Тёмный

శాంతి అసలు భర్త నేనే...| Santhi Kalingiri Husband Madan Mohan Shocking Comments | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 41 тыс.
50% 1

శాంతి అసలు భర్త నేనే...| Santhi Kalingiri Husband Madan Mohan Shocking Comments | TV5 News
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 13   
@Agk-i3k
@Agk-i3k Месяц назад
మదన్ మోహన్ గారు మీరు 2014 నుంచి 2017 మధ్య లా చదివారు పైగా లాలో గోల్డ్ మెడల్ మీకు. భారతదేశం మీద వల్లపమాలిన ప్రేమ దేశభక్తి వుంది. హానెస్ట్ ఇస్ ద బెస్ట్ పాలసీ అని చెప్తున్నారు ఇంత గొప్ప ఆదర్శ భావాలు ఉన్నాం మీరు 2023 తర్వాత నుంచి మనుగడలో లేని ఒక స్టాంప్ పేపర్ మీద 2024 జూన్ 11వ తారీఖున సంతకం ఎలా చేశారు...??? మీ స్వహస్తాలతో ఎందుకు రాశారు...?? అప్పటికి కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది ఎవరికి భయపడి రాశారు మీరు. రాజ్యాంగంలో గోల్డ్ మెడల్ సంపాదించి అది భయంతో అనడం హాస్యాస్పదం కాదా ... చదువు లేని ఒక మనిషి చేశాడు అంటే అనుకోవచ్చు కానీ మీరు చేయడం ఏంటి?? 2023 లోని ట్రాన్స్ఫర్ కోసం విజయసాయిరెడ్డికి మెసేజ్ చేసిన మీరు నా తండ్రి లాంటి వారిని చెప్పుకుంటున్నారు కదా విజయసాయి రెడ్డి నీ మరి నా భార్య ఇలా అంటుంది ఏంటి సార్? నాకేం అర్థం కావడం లేదు అని ఒక మెసేజ్ చేయడానికి కూడా సాహసం చేయలేనంత భయపడి ఉన్నారా....??? మీకు కోరుకున్న సొమ్ము మీకు అందకపోవడం వల్ల ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టి నడిరోడ్డు మీదకి లాగాలి అని దురుద్దేశం తప్ప అంతకుమించి ఏమీ కనిపించడం లేదు..
@ramarajuborukati1340
@ramarajuborukati1340 Месяц назад
😂 ST లకు కుల పెద్దలు ఉంటారు, వాళ్ళే settlement lu చేస్తారు ,కోర్టు కు vellaru
@jaswinichowdary7951
@jaswinichowdary7951 Месяц назад
Yes
@sujithasujivideos9376
@sujithasujivideos9376 25 дней назад
Exact words
@BhumaiahMamidi
@BhumaiahMamidi 26 дней назад
Super❤❤❤❤
@nanich469
@nanich469 24 дня назад
అసలు సుభాష్ రెడ్డి గారికి పుట్టిన బిడ్డ అని చెప్పడం తప్పు కాదా విజయసాయి రెడ్డి గారికి మాత్రమే పుడితే తప్పా భర్తకు విడాకులు ఇవ్వకుండా ఎవ్వరితో బిడ్డను కన్నా తప్పేకదా అది మాట్లాడరేంటి. మీడియా అంత రచ్చ రంబోలా చేసేసి మీకు కావలసిన మైలేజ్ తీసుకుని ఇప్పుడు మీరు మీరు చూసుకోండి అని చెబుతున్నారా. వాళ్ళ జీవితంలో కుంపట్లు పెట్టేసి మదన్ జీవితం గుగ్గిపాలు చేసేసారు కదరా బాబూమషాయ్యా....😂😂
@onteddubhaskar9318
@onteddubhaskar9318 26 дней назад
మీరు విడాకులు తీసుకున్నారు కదా. మల్లి మీ సంబందం ఏంటి? ఆ బద్మాష్ శాంతి ని వదలిపెట్టయ్య
@ShyamSunderMudumba
@ShyamSunderMudumba Месяц назад
NIJAME ANNI LATKORU, LAFOOT, LANGA, LAFOOT, POGADA DEBATES DAILY, SERIOUSLY AND HONESTLY.
@user-ie6ti2fh3h
@user-ie6ti2fh3h 15 дней назад
Mechanalu kuda west
@user-ie6ti2fh3h
@user-ie6ti2fh3h 15 дней назад
Adhi dongadi
@onteddubhaskar9318
@onteddubhaskar9318 27 дней назад
అది బద్మాష్ నం 1. పొక్కల తొయండి దాన్ని.
@arollajaya4357
@arollajaya4357 25 дней назад
తను విడాకులు తీసుకుంది అంటున్నారు ,తర్వాత తన లైఫ్ తన ఇష్టం ,మీరు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నారు మళ్ళీ, తను నిజంగా తప్పు చేసి ఉంటే దానికి అనుభవిస్తుంది జీవితంతం ,తను ఉదోగంలో అవినీతికి పాల్పడి ఉంటే శిక్ష తపదు డబ్బు కోసం అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ,అండ్ బ్లేమ్ చేయాలని చూస్తున్నాడు ,ఒక్క ఛానల్ వాళ్ళు కూడా నిజాలు మాట్లాడం లేదు
Далее