అమ్మా భానూ బంగారం, అంత ఇబ్బందిలేదు తల్లీ.. నిన్ననే మంచి తేనె రాశాను. బొబ్బలెక్క లేదు. మంటకూడాలేదు. నొప్పి లేదు. నేను బాగున్నాను. నాకుకాలటం అలవాటే.! నాకు4 సం" వ యనున్న ప్పుడు వళ్ళంతో పాలుపడి ఎడమ వైపు మొత్తం కాలిపోయింది. అప్పుడు అందరూ నేనుబ్రత కనన్నారట. మానాన్న నన్ను ఎలాగో బ్రతికించారు. మా అమ్మ నేరేడు ఆకుమసి తో నాగాయాలన్నీ మానిపి మీ అందరి కోసం నన్ను బ్రతికించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి సం" నాకు చిన్నో పెద్దో 2, 3 సార్లు కాలుతూనే ఉంటుంది. నావళ్ళు, చేతులు, కాళ్ళు అంతా కాలిని గాయాల తాలుక మచ్చలే. మీరు గమనించారోలేదో?నారెండు చేతుల మీద కాళ్ళ మీద కాలినమచ్చలుంటాయి.
కష్టమును కుంటే ఎలా? అయినా ఏమి కష్టం లేదు. కొన్ని మెళకువలు పాటిస్తే చాలా ఈ జి. చాలా టేష్టు. ఈ రుచి మీ కందరికి చూపించాలికదా? పాత కాలం వంటలు ఇలానే ఉంటాయి.