Тёмный

#వెల్లుల్లివేసిన 

Palani Swamy
Подписаться 484 тыс.
Просмотров 53 тыс.
50% 1

Follow me on Social Media
/ palaniswamyvantalu
/ palani.swamy.18294
/ palaniswamy45
/ @palaniswamy-2182

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 63   
@vamsikrishna7550
@vamsikrishna7550 Год назад
నమస్కారం గురువు గారు🙏. మీరు స్పష్టమైన తెలుగు లో చెప్పే విధానం, శుచి గా చేసే పద్దతి చాలా బాగుంది. మీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది ..
@murikisrinivas930
@murikisrinivas930 Год назад
సూపర్ గురువు గారు చూస్తే తినా లి అని పిస్తు న్నది ❤❤🎉🎉❤❤
@jagannathdas1
@jagannathdas1 Год назад
స్వామీ గారు. మా అభినందనం మీ ఒపిగా కి. మీరు చెప్పే విధానం చాలా చాలా బాగుంటుంది. మీ వీడియోలు చూసి మేము తోమతో మరియు, తులసి రసం చేసేము. చాలా బాగా ఇచ్చింది ఇంకా రుచి కూడా బాగుంది. మీ హస్తం మహిమ, మా చేతులు తో కొచం ఇటు అటు అయియుండచు. రంగు మీరు చేసిన లాగా రా లేదు కానీ రుచి చాలా నచ్చింది. చాలా చక్కగా చుపెంచేరు వంట చేయడం స్వామీ. ధన్యవాదాలు.
@radhikak3816
@radhikak3816 Год назад
గురువు గారికి పాదాభివందనం, మీ videos అన్నీ నేను క్రమం తప్పకుండా చూస్తుంటాను....
@kondaanjaneyulu2285
@kondaanjaneyulu2285 6 месяцев назад
బ్రహ్మాండంగా ఉంది గురువుగారు
@narasamambagoruganthula3419
నమస్కారము మీరు పెట్టిన వెల్లుల్లి ఆవకాయ చాలా రుచిగా వుంది గురువుగారు. ధన్యవాదాలు
@honeyhareesh1787
@honeyhareesh1787 Год назад
It's my favorite receipe nanna garu
@satish.dhakoju
@satish.dhakoju Год назад
మీ మాటలు అచ్చం చాగంటి కోటేశ్వరావు గారి లాగ వుంటాయి❤❤❤❤
@maheshpanda8904
@maheshpanda8904 Год назад
Sarvam sree sambha sada sivarpanamastu
@visalaa1494
@visalaa1494 Год назад
గురువుగారు మీరు తయారు చేసిన ఆవకాయ చాలా బావుందండి నోరు వూరుతోందండి
@SasidharBonam
@SasidharBonam Год назад
ఆహా, గురువు గారు ఆవకాయ ఎంత బాగుందండి మీరు చెప్పే విధానం అంత కన్నా బాగుంది. మీరు ఇంకా ఇలాంటి ఊరగాయలు మాకోసం చేసి చూపించండి.
@gundumallavenkataramarao7547
@gundumallavenkataramarao7547 9 месяцев назад
Vantalu chala bagunnayi palani swami garu
@vijaykumarms6490
@vijaykumarms6490 Год назад
Simply superb Panthulugaru 👌 👏
@suseelajonnalagadda8892
@suseelajonnalagadda8892 6 месяцев назад
OK Guruvu garu .meeru cheppi nattu aavakaya pedithe chivari varaku Superga vuntundhi.
@gsakella
@gsakella Год назад
గురువు గారు Superb 👌👌
@chill_shalini
@chill_shalini 8 месяцев назад
మీ పిల్లలు అదృష్టవంతులు అండీ.. అమ్మా అని కాకుండా, నాన్నా ఈ వంట చేసి పెట్టు అని అడగ గలుగు తున్నారు..🙏💖మా అత్తారింటి వాళ్ళు కూడా రాజమండ్రి వారే అండి. 50 ఏళ్ళ క్రితం Hyderabad వచ్చేసారు.
@annapurnakrishnaveni7123
@annapurnakrishnaveni7123 Год назад
Namaskaramandi super ga pettaru uragaya😊
@ramadevikapoor2330
@ramadevikapoor2330 Год назад
ఆ..హ చూస్తుంటేనె నోరు ఊరు తుంది
@mallangireddymohan5066
@mallangireddymohan5066 Год назад
Gurujii gari ki Namskaramulu.. 🙏
@ratnamrv6944
@ratnamrv6944 Год назад
Super. Osiriavakai chupandi. Swami garu
@rakeshmariganti1747
@rakeshmariganti1747 10 месяцев назад
Tata garu parcel estara delivery chestara courier cheyagalara guruv Garu chala bagundhi
@renusingh396
@renusingh396 Год назад
Garika pachadi receipe link petandi gurugaru 🚩
@ChadralekaReddy
@ChadralekaReddy Год назад
Pasupu vesukokuda uncle gaaru...?
@seethalakshmi8216
@seethalakshmi8216 Год назад
Vellulli avakaya chala bavundi
@bhramarambapiduri6703
@bhramarambapiduri6703 Год назад
Velluli lekunda chesi ongolepampite makuteliite memu kontamu.
@tsappatisrinu5568
@tsappatisrinu5568 Год назад
Super ga vundhi sir
@nrlpt
@nrlpt Год назад
భహుగా ఉంది...
@greethuchannel9
@greethuchannel9 Год назад
Chusthuntay thinalunpisthundhi gurvu garu
@dhanujayarao5263
@dhanujayarao5263 Год назад
Abba guruvu garu noru ....cheppalenu andi amoham
@shivakale2290
@shivakale2290 Год назад
Murugan
@lakshmi.tekumalla
@lakshmi.tekumalla Год назад
Very nice babaigaru
@bhavanikothalanka2096
@bhavanikothalanka2096 Год назад
Super andi
@kameshwararaomutnuri7050
@kameshwararaomutnuri7050 Год назад
Palani garu namaskars Meeru items chese vidhaanam chaalaa chaalaa bagundi. Meeru manishi kanipisthunte inkaa baaguntundi.mee expressions baaguntai. Dayachesi alaa cheyyandi Mutnuri kameshwar rao
@Manassineevali
@Manassineevali Год назад
Superb Swami garu
@orkprabhakar339
@orkprabhakar339 Год назад
Super resepe guru ji
@vaddiparthivenkatamuralikr8334
looks yummy this aavakaya pickle. You are so great
@rajeshvarig3780
@rajeshvarig3780 Год назад
తెలుగు భాష కమ్మదనం మీ దగ్గర చూస్తున్నాను
@padmavathitallavajhulla7037
Super Super Super 😊
@9094345669
@9094345669 Год назад
me explanation chala baguntundi guruvu garu.
@srisaranyaaishwarya58
@srisaranyaaishwarya58 Год назад
Nice recipe guruvu Garu
@ramakrishnamedisetty6577
@ramakrishnamedisetty6577 Год назад
Super 👍
@nrmmumbainistala8692
@nrmmumbainistala8692 Год назад
Very nice
@ramayanam100
@ramayanam100 Год назад
I thought punasa is a variety, like banganapilli
@hymasiva2165
@hymasiva2165 Год назад
❤😊
@Gtt985
@Gtt985 Год назад
Sir mimmalni chusi onion, garlic thinaru anukunnanu 😊
@arunakumari2708
@arunakumari2708 Год назад
🙏🙏🙏 👌
@kunalarya4740
@kunalarya4740 Год назад
Super 🙏🙏🙏
@UmaMani-z4v
@UmaMani-z4v Год назад
Sambaar preparation chupiyamdi
@maheshyawantikar6896
@maheshyawantikar6896 Год назад
🙏
@govardhankalla1882
@govardhankalla1882 Год назад
గురువు గారు మీకు లాగనే నాకు వంట చేయలను అందుకే పిల్లలు ఎదయైనా నాన్నగారూ పాలన చేసి పెట్టమంటే వెంటనే చేస్తాను గురువుగారు
@guthenashankarmahadevan3267
@guthenashankarmahadevan3267 6 месяцев назад
స్వచ్చమయిన బ్రాహ్మడు
@chinthanurikarthik
@chinthanurikarthik Год назад
❤❤❤❤❤❤❤❤
@fathugurrappani1652
@fathugurrappani1652 Год назад
Super Guru Garu
@lakshmi.tekumalla
@lakshmi.tekumalla Год назад
👌👌👌
@brajiya8035
@brajiya8035 Год назад
Namaskaram guruvu Garu
@brajiya8035
@brajiya8035 Год назад
Miku Ishtam Unte Ne matladandi Guru Garu
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu Год назад
నమస్కారం అండి 🙏
@brajiya8035
@brajiya8035 Год назад
@@PalaniSwamyVantalu Namaskaram Guru Garu me to matladali
@venkatk5111
@venkatk5111 Год назад
😋😋😋😋
@kalyanigabbita9558
@kalyanigabbita9558 Год назад
Potoli ginni rotti choopincbandi baabaigaaru
@roxy_29
@roxy_29 Год назад
నూనె తక్కువ వేసి పెడితే చేదు వచ్చింది అండి
@sirishaa1190
@sirishaa1190 Год назад
Video చూసిన వెంటనే పునాస కాయలు water lo vesi కడిగి process start చేశా గురువుగారు. Video చూసి ఇంకా నోటిలో నీళ్లు ఊరి ఆగలేక😂
@yuvrajdesk8760
@yuvrajdesk8760 Год назад
Guru ji meeru tamato kura eppudu vandaledu naku chala istam ivvala vandudam ani channel lo chusthe ekkada ledu okasari vandi chupinchandi Guru ji 🙏
Далее
Я стала богата за ночь
12:04
Просмотров 259 тыс.
ЧТО Я ПОСТРОИЛ 11? | CLEX #shorts
1:00
Просмотров 588 тыс.