nunchi peddha sathayilo unna venkayananaidu garini thapincharu enka suprimcourt lo unna ramana garini thapisthe modiki adu undadu enka AP nunchi peda sthayiloki Modi evarini rakunda chestharu AP bhavishathu purthiga deba thintundi
@ArunKumar-pp6tc
@ArunKumar-pp6tc 2 года назад
@@triangle4490 Mandha buddhi ramana retire avutharu theeseyaru 🤣😂
@srinugouda453
@srinugouda453 2 года назад
ఒరేయ్ ABN అనవసరపు మాటలు కట్టి పెట్టు
@sekhargn9767
@sekhargn9767 2 года назад
ABN always gives correct news. రాజకీయం కోసం channel కి కులం అంట కట్టటం.. cheap
@vinaykumar-ew3jr
@vinaykumar-ew3jr 2 года назад
In spite of all the good work he did, the main complaint is that he did not work for the party expansion in AP.
@kirantoleti
@kirantoleti 2 года назад
And it's true.
@kavirayaniramesh4496
@kavirayaniramesh4496 2 года назад
He work for his cast leader in ap
@narayanswamy536
@narayanswamy536 2 года назад
right comment
@janardhanaavvaru636
@janardhanaavvaru636 2 года назад
బాబుగారి తో స్నేహం కొంపముంచింది అనుకుంటున్న....!!!! అంతేనంటారా...!!?? కానీ వెంకయ్య గారు One Man Army...! ఈ బ్రహ్మాస్త్రనీ భవిష్యత్తు లో అవసరం అయితే ఖచ్చితంగా బీజేపీ వినియోగిస్తుంది... అవరం అయిన చోట ప్రయోగిస్తుంది....!! దుష్ప్రచారలు చెయ్యద్దు...! All the Best Sir..., You did Smart Job for Country Sir..... God Will give Health and Wealth ... Sir వేo.నా.గారు మీకి నా ధన్యవాదాలు ..., మీలోని విద్యకి, వాగ్ధాటికి ,చతురత కి సదా అభిమాణీని.....💐💐
@sudheendrar8087
@sudheendrar8087 2 года назад
Telugu velugu Sir Venkaiah Naidu Telugu thalli bidda 👍🏾👍🏾👍🏾🙏👌👌🙏🙏🙏🙏🙏
@pvrao8025
@pvrao8025 2 года назад
TDP వాళ్ళు ap కి cm ను చేస్తాం అనాలి
@ksreddy5165
@ksreddy5165 2 года назад
ఆ ఒక్కటి అడక్కు..సీఎం పీఠం బాబుగారి వంశం కోసం reserved..
@triangle4490
@triangle4490 2 года назад
Meeru mee matlu AP matlade rajakiyam thelisina vyakthu undedhe 3or4 member andarini thapisthe pm dagara matlede vyakthulu evaru leru ade Modi gariki kavalasindi anduke
@Raghu291
@Raghu291 2 года назад
కమ్మ వారి కడుపు కోత.మన తెలుగు వాళ్ళు ముఖ్యంగా వెంకయ్య బీజేపీ నీ ఎన్ని సీట్లు గెలిపిఃచారు. 1998 లో 18% ఓటు బ్యాంకు ఉండేది. మన వెంకయ్య గారే మన కమ్మ కులం తెలుగు దేశం కోసం పార్టీని బొందపెట్టాడు.
@chka3440
@chka3440 2 года назад
100% Correct
@durgaraometta1928
@durgaraometta1928 2 года назад
Meru mararu appudu castes yanduku matladutaru vara matter dorakadu meku
@jaisreeram450
@jaisreeram450 2 года назад
RE RAGHU LANJAKODAKA KAMMOLLU MEDA PADI EDUSTARENDUKU RA MI AMMALNI , MI PELLALNI REPE CHESARA ? MI ASTULU NI DENGARA ? NUVVU OKA KULAM LO PUTTAVA LEKA NANA MODDALAKI PUTTAVA ? LANJAKODAKA NI AMMA NI DENGA
@WorldTop-dl9mv
@WorldTop-dl9mv 2 года назад
👏 correct
@pradeepreddy5893
@pradeepreddy5893 2 года назад
👏
@drksreddy369
@drksreddy369 2 года назад
Good and fluent speaker, he supported internally to non BJP politicians was not palatable. Silently his career was dislodged.
@ramanakanchiraju2105
@ramanakanchiraju2105 2 года назад
పాపం ABN ఛానల్ కి ఎంత కష్టం వచ్చింది
@sanjaysammuactivities2696
@sanjaysammuactivities2696 2 года назад
వామ్మో....నీకు చాలా విషయాలు తెలుసే....
@srinivasaraoakyana5078
@srinivasaraoakyana5078 2 года назад
వెంకయ్యనాయుడు ఆంధ్రకి ఏమి చేసావు
@swarupaparchuri6686
@swarupaparchuri6686 2 года назад
నైతిక విలువలు లేని నాయకులే పాలకులయితే ఇక ప్రజల సంగతి చెప్పక్కర్లా.
@ramagopalareddyvelagala7338
@ramagopalareddyvelagala7338 2 года назад
బాగా కమ్మ దనం ఎక్కువై నది,తెలుగు రాష్ట్రాలకు ఏం ఒరగ బెట్టారు వంకాయ గారూ,ఇక్కడ బీజేపీ ని ఎదగ కుండా , కమ్మ నాయకుడిగా వ్యవరించింది ఎవరో. ...ఇప్పటికైనా భాజపా మేలుకుంది సంతోషం.పీడ విరగడైనది.జై భారత్,జై బాజపా...
@ps_ps593
@ps_ps593 2 года назад
Abn ఇది మరి దారుణం వాళ్ళ పార్టి లో ఎవరికి ఎమీ ఇవ్వాలో మీరే చెప్తారా, వెంకయ్య ఒక్కసారి అయినా ap లో అధికారం లోకి తెచ్చాడా, మీకు కావాల్సిన వాడు మీరే రాష్ట్రపతి కావాలని కోరుకుంటున్నారు, అయన ap కి ఎమీ చేయాలా టైం waste, మీకు అంత బాధ ఉంటే మీరే బీజేపీ లో జాయిన్ అయ్యి రోడ్డుమీద ధర్నా చేయండి, అమితాషా తిరుపతి వస్తే టీడీపీ వాళ్ళు రాళ్లు వేశారు, మరి వెంకయ్య వస్తే, టీడీపీ abn tv5 ntv etv, భజన చేసి మీటింగ్ పెట్టి ఆయనకు సన్మానం చేసారు , దీన్ని ఎమనుకోవాలి
@nagendrareddy9255
@nagendrareddy9255 2 года назад
Cbn ki anukulanga anni vishayalalo sahakarincha nanduku antha matram adagakunte ela
@seshasaikumarkaturu1131
@seshasaikumarkaturu1131 2 года назад
ఆర్థికంగా సామాజికంగా అత్యంత బలమైన నాయకుడు. పదవులతో పనిలేదు.
@nagendrareddy9255
@nagendrareddy9255 2 года назад
Noru vundi ga baagane vyaparam chesukuntunnaru family members.
@rameshandragudu8044
@rameshandragudu8044 2 года назад
What Venkaiah has done to country, to BJP party, whether Venkaiah has won as MP at anytime, what Venkaiah has got from BJP is too much compare other BJP leaders, nothing has brought to even to Nellore
@venkatanarayana2549
@venkatanarayana2549 2 года назад
తెలుగు రాష్ట్రాల్లో నేడు నాకు వెంకయ్య నాయుడు గారి చేసిన అభివృద్ధి అంటే హర్ష టయోటా డీలర్షిప్స్ హర్ష ట్రక్స్ డీలర్ షిప్స్ ఏ పట్టణానికి పోయిన ఇవే కనబడతాయి అవి సొంత ఫ్యామిలీ వారివని అందుకే వాటిలో అభివృద్ధి ఇవి కాక చాలా ఉన్నాయి
@BRaja-qk1rh
@BRaja-qk1rh 2 года назад
Nenu kuda 20 yrs back Vizag(gajuwaka)e Harsha show room lone oka bike konnanu,showroom dealer venkayya Naidu gari menalludu,athanu chala good person,chudataniki chala simplega untadu🙏
@aravindk8243
@aravindk8243 2 года назад
చంద్రబాబుతో స్నేహం దెబ్బతీసింది... అదే కారణం.....ఈ మీడియా ... రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా ఇంత బాధ పడలేదు......ఐనా ఒక్క ఎంపీ సీటు ఇవ్వని ఆంధ్రా ఎంత గోతెమ్మ కోరికలు కోరితే..75 ఎంపీ సీట్లు ఇచ్చినా.. యూపీ ఏమనాలి? పక్కానా ఉన్న తెలంగాణ చూడండి... 4 ఎంపీ సీట్లు ఇచ్చారు.. బీజేపీకి...బీజేపీ ఒక మంత్రివర్గం ఇచ్చింది.....అందరు ఆత్మ విమర్శ చేసుకోండి ...మనం ఏమి చేయకుందా .. మనకు అన్నీ కావాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్ ?
@mstarus1963
@mstarus1963 2 года назад
ABN - మీరు దేశప్రయోజనాలను దృష్టి లో ఉంచుకొని కొన్ని నిజాలు చెబితే బావుంటుంది.
@narayananarayana3303
@narayananarayana3303 2 года назад
నిజాలు అంటే మోడి నాయకత్వంలో దేశం వెలిగిపోతోంది, ప్రపంచం అంతా మన దేశం వైపే చూస్తోంది.... పెట్రోల్ 10 రూపాయలు,disel 8 రూపాయలు, వంటనూనె లీటర్ 22 రూపాయలు.. అందరూ దేశ భక్తి లో ముంగుతున్నారు అని చెప్పాలా ?
@veerasreenivass348
@veerasreenivass348 2 года назад
😂😂😂
@kishorekumardas5662
@kishorekumardas5662 2 года назад
After enjoying vice president, still you expect every thing 🤔🙏how ❓ sir how many MP did venkayah gave from South Side 🤔🤔🤔 pls tell
@CTReddy
@CTReddy 2 года назад
Modi did only one correct thing in his entire life is keeping this tdp soul and bjp body Venkaiah out of the room .
@jaggarao2312
@jaggarao2312 2 года назад
అల్ప బుద్ధి వానికి అధికారమిచిన.. 😡😡
@subbameka1890
@subbameka1890 2 года назад
Mari chai wala gada?.
@SanthoshKumar-mz2nl
@SanthoshKumar-mz2nl 2 года назад
భూతుకిట్టి ABN రాధాక్రిష్ణ గానికి ఇలా అనిపిస్తుందా ,వెంకయ్యనాయుడు గారికి అనేక పదవులు బీజేపీ ఇచ్చింది.స్వంత రాష్ట్రంలో బలం లేకున్నా 3 సార్లు రాజ్యసభ ఎంపీ పదవి కర్ణాటక నుండి ఇచ్చింది.2 సార్లు కేంద్రమంత్రి ,బీజేపీ జాతీయ అధ్యక్షుడు పదవి ఇచ్చింది.ఉప రాష్ట్రపతి పదవి ఇచ్చింది.
@Koutilya60
@Koutilya60 2 года назад
Correct
@anjaiahkandula7538
@anjaiahkandula7538 2 года назад
Inkenni ivvali. Verevallaku vadda
@sameerkhasab2791
@sameerkhasab2791 2 года назад
you're right bro
@cvnsprasaadchunduri1505
@cvnsprasaadchunduri1505 2 года назад
బీజేపీలో యొగ్యులు అర్హులు ఇంకాగొప్పవాల్లు చాలామంది ఉన్నా రు
@kushikushi6865
@kushikushi6865 2 года назад
Modi ee nirnayam teesukuna careet ga teesukuntadu
@ayazkhan380
@ayazkhan380 2 года назад
Exactly 💯
@dharmatejasurada5853
@dharmatejasurada5853 2 года назад
Modi is correct 💯
@sridevissvm5946
@sridevissvm5946 2 года назад
How
@subramanyambala8913
@subramanyambala8913 2 года назад
Worest modi
Далее
▼КОРОЛЬ СОЖРАЛ ВСЕХ 👑🍗
29:48
Просмотров 412 тыс.
Штаны легионера
00:44
Просмотров 193 тыс.
Как пронести Конфеты В ТЮРЬМУ
19:16
▼КОРОЛЬ СОЖРАЛ ВСЕХ 👑🍗
29:48
Просмотров 412 тыс.