మీకు జరిగిన అన్యాయం మరి ఎవరికి జరగకూడదు నగేష్ అన్నయ్య మీ మనసులో మాకు తెలుసు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డారు మిమ్మల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దురదృష్టం రచన గానం సంగీతం అని చెప్పుకునే నాయకులకు ఇది ఒక గుణపాఠం కావాలి నగేష్ అన్న మీరు బాధపడొద్దు
Annayya please continue chey anna Eroju mimmalani tadepalli program ki pilakapovadam badaga undi anna Pedda pedda singers tho padinchadam mi valle sadyam anna
నగేష్ ఎలాఉన్నావ్ ? చాలా సంతోషం అనిపించింది నీ పాటలు youtube లో చూసి , నేను గూర్తున్నానా కిరణ్ ని ? క్రిష్ణ నగర్ లో నా రూమ్ లో ఉండేవాడివి . నేను అనుకుంటూ ఉండేవాడివి ఎక్కడఉన్నవోఅని అదేంటో youtube లో నీ వీడియోస్ చూసి సర్ప్రైజ్ అయ్యాను ! నువు చాలా ఫేమస్ అయినట్లున్నావ్ ! నేను అమెరికా వచ్చేసి 10 years అయింది
మీలాంటి ఒక సంగీత లెజెండ్ ని కోల్పోతున్న ysr కాంగ్రెస్ పార్టీ రోడ్ మీద పడిపోతుంది మీ పాటలు మీ మ్యూజిక్ మీ సాహిత్యం వల్లనే Ap లో జగన్ కి ఓట్లు వేశారు ....ఇంకా ఆ mla లు కూడా మీ పాటలతో ఫెమస్ ఐయ్యారు ఇంకా ...ఇంకా నగేష్ అన్నాగారు మీకు ysrకాంగ్రెస్ కాదు all వరల్డ్ మీ అల్ పార్టీ వాళ్ళు మీ పాటకోసం ఎదురు చూస్తున్నారు దయచేసి all పార్టీ సాంగ్స్ పడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం plzz మీ కోసం మీ పాటలకోసం వెయిటింగ్ చేస్తూ ఉంటాం
Mi valle mana jagananna gurinchi goppaga telustundi chala mandi negative cheyyalani chustunnaru chestunnaru miru chese chestunna songs vatiki check pedutunnaru Miru inka songs cheyyanante ela anna please continue cheyyu anna
Nagesh anna your decision is wrong evaro okalla gurinchi party marutunnanu anatam correct kadu ysrcp ante only jagan thats all ne nirnayanni ven akki tesuko neeku Peru vachindi jagan anna valla adi marchipoku
Reason cheppu bro ,em panulu ivi ,mek em anyayam chesadu ,em jarigindo evadu cheppakpothe nijam ela telusthadi , Ne songs ante chala ishtam anna,mek jagan anna ante entha ishtamo kuda telusu,kani em jarigindo cheppu