వేడివేడి అరటికాయ బజ్జీలు అచ్చం బజ్జీల బండి స్టైల్లోనే ఉంటుంది | Aratikaya Bajji | Telugu Street Food
#aratikayabajji #bananabajji #stuffedaratikayabajji
పల్లీలు వేయించడానికి కావలసిన పదార్థాలు:
నూనె - 1 టేబుల్‌స్పూన్
వేరుశనగగుళ్ళు - 1 కప్పు
ఉప్పు - 1 / 2 టీస్పూన్
కారం - 1 / 2 టీస్పూన్
ఫిల్లింగ్ కోసం కావలసిన పదార్థాలు:
ఉల్లిపాయలు - 2 (చిన్నగా తరిగినవి)
పచ్చిమిరపకాయ - 1 (చిన్నగా తరిగినది)
తరిగిన కొత్తిమీర
చాట్ మసాలా పొడి - 1 టీస్పూన్
ఉప్పు - 1 / 4 టీస్పూన్
కారం - 1 / 2 టీస్పూన్
నిమ్మరసం
బజ్జీలు చేయడానికి కావలసిన పదార్థాలు:
అరటికాయ
శనగపిండి - 1 కప్పు
ఉప్పు - 1 / 2 టీస్పూన్
పసుపు - చిటికెడు
కారం - 1 టీస్పూన్
వాము - 1 టీస్పూన్
వంటసోడా - 1 / 4 టీస్పూన్
Telugu people love their street food! Especially the bajjis and vadas which are freshly fried in the evenings. So in this video, we have shown an interesting recipe, it's street style Aratikaya Bajji. Made with raw banana and besan mainly, these bajjis have a lot of other elements to pop up the taste. To what they are, you got to watch the video fully. And you can prepare these fritters very easily. So whenever you want to make evening snacks or serve your guests something special, these are the best option to make because everyone's going to love the blend of tastes in these crazy cute bajjis. Do try this recipe and gobble up as many as you want.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
www.amazon.in/...
You can buy our book and classes on www.21frames.in...
Follow us :
Website: www.21frames.in...
Facebook- / homecookingtelugu
RU-vid: / homecookingtelugu
Instagram- / homecookingshow
A Ventuno Production : www.ventunotech...
18 сен 2024