Тёмный
No video :(

Jaya Prakash Narayana About Modi Not Choosing To Venkaiah Naidu As President Candidate | SumanTV 

SumanTV
Подписаться 9 млн
Просмотров 693 тыс.
50% 1

Jaya Prakash Narayana About Modi Not Choosing To Venkaiah Naidu As President Candidate | SumanTV
#JayaPrakashNarayana #Modi #VenkaiahNaidu
SumanTV is an official RU-vid Channel that will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, exclusive Interviews, health and beauty tips, numerology tips, and others. Stay updated with Tollywood's latest happenings and other social media viral news exclusively on Suman TV Channel. #SumanTV #SumanTVTelugu #SumanTVNews #SumanTeluguTV .Suman TV is stepping ahead of other brands on RU-vid with its variety of unique content delivering strategies, including interviews in entertainment and political backdrop. Suman TV is now all set to enlighten and entertain its viewers with exclusives interviews and celebrity interviews. So never miss an update from Suman TV by subscribing to our channel. Suman TV is always at the forefront in providing its users with a variety of content through interview which will be taken by produced by experienced and content-driven SumanTV anchors like Roshan, Manjusha, Jaya, Nirupama, Nagaraju, , Netaji, Geeta and others. Never miss an update about Suman tv programs by subscribing to the channel.
Please subscribe to Suman TV for more interesting videos: / sumantvchannel
Download SumanTV Android App - bit.ly/SumanTVApp
Follow Us On :
Facebook: / sumantvofficial
Instagram: / sumantvinsta
Twitter: / sumantvofficial
Website: sumantv.com
Google News : bit.ly/GoogleNewsSumanTV

Опубликовано:

 

22 июн 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 855   
@toletiveerabhadrasharma6705
@toletiveerabhadrasharma6705 2 года назад
తెలుగు రాష్ట్రాల నాయకులు వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటారు గాని వ్యవస్థలకు ఉపయోగ పడ రూ
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 2 года назад
అమరావతి " వ్యవస్థ " కు ఉపయోగపడుతున్నారు కదా?
@krishnapriyak3616
@krishnapriyak3616 2 года назад
@Toleti Veerabhadra Sharma • పి.వి.స్వంతరాష్ర్టానికి ఏం చేశారు? క్రియా శీలక రాజకీయం చాతకాదు ఇప్పటివాళ్ళకి.ఇద్దరు తెలుగు వాళ్ళు తిట్టుకుంటారు.కొట్టుకుంటారు.ఆంధ్ర అయినా తెలంగాణ అయినా తెలుగువాళ్ళ లక్షణాల్లో తేడా ఏంలేదు.ఈవిషయంలో తెలుగు వాళ్ళంతా ఐకమత్యమే.
@nagendrareddy9255
@nagendrareddy9255 2 года назад
Venkaiah kuda aayana vakchaturyanni bjp kosam kanna sontanike vupayogam
@venkataramana3467
@venkataramana3467 2 года назад
Super gachepparu bro.
@laxmikanthrao8600
@laxmikanthrao8600 2 года назад
బరాబర్ చెప్పినవు దోస్త్
@zaklak6319
@zaklak6319 2 года назад
ఒకవేళ వెంకయ్య నాయుడు నుంచున్నా తెలుగు రాష్ట్ర ప్రజలు ఆమోదించరు ఇతన్ని.... ఎందుకంటే ఇతనికి మంచి హెల్పింగ్ నేచర్ ఉంది తెలుగు రాష్ట్రానికి చాలా బాగా సహాయం చేశాడు... ఆకార పుష్టి నైవేద్యం.
@dharmaraovaluroutu331
@dharmaraovaluroutu331 2 года назад
అమ్మా! మన తెలుగు వారు గతంలో స్వర్గీయ సర్వేపల్లిరాధాక్రిష్ణ, వి. వి. గిరి, నీలం సంజీవరెడ్డి గార్లు రాష్ట్ర పతులుగా ఎన్ని కయ్యారు. ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది. మన పలుకుబడి కేంద్రములో తగ్గింది.
@9963589175
@9963589175 2 года назад
Zakir hussan , V. V. Giri ,,, Sarvepalli radhakrishnan garu , Sanjeev Reddy garu, venkhaya Naidu garu and p. V. Narshiman garu ... Vellu andharu ... Highest constitutional post lalo unna Telugu Valle
@hanumareddy847
@hanumareddy847 2 года назад
It is also one reason for the bifurcation of the state as our leaders are very active at national level.
@ajaykumarchitumalla2230
@ajaykumarchitumalla2230 2 года назад
Sarvepalli Radha Krishna became vice president and president before Andhra Pradesh was formed.keep that in mind. The bifurcation is not at all related.
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 2 года назад
Undoubtedly this post is True. We have to accept&satisfy what that granted to us. After bifurcation our voice became weak at Delhi Level. The Great Morarji Deshai had already warned of this fact in 1969 and 1973 Agitations.
@sv2200
@sv2200 2 года назад
ఎంత కరెక్ట్ గా చెప్పారు జేపీ గారూ,, వివేక ప్రజా భావన మీకు తెలిసిందా అనినట్లు ,, సున్నితం గా చక్కగా విశ్లేషణ చేశారు ,, ధన్యవాదములు 🙏🙏🙏🙏👌👌👍💐
@the.outsider
@the.outsider 2 года назад
వెంకయ్య గారు దేశానికి గానీ ఆంధ్రాకు గానీ చేసిన మేలు ఉంటే ఒకటి అయినా చెప్పండి నా మట్టి బుర్రకు అర్దం కావడంలేదు..
@bittu1010
@bittu1010 2 года назад
ఆంధ్ర కి ఏమీ చేయకుండానే మంత్రి నుంచి ఉప రాష్ట్రపతి గా పంపి apni అన్ని రకాల గా నాశనం చేశారు moshalu ycp
@rambhargav1695
@rambhargav1695 2 года назад
Useless fellow bifercation time lo ap Rights speak in rajya sabha
@VijayKumarMonala
@VijayKumarMonala 2 года назад
తెలుగు ప్రజలకు అవేశం ఎక్కువ అన్న నిజాన్ని చెప్పారు super sir.....అవేశం ఉన్న వాడికి ఆలోచన ఉండదు ఇది నిజం.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 2 года назад
chaala Baaga. cheppaaru. prime Minister Narendhra. Modi. Guurchi. Jaya. prakash Narayana. garu.
@azarbhai2681
@azarbhai2681 2 года назад
O pop jopö
@harrypotter1516
@harrypotter1516 Год назад
@@prakashreddytoom3807 sex
@geetlapurushothamreddy4980
@geetlapurushothamreddy4980 2 года назад
వెంకయ్య కు బీజేపీ చాలా ఇచ్చింది, ఇప్పుడు సామాజికన్యాయంలో భాగంగా ఒక గిరిజన మహిళకు, బీద కుటుంభంనుంచి వచ్చిన మహిళకు రాష్ట్రపతిపదవి ఇవ్వడం బీజేపీ యొక్క గొప్పదనం, ఇదివరకు బీజేపీకి మూడుసార్లు ప్రెసిడింట్ చేసే అవకాశం వస్తే, ముస్లిం వర్గానికి, మేధావి ఐన కలాం గారికి,SC వర్గానికి చెందిన కోవింద్ గారికి, ఇప్పుడు ముర్ము గారికి ఇచ్చారు, మిగతా పార్టీల వారు మీటింగ్లల్లో sc, st, మైనారిటీ వర్గాలకు మేమే బ్రాండ్ అమ్బసిడార్ లాగా లెక్చర్స్ ఇస్తారు ఎదో ఓ రెండు ఉచితపథకాలతో ఎదో చేశామని చెపుతారు కానీ గౌరవ బద్దమైన పదవి ఎప్పుడైనా ఇచ్చారా.
@sasattar3577
@sasattar3577 2 года назад
రెడ్డి గారు డా. జాకీర్ హుస్సేన్, ఫకృధ్ధీన్ ఆలీ అహ్మద్ (ముస్లింలు), జైల్ సింగ్ (వడ్రంగి) కె.ఆర్. నారాయణ్ వీరందరు కాంగ్రెస్ హయాంలో రాష్ట్రపతులు అయినవాళ్లే. వీరిలో కొందరు అల్పసంఖ్యాక వర్గం, వెనుక బడిన వర్గం, యస్.సి. ఉన్నారు. ఇప్పటివలె ఇంతకు ముందు కుల ప్రస్థావన రాలేదు. ప్రచార ఆర్భాటం జరగలేదు.
@peoplevoicetoday9293
@peoplevoicetoday9293 2 года назад
ముస్లిమ్స్ కి ఇవ్వడం గతం లో కూడా జరిగింది. ఫక్రుద్దీన్ గారికి, జకీర్ హుస్సేన్ గారికి, అలాగే మేధావి సర్వేపల్లి గారి కి, బాబు రాజేంద్రప్రసాద్ గారి కి, అలాగే సిక్కులు సంబంధించిన జైల్ సింగ్ గారికి ఈ విధంగా ఒక సాంప్రదాయం పాటిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వీళ్లు కొత్తగా జబ్బలు కొట్టుకోవలసిన పనేమీ లేదు.
@sindhujareddy8640
@sindhujareddy8640 2 года назад
@@peoplevoicetoday9293 girijanulaku iyyaledhu ane vishayam gurtupetkovali
@venkateswararaosabbineni1201
@venkateswararaosabbineni1201 Месяц назад
ఇ లాటి వేషాలు ఎ ppatinundo చూస్తున్నాం
@mvkantharaju4690
@mvkantharaju4690 2 года назад
JP's analytical thoughts have valuable information and excellent narration ..Thank you Sir..🙏🙏🙏
@vangarasivaprasad6607
@vangarasivaprasad6607 2 года назад
సంజీవరెడ్డి తెలుగువాడు కాదా.?
@subbareddy471
@subbareddy471 2 года назад
Kammavadu kadu kada
@dommetisridhar7599
@dommetisridhar7599 2 года назад
Not a kama
@kancharlakondalarao3931
@kancharlakondalarao3931 2 года назад
@@subbareddy471 మీ కులపిచ్చి తగాలేయ్యా జగన్ మోహన్ రెడ్డి సిఎం కావడం కోసం కులాలు మతాలు మధ్యా చిచ్చు బాగానే లేపేడు
@anasuyavadali1423
@anasuyavadali1423 2 года назад
రాష్ట్రపతి ఎన్నిక మొత్తం దేశానికి సoబoధిoచినది ఒక్క ఆంధ్రకి సoబధిoiచినది కాదు. JP గారి విశ్లేషణ బాగుoది.
@yogagurudasharath4829
@yogagurudasharath4829 2 года назад
రాష్ట్రపతి ఎన్నిక భారతదేశనికి సంబంధించినది ఒక తెలంగాణకే కాదు చాలా మంచి విశ్లేషణ ఇచ్చినారు జేపీ గారు
@pks9839
@pks9839 2 года назад
జయప్రకాష్ నారాయణ్ ఒక కమ్మ మనిషి. మరో కమ్మను అధ్యక్షురాలిగా నామినేట్ చేయనందుకు ఆయన సంతోషించడం లేదు . కమ్మలు ఎవరి అనుయాయులు గా ఉండరు.అందరిపై పెత్తనం చేస్తారు,అవసరమైతే ఎటువంటి చర్యలకు అయినా వెనుకాడరు,ఎంతటి నీచానీకైనా వెనుకాడరు.కులాల్ని,మతాల్ని,ప్రాంతాల్ని, దేశాన్ని చీల్చైనా తన పదవి దక్కించుకుంటారు,పదవి,డబ్బు వీరికి కావాలి అంతే. వీరికి,నీతీ,న్యాయం,ధర్మం,చట్టం,రాజ్యాంగం,పాపం,పుణ్యం,ఉచ్ఛం,నిచం అని ఆలోచన ఉండదు.ఆంధ్రాలో ఒక రకంగా రోహింగ్యాల్లాంటి వారు. వెంకయ్య నాయుడు దేశానికీ రాష్ట్రానికి ఏమి చేసాడో తరువాత సంగతి ఆయన పార్టీకి అన్నా ఎమన్నా ఉపయోగపడ్డాడా ఆంద్రలో బిజెపి పుంజుకుంటాన్నప్పుడల్లా కులపిచ్చితో 420 బాబుతో చేయికలిపి పార్టీని సర్వనాశనం చెసాడు ఇంతోటి కులరత్నానికి దేశ అత్యున్నత పదవినిస్తే తన కులానికి తాకట్టుకూడా పెడతాడు వెంకయ్య గారికే రాష్ట్రపతి పదవి ధారదత్తం చేయాలి అనే నియమం ఏమయినా రాజ్యంగంలో ఉందా.....?? ద్రౌపది మా గారి జ్ఞానాన్ని వెంకయ్య కి ఉన్న పరిజ్ఞానంతో పోలిక ఏలా చేస్తారు....?? ఆమె పడ్డ బాధలాతో పోలిస్తే, వెంకయ్య రాజభోగం అనుభవించాడు bjp లో. BJP యెంతవరకు లబ్ధి పొందింది ఆయన వల్ల చుస్తుంటే చాలామందికి ఒక ఆదివాసి మహిళా దేశాధ్యక్షురాలు అవ్వడం ఇష్టం లేనట్లు వ్యాఖ్యలు పెడుతున్నరు. దేవుడు ఎవరికీ ఏది ఇవ్వలో వారికి అది దక్కుతుంది
@bittu1010
@bittu1010 2 года назад
కమ్మ కమ్మ అని edustunnaav enti 786 పదవులు ఒకే కులానికి ఇచ్చిన వారి కుల గజ్జి కి పడి ఏడు
@ramussrinivas1037
@ramussrinivas1037 2 года назад
మోడీకి కమ్మ దోపిడీ గురించి తెలుసు... అందుకే వెంకయ్య కు ఇవ్వలే
@bittu1010
@bittu1010 2 года назад
Kammodu నీది dengaada గట్టిగా edustunnaav దమ్ముంటే నిరూపించి మాట్లాడు thokkalo coment
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 2 года назад
తెలుగు వారికి ఏమీ అన్యాయం జరగలేదండీ ఇప్పుడు. ఒక కులపు వారికి అన్యాయం జరిగింది. అది మాత్రం నిజం. ఐనా,ఒక గిరిజన మహిళ కు న్యాయం జరిగిన,ఆనందం లో,ఇదంత పెద్దదేమీ కాదు,లెక్కలోకి రావటానికి.
@durgaramaswamykalvakolanu4632
@durgaramaswamykalvakolanu4632 2 года назад
కులం లేదన్నదేవరు ? రాష్ట్రపతి ఎంపికే కులం ప్రాతిపదికన జరుగుతున్నప్పడు ! Whatever it may be ? Really hat's off for giving a chance to socially weaker sections ! Again that is the beauty of the democracy even though the caste plays a vital role !
@kukkapallilakshminarayanan6978
@kukkapallilakshminarayanan6978 2 года назад
15 మంది రాష్ట్ర పతులలో జనాభా మరియు వైశాల్యపరంగా దక్షిణ భారతదేశం నుంచి ఎక్కువయ్యారు తూర్పు భారతం నుంచి ఒకరు మాత్రమే ఎన్నికయ్యారు కాబట్టి దక్షిణ భారతదేశము ముఖ్యంగా తెలుగు వాళ్ళకి అన్యాయం ఏమి జరగలేదు మునుముందు వారి అర్హతలను బట్టి అవకాశాలను బట్టి మరిన్ని రావచ్చు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్
@msnmurty1752
@msnmurty1752 2 года назад
వెంకయ్య కు అన్యాయం అనే మాట సుద్ద తప్పు. ప్రజల నుంచి గెలుపొందక పోయినా కేంద్రం లో అనేక పదవులు పొందారు. ఇంతకు మించి ఆశించడం అత్యాశే.
@kavaechandrasekhar5240
@kavaechandrasekhar5240 2 года назад
Yes
@hemsunderreddy712
@hemsunderreddy712 2 года назад
Yes
@rajinit5927
@rajinit5927 2 года назад
Yes
@babujayanandamtheetla381
@babujayanandamtheetla381 2 года назад
Well said
@kalavakuntlagopalrao7989
@kalavakuntlagopalrao7989 2 года назад
VENKAYYA NAYUDU GARU " GENTLEMAN " IT'S TRUE కానీ MODI వర్గం కాదు & దక్షిణ ప్రాంతీయుడు కనుక రాష్ట్రపతి గా SELECT చెయ్యలేదు IT'S TRUE 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
@satheeshkumargalanki
@satheeshkumargalanki 2 года назад
పంజాబ్ రైతులు ధర్నా చేస్తే మంచి చట్టమని మెచ్చుకొని, ఈ రోజు ఇలా మాట్లాడటం. ఆదివాసీకి అభినందనలు తెలియచేప్పలేదు పంచాయితీ లోను, మంత్రిగాను గవన్నర్ గా పనిచేసినా,ఎవ్వరికీ తెలియదా, ఇదా మీ ప్రచారం. ఎవరికోసం పనిచేస్తున్నారో?
@raghavendramurthynukala2790
@raghavendramurthynukala2790 2 года назад
కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టిడిపి అతని పార్టీ, ఇక్కడ బిజెపిని డెవలప్ చేయకపోయినా అప్పటి రామారావు నుంచి ఇప్పటి చం.బా. వరకు బాగా ఉపయోగపడ్డారు.
@kechi_kechi
@kechi_kechi 2 года назад
బీజేపీ కి వోట్ వెయ్యం...పదవులు మాత్రం ఇవ్వాల్సిందే...
@thuvvaraju1142
@thuvvaraju1142 2 года назад
ఈ దొంగ రాజకీయ నాయకులు దేశ ద్రోహ మీడియా వల్లే ప్రజలు తప్పు దోవ పడుతున్నారు.....
@narsireddy9582
@narsireddy9582 2 года назад
Super
@guntigangadhar6527
@guntigangadhar6527 2 года назад
Nice comment
@johanmaraganti2190
@johanmaraganti2190 2 года назад
తెలుగువాడికి ఫస్ట్ ఈగో రెండవది స్వార్థం మూడవది నేను నా కుటుంబ సభ్యులే అన్ని వర్గాల్లో ఉండాలి ఇతరులకు ఛాన్స్ ఇవ్వకూడదు ఇలాంటి మెదడు మన తెలుగు వాడికి ఉంటది అందుకే తెలుగు రాష్ట్రము ఎదగక పోవడానికి కారణం అదే
@apparaok3868
@apparaok3868 2 года назад
Enough is enough he enjoyed more than he desires. A P got no benefit of him. If he made President what type of benefit A P will get....?
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 2 года назад
రాష్ట్ర మంతా,నాలుగు నెలలలోపు అల్లకల్లోలం చేయించేవాడు, చంద్రబాబు, బోషిడీ కే, పొట్టాభీ లాంటి వారితో,వెంకయ్య అండచూసుకుని. తరువాత ఆయనే,ఒక వినతి పత్రాన్ని, ఢిల్లీ కి,రాష్ట్ర పతికి,ఇచ్చి,లా& ఆర్డర్ లేదని, రాష్ట్ర పతి పాలన, విధింపు ఆర్డర్ ను,స్వయంగా తీసుకువచ్చేవాడు,తిరుగు టపాలో. బోషిడీ కే విషయంలో, చంద్రబాబు, అలా చేయలేదా? రాష్ట్ర పతి స్థానంలో, వెంకయ్య ఉండి ఉంటే,ఏమయ్యేది? ఇప్పుడు, అమరావతి "వ్యవస్థ "లో,జరుగుతున్న, అల్ల కల్లోలం చూస్తూనే,ఉన్నాం కదా,సారూ?
@venkateswarluk5133
@venkateswarluk5133 2 года назад
What benefit do we get by having Ramnath Kovind or supporting Draupadi Murmu as the President? Why is YCP supporting Draupadi Murmu without even asking for what is assured to AP?
@varadavenkatarao2012
@varadavenkatarao2012 Год назад
​@@venugopalreddyyeduguri6403
@sasipriyamachireddy8320
@sasipriyamachireddy8320 2 года назад
ఆయన్ని తీసుకుంటేనే ఆంధ్ర ప్రజల మనసులు నొచ్చుకుంటాయి..పార్లమెంట్ సాక్షిగా తెలుగు రాష్ట్రాలు విడిపోయినపుడు..ఆయన పార్లమెంట్ లో ఉండి ప్రత్యేకహోదా..దుగరాజపట్నం పోర్ట్ ఇవ్వాలి అని చెప్పి ఇవ్వకుండా చేసిన ఘనుడు
@yogagurudasharath4829
@yogagurudasharath4829 2 года назад
ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి ఇప్పుడు ఇది వర్తించదు
@rangaraopunati1343
@rangaraopunati1343 2 года назад
ఒరే కులగజ్జి వెదవ మరి నీ jaggadu ఉరు వాడా తిరిగి అన్నీ కేంద్రం మేడలు వంచి తెస్తామన్నారు ఏమి పీకారురా సంకర రెడ్డి?
@bittu1010
@bittu1010 2 года назад
BJP ycp ఒకే గూటి పక్షులు అందుకే ap నాశనం మోడీ కి happy
@harinandanaraomadiraju8709
@harinandanaraomadiraju8709 2 года назад
దేశం మొత్తం ఒక వైపు పోతుంటే మనం మరో వైపు పోతాం కదా అందుకే.....
@virajbhaskar5831
@virajbhaskar5831 2 года назад
sir , venkaiah Naidu గొప్పవ్యక్తి కాదనము కాని పార్టీ ని AP లో ఎడమగానిచాడా
@rampolitics7623
@rampolitics7623 2 года назад
STATE LO MANODI PARTY KADA😎KAMMA NAINA GAJJI🤗DUNIYA ANTA UNDIRA BAI🤯🤑🙄
@ramireddythummala1413
@ramireddythummala1413 2 года назад
@@rampolitics7623 వెంకయ్య నాయుడు గారు రాష్ట్రంలో b j p నీ పెద్దగా పెంచలేదు....పార్టీ వల్ల తాను ఎదిగారు పార్టీని ఏమీ పెంచలేదు
@palavalasanaidu7470
@palavalasanaidu7470 2 года назад
@@ramireddythummala1413 yes tdp vundaga bjp anduku adagali bjp lo vunna tdp karyakarta.
@bittu1010
@bittu1010 2 года назад
@@rampolitics7623 గజ్జి ఎక్కువ అయ్యే కదా 786 పదవులు ఇచ్చింది చెత్త ycp
@jaibharat7038
@jaibharat7038 Год назад
@@ramireddythummala1413 వెంకయ్య నాయుడు డైరెక్ట్ గా ఎలక్షన్ లో పాల్గొన లేదు తమ్ముడు
@wuritichantibabu7328
@wuritichantibabu7328 2 года назад
తెలుగు వారు ముగ్గురు రాష్ట్రపతులుగా చేసారు.ఒకరు ప్రధాని.
@prakasaraodharanala8687
@prakasaraodharanala8687 2 года назад
When South and North feeling is there why not a understanding prevail that PM and PRESIDENT must be from respective region, simultaneously.
@9440272089
@9440272089 2 года назад
Who? 3 presidents ?
@TheLakshminarayanak
@TheLakshminarayanak 2 года назад
Thank you sir for your impartial analysis of the present moment basing on the previous conditions of the country. Namaskaaram.
@yadagiritirunagari9397
@yadagiritirunagari9397 2 года назад
🙏సార్ ! మీ మూడో కారణం కాస్త నన్ను అశ్చర్యానికి గురిచేసింది. సంఘ్ ప్రచారకులతో సన్నిహితంగా వున్న నాకైతే ఇతర ప్రచారక్.ల వలె మోదీగారి అన్ని చర్యలలో వ్యక్తిగత intrest లు వుండవు .
@krishnareddy3977
@krishnareddy3977 2 года назад
Telugu people never supported venkiaya naidu, party made him big leader. By nominating from other states.
@raviperam316
@raviperam316 2 года назад
Even. Jajan not supporting
@nagendrareddy9255
@nagendrareddy9255 2 года назад
Venkaiah Naidu also supported and preferred tdp in AP than BJP
@manoharpcr3012
@manoharpcr3012 2 года назад
What is that Telugu people did to Venkaiahnaidu? Did they atleast elected him as Rajyasabha MP anytime? Now Telugu people are shedding crocodile tears, As a National party, BJP has taken a good decision.
@venkateswarraothatha2316
@venkateswarraothatha2316 2 года назад
వెంకయ్య నాయుడు గారి రాజకీయ జీవితా ని కి శుభం కార్డ్ వేసింది చంద్రబాబే.
@prrao5466
@prrao5466 2 года назад
Telugu people always diselief BJP and never supported BJP in MLA, MP election till now. PM Modi and his partygiven major portfolios to Mr. Venkaiyya Naidu & Mr. Kishan Reddy and made Mr. Venkaiyya Naidu Vice President of India.
@sreenikatteboyina4719
@sreenikatteboyina4719 2 года назад
No it’s wrong, Telugu people accepted bjp in 1999 General Election. BJP won 12 MLA and 7 MP seat from AP. Later CBN destroyed BJP in the name of alliance.
@AnilKumar-eb3eh
@AnilKumar-eb3eh 2 года назад
తేలుగువారు అంటే మనం ఓటు బిజేపికి ఓటు వెయ్యం కానీ వారి నుండి చాలానే ఆశించుతాం. ఆంకర్ ఎమో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం అని కర్ణాటకను చేర్చుకోవడం తప్పు వాళ్ళు రెండు సార్లు బిజేపి గెలిపించి కేంద్రం నుండి ఆశించుతున్నారు. మనము ముఖ్యంగా జాతి రాజకీయలనుండి ఇంకా బయట పడలేదు. ఈ విషయం లో కర్ణాటక ప్రజలను చుసి నేర్చుకోవాలి.
@AnilKumar-eb3eh
@AnilKumar-eb3eh 2 года назад
@@bravewomen9148 మరి పరిస్థితి ఇలాగే ఉంటుంది. గుడ్డు మోదలా కోడి మోదలా అన్నట్లు మన రాష్ట్రం నుంచి ఏదైనా ప్రయోజనం బిజేపికి చేస్తే ప్రతి ఫలం లభిస్తుంది. రెండు ప్రాంతీయ పార్టీలు తప్పా ప్రత్యామ్నాయం లెకపోతే రాష్ట్రం పరిస్తితి మెరుగు పడదు. చివరికి చేపను పెట్టాలన్న ఎర పెట్టాలి.
@AnilKumar-eb3eh
@AnilKumar-eb3eh 2 года назад
@@bravewomen9148 కేసులు ఉన్నవారిని గెలిపించింది మనమే అదీ నుటాయాబై సీటులతో. బీజేపీ కి అలా గేలిపించ గలిగితే తానే గెలిచేది కదా. అపర చాణక్యుడు గ్రాఫిక్స్ చక్రవర్తి చంద్రబాబు చేసిన ఘనకార్యం వల్లే ఇలా జరిగింది. టిడిపి కి ఉండేది 34%ఓట్లు. దానికి బిజేపి జనసేన కాలిస్తేనె గెలవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే పరిస్తితి ఇంతే. యు టర్న్ చంద్రబాబు ఇంతవరకు సొంతంగా గెలిచిన చరిత్ర లేదు.
@AnilKumar-eb3eh
@AnilKumar-eb3eh 2 года назад
@@bravewomen9148 చంద్రబాబు నాయుడు గారితో ఎం పార్టీ పొత్తు పెట్టుకున్న ఆ పార్టీని ముంచేస్తారు. పవన్ సంగతి కూడా అంతే. బిజేపికి ఉమ్మడి ఆంద్ర ప్రదేశ్ లో 15%+ గా 2000ముందే ఓట్లు ఉండేవి. బాబు తో కలిసి నాశనం అయింది. మీరు చెప్పిన 40 %వచ్ఛినా వై ఎస్ ఆర్ పార్టీ వచ్చిన 50% తగ్గాలి. ఇప్పుడే ఆంద్ర ప్రదేశ్ అప్పుల్లో పూసుకు పోయింది. చంద్రబాబు తిరిగి గెలిచినా గ్రాఫిక్స్ తప్పా ఒరిగేది ఏమీ లేదు. కేంద్రంలో ఉన్న పార్టీ తో పొత్తు వుంటే పరిస్తితి కొంతవరకు మెరుగు పడుతుంది. చంద్రబాబు పై బిజేపి కి నమ్మకం లేదు. ఒక్క సారి కాదు రెండు సార్లు U టర్న్ తీసుకొని పొత్తు నుండి బయటకు వచ్చిన మనిషి. తక్షణం బిజేపికి కొన్ని సీట్లు వస్తె వదిగేది ఏమీలేదు. అయితే చేప పట్టడానికి ఎర లాగా ఉపయోగం పడుతుంది. బీజేపీకి ఒక ఆశ మోదలౌతుంది. 2024లో మళ్ళీ బిజేపి 300 సీట్లు (ఆంద్ర ప్రదేశ్ లేకుండా నే) దాటితే పరిస్థితి ఇంకా దిగజారుతుంది. చంద్రబాబు ప్యాకేజీకి వొప్పుకొని ఎలక్షన్ లొ గెలవడం కోసము స్పెషల్ స్టేటస్ అని యూ టర్న్ చేసి సాధించి ఏమీ లేక దారుణమైన ఈ స్థితికి కారకులైయారు. ముందు ముందు మన రెవిన్యూ సేకరణ పూర్తిగా వడ్డీ కి సరిపోతుంది..
@bittu1010
@bittu1010 2 года назад
@@AnilKumar-eb3eh bjp ycp లు కలిసి ap ని సర్వ నాశనం చేశాయి modi planing లో
@AnilKumar-eb3eh
@AnilKumar-eb3eh 2 года назад
@@bittu1010 వైసిపి అనండి ఒకే. బిజేపిని దింట్లొ ఎందుకు చేర్చుత్తారు. టిడిపి నె బిజేపిని వదిలి వెళ్ళింది. ఒక సారి కాదు రెండు సార్లు ఈ ఇరవై సంవత్సరాలలో. ఇది యూటర్న్ చంద్రబాబు ఘనత. Once beaten twice shy. But twice beaten how much more shy. అందుకే బిజేపికి చంద్రబాబును నమ్మె పరిస్థితి పూర్తిగా పోయింది. ఇప్పుడున్న పరిస్థితికి చంద్రబాబే పూర్తిగా బాధ్యత వహించాలి. ప్రజలకు ఈ అవగాహన రావడానికి సమయం పడుతుంది వేచిచూడాలి. ఎప్పటికైనా జాతీయ పార్టీ మేలు.
@rachamaduguankarao9213
@rachamaduguankarao9213 2 года назад
వెంకయ్య నాయుడు గార్ని రాష్ట్రపతి అభ్యర్థిగా బాజపా నిర్ణయిస్తే సంతోషిస్తాం కాని అలా చేయకపోతే దేశాన్ని విభజించాలనే కులగజ్జి ఆంధ్ర ప్రజలకు లేదు ఒక్క యల్లో మీడియా యల్లో బ్యాచ్ వార్కి తప్ప
@varlarameshwareddy8604
@varlarameshwareddy8604 2 года назад
ఆంద్రప్రదేశ్ లోనే కులగజ్జి చాలా ఎక్కువ
@bvg_kedhu871
@bvg_kedhu871 2 года назад
ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టే వద్దు చెత్త మీడియా
@gollapallithanda
@gollapallithanda 2 года назад
Ur right bro
@telanganamanadi
@telanganamanadi 2 года назад
మంచి డిసిజన్ ద్రౌపది మురుము గారి సెలక్షన్. ఎప్పుడు తెలుగు ప్రజలు మన వాళ్ళను ఎప్పుడు సరిగా ఓటు వేయరు
@TheLakshminarayanak
@TheLakshminarayanak 2 года назад
Thank you sir for your valuable information and explanation. Namaskaaram.
@satyanarayankankipati3633
@satyanarayankankipati3633 2 года назад
Thank you Sir. I whole heartedly support your above speech which is 100" percent real. I admire your speech very much.
@balasubramanyamrallapalli2663
@balasubramanyamrallapalli2663 2 года назад
Dear jp Your analysis is really an excellent one. Country requires people like you. Stable, equitable and sensible ! Wonderful!! Keep it up.
@bujjibabu2865
@bujjibabu2865 2 года назад
తెలుగు రాష్ట్ర ప్రజలకు చేసిన అన్యాయానికి వెంకయ్య నాయుడు గారు రాష్ట్రపతి కాలేకపోయాడు.అంతేకాదు,బీజేపీ పార్టీ వాళ్ళు వెంకయ్య నాయుడు చాలా స్వార్థపరుడని,అతను బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ గా వున్నప్పుడు,బీజేపీ పార్టీ నీ ఏపీ లో గాని సౌత్ ఇండియా లో గాని ఎదగాటానుకి అశ్రద్దచూపాడని ,అంతేకాకుండా తన వర్గము వారు వచ్చాడంటే కుర్చీలో నుంచి లేగిచి కేంద్రము లోవానికి కావలసిన పనులు చేపట్టేవాడని, అనేక అభియోగాలు వున్నాయి.అందుకునే వేకయ్యగారిని మెయిన్ పొలిటికల్ స్ట్రీమ్ నుంచి పక్కకు తప్పించారు. అంతే కాదు తన కులపతి అయినచంద్రబాబు నాయుడు విషయములో ఈ వెంకయ్య నాయుడు అతి శ్రద్ధ చూపి, స్వయంకృతాపరాధముతో రాష్ట్రపతి పోస్ట్ కు అనాహ్రుడు అయ్యునాడు. "కుల గజ్జి" జీవిత ఆశయాలను కూల్చి వేస్తుందని వెంకయ్య గారు గ్రహించలేక పోవటం వాని దురదృష్టం.
@rajyasrilakshmiiyengar4757
@rajyasrilakshmiiyengar4757 2 года назад
Thank you sir, chala baga cheparu facts ani, fair opinions express chesinaru
@prakasaraodharanala8687
@prakasaraodharanala8687 2 года назад
Jai jayaprakashnarayan your comparision between Telugu&Tamil people(leaders) is real&exelent.even telangana people are much patreatic than andhra.
@shaiksardarbasha9053
@shaiksardarbasha9053 2 года назад
Very good explanation sir thank for suman tv
@peoplevoicetoday9293
@peoplevoicetoday9293 2 года назад
ఇదంతా పైకి చెప్పుకునే సొల్లు మాత్రమే. అసలు మోడీ నైజం తెలిసినవాడు ఎవడూ కూడా వెంకయ్య ను రాష్ట్రపతి చేస్తాడు అనుకోరు. మోడీ ఆశయం , ఆలోచన ఏంటంటే, భారత్ అంటే మోడీ ఒక్కడే జైంట్ లాగా బయటి వారికి కనపడాలి. దేశం లో ఇంకెవరూ , ఏ హోదాలో ఉన్నా వాళ్ళ ఇమేజి తనను డామినేట్ చెయ్యకూడదు. ఒకప్పుడు నెహ్రూ ఏవిధంగా బయటివారికి భారత్ అంటే నెహ్రూ, అనే విధంగా ఉన్నాడో తాను కూడా ఇప్పుడు అలా ఉండాలి అనేది అతని కోరిక. అందుకే ఇంతకు ముందు అద్వానీ ని గాని, ఇప్పుడు వెంకయ్యను గాని ఎంపిక చేయలేదు. వీళ్ళుంటే ఏవిధంగా చూసిన వారిముందు ఇతను మరగుజ్జు లాగానే ఉంటాడు. అది సంగతి. ఎదో దళితులు గిరిజనులు అనేది తొక్కలో సాకు. రామనాథ్ గోవింద్ అయితే దళితులకు ఏం ఒరిగింది. ఇంతకు ముందు kr నారాయణన్ ఉంటే ఎం ఒరిగింది. ఇప్పుడు ఈ గిరిజన మహిళ ఉన్నా అదే జరుగుతుంది. కాకపోతే వీళ్ళు మాత్రం ఎదో సమాజాన్ని ఉద్ధరించి నట్లు పోజ్ లు కొడుతూ ఉంటారు. ఇక పోతే మన తెలుగు రాష్ట్రాల్లో కులగజ్జి ఒకటి పట్టుకుని కుడుపుతోంది కదా. ఈ విషయం లో కొంతమంది సునకానందం పొందుతూ, గొప్ప విజయం సాధించి నట్లు చంకలు కొట్టుకుంటూ ఉంటారు
@luckychin1397
@luckychin1397 2 года назад
100% CORRCT
@venkatunnam7008
@venkatunnam7008 2 года назад
Exactly very good analysis
@thummapudibenarji1665
@thummapudibenarji1665 2 года назад
Venkaiah only look after his community not for all.
@baratamsriramamurthy2038
@baratamsriramamurthy2038 2 года назад
Judicial analysis by JPgaru you are always right no body to comment sir
@bvg_kedhu871
@bvg_kedhu871 2 года назад
చెత్త మాటలు ఆపండి ఇకనైనా విషయ పరిజ్ఞానం లేకుండా మాట్లాడకూడదు
@sulochanaminumula4243
@sulochanaminumula4243 2 года назад
Very nice comment , thanku Jaya Prakash Narayan garu ,good msg icharu .
@kotagirivenkataapparao2637
@kotagirivenkataapparao2637 2 года назад
At least president of India must be free of corruption in that point Droupadi Murmu is one of the best
@nagendrareddy9255
@nagendrareddy9255 2 года назад
Venkaiah Naidu kuda corruption thappu ani CHEBUTARU kadaa. ofcourse avatali vaalkaku cheppetanduke neetulu vunnayi anukondi
@krishnaprasannavankayala5988
@krishnaprasannavankayala5988 2 года назад
President corruption anedi cheyadaniki undadu,power misuse cheyakunda unte chalu
@ssubbarao1925
@ssubbarao1925 2 года назад
javascript:void(0);
@v.ramakrishnav.ramakrishna6407
@v.ramakrishnav.ramakrishna6407 2 года назад
సార్ చెప్పింది 100% కరెక్ట్ కానీ మోడీ మహా మోసగాడు ఆయన మాటేన గాలి అందరూ నా దగ్గర వంగి వంగి దండాలు పెట్టాలి అన్న స్వభావం గల వ్యక్తి అద్వానీ గారికి దండం పెట్టలేదు అటువంటి వ్యక్తి ప్రజల్ని ఏం కాపాడతాడు అంతా మోసం అతని స్వార్థం అతనికి ఎవరు లేకపోయినా పదవి వివాహం అందరూ నా కాళ్ళ దగ్గర ఉండాలన్న స్వభావం కల వ్యక్తి మన ప్రధానమంత్రి
@chirunama9999
@chirunama9999 2 года назад
ఆయన బీజేపీ కంటే కూడా ap లో ఆయన టీడీపీకి అంకితం అయ్యారు అండి
@gsuribabu3291
@gsuribabu3291 2 года назад
Super
@rampolitics7623
@rampolitics7623 2 года назад
420 CHAMBA 😎 KI UMBRELLA MANA TELUGODU🙄
@disantha4447
@disantha4447 2 года назад
@@rampolitics7623 చంద్రబాబు 420 అయితే మరి తుగ్లక్, దద్దమ్మ,చవట అయిన జగన్ ఏంట్రా మరి ఎడ్డీ...420*1000000 అవుతాడు కదరా ఎడ్డీ...మీ మోహాలకి రాష్ట్రం లో ఇంత దరిద్రం జరిగిన బుద్ధి రాదెంట్రా అసహ్యం వేస్తుంది రా మీ పోకడ చూస్తుంటే... తూ
@venkatanaidunagaraju1361
@venkatanaidunagaraju1361 2 года назад
Cheedapurugu unte big tree like VENKAIAH NAIDU SAR Laanti great intelligent ela bratakagaladu
@ramachandranarayana6327
@ramachandranarayana6327 2 года назад
​@@rampolitics7623 mana420, 9063 cmjagan gadaa?
@janardhanreddy7372
@janardhanreddy7372 2 года назад
భారత మాతకు జయం జయం
@nsrkiran5769
@nsrkiran5769 2 года назад
వెంకయ్య నాయుడు ఇవ్వకపోవడం తెలుగు వారందరు బాధ పడటం అనే మాట ఆభద్దం....
@abhihith2008
@abhihith2008 2 года назад
Kammollu tappa yevarikynna vunda badha
@nsrkiran5769
@nsrkiran5769 2 года назад
@@abhihith2008 బాగా చెప్పారు sir..
@srigajananalorryarrangers948
@srigajananalorryarrangers948 9 месяцев назад
మీకు కూడా కులపిచీ ఉన్న యంకికి పోగడవదు
@satyanarayana6406
@satyanarayana6406 2 года назад
Venkayya garu President of India aiethe CBN ki support chestharu , Venkayya gari sevalu eka chalu,
@mukundagondu2855
@mukundagondu2855 2 года назад
విషయం ఏదయినా, సందర్భం ఏదయినా, ఈ రోజుల్లో ఖచ్చితంగా మాట్లాడేవాళ్ళు కొంతమందే, అందులో ముందుగా చెప్పుకోవలసింది జయప్రకాష్ నారాయణ గారినే,నేటి యువతకు అయన ఆలోచనలు, అనుభవాలు ఎంతో అవసరం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivasulum8514
@srinivasulum8514 2 года назад
Kani....????
@suthapallieswararao6393
@suthapallieswararao6393 2 года назад
Yes
@yogiaanandam4964
@yogiaanandam4964 2 года назад
జయప్రకాష్ గారు చెప్పిన మూడో పాయింట్ మఖ్యమైనది.దానికి తోడు దక్షిణాది మనిషి.
@mulavaasi1234
@mulavaasi1234 2 года назад
వెంయ్యనాయుడు గారు ఎన్నికల్లో నిలబడితే ఒక్కరూ ఓటు వేయరు.. కానీ మొసలి కన్నీరు కారుస్తున్నారు..
@munagalagopi406
@munagalagopi406 2 года назад
SUPER THAMUDDU
@venkateshwarlubommagani8000
@venkateshwarlubommagani8000 2 года назад
వండర్
@chinnadora5705
@chinnadora5705 2 года назад
ఔను.
@jarugulaanjalikumari4983
@jarugulaanjalikumari4983 2 года назад
While appreciating the nominee, u should have mentioned the achievements of our pm also
@sukumar4749
@sukumar4749 2 года назад
Upto now he enjoyed more than his popularity& range still some media, people expect more for him...
@srinvasreddygongani6228
@srinvasreddygongani6228 2 года назад
తప్పుడు చర్చ! రాష్ట్రపతి అనేది దేశం గురిచి
@rainbow9418
@rainbow9418 2 года назад
ఎమోషన్ తో కాకుండా రియాలిటీ మాట్లాడుతారు సార్...మీరు
@yskysk54
@yskysk54 2 года назад
Tq Sir tq suman TV
@raghavendrareddy9196
@raghavendrareddy9196 2 года назад
Good analysis Sir.
@srinivasaraonalamati16
@srinivasaraonalamati16 2 года назад
వారే నువ్వు ఇలాంటి సన్నసీవి కాబట్టే ఒక సారి గెలిపించిన ప్రజలు మళ్ళీ నీ మొఖం చుడలేదు
@yoganandasarma7771
@yoganandasarma7771 2 года назад
Great analysis ..third point is the key in selection.
@c.mohanbabubalamohan4264
@c.mohanbabubalamohan4264 2 года назад
Good information
@vijayakumarkarri2503
@vijayakumarkarri2503 2 года назад
జయప్రకాష్ నారాయణ గారికి అభినందనలు!🙏
@raghukaparthi6092
@raghukaparthi6092 2 года назад
రాజస్థాన్ లో జరిగిన దర్జీ హత్య గురించి చర్చ పెట్టండి
@ramanavable
@ramanavable 2 года назад
He supported to CBN main reason
@KLNRAO-bs7po
@KLNRAO-bs7po 2 года назад
వెంకయ్య నాయుడు కు కులగజ్ఙ ఎక్కువ. అతని సేవలు కేవలం అతని కులానికి మరియు చంద్రబాబు లాంటి కుటిల రాజకీయ నాయకుణ్ణి ప్రోత్సహించడానికి ఎక్కువ ఉపయోగపడ్డాయి. మన పచ్చ బ్యాచ్ మీడియా బాకాలు ఎక్కువ ప్రచారం చేయడం తప్పితే వెంకయ్య కు అంతసీనులేదు
@jangiliharish406
@jangiliharish406 2 года назад
Good speach
@satyanarayanathoguru6152
@satyanarayanathoguru6152 2 года назад
Sir Very good message Sir. Namaste
@ramakrishnapoola5129
@ramakrishnapoola5129 2 года назад
Venkaiah has so many vested 8nterest and developed personal assets unlike ramanath kobind and droupadi murru. Both are true honest persons with simple life though they hold power.
@sridharbabub8863
@sridharbabub8863 2 года назад
He is land grabber big thief....
@KVNJOURNO
@KVNJOURNO 2 года назад
Pachha mafia ki ankithamaina bjp netha vankarayya
@venkateshwararao9888
@venkateshwararao9888 2 года назад
అరేయ్ నీలి మాఫియా మీ జగన్ గాడు 150సీట్లు ఇస్తేఏమిచేశాడురా
@ratnakumari4294
@ratnakumari4294 2 года назад
U said correctly.sir.
@vijayamrutkumar1034
@vijayamrutkumar1034 2 года назад
JP గారు ఒక ఫెయిల్యూర్ పర్సనాలిటీ. ఉద్యోగం మధ్యలోనే వొడిలేసాడు. రాజకీయాలు మధ్యలో విదిలేసాడు. ఏదో గొప్పగా మాట్లాడుతున్నా అనుకుంటారు కానీ ఈయన మాటల్లో ఏమి ఉండదు.
@suryateja2272
@suryateja2272 2 года назад
నిజం. నూటికి నూరు శాతం నిజం
@jayalakshmi6419
@jayalakshmi6419 2 года назад
ఇలాంటి రాజకీయ సాంఘిక పరిస్ధితుల్లో వెంకయ్యగారి శ్రేయస్సు దృష్ట్యా ఇదీ ఒకందుకు మేలు ఏమో !
@princesssamaanvitha555
@princesssamaanvitha555 2 года назад
Nice clarification sir
@satyanarayanathoguru6152
@satyanarayanathoguru6152 2 года назад
Sir Namaste as a prakasam district collector you have done wonderful Sir. Memmalne very good podision lo chudalani na pragada koreka Sir. Me matalu animutyalu. Very frank meru INDIA ku president ayete Modi gari presence lo desaniki ento seva chesi varu.Very minimum Jagan garu mana A.P. ke memmalne Chief advisor ga chesti A.P bagupadutundi ani na hope Sir. Tq. Sir. One of the senior citizen. 73 years. Retd. Govt. Employee.
@srinathm6628
@srinathm6628 2 года назад
JP లాంటి వ్యక్తి కూడా కులం కు అప్పుడప్పుడు support చేస్తారు
@venkataramanaankamalla6616
@venkataramanaankamalla6616 2 года назад
Nice....
@venkateswararao5204
@venkateswararao5204 2 года назад
Non recommendation of Venkayya Naidu by BJP is a correct decision, as he is close to CNB, BJP rival and main damage caused to AP due to CNB
@sureshtvsuresh4629
@sureshtvsuresh4629 2 года назад
correct ga chepparu sir tq
@bhanukumarchitteti2174
@bhanukumarchitteti2174 2 года назад
Super analysis sir 🙏
@Pothurajumala
@Pothurajumala 2 года назад
ముఖ్యముగా టీడీపీతో, బొల్లిగాడితో సంభంధం.
@rojaranimaddali9765
@rojaranimaddali9765 2 года назад
Well said sir🙏🏿🙏🏿
@yvijayakumar9
@yvijayakumar9 2 года назад
వెంకయ్య నాయుడు ఎందుకమ్మ ఏమి ప్రయోజనం చేసింది ఏమి లేదు
@coconutbala
@coconutbala 2 года назад
ఎంత సుస్పష్ట మయిన విశ్లేషణ jp sir మీది We want more and more..from you sir
@chakrapanirkunchapu7154
@chakrapanirkunchapu7154 2 года назад
good analysis 👍
@gopaldundojikar3811
@gopaldundojikar3811 2 года назад
Respected Sri JP sir, your justification is fair and appreciatable. Yrs Dandojikar Gopal senior citizen
@venkataraobwest.deekshs9550
@venkataraobwest.deekshs9550 2 года назад
Chala Baga chepparu
@tirumalasrihari1603
@tirumalasrihari1603 2 года назад
Well said
@kuchipudirambabu955
@kuchipudirambabu955 2 года назад
చాలా చక్కగా చెప్పారు సార్.ధన్య వాదాలు.
@trimurthulunacharla5607
@trimurthulunacharla5607 2 года назад
Excellent review
@rangaramasatyanarayana1729
@rangaramasatyanarayana1729 2 года назад
Chala correct chepparu sir.great
@janakiramasarma5699
@janakiramasarma5699 2 года назад
జాతశ్య మరణం ధ్రువం. అందరూ కాలగర్భంలో కలిసిపోయే వారే.
@googleuser6844
@googleuser6844 2 года назад
Yes.chakkaga chepparu
@tirupathiraochandragiri1473
@tirupathiraochandragiri1473 2 года назад
.అంత నిరాశ ఎందుకు
@narasingaraopadi8179
@narasingaraopadi8179 2 года назад
Excellent analysis Sir. Fair & frankly spoken without any politics.👍
@skrao9310
@skrao9310 2 года назад
Sooper sir..chaaala correct gaa cheppaaru..
@vineshkumar4963
@vineshkumar4963 2 года назад
జయప్రకాష్ నారాయణ గారు చెప్పడమంటే మనం వినడమే.మరో మాట మాట్లాడడం చాలా కష్టం.ఆయన కూడా దేశానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతి కావలసిన వ్యక్తి.కాలమే సమాధానం చెప్పాలి.💯👏🌹💐
@No2Hero
@No2Hero 2 года назад
Beautiful, perfect analysis sir. However I have a feeling that Sri Venkaiah Nayudu garu is quite young and has few more years -- another two terms - of active role, at least, before retirement. If he becomes president now, only five years. You rightly said, for Tamil politicians state comes first. But in Andhra it quite opposite. Telugu people never understand, don't have capacity to understand whom to elect to take the state to higher level. Don't blame others by saying Andhra people are deprived. The very fact that Sri Venkaiah Nayudu is vice president is the recognition for his ability and however sometimes as you rightly said other things take precedence in larger interest of the nation by not having well qualified.
@k.paarthasarathy3492
@k.paarthasarathy3492 2 года назад
Wellsaid. TN lo Variki unna Ikyata, Bhashabhimanam manalo ledu. TN lo Bhashane Andarini kaluputundi. Candidate ye party varainanu , TN lo Anni paties , prajalu Andaru support chestaru . Deeniki Karanam prajalalo unna Kula pichchi , mariyu bhashabhimanam leka povadame. Eppudaite kula pichchi potundo, bhashabhimanam yerpadutunto , Appude rashram, prajalu baagu padataru. Bhashabhimanam TN lo Laaga Andarini okkatiga unchutundi. Bhashabhimanam undivunte , Rashtram vidipiyedi kaadu. AP ni kooda , Telugu Nadu Peru mariste baavundedi Telugu Bhasha Vardhillali. Jai Telugu Talli. Jai Telugu Nadu.
Далее
best way out of the labyrinth🌀🗝️🔝
00:17
Просмотров 3,5 млн