Тёмный

వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డు తీసుకుంటా అనుకోలేదు | Best Farmer Award Winner Mahipal Reddy 

Hit TV Telugu News
Подписаться 3,8 млн
Просмотров 183 тыс.
50% 1

వెంకయ్య నాయుడు చేతుల మీదుగా అవార్డు తీసుకుంటా అనుకోలేదు | Best Farmer Award Winner Mahipal Reddy
#farmermahipalreddy #farmerstory #hittvtelugunews #venkaiahnaidu
Hit TV Telugu News is a Digital News Platform reporting on various issues all over from the Telugu states Telangana and Andhra Pradesh. We cover all kind of news Latest Breaking News, Political News, Live Reports, Exclusive Interviews and much more. The channel has modern support systems and technical infrastructure to cover the news from all the locations in the two Telugu states.
Please subscribe to our channel for latest updates
Follow Us on:
Website: hittvtelugu.com
Facebook: / hittvtelugu
Twitter: / hittvtelugu
Instagram: / hittvtelugu

Опубликовано:

 

6 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 165   
@muralimohan7323
@muralimohan7323 Год назад
మైపాల్ రెడ్డి గారు నేను పోలీస్ హెడ్ కానిస్టేబుల్ అండి మీరు చేస్తున్న ఈ మంచి పని ఈ న్ని ఎకరాల్లో పండిస్తూ యావత్ మంది జనాలకు పంటను అందిస్తూ నలుగురు కి ఉపాధి ఈస్తూ సంపాదనకు చదివే దిక్కని ఈ రోజుల్లో రైతులకు మరియు నేటి యువతకు మరి 50 మంది తెలుగు ప్రజలకు గర్వంగా మీ జీవన శైలి చాలా అద్భుతం 🇮🇳👌🏻👏🏾👏🏾👏🏾🙏
@reddappaogeti5152
@reddappaogeti5152 Год назад
@@bnrbommineni9267 వ్యవసాయం అంటే వ్యయసాయం. ఎంత ఎక్కువ భూమి ఉంటే అంత ఎక్కువ అప్పులు అవుతాయి. మరియు అన్ని ఎక్కువ సంసారాలు చెడిపోతాయి తరతరాలుగా అప్పుల ఊబిలో కూరుకు పోతారు
@musanikumar3174
@musanikumar3174 Год назад
I love farmers congratulations sir. I proud of as a farmer
@naveenreddym6137
@naveenreddym6137 8 месяцев назад
Me police kuda Balupu common people ni boothulu thittadam kottadam cheyyakunda vuntey army ki farmer ki iche respect vasthundi e country lo.
@veerrajumadana1221
@veerrajumadana1221 4 месяца назад
మహి గ్రేట్. చాలా బాగుంది.మీరు చాలా మందికి ట్రయినింగ్ ఇవ్వలసిన అవసరం ఉంది.ప్రభుత్వం ఇలాంటి రైతు తొ ట్రైనింగ్ ఇప్పించాలి. ప్రభుత్వం రైతులు వద్ద సరుకు గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలి. మిగులు సరుకు బయట దేశాలకు ఎక్సపోర్ట్ చేయాలి. లేదా ఎక్సపోర్ట్ చేయడం లొ రైతు లకు సహకరించాలి. ఈ విషయం ప్రభుత్వం బలహీనంగా ఉంది. ఎంతమంది అధికారులు ఎందుకో నాకు అర్ధం అవలేదు. అవమానం... అవమానం.......
@Kadanagalluyoutubechannel
@Kadanagalluyoutubechannel Год назад
అగ్రికల్చర్ లో అనుభవం ఉన్న యాంకర్ ను పంపిస్తే ఇంకా చాలా బాగుండేది....
@mvagrifarms1361
@mvagrifarms1361 11 месяцев назад
Right sir
@reddappaogeti5152
@reddappaogeti5152 Год назад
రైతు అంటే చిన్న చూపు కాదు బ్రో నమ్మకం లేని మార్కెట్ ఒక్కొక్కసారి పెట్టిన పెట్టుబడి మొత్తం చేతికి రాకపోవడం
@govardhanreddygoli4120
@govardhanreddygoli4120 Год назад
అన్న గారు మీ లాంటి రైతులు మాకు బాగా ఆదర్శం నేను కూడా ఓక చిన్న రైతు నే. మీరు చెప్పిన వ్యసాయ పద్ధతులు మరియు నేటి యూవత గురించి చెప్పిన మాటలు. నాకు బాగ నచ్చాయి. మీ అనుభవాలు నాకు చాలా దగ్గరగా ఉన్నాయి. మీరు ఇంకా వ్యవసాయ రంగం లో ఇంక ఉన్నత శఖరాలు చేరాలని కోరుకుంటూనాను. మీ అనుభవాలు మాకు మంచి పాటాలు కావాలి అని కోరుకుంటున్నను.
@narenderreddyvonteri5777
@narenderreddyvonteri5777 Год назад
కంగ్రాట్స్ మహిపాల్ keep it up 👌👌
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 Год назад
Excellent interview and excellent farmer also❤
@medakrishnaiah982
@medakrishnaiah982 Год назад
Very good Mahipal Reddy garu, you are inspiration to every farmer. I request you encourage other farmers to enable them to fallow the latest cultivation methods
@kvlakshmi9124
@kvlakshmi9124 Год назад
Very nice message to younger generation about agriculture hats off to you
@dsathishsathish7009
@dsathishsathish7009 Год назад
Congratulations 💐💐 Mahipal Anna🤝🤝
@batthozuanjaneyulu5343
@batthozuanjaneyulu5343 7 месяцев назад
Hearty congratulations, Mahipal Reddy Garu! All the best to u.
@rnagarajsingh119
@rnagarajsingh119 Год назад
Good Mahipal garu ur the inspiration of present youth ✌✌✌ R Nagaraju Nellore🌹🌹
@damodharreddybandaru6226
@damodharreddybandaru6226 7 месяцев назад
Sri.Mahipal Reddy gari Subhakanchaloo .Meru Srama Jaruputhunna Karyamnaku Abhinandanamuloo .Meru Chesthunna Panuloo Megitha Yuuvakulaku Mee Aadharsham Theliya Parchutaku Nevu Kasta ,Nastalanu & Nevu Eethara Rastraloo Thiregi Jaruputhunna 100 Ac la Chesthunna Pantalanu (Organic gani ,Inorganic gani) Vevaramuloo Vratha (Pusthaka) Purvakamtho Aalochinchi Youvakulaku Aadarsham Spurthi Thesukunye Bhagyamu Kalpinchetandulaku Naa Abhiprayam. (Endhukantee Agricultureloo Stady Chesina Neelaga Eethara Rastramloo Jarputhunna Raithulanu Akkada Abiprayalanu Thelisena Mana Telangana Raithulaku Vrathapurvanga Thelipayvallu Thakkuva) .Mee Manchi Manasulathoo Okka Pantalathoo Jaripina Srama Palithaloo Etharulaku Aadarsham Kaliginchalani Naa Abiprayamu ) .
@narayanaraobodla8624
@narayanaraobodla8624 Год назад
Excellent former, He is model to formers full confidence on agriculture, his message is valuable , Government take it seriously to encourage the formers , if production decreased our consuming food cost rise automatically ,we face difficeience of nutrition suffer health problems
@saradhipapisetti1265
@saradhipapisetti1265 Год назад
Congratulations to mahipal reddy garu tanq to anchor
@anjaneyulu8452
@anjaneyulu8452 Год назад
కనీస అవగాహన లేదు ఆ విశ్లేషక మహిళకి సంబందిత అంశం పై
@rameshyadav5444
@rameshyadav5444 Год назад
సూపర్ అన్న గారు రైతులకు మీరు స్పర్తి కావాలి... రైతుఅన్నలారా మనం నేర్చుకోవాలి....
@jyothireddy5991
@jyothireddy5991 Год назад
Agro entrepreneurship role model for new generation 👍👍
@SiddiramReddy-kk7mm
@SiddiramReddy-kk7mm Год назад
Supar message alluda
@yogawithpk68
@yogawithpk68 Год назад
Before best farmer award winner he goes only role model in our Village s but now entire Telugu states role model now 🎉🎉🎉🎉🎉🎉
@nadadurv911
@nadadurv911 Год назад
Great Work Proud of Your Agri Enterprise Will Visit soon
@reddappaogeti5152
@reddappaogeti5152 Год назад
అన్నా మీరు ఏ ఏ పంటకు ఏ దశలో ఏమి ఎరువులు వేస్తున్నారో తెలియజేయండి. నాకు కూడా తొమ్మిది ఎకరాల నీటిపారుదల ఉన్న ల్యాండ్ ఉన్నది. నేను కూడా మీ లాగే కూరగాయల పండించాలి అనుకుంటున్నాను.
@shobhaparankusham4437
@shobhaparankusham4437 Год назад
Mee hard work ki selute Reddy garu
@reddappaogeti5152
@reddappaogeti5152 Год назад
అన్న 25 కేజీల బాక్స్ 500 అంటే చాలా మంచి రేటు. కానీ ఒక్కొక్కసారి 70 రూపాయలు కూడా అమ్ముడు పోదు. అప్పుడు నేను గొర్రెలకు ఫ్రీగా మేతగా ఇచ్చేశాను. ఇది రైతు ప్రస్తుతం దైనందిన అనిశ్చిత పరిస్థితి. మీకు ఈ రేటు రావడానికి మీరు ఏ నెలలో నాట్లు వేసుకోవాలో దయచేసి చెప్పండి.
@yogawithpk68
@yogawithpk68 Год назад
ఎప్పుడు రేటు ఉంటదో మనకి కచ్చితంగా తెల్వది ఎందుకంటే తెలంగాణ లో కూరగాయలు తక్కువ విస్తీర్ణంలో పెడ్తారు అదే ఏపీ లో అయితే మదనపల్లి చిత్తోర్ district nundi tamata 🍎 రాకపోతే మనకి ఆటోమేటిక్ గ బాక్స్ 1000 రూపాయలు వరకి ఉంటది maximum summer lo ante Jan lo natu veste mankai e రేట్ ఉంటది
@stark4561
@stark4561 3 месяца назад
Good work anna ..I hope more people go in to agriculture. Jai Kisan 💪
@m.dnagerboys1121
@m.dnagerboys1121 Год назад
Congratulations sir ..🌿
@chilukurimahenderreddy1595
@chilukurimahenderreddy1595 Год назад
Congratulations anna 💐💐
@Yogiyogi8063
@Yogiyogi8063 Год назад
I meet to you
@gollaswamy-gf1rb
@gollaswamy-gf1rb Год назад
congratulations sir
@archikareddy6974
@archikareddy6974 Год назад
Congratulations Reddy garu
@sureshbanala6949
@sureshbanala6949 Год назад
Superb sir🎉🎉❤
@sureshkondi2501
@sureshkondi2501 Год назад
Congratulations Boss 💐💐🥰🥰👌👌👌👌👌
@manjunathmanju9168
@manjunathmanju9168 8 месяцев назад
sir oka ekaraki shednet veyadaniki entha avuthundhi
@jakkabhaskar8460
@jakkabhaskar8460 Год назад
ఆమెకు వ్యవసాయం గురించి ఏమి తెలియదు ఆమెను యాంకర్ గా పెట్టిరు మా కర్మ ఆయనను సరిగా ఇంపార్మేషను అడగలే
@vasug1399
@vasug1399 Год назад
Super sir hatsup
@muppavaramvenkataramarao3513
congratulations sir 💐💐 అవార్డు winner from Ex వాయిస్ president honble sri venkaiahnaidu garu as best former 🤝
@kavithasamala6474
@kavithasamala6474 Год назад
Great Farmer
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 4 месяца назад
Very much impressively sir ❤❤❤
@laxmareddythatikonda6118
@laxmareddythatikonda6118 Год назад
Super mahipalreddy garu jai kisan jai javan
@masapogubennaiah544
@masapogubennaiah544 Год назад
Rithanna vandanam Annadatha vandanam
@mahendarmamindla1609
@mahendarmamindla1609 3 месяца назад
😊😊😊 super🥰🥰🥰
@rajagopalreddysettipalli4609
@rajagopalreddysettipalli4609 3 месяца назад
Good farmer
@busollaramesh753
@busollaramesh753 6 месяцев назад
Great news
@gopalreddy5760
@gopalreddy5760 Год назад
Very good Mahipal reddy garu❤
@santoshsantu7896
@santoshsantu7896 Год назад
Congrats sir
@nnunna99
@nnunna99 Год назад
చాలా గ్రేట్. బ్రదర్ మీరు మన సన్నాసి govt కి ఒక్క రూపాయి టాక్స్ కట్టవద్దు. మీరు అంతకు మించి ఉపాధి కల్పిస్తున్నారు నేను గత 12 ఏళ్లు గా 4లాక్స్ per yr సాలరీ లోనే టాక్స్ పే చేస్తున్నా కనీసం ఒక్క రూపాయి development కూడా చేయలేక పోతున్నారు మన govt officials and politicians
@Dr.Challanageswarrao
@Dr.Challanageswarrao Год назад
Great, congratulations.
@ramreddy9415
@ramreddy9415 Год назад
🎉super brother
@Laddu8878
@Laddu8878 Год назад
Congratulations mahipal🎉
@chandramohan8550
@chandramohan8550 Год назад
Sir,your real hero 🎉
@bhukyababy7117
@bhukyababy7117 Год назад
🙏 mi talent super
@narasimhareddy1290
@narasimhareddy1290 Год назад
Very good anna
@chandramoulikollu6322
@chandramoulikollu6322 Год назад
Supar mahepal garu
@drramakrishna1170
@drramakrishna1170 Год назад
నాకు 30ఎకరాలు ఉంది రెండు పంటలు పండించిస్తా కాని ప్రతి సంవత్సరం 10లక్షల అప్పు అవుతుంది, వ్యవసాయం వద్దని నాకొడుకు ను నెలకు 25వేల జీతానికి పంపినా
@chananthch
@chananthch Год назад
Phone number please
@kishoretadikonda7001
@kishoretadikonda7001 Год назад
ఏ ఊరు sir
@drramakrishna1170
@drramakrishna1170 Год назад
Kadapa
@ashokirla4131
@ashokirla4131 Год назад
Hi
@vinodkumar-fb9oj
@vinodkumar-fb9oj Год назад
What is the cost for net house per acer
@katrothnarsingh3190
@katrothnarsingh3190 Год назад
Congratulations Anna God bless you
@jakkabhaskar8460
@jakkabhaskar8460 Год назад
మేడం అయన అడ్రెస్స్ చెప్పలేదు ఏం చెప్పలేదు మీరు ఏం యాంకరో ఏమో
@karunakarreddy8152
@karunakarreddy8152 6 месяцев назад
అన్న నెట్ హౌజ్ ఎకరాకు కార్చు ఎంతైంది
@narralalitha9633
@narralalitha9633 4 месяца назад
కాంగ్రతులషన్స్ టూ మహిపాల్ రెడ్డి గారు
@fatehalibaig982
@fatehalibaig982 19 дней назад
Agriculture is a hard and risky job. It involves costlier inputs and lucky outputs. However, govt support is meagre and the produce is being given to people at Rs 2/-. Thus making people lazy and not respecting farmer. Jai kisan Jai jawan.
@ganjalasivaprasad4423
@ganjalasivaprasad4423 Год назад
Very good Anchor 🎉
@ayyawarramanaiah3179
@ayyawarramanaiah3179 Год назад
Before going for interview, the anchor should have minimum knowledge about subject.
@surikothak4513
@surikothak4513 Год назад
Anchor must be trained well and show must be useful to farmers.
@Nishanth93900
@Nishanth93900 Год назад
One man show in my village 👍🏻👍🏻
@girigirish6640
@girigirish6640 8 месяцев назад
Village name pls I want to visit sir
@Nishanth93900
@Nishanth93900 8 месяцев назад
@@girigirish6640 Medak Dis, Kowdipally mandal, Mohammad Nagar villege sir..
@schandrakanth9068
@schandrakanth9068 Год назад
Namasthe Mahipal anna KCR vachinappatinundi kashtalu periginai labour ravadam ledu, kharchulu periginai, meeru ela chestunnaremo any how congratulations anna🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@mswamy-ci3uq
@mswamy-ci3uq Год назад
👌👌
@muralisivvannagari3973
@muralisivvannagari3973 Год назад
Congrats mahipal garu😅
@kishorepenmatsa6477
@kishorepenmatsa6477 Год назад
Nice anchoring
@baleshbb8942
@baleshbb8942 Год назад
👌👌👌👌👌
@24farms
@24farms Год назад
ఇలాంటి రైతులను interview చెయ్యాలి అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ వున్న వాళ్ళను పంపించాలి. ఈవిడ సొల్లు ఎక్కువ సబ్జెక్ట్ తక్కువ.
@నిజదేవునినమ్మండి
వడ్ల గింజలు నిల్వచేసేటప్పుడు చిలక వస్తుంది, దాని నివారణకు ఏమైనా సలహా ఇవ్వగలరని ఆశిస్తున్నాము అండి
@medakrishnaiah982
@medakrishnaiah982 Год назад
Farmers are facing lot of problems starting with labour, best seeds is most important, high cost of fertilizers & pesticides, weather conditions, natural calamities, pests& other deceases, marketing etc.,
@Reddylion
@Reddylion Год назад
👍👍🌴🌲
@hanumantharaovadyaraju2041
@hanumantharaovadyaraju2041 Год назад
Pl send ur mobile no
@srinupdtr5869
@srinupdtr5869 Год назад
యాంకర్ voice కంటే background sound ఎక్కువగా వుంది. మాటలు సరిగ్గా వినపడటం లేదు
@sidsvlog9
@sidsvlog9 Год назад
Mahipal reddy garu meeku hatsoff anddi... aa anchor ni marchandi first farmers tho interview teesukunetappudu
@shakampallyanasurya8592
@shakampallyanasurya8592 Год назад
Rajender reddy anchor garu ithe chala bagundedhi ,anna nijanga 100 acras avasarama mee20acrs adhika difubadi theeyavachugada neeku nijanga cheppithe anni appulenanna.
@sureshgullepally4726
@sureshgullepally4726 Год назад
Reddy sir your grate but anchor you first know agriculture then you interview some one...
@raghuvendernaik8423
@raghuvendernaik8423 Год назад
Hi mahipal reddy garu mee ooru peru district
@janasenayuvasena3925
@janasenayuvasena3925 Год назад
Area ekkada andi
@subbareddy4839
@subbareddy4839 Год назад
🎉
@prabhakarreddy3326
@prabhakarreddy3326 2 месяца назад
యాంకర్, రైతు తెలుగులో మాట్లాడితే బాగా ఉండేది
@badavathrambabu1467
@badavathrambabu1467 Год назад
Address pettandi sir nenu visit chestanu me agriculture nu
@sharanya.g5750
@sharanya.g5750 Год назад
Kowdipalli( m) (d )Medak
@JayaLakshmi-rr1di
@JayaLakshmi-rr1di Год назад
Mahipal anna gaaru a vurilo vundi address cheppandi plz
@shaikbasheer9488
@shaikbasheer9488 Год назад
Mohammad Nagar Village Kowdipally Mandal Medak District
@bhanuchanderreddy2544
@bhanuchanderreddy2544 Год назад
Jai Teddy's🔥🦁
@krishang..756
@krishang..756 Год назад
Anchor should ask some meaningful questions
@tiyyaguraprabhakarareddy3107
@tiyyaguraprabhakarareddy3107 6 месяцев назад
ANCHOR NOT FRPM BHARAT?
@innaallam9344
@innaallam9344 Год назад
Best Role model Maipal Garu for younger generation👍 Anchor do not know the basic knowledge about agriculture.
@reddappaogeti5152
@reddappaogeti5152 Год назад
అన్నా మీకు ఫుడ్ గ్రేడ్ ఏరువులు సప్లై చేసే వాళ్ళ అడ్రస్ పెట్టగలరా
@dileepraojulapally1066
@dileepraojulapally1066 Год назад
Nakul agri sciences-HYD
@saikumarroyyala7985
@saikumarroyyala7985 11 месяцев назад
😢 pity is he's not Organic farmer How can he be a best farmer? Hope for Organic India 😊
@laxmangoggi6649
@laxmangoggi6649 9 месяцев назад
Hollo sir
@kannavar
@kannavar Год назад
Learn to respect the Vice President of India - Address him Venkaiah Naidu Garu.
@bhuvanagirikishan
@bhuvanagirikishan 7 месяцев назад
fresh ఏంది, తాజా ఏంది, రెండు ఒకటే కాదా నీ బాష సల్లగుండా 🤦
@praveenboddu8275
@praveenboddu8275 9 месяцев назад
ఎన్ని ఎకరాలు లో 30 లక్షలు
@vuraju8783
@vuraju8783 Год назад
విషయ పరిజ్ఞానం లేని వ్యక్తులను యాంకర్ గా పెడితే ఇట్లే ఏడుస్తది
@sivahyd9585
@sivahyd9585 Год назад
The amount 30 lacs earnings per month is wrong..bcoz he should give rent for leased 80 acres .. after dedication he only get profit....
@reddysaab9714
@reddysaab9714 Год назад
Capsicum indus 11 belgav popti
@pop999ful
@pop999ful Год назад
anchor ki basic agriculture knowledge ledhu, endhuku ilantivallani pedatharu
@chandrasekharvemula3669
@chandrasekharvemula3669 Год назад
Anchor ki vyavasayam meedha avaga ledhu kaani interview chesthondhi
@Sreeleelaa_universe
@Sreeleelaa_universe Год назад
Ancher ki emi teliyakunda enduku vachindhi
@ekalavyamodern5399
@ekalavyamodern5399 Год назад
Kalaksepam kosam views kosam video theestunnattu undhi plz know basics how to ask questions
@srikanthyara9097
@srikanthyara9097 Год назад
Paisal bagunna raithu
Далее
would you eat this? #shorts
00:13
Просмотров 2,3 млн
PUBG MOBILE | Metro Royale: Fun Moments #4
00:16
Просмотров 173 тыс.