Тёмный

వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములకు కొత్త చట్టంలో పరిష్కారాలివే!|Advocate Sunil about New Revenue Act 

Vidhaatha News
Подписаться 3,8 тыс.
Просмотров 13 тыс.
50% 1

వ్యవసాయ భూములు వ్యవసాయేతర భూములకు కొత్త చట్టంలో పరిష్కారాలివే!|Advocate Sunil about New Revenue Act
#newrevenueact #advocatesunilkumar #landissue #landsurvey #dharaniportalproblems #vidhaathanews
Vidhaatha News is an official RU-vid Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, exclusive Interviews, health and beauty tips, political videos, telugu news, vidhaatha videos, telangana varthalu, information videos and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on Vidhaatha News. #VidhaathaNews #VidhaathaNewsLive #TelanganaNews

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 94   
@VinnyammuBairaboina
@VinnyammuBairaboina Месяц назад
అసైన్మెంట్ భూములకు పూర్తి పట్టా హక్కు కల్పిస్తాం అని మన ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. ప్లీజ్ సార్ దాని గురించి మర్చిపోకండి. దయచేసి ఆ విషయం గురించి కూడా చర్చించండి సార్ ప్లీజ్,😔😔
@manusanam4836
@manusanam4836 Месяц назад
We need to fight for it and rise the voice in every village…. If not it will won’t happen till 10 years
@mahendarteegala
@mahendarteegala Месяц назад
POT Act1977 ని రద్దు చేస్తే అసైన్మెంట్ ల్యాండ్స్ కి పట్టా హక్కులు వస్తాయి POT Act1977 రద్దు అని ROR Act 2024 లో ఎక్కడ లేదు ROR Act2024 ప్రకారంగా అసైన్మెంట్ ల్యాండ్స్ కొన్నవాళ్ళకి అసైన్మెంట్ హక్కులు వస్తాయి బిల్ లో క్లియర్ గ ఉంది (12)Mutation i Patta granted to alienee under the Telangana Assigned Land (PoT) Act, 1977 (Act No.9 of 1977) మహేందర్ తీగల ( పెద్దపల్లి)
@mahendarteegala
@mahendarteegala Месяц назад
@@rajukonda6700 ne question lo Clarity ledu Amma vallu konnaru antunnav and katnam kinda ichharu antunnav
@rajukonda6700
@rajukonda6700 Месяц назад
Pls anna emaina solution unte rply
@mahendarteegala
@mahendarteegala Месяц назад
@@rajukonda6700 assignment land or Lavoni Land check cheyyu
@sudharshangaddam
@sudharshangaddam Месяц назад
అసైన్డ్ ల్యాండ్ అమ్ముకోవడం కొనుక్కోవడం పూర్తి హక్కులు కల్పించండి
@manusanam4836
@manusanam4836 Месяц назад
We need to fight for it… if not it will be pending till we die…
@mahendarteegala
@mahendarteegala Месяц назад
POT Act1977 ని రద్దు చేస్తే అసైన్మెంట్ ల్యాండ్స్ కి పట్టా హక్కులు వస్తాయి POT Act1977 రద్దు అని ROR Act 2024 లో ఎక్కడ లేదు ROR Act2024 ప్రకారంగా అసైన్మెంట్ ల్యాండ్స్ కొన్నవాళ్ళకి అసైన్మెంట్ హక్కులు వస్తాయి బిల్ లో క్లియర్ గ ఉంది (12)Mutation i Patta granted to alienee under the Telangana Assigned Land (PoT) Act, 1977 (Act No.9 of 1977) మహేందర్ తీగల ( పెద్దపల్లి)
@manusanam4836
@manusanam4836 Месяц назад
@@mahendarteegalaantey Eppudu assigned lands ki pattalu ravu..inka avi waste ha..
@rudrahasiniraj6151
@rudrahasiniraj6151 Месяц назад
అసైన్డ్ భూములను. పట్టభూములకు. వున్న. అన్ని హక్కులు. ఓచ్చే విధంగా కృషి చెయ్యండి సార్
@mahendarteegala
@mahendarteegala Месяц назад
POT Act1977 ని రద్దు చేస్తే అసైన్మెంట్ ల్యాండ్స్ కి పట్టా హక్కులు వస్తాయి POT Act1977 రద్దు అని ROR Act 2024 లో ఎక్కడ లేదు ROR Act2024 ప్రకారంగా అసైన్మెంట్ ల్యాండ్స్ కొన్నవాళ్ళకి అసైన్మెంట్ హక్కులు వస్తాయి బిల్ లో క్లియర్ గ ఉంది (12)Mutation i Patta granted to alienee under the Telangana Assigned Land (PoT) Act, 1977 (Act No.9 of 1977) మహేందర్ తీగల ( పెద్దపల్లి)
@rudrahasiniraj6151
@rudrahasiniraj6151 Месяц назад
@@mahendarteegala ROR 2024. GURINCHI PURITGA ekkada. Telustundi sir. Dayachesi cheppagalaru
@mallesh6874
@mallesh6874 Месяц назад
లావూని భూములను పట్టా భూములుగా మార్చాలి...
@manusanam4836
@manusanam4836 Месяц назад
Please fight for it and rise the voice… if not it will be pending again..
@rudrahasiniraj6151
@rudrahasiniraj6151 Месяц назад
@@mallesh6874 నిజంగా. ఆ పని చేస్తే. మా లాంటి పేదలకు ఎంతో మంచి జరుగుతోంది. అలా చేసిన ప్రభుత్వాన్ని. అస్సలు. మరిచి పోము
@mahendarteegala
@mahendarteegala Месяц назад
POT Act1977 ని రద్దు చేస్తే అసైన్మెంట్ ల్యాండ్స్ కి పట్టా హక్కులు వస్తాయి POT Act1977 రద్దు అని ROR Act 2024 లో ఎక్కడ లేదు ROR Act2024 ప్రకారంగా అసైన్మెంట్ ల్యాండ్స్ కొన్నవాళ్ళకి అసైన్మెంట్ హక్కులు వస్తాయి బిల్ లో క్లియర్ గ ఉంది (12)Mutation i Patta granted to alienee under the Telangana Assigned Land (PoT) Act, 1977 (Act No.9 of 1977) మహేందర్ తీగల ( పెద్దపల్లి)
@manusanam4836
@manusanam4836 Месяц назад
@@mahendarteegala antey Eppudu assigned lands una vallu waste ha… vallaku rights undava..
@kishanreddybanda34
@kishanreddybanda34 Месяц назад
తహసీల్దార్ లెవెల్ లో ప్రతి పని జరుగాలి. అతని వల్ల ఏదైనా పొరపాటు జరిగితే RDO గారికి అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది. ఉండాలి.
@chrk3558
@chrk3558 Месяц назад
Excellent Information. Thanks to Both of You. వారసత్వంగా వచ్చిన భూములకు, గిఫ్ట్ గా వచ్చిన భూములకు mutation చేసేటప్పుడు ఎటువంటి ఫీజు ఉండకూడదు. పేద వారు, చేతిలో డబ్బు లేని వారు పేరు మార్పిడి, మ్యుటేషన్ భూ బద లాయింపులు చేసేటప్పుడు ఫీజు వసూలు చేయకూడదు.... ఎందరో చేతిలో డబ్బులేని వారు కేవలం ఈ ఫీజులు చెల్లించలేనందున వారి భూమి హక్కులు కోల్పోయే పరిస్థితి రాకూడదు. కింది స్థాయిలో జరిగే అక్రమాలకు కఠిన శిక్షలు ఉండాలి, న్యాయంగా భూ హక్కులు ఉండి, అవి పొందలేని వారు ఎందరో ఉన్నారు... వీటికి తగిన చట్టాలు, పరిష్కార మార్గాలు... అమలు ప్రజలూ అధికారుల భాగస్వామ్యం తో చేస్తే చాలా వరకూ పరిష్కారం అవుతాయి
@mvgopalarao4851
@mvgopalarao4851 Месяц назад
ఉన్న వాడికి అరగని జబ్బు, లేని వాడికి ఆకలి జబ్బు అన్న చందంగా, కొంత మంది నాయకులు పేద ప్రజలకు అసైన్డ్ భూములపై హక్కులు కలిపించకుండా పేద ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారు అనేది నిజం. కూతురు పెళ్ళి చేయాలి అన్నా, కొడుకులకు చదువులు చెప్పించుకోవాలి అన్నా డబ్బు కావాలి అంటే అసైన్డ్ భూములు తాకట్టు పెట్టుకుని బ్యాంకులలో అప్పులు ఇవ్వరు. వడ్డీ వ్యాపారం చేసే వారు కానీ ఇంకా ఎవరు డబ్బు ఇవ్వరు. పేద ప్రజలకు అసైన్డ్ భూములపై హక్కులు కల్పంచి అమ్ముకునేందుకు, తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకునే లాగా వీలు కల్పించ గలరని కోరుచున్నాము.
@srinivasakiti495
@srinivasakiti495 29 дней назад
నమస్కారం, A. SRINIVAS Licenced Land Surveyor (ఆలేరు, యాదాద్రి భువనగిరి) తెలంగాణా లైసెన్సుడ్ లాండ్ సర్వేయర్స్ కి, కర్ణాటక తరహాలో అవకాశం కల్పించాలి అని నా మనవి, మేము మావంతు సహాయ సహకారాలు అందిస్తాము. తెలంగాణా భూములకు& ప్రజలకు ఇదొక మంచి మార్గదర్శి గా భవిష్యత్ తరాలకు ఇదొక మంచి ముందు చూపుగా లిఖించబడలి.
@venkatmora4729
@venkatmora4729 Месяц назад
సునీల్ సార్ ముందల మిగితాండాలండి ఎందుకంటే కొత్త రెవిన్యూ చట్టంలో మీలాంటి మేధావులు ఉండటంవల్ల సమాజానికి ఈ భూమి కోల్పోయిన వాళ్లకి ఎంతో మేలు జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా భూమి ఎకరం 12 గంటల భూమికి 33 గుంటలు అయింది మిగతా రిమైనింగ్ 19 భూమి ఇంతవరకు రికార్డులు ఎక్కలేదు నేను ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు దీనికి పరిష్కారం ఈ కొత్త 2024 చట్టంలో పరిష్కారం లభించిందని నేను ఆశిస్తున్నాను. దీనిపై మీ స్పందన తెలియజేయగలరు
@arifrexin249
@arifrexin249 Месяц назад
సార్ నమస్కారం సునీల్ సార్ గారికి తెలియజేయునదిగా నూతన కొత్త చట్టం గురించి ప్రజల నుంచి అభిప్రాయం తీసుకోవడం చాలా మంచి ఆలోచన చేసినారు దీనికి నా కృతజ్ఞతలు సార్ ఇప్పుడు ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటు భూమిలో అనుభవిస్తున్న వ్యవసాయ రైతుకు మీరు సంపూర్ణంగా మద్దతు ఇవ్వండి సార్ తెలంగాణ ప్రభుత్వంలో గత ప్రభుత్వం తప్పిదం వల్ల 1950 1955 నుండి సాగు చేసుకుంటున్న భూమిని సమగ్ర సర్వే చేసి ఖైరాతి ఇనాం భూములను వక్స్ భూములుగా పార్ట్ బి లో ఉంచినారు ఇలా చేసిన భూములను నూతన చట్టంలో మీరు రద్దుచేసి రైతులకు సంపూర్ణంగా పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వగలరని మా యొక్క మనవి ఈ విషయం ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్లి ఆమోదం పొందేలా చూస్తారని మేము ఆశిస్తున్నాము సార్
@user-uo9om3nm3x
@user-uo9om3nm3x 20 дней назад
అసైన్మెంట్ భూమికి పూర్తి హక్కులు ఇవ్వండి సార్
@SadamNarasimharao-tj6xt
@SadamNarasimharao-tj6xt Месяц назад
POT ACT 1977 రద్దు చేయాలి అసైన్మెంట్ భూములకు పూర్తి పట్టా హక్కులు కలిగించాలి ప్లీజ్ సార్
@vraor7822
@vraor7822 Месяц назад
Correct. pot ఆక్ట్ అమలులో ఉన్నంత కాలం కవులు కవులుదార్ల సమస్య పరిష్కారం కాదు
@PRASHANTHLIC
@PRASHANTHLIC Месяц назад
Assigned lands patta lands cheyandi sir please
@manusanam4836
@manusanam4836 Месяц назад
We need to rise the voice and fight for it
@KurumaiahS-zs8du
@KurumaiahS-zs8du Месяц назад
నిరుపేదలకు న్యాయం చేయండి సర్.మరియు భూమి కబ్జ కు గురి అయిన వారికి కూడా న్యాయం చేయండి.
@ponnamthirupathiponnamthir1372
@ponnamthirupathiponnamthir1372 Месяц назад
నమస్కారం సునీల్ సార్. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన నేతలు తాత ముత్తాతల కాలం నుండి వ్యవసాయ ఇతర మీద. చాలా పేద బడుగు బలహీన వర్గాలకు. ఆధారపడి ఉన్నారు అటువంటి వారికి కూడా హక్కు పత్రాలు కల్పించాలని
@Kotlata
@Kotlata 26 дней назад
అడ్వకేట్ గారు భారతీయ కొత్త వ్యవసాయ చట్టం గురించి బాగా చెప్పరు....
@dprdbk6963
@dprdbk6963 3 дня назад
ఏదైనా భూమి గురించి ధన్యులు గాని ఎన్నో గాని ఊర్లో మాత్రం భూమికి సంబంధించిన అధికారులు ఉండాలి భూమిలో ఏమైనా తప్పులు జరిగితే దాన్ని సవరించేటట్టుగా ఉండాలి భూమి కాస్ చేస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలి సర్టిఫికెట్లు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి
@madabranmareddy8937
@madabranmareddy8937 Месяц назад
Asigned land Hakkulu evandi
@manusanam4836
@manusanam4836 Месяц назад
We need to fight for it and rise the voice…
@srinivasyadav5658
@srinivasyadav5658 Месяц назад
Assind lands ku freehold rights kalpinchandi plz
@gopik6483
@gopik6483 Месяц назад
గ్రామంలో రెవిన్యూ అధికారి అత్యవసరం
@KOMMAGANIHarikrishna
@KOMMAGANIHarikrishna Месяц назад
నమస్కారం సార్, దయచేసి అసైన్డ్ భూములు ఉన్నవారికి హా ల్యాండ్ పైన పూర్తిస్థాయి యాజమాన్య హక్కులు కల్పించడం, అలా చేస్తే చాలా మంది పేదవాళ్లకు సహాయం చేసినవారు అవుతారు కర్ణాటకలో మరియు ఆంధ్రప్రదేశ్ లో అసైన్డ్ భూముల క్రయ విక్రయ హక్కులు కల్పించింది.ఉదాహరణకు అక్కడి ప్రభుత్వం అసైన్డ్ భూములు ఉన్న రైతు కూతురు పెళ్లి చేయాలి అన్నా హా భూమిని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకుందాం అంటే అలా కుదరదు మరియు ఏమన్నా హాస్పిటల్ అవసరాలకు తాకట్టు పెట్టదామో లేదా అమ్మడమో చేద్దాం అంటే దానికి వీళ్లు కాదు.ఇప్పుడు ఉన్న చట్టం లో,మేరు అసైన్డ్ భూములు పట్టాలు ఇస్తే అందరూ అమ్ముకుంటారు అని కాదు సార్,ఒక రైతు కొడుకు ఏదైనా వ్యాపారం చేయాలి అనుకుంటే అప్పుడు తన భూమిని ఎవ్వరకన్న తాకట్టు చేసి డబ్బు తీసుకుని వ్యాపారం మొదలు పెట్టిన తర్వాత హా వ్యాపారం కలిసి వచ్చిన తను హా డబ్బులు కట్టేసి తన భూమిని తను తీసుకుంటాడు లేడ అమ్మయి పెళ్లికి డబ్బులు అవసరం పడిన అలానే చేస్తారు కాబట్టీ మేరు అసైన్డ్ భూములు కి పూర్తుస్థాయీ యాజమాన్య హక్కులు కల్పిస్తే పేదవాళ్లకు చాల అంటే చాల మేలు చేసిన వాళ్ళు అవుతారు సార్.
@pprajachannel2959
@pprajachannel2959 Месяц назад
మీరు ఫస్ట్ కొత్త చట్టంలో లింకే్డ్ డాకుమెంట్స్ కొత్త పోర్టల్ ఉండాలి example 1950 నుండీ టిల్ డేట్ వరకు పోర్టల్ ఉండాలి
@rudrahasiniraj6151
@rudrahasiniraj6151 Месяц назад
Assignd lands ki purthi hakkulu. Ochelaa. Meeru. Krushi cheyyandi. Sunil gaaru. Meeku. Runapadi vuntaam. 🙏
@manusanam4836
@manusanam4836 Месяц назад
We need to fight for it … we need to rise the voice
@rudrahasiniraj6151
@rudrahasiniraj6151 Месяц назад
@@manusanam4836 సార్ అసైన్డ్ భూముల పుర్తి హక్కుల కోసం. ఒక ఉద్యమం. చెయ్యాలి. సార్. ప్రభుత్వం లోని. దళిత ఎంఎల్ఏ ల నీ. విపక్షం లోని దళిత. నాయకులు ఎంఎల్ఏ ల నీ. కలిసి మేమరండంలు ఇవ్వాలి
@manusanam4836
@manusanam4836 Месяц назад
Assigned lands ki free hold right evali first Tarvata act Ni implement cheyali
@kishanreddybanda34
@kishanreddybanda34 Месяц назад
రైల్ కింద కొద్ది భూమి పోయింది.10 గుంటలు పోతే 11ఎకరాలు నిషేధిత జాబితా లో పెట్టారు. రిజిస్ట్రేషన్ కాదు.
@jalagamshivakrishna9750
@jalagamshivakrishna9750 Месяц назад
రైతులు రికార్డు ప్రకారం ఒక సర్వే నెంబర్ ఫిసికల్ గా ల్యాండ్ పై వేరే సర్వే నెంబర్ lo ఉన్నారు. అలాంటి వాటికీ ఎలాంటి పరిస్కారం ఎలా సర్
@kishanreddybanda34
@kishanreddybanda34 Месяц назад
Digital Signature pending ఉన్నది. చిన్న పని. సంవత్సరం నుండి రెవెన్యూ ఆఫీసు లో తిరిగినా పని కాలేదు. దీనికి తహసీల్దార్ సరిపోతాడు పని చేయుటకు.
@jalagamshivakrishna9750
@jalagamshivakrishna9750 Месяц назад
ప్రతి ఆప్షన్ citizen login లో ఉంచాలి
@aravindjadhav3056
@aravindjadhav3056 6 дней назад
కొత్తగా అగ్రికల్చర్ లాండ్ ని ధరాణి ఎక్కిచాలి sir.... ఆ చట్టాన్ని అమల్లోకి తేవడి......🙏🙏🙏🙏
@nuppari4
@nuppari4 Месяц назад
సార్ నమస్కారం, మీరు చాలా సార్లు సమగ్ర భూ సర్వే చేయాలని, మరియు అసైన్డ్ భూములుకు పూర్తి హక్కులు ఇవ్వాలని చెప్పారు, ఇప్పుడేమో అది లేకుండానే ROR చట్టం చేశారు, ఇదెక్కడి న్యాయం సార్
@kalluriarun5670
@kalluriarun5670 Месяц назад
సునీల్ సార్ మీకు చాలా ధన్యవాదములు రైతులకు పేద ప్రజలకు ఈ కొత్త చట్టం పూర్తి న్యాయం జరుగుతుంది
@kishanreddybanda34
@kishanreddybanda34 Месяц назад
ఇండ్ల జాగ కింద రాశారు వ్యవసాయ భూమిని. మార్చాలంటే 5 నిమిషాల పని. కానీ సంవత్సరం అవుతుంది. పని కాలేదు.
@shyamsunderreddy3249
@shyamsunderreddy3249 Месяц назад
పట్టణాల్లో నగరాల్లో ఉన్న పట్టా పెరడు పశువులపాక భూములను పాత 1989 ROR టైటిల్ డీడ్ & పట్టా దారు పాస్ బుక్కు లు కలిగి ఉన్న సర్వే నంబర్ లను online పట్టాదారు పేర్లను తీసేసి గృహ సముదాయాలు అని చూపించారు అత్యవసర కుటుంబ అవసరాల కోసం అమ్ముకోవలసిన వారు చాలా కష్టాలు ఆవేదన పడుతున్నారు కొత్త చట్టం తో వాళ్ల పట్టా భూముల పై ఉన్న భూ హక్కుల పరిరక్షణ బాధ్యత న్యాయపరమైన హక్కుల పరిరక్షణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన భాధ్యత
@yerramsettinagashwarrao2954
@yerramsettinagashwarrao2954 Месяц назад
Sar.sunilgaru.namaskaram.chrhalujaragaum.manhide.gani.mundugatisukunna.chattani.filetprajektugakonnirevinyudivijanlalo.nirvahinhi.ok.anukuntene.rastramloamaluchestebagupadatadi.
@mahenderkotte3130
@mahenderkotte3130 Месяц назад
Ceiling Surplus Lands ni Regularise Cheyandi
@Goodbricksconsultantandrealtor
@Goodbricksconsultantandrealtor Месяц назад
Land survey should be done in Telangana then all problems will be removed
@user-su3gm3ez5u
@user-su3gm3ez5u Месяц назад
Assignment land bhumulu pattalu evvalu sir please
@manusanam4836
@manusanam4836 Месяц назад
We need to fight for it and rise the voice…
@yadagirirao6040
@yadagirirao6040 Месяц назад
3:33 3:34
@pprajachannel2959
@pprajachannel2959 Месяц назад
Meeru Dharani Portal change vadhu inka additional ga modules added cheyyandi
@ahmadhhmahammadhh3722
@ahmadhhmahammadhh3722 Месяц назад
Bhoosurve cheyyandi sir
@yadagirirao6040
@yadagirirao6040 Месяц назад
5:47
@user-ub4lh4nc1m
@user-ub4lh4nc1m 4 дня назад
Sar mathata. Nanmma. Thandre bhumi selingbhumi vere vekhutulu patta chesukunaru epudu maku patta chesukovadani veelu unnada thelapagalara sir
@narrareddy6746
@narrareddy6746 Месяц назад
Sir, 1954 nundi solve kani vivat land
@JanaiahK-uj8jo
@JanaiahK-uj8jo Месяц назад
Bhoome lane valla sangathi induloo kalipi fresh gaa kuda bhoopatta ROR Passbook hakku kalpinchi thodupadandi adi prabhutwam.
@mohiuddinmohammed758
@mohiuddinmohammed758 27 дней назад
Old records online lo chupagalaru and missing serve no sawarana tahasildar paridilo undali
@JanaiahK-uj8jo
@JanaiahK-uj8jo Месяц назад
Maa uriloo bhoomi okaridi pass books marokarivi, krothaga pattalichi khaatha numbers istaanusaramga vaesi konni survay numbers khaatha number lakunda ichinaaru Maabhoomi prakkavaariki Dharani patta ichinaaru gani maa ku ennievidencelu choopettina ignore chaesaaru sharinga bhoopattalivvalaedu ivianni parisheelinchi nijam thaelchandi .Bhoomi lakunda pass books itchi dharani bandu theesukontunnaru .Mulakalapalli mandalam/ Kothagudem District bhoomi passbook unnavi iena Forest vaaru ,Revenue vaaru kalisi assalu vyavasayam cheyaniyyutaladu even High Court nundi preclude statusco,Contemt of Court ORDERS thechukoni choopettina Naabhoomilo "wild animal's Saucer undani,Sutta fencing barbed wire undani" abaddaalu cheppi aatanka parusthu , bhadinchu sunnaru .Maemantha Maala ,Maadiga samaagika vargam vaaramu, village Pogallapalli. School place Maa Abaadi lo unndi .Only bhooswamulu aeluchunnaru, anni vaarivaa- ikkada.Eppudu nyaam jarigiddoo mari eduru choosthunnamu .Naaku 78 years , 50 yaendlu nundi Ida pooratam.
@pottarajashekar3652
@pottarajashekar3652 29 дней назад
Sir e chattam gurinchi maa villege lo evarikiteliyadhu memu chappina vallu nammaru government chepiten nammuthaaru.deenigurinchi bukabjadharulaku maatrame telusu saamanewdiki teliyadam ledhu panchaythi lo anounce chaenchadi sir please.
@subashreddy3925
@subashreddy3925 Месяц назад
Land owner ku unna badyatha kavulu rythulaku undadu. Land development gurinchi shradda theesukovadaniki askaram untundi. Land boundaries land survey adaranga boundaries maintain cheyali. Animals crop damage cheyakunda dabbu karchu chesi land chuttu kanche verpatu xheyinchali gattu thagadalalo ebbandulu edurkuvali, land develop cheyinchi evvali,
@subashreddy3925
@subashreddy3925 Месяц назад
Court cases gani ethara thagadalaku money involvement chala untundi. Land develop chesi evvali.
@ramakrishnamunnuru7815
@ramakrishnamunnuru7815 Месяц назад
Hi sir Varasatvam lo white papers lo raasukunna documents dwara pondina Polam nu 20July 2024 na registration cheyinchukuni mammulanu polam Loki rakunda bediristhu nnaru Maadi rajoli village & mandal J GADWAL DIST 509126 kani MRO ,RDO, COLLECTER GARU Spandinchaka poga Police vari Andadandala tho maaku ANYAYAM Jerigindi Elagina dari chupandi
@mahendarteegala
@mahendarteegala Месяц назад
POT Act1977 ని రద్దు చేస్తే అసైన్మెంట్ ల్యాండ్స్ కి పట్టా హక్కులు వస్తాయి POT Act1977 రద్దు అని ROR Act 2024 లో ఎక్కడ లేదు ROR Act2024 ప్రకారంగా అసైన్మెంట్ ల్యాండ్స్ కొన్నవాళ్ళకి అసైన్మెంట్ హక్కులు వస్తాయి బిల్ లో క్లియర్ గ ఉంది (12)Mutation i Patta granted to alienee under the Telangana Assigned Land (PoT) Act, 1977 (Act No.9 of 1977) మహేందర్ తీగల ( పెద్దపల్లి)
@vikramjama
@vikramjama Месяц назад
CCLA కి మీ అభిప్రాయం పంపండి
@mahendarteegala
@mahendarteegala 26 дней назад
@@vikramjama Pampichhina Already
@Sri306
@Sri306 Месяц назад
Namaste Sir, Inaam Bhumulani Patta kindaki maarchalani + Oori polimera Haddulu proper ga divide/execute cheyagalarani manavi🙏
@MekalaVenkatswamy-xd1cc
@MekalaVenkatswamy-xd1cc Месяц назад
Daranilo,ma,,peruku,ganu,vere,vari,peru,namodu,ienadi,veekossamu,kuda,nijamiyana,riutula,kosam,okmanchi,marugam,chupandi
@balaiahyerva7608
@balaiahyerva7608 Месяц назад
Sir naku 6acre assignment land undi,na prakkana patta land unna variki per acre 50,00,000 lakhs rate unte na assignland ammakovdiki chances levu, maa bratukulem kavali sir.assign lands registration kalpinchi sc,st laku nyam cheyandi sir
@jaavedshaik4340
@jaavedshaik4340 Месяц назад
MUNDHU TAPPU CHESENA REVENUE VALLANU (MRO,RI, RDO, NU FIRST SERIYESLY ACTION TESUKUNTE LANDS PROBLMS UNNDAVO
@vraor7822
@vraor7822 Месяц назад
అసైన్డ్ భూములకు పూర్తి హక్కులు కలిపించాలి.లేక పోతే ఈ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదు బీదలకు న్నాయం జరుగదు. కనీసం one time బేసిస్ గా నైనా . ఈ అభిప్రాయం కలవారు మెయిల్ ద్వారా లేక లెటర్ ద్వార వారి అభిప్రాయం ప్రభుత్వం కోరిన విధంగా సీసీఎల్ఎ గారికి తెలియచేయాలి . రెండవది వ్యవసాయ వ్యవసాయేతర భూముల్ విషయం ఒకే ఆక్ట్ లో పెట్టడం సరి అయింది కాదు ...అవి రెండు పూర్తిగా వేరే అంశాలు వాటికి సంబంధించిన విషయాలు అమలు పరిచేది వేరు వేరు డిపార్టుమెంటులు
@yadagirirao6040
@yadagirirao6040 Месяц назад
Kaulu cards ivvoddu Ani cheppsda maindi
@knaresh4884
@knaresh4884 Месяц назад
Sada bainama paristhiti enti
@manoharbommu6959
@manoharbommu6959 Месяц назад
Samagra sarye cheyali
@SurprisedCello-ku1mg
@SurprisedCello-ku1mg Месяц назад
Sunil sar.bumi vunavaki pata evadi
@mallesh2021
@mallesh2021 Месяц назад
Assigned land ki all rights evvandi patta ga
@user-qi2qe6fq4o
@user-qi2qe6fq4o Месяц назад
Sir nenu anedhi endante meru chepindi Anni OK sir kani Gata 10y nundi Mari TRS Govt nu addupetukoni chala varaku EX grama cerpanchulu vari anucharulu kalici memu peddamanushulam memu chppinde vedham grama prajaladi eam undhi grama sarpanchide Adhuikaram No MRO No VRO No panchait Secratary antu nirupedhala bumulanu dourjyanga a grama revenu pardilo unna BHU SERVEY NO,s py Aekkada Kali unna Aa bumulanu kabjarayyullu kabja peduthu kutumbamloni amayakunni chusikoni Vanni peddamanshula vipu tippukoni Aneka kutumbalanu vidadista undru Ex:- maku eppudo ma Nana garu 0.14 guntalu 1978 lo patta bumini konnadu appatinundi eppati varaku ma Nana Amma varasulam A bhumi kasthulo unnam sir Darinilo ma Nana Peru rakunda Bhumi amminavari Peru vasndi elanti mitakes tholginchi grama prajalanu telusukoni evvari bumulu vari vari varasatvam unna vari kutumbalaku Appaginchi chattanni kapadi BHU KABJADARULANU katinanga shikshinchalani korukuntu Servey Jana Sukunabhvanthu. Long Live Mee lanti nyaya nipunulu. Tanksyou sir
@pprajachannel2959
@pprajachannel2959 Месяц назад
Which Public domine Sir
@narsimhagoud9651
@narsimhagoud9651 Месяц назад
Super
Далее
Bacon на громкость
00:47
Просмотров 87 тыс.
Introducing iPhone 16 | Apple
02:00
Просмотров 4,1 млн