వెంకటేష్... The man... Awesome behaviour. Never expect that.... ఎలా సైడ్ సైడ్ గా నిలుచున్నారు చూడండి . కమల్ హాసన్ మాట్లాడుతుంటే అసలు వెంకటేష్ గారు keep quiet ఉన్నారు. ఎంత గొప్పగా కమల్ ని మనసులో ఫీల్ అవుతున్నారు చూడండి. వెంకటేష్ ఒక గోల్డెన్ స్పూన్ person. ఇంత నిగర్విగా ఉన్నందుకు మీ ఫ్యాన్ గా నేను చాలా గర్వపడుతున్నాను. ఇన్నాళ్లు acting kosam yenta down grade charector ayina చేస్తారు అని చాలా గ్రేట్ అనుకున్నాను. But today ur sky ni touch చేశారు వెంకీ. Be like this ... 🙏🙏🙏
@@saduuuuuuuuuuu in EENADU movie he can share screen with Kamal sir.........In Gharshana he play powerful police officer role .......In Drushyam,Narappa etc... different roles he play
What made Kamal Haasan gr8 is his humbleness. He respects everyone irrespective of their age. He calls Nithin as Nithin garu, Venky garu , Anirudh garu. Thats wat everyone should learn from him
వెంకటేష్ గారిని తెలుగు ఇండస్ట్రీ సరిగ్గా వాడుకోలేదు, అలాగే చిరంజీవిగారిని కూడా వాళ్ళు యాక్షన్, ఫామిలీ డ్రామా అనే చట్రంలో ఉండిపోయి మంచి నటనకి స్కోప్ ఉన్న ఫిలిమ్స్ చేయలేకపోయారు... మన బాడ్ లక్ 😔
Kamal sir Kingdom of the Indian film industry...he is not only good actor, best director best story writer, lyrical writer and singer, producer...he have a bunch of talented guy.
Kamal and venky both are the real "actors"... వాళ్ళు స్టార్ ల లాగా ఫీల్ అవ్వరు.. వాళ్ళు ఎప్పటికీ నిజమైన నటులే.. ఇంకా చెప్పాలంటే కమల్ తో నటించే సత్తా వెంకీ కి మాత్రమే ఉంది.. అందుకే వారిద్దరూ కలిసి నటించగలుగుతున్నారు.. Both are versatile and unique actors..
SPB voice is the face of Kamal sir in his Telugu movies... I can't understand why he didn't mention spb along with Ilayaraaja.. I expect something he speaks about spb in his speech.. SPB's favourite actor is Kamal sir.. For me, you are one of greatest personality of Indian cinema.. Never forget SPB contribution to your career sir.. Any way Congratulations for blockbuster Vikram
Kamal sir . .what a passion on movies ...the way his thinking on films ...not only shows his passion but also ...his ideas on futur films of industry ...all the best sir ...both Venky sir and Kamal sir
విశ్వరూపం 1&2 హాలీవుడ్ సినిమా కంటే గొప్పగా ఉంటాయి. మీకు లోక నాయకుడు అనే టాగ్ కూడా తక్కువే అనిపించింది. ఆ సినిమాలు చూసాక. ఆ యాక్టింగ్, డైరెక్షన్ వేరే లెవెల్.
Eenadu movie was fantastic Sir. Many things to learn from this function, for other actors so called themselves stars. Respects to you Venkatesh and Kamal Sir
30 సంవత్సరాలు.. ఒక నిర్మాత తో కానీ, ఒక డైరెక్టర్ తో కానీ, ఒక హీరోయిన్ తో కానీ, తన co-stars తో కానీ ఒక్క విమర్శ కూడా లేకుండా 30 సంవత్సరాలు జర్నీ చేయడం అంటే మాములు విషయం కాదు unbeliveble చిరు, బాలయ్య, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్, జగపతి బాబు, శ్రీకాంత్ ఇలా నేను చిన్నప్పటి నుండి అందరి సినిమా లు చూస్తూ పెరిగాను అందరూ ఇష్టమే కానీ అందరి లో వెంకటేష్ గారంటే ఎందుకో ఒక positive feeling.. వెంకటేష్ గారు తన ముందు తరం నటులుతో, తన సమాకాళికా నటులుతో, తన తరువాత వచ్చిన నటులుతో అందరితో ఇట్టే కలిసిపోయే ఆయన పాజిటివ్ thinking 👌 నేను వెంకటేష్ గారి నటనకి అభిమానిని కాదు ఆయన SIMPLYCITY కి అభిమానిని.. Thank you venky sir మీమళ్ళీ చూస్తూ అందరితో కలిసి మెలిసి ఎలా జీవించాలో నేర్చుకున్నాను. You are another Wonder of the Movie World & total World.
Venky looks more young and posh outside than in movies... I dont know y but he should stick to his natural style in movies as well... In f3 he looked aged than he really was may be because of his clean shave and moustache... This look suits venky more....