వాడు ఏదో తాగి వచ్చినట్లు ఉన్నాడు...ఒకటి అడిగితే ఇంకోటి చెప్తున్నాడు 😂😂... అప్పట్లో అంటే జనాలు సినిమా అంటే ఏదో ఒక వింత కాబట్టి మీ కాలం చెల్లింది...ఇపుడు వచ్చావు కదా తెలుస్తుంది నీ బతుకు ఏంటో 😂😂
అరేయ్ తాయ్ ..... బాలయ్య బాబు సింహా సినిమా వరకు కూడా బాలయ్య ఫామ్ లోకి లేడు..... కాని ఆయనకి కరెక్ట్ సినిమా పడింది సింహా గొప్ప విజయం సాధించింది .... నువ్వు నందమూరి హీరోటో చేస్తున్నావ్ ఆయనకి ఎక్కువ పైసల్ వచ్చేంత రేంజ్ లేకపోవచ్చు కాని నందమూరి వారసుడంటా వీడు ఎలా చేశాడో చూద్దాం పా అని చేసే నందమూరి అభిమానులు కచ్చితంగా ఉంటారు కదా .... ఆ సౌలభ్యం ఉంటుంది కదా ఎందుకు అన్ని ❤డాలో మాటలు
Are sodi aparababu first all of your movies are overacting movies. Next you always do movies with Nepo kids especially mostly with NTR family . Why are you trying to cover. Everyone knows whole telugu film industry is running on 2-3 caste all heros comes from these 2-3 casts only . Probability of making movies with outsiders as hero is too less . Only director teja did it but he is not in form sadly