@@asrassociates7970 ఇక్కడ సనాతనము అంటే మన సంస్కృతి, మన మతం, మన సనాతన ధర్మాలు etc. ఇవి అన్ని ఎప్పటి నుంచో వున్నా కూడా అవి ఇప్పుడు కూడా నిత్య నూతనంగా ఉన్నాయి అని మనం తెలుసుకోవటం కోసం ఈ ప్రశ్న అడిగారు అనిపిస్తుంది. ఉదాహరణకు మనం పెద్ద పెద్ద temples కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చేసే అలంకరణ, ఇంకా ఏదైనా కావచ్చు కొత్తగా అనిపిస్తుంది కదా. అప్పుడు మనము నిత్య నూతనంగా, దేదివ్యమానంగా వెలుగొందుతుంది అనుకుంటాము కదా. అలాగే రామాయణము, భాగవతము చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. మనము కూడా ఎప్పుడూ చదివినా కూడా నిత్య నూతనం గా అనిపిస్తుంది.. అంటే మన సనాతన ధర్మాలు మనమందరము పాటించాలి అని అవి ఇప్పుడు కూడా నిత్య నూతనం గా, శాశ్వతంగా వుంటాయి అని చెప్పటానికి ఈ ప్రశ్న అడిగారు అని నా అభిప్రాయం.