Тёмный

శారదా కుటీరం 🐮🐄 పనులు ప్రారంభించాము||farm living||B Like Bindu 

B Like BINDU
Подписаться 272 тыс.
Просмотров 61 тыс.
50% 1

నా ఇతర వీడియోలు
ఆలోచింపదగినవి మరియు ఆచరింపదగినవి:
మా వ్యవసాయ ప్రయాణం: • వ్యవసాయం వెనుక కథ మరియ...
ఎన్నాళ్ళో వేచిన ఉదయం: • ఎన్నాళ్లో వేచిన ఉదయం||...
ఆలోచనలు ఆచరణలోకి వస్తే: • ఆలోచన ఆచరణలోకి వస్తే||...
నేను అమ్మ నా బడి: • నేను, అమ్మ, నా బడి|| న...
కళ్ళ ముందు కదిలే పుస్తకాలు: • మన కళ్ళ ముందు కదిలే పు...
భయానికి అభయం ఇస్తే: • మధ్యరాత్రి పహారా||భయాన...
Healthy Food + Healthy Thinking=Healthy Living: • Healthy Food + Healthy...
oui అంటే: • Observe,Understand,Imp...
గోమాత రాకతో కళ: • కొత్త సంవత్సరం కొత్త ఆ...
ప్రశాంతతనిచ్చేవి:
బుడి బుడి అడుగుల గంగ బుజ్జి: • గంగ బుజ్జి తో A day at...
గంగమ్మ అల్లరికి అంతే లేదు: • గంగమ్మ అల్లరికి 🐄🐮..ఇక...
Life at Farm: • Life at Farm😊||B Like ...
గోవులతో జీవించడం అదృష్టం: • Farm Living with Sarad...
• A Beautiful Rainy day ...
• సంక్రాంతి శుభాకాంక్షలు...
ఆరోగ్యకరమైనవి:
• Healthy Meal for healt...
• Healthy Meal for Healt...
• Healthy Meal for healt...
ఉపయోగకరమైనవి:
రేకుల షెడ్డు పైన డాబా నిర్మాణం: • రేకుల షెడ్ మీద డాబా ||...
300 sqft షెడ్డు నిర్మాణం: • 300sqft షెడ్ మేకింగ్/S...
పొలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలంటే: • పొలంలో ఇంటికి అయిన ఖర్...
తక్కువ ఖర్చుతో సోలార్ ఫెన్స్ : • తక్కువ ఖర్చుతో సోలార్ ...
గృహోపకరణమైనవి:
డిష్ వాషర్ ఎలా పనిచేస్తుంది? • డిష్ వాషర్ వల్ల ఉపయోగం...
• Samsung Dishwasher Com...
ఫ్రిడ్జ్ ను ఎలా సర్దుకోవాలి? • Fridge/ ఫ్రిజ్ ని ఎలా ...
అన్ని రకాల వంట పాత్రలపై అవగాహన: • అన్ని రకాల వంటపాత్రల గ...
ఎయిర్ fryer ఉపయోగాలు: • Air fryers ఉపయోగం?||Ai...
గ్యాస్ హాబ్ vs గ్యాస్ స్టవ్: • గ్యాస్ హాబ్ vs గ్యాస్ ...
పోర్టబుల్ గ్యాస్ స్టవ్ ఉపయోగం: • పోర్టబుల్ గ్యాస్ స్టవ్...
ఎలక్ట్రిక్ కుక్కర్: • Geek 11 in 1 Electric ...
హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్: • Viomi A9 Cordless Hand...
రోబో వాక్యూమ్ క్లీనర్: • Viomi SE Robo Cleaner ...
వివిధ రకాల బ్లెండర్స్: • నేను వాడే ఫుడ్ ప్రాసెస...
• నేను నా రెసిపీ వీడియోస...
నూతన గృహ డిజైన్ కు ఉపకరించే సూచనలు
ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-1: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
ఇంటిని ఎలా డిజైన్ చేసుకోవాలి పార్ట్-2: • ఇంటిని ఎలా డిజైన్ చేసు...
ఇంటిని ఎలా సర్దుకుంటే తేలిగ్గా ఉంటుంది
పార్ట్-1: • హోమ్ టూర్ పార్ట్-1|| B...
పార్ట్-2: • హోమ్ టూర్ Part-2|| B l...
వంటగదిని ఎలా సర్దుకోవచ్చు?
పార్ట్-1: • నా కిచెన్ టూర్ పార్ట్-...
పార్ట్-2: • నా కిచెన్ టూర్ పార్ట్-...

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 235   
@lg5062
@lg5062 2 месяца назад
ఈశ్వరుడు ఇచ్చిన వరం అది మీకు గోసేవ . ఎంతో అదృష్టం ఆలోఐచన రావటం
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
అవునండీ నిజంగా మాకు ఆ దైవం ఇచ్చిన అదృష్టమే 🤗🙏
@adavalaswapna9835
@adavalaswapna9835 2 месяца назад
Hi బిందు గారు , మీలా లైఫ్ లీడ్ చేయాలి అనిపిస్తుంది,మీ వీడియోస్ చూస్తుంటే ప్రకృతి ఒడిలో ,కానీ ఉన్న పరిస్థితుల వల్ల ఊరిలో ఉండలేక సిటీలో నాలుగు గోడల మధ్య ఎందరు ఉన్న ఒంటరిగానే అనిపిస్తాది, పిల్లలు చిన్న వాళ్ళు వాళ్ళ కోసమైనా ఉండాల్సిందే bt మీరు గంగా శరదని ఎంత క్యూట్గాగా పిలుస్తారు మేం అక్కడే ఉన్నాం అనే ఫీల్ వస్తది మే వీడియో చూస్తుంటే❤
@Padmaja928
@Padmaja928 2 месяца назад
hi Bindu, మీ విడియోస్ చూస్తున్నంతసేపు మనసు హాయిగా వుంటుంది, ఆ అందమైన సూర్యోదయంలా, ఆ చల్లటి వెన్నెలలానే వున్నాయి మీ ఆలోచనలు❤
@darphd
@darphd 2 месяца назад
తెలుగు యూటుబ్ర్స్ లో మకుటం లేని మహారాణి.
@Ukukuk113
@Ukukuk113 2 месяца назад
పకృతి , మూగ ప్రానులకి ఎదో చెయ్యాలన్న మీ తప్రతయ్యము ఎంతో ముచ్చటగా ఉంటుంది. మీకు సచిన్ గారికి హాట్సోఫ్ 🤗🤗🤗❤️
@abhijithreddy3309
@abhijithreddy3309 2 месяца назад
మీ వీడియోలు టీవిలో చూస్తాను. ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది
@geetharani7559
@geetharani7559 2 месяца назад
Bindu garu mee life style chala chala bagundhi. Chudataniki chala bagunna, adhi entha kastamo naku thelusu. Modern, traditional rendu kalipi lead chesthunnaru. Good going👍❤❤
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 2 месяца назад
Hello madam meeku oka vishayam chepptam marchi poyanu last month May 30th na marriage day ki ma daughter Radio gift chesindhi iam very happy gadusu ganga chala sharp sarada ki red belt chala beautiful ga vundhi lucky kuda brave girl andi
@guthulapadma2116
@guthulapadma2116 2 месяца назад
కొత్తపల్లి కొబ్బరి మామిడి రకం నేను 5 అంట్లు నాటించాను, ఏందుకంటె అవి అవకాయకు పనికి వస్తాయి అలాగె పండ్లు తినడానికి రెండు విధాలుగా ఉపయోగం మాకు expert లు చెప్పారు ఆదాయం కూడా ఆండీ అన్నారు..వాళ్ళు చెప్పిందే మీకు చెప్పాను... మీ ఫామ్ ఎంత పెట్టుబడి పెడుతున్నారో interesting 🤔👍😍. మీరు ఆవులికి బై చెప్పి వెళ్లిపోతుంటే బాధగా అనిపించింది ఈ సారీ ఎందుకో.
@1234venkatt
@1234venkatt 2 месяца назад
Where you get this kothapally mango tree variety
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
నమస్తే అండీ.🤗🙏 మేము కూడా పెట్టాము అండీ..కొత్తపల్లి కొబ్బరి, తెల్ల గులాబీ, బంగినపల్లి, రసాలు, జలాలు, సువర్ణరేఖ, పునాస పెట్టాము. మేము ఒకసారి గంగ నర్సరీ కి వెళ్ళినప్పుడు మనీ ముందుగానే పే చేసి మొక్కలు కొన్ని డేస్ తర్వాత ఆర్డర్ పెడతాము అని చెప్పి వచ్చేసాము. ఆ పే చేసిన అమౌంట్ కి సరిపడా మామిడి చెట్లు 2 ఇయర్స్ ఏజ్ వి అప్పుడు తెప్పించుకున్నాము అండీ 🤗🙏
@guthulapadma2116
@guthulapadma2116 2 месяца назад
@@1234venkatt kadiyam nursary
@guthulapadma2116
@guthulapadma2116 2 месяца назад
బిందు గారు నమస్తే
@jaishreeraam9829
@jaishreeraam9829 2 месяца назад
Bindu garu i always see your videos and feel like hope if i would have also do like this and stay like this in nature but everybody will not have so much money to buy land and do all this but the cows you hav pls if you can grow them thn nly let thm come out which r pregnant because people who are selling cows and trusting them they are only selling to people on muslims festivals and they are dieng if we stop in the pregnancy only that will be better than giving to kasayi fellows, but i and we all wants you to keep and grow healthy cows i love to watch your videos and sharda ganga too, and we would love to see potti cows❤️
@padmavatinetinti5567
@padmavatinetinti5567 2 месяца назад
Bindu garu mooga pranulu kosam enthaga alochithunnau. Thalli hatsoff bless u amma
@ittybittygirl2751
@ittybittygirl2751 2 месяца назад
Cow shed kee open vuna sides full size mosquito doors petandhi, south west full gaa close chesi akada plants and trees petandhi it will help reduce heat help with climate a lot.
@limbamogulla4194
@limbamogulla4194 2 месяца назад
Make sure "Vayarri bhama" (Asteraceae) plants to remove from land and mainly cows should not eat which may leads to issues.
@user-sc9ch4od5m
@user-sc9ch4od5m 2 месяца назад
🙏🏾 Namaskaram Bindu Garu 🙏🏾 Dogs are very territorial. The dogs that tress passed into your farm are fully aware that it's not their territory and that this territory is occupied by Lucky and your other dog. ( By their urine markings ) . Therefore when Lucky started attacking the intruders, they ran away with fear as it's not their territory. However you have to be careful as the dogs are known to attack in packs. Chances are they will regroup to attack Lucky . By the way , I regularly watch your vlogs and I appreciate and also respect your immense care and attention to detail for everything you do . Take care. Enjoy Nature. Thank you.
@sravanthiboppa
@sravanthiboppa 2 месяца назад
Hi sharadha garu Mi videos ante naku chala estam miru ante kuda naku chala estam, nd miku awulu kavali ante vemulaeadalo unna goshala lo chala awulu unnavi miku kavali ante vallani okaa sari kaluvanddi. Vemulawada goshala lo vatiki chala kastalu face chesthunnavi so konni miru thisukunte vatiki kapadina vallu avtaru.....
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
హాయ్ స్రవంతి గారు😊🙏. నేను చెప్పిన దాని అర్ధం ఏంటంటే అండీ మాకు ఆవులు కావాలని కాదు అండీ. అసలు రెండింటిని మాత్రమే మేము పెంచగలము ఇంకా ఒక్కటి ఎక్కువైనా పెంచలేము ఇబ్బంది అవుతుంది అని మా శారదకు ఇక్కడికి వచ్చిన 1 ఇయర్ వరకు బ్రీడింగ్ చేయించలేదు. చూసుకోలేనపుడు అనవసరంగా కనిపించి హింసించడం ఎందుకు అని. కానీ తర్వాత ఇక చేయించాము అండీ. మాకు వీలు కాకపోయినా పెంచడానికి సిద్దపడి భారం దేవుని పై ఉంచి 3 వ దానిని పెంచబోతున్నాము. ఇది చూడగలరు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ExGtbjVmLnk.htmlsi=PzOjKkGYAJ-vJTSm&t=693 చెప్తే ఎవరూ అర్ధం చేసుకోరని చెప్పను కానీ మనుషులకి కుటుంబ నియంత్రణ ఎలా అవసరమో మన పరిధిలో జంతువులకైనా నియంత్రణ అవసరమే. ఇంటికి ఒక గోవన్నా ఉండాలి. అది చాలు.ఆంటే కానీ మందలు మందలు వాటిని పుట్టించి చూసుకోలేక దానం వంకతో గుళ్ళల్లో , గోశాలలో వదిలేసి పోవడం అమానుషం. అసలు వారెవరో గోమాంసం తింటున్నారని అందరం కోపం తెచుకుంటున్నాము.అంతకంటే క్రూరంగా అమానుషంగా మన వారు కూడా ప్రవర్తిస్తున్నారు.గోవులు ఎక్కువై పోషించలేక కబేళాలకు అమ్ముతున్నారు. అలా అమ్మే బదులు బ్రీడింగ్ చేయకుండా నిలువరించి ఎంత మేరకు అవసరమో అంతవరకు మాత్రమే వాటి సంతతి ఉండేలా చూసుకుంటే మంచిది అండీ.
@santoshim4181
@santoshim4181 2 месяца назад
Lucky veera confidence chusi chala navvochindhi
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
😅😅🤗🙏
@srimayeemeka1736
@srimayeemeka1736 2 месяца назад
Ground floor lo unte anthe andi meeru 1st floor ki shift avvandi .
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
అవును మీరు అన్నట్లుగా పైన ఉంటే నైట్ టైమ్స్ లో ఇబ్బంది ఉండదు అనే పైన ఒక గది కట్టించాము అండీ.అది ఇంకొంచెం పని ఉంది. అవ్వగానే వెళ్తాము.🤗🙏
@ramachandrarao5595
@ramachandrarao5595 Месяц назад
Use rubber mats for your cows so that they feel better
@HappyFingersArt
@HappyFingersArt 2 месяца назад
Hi Bindu garu, aa grass cutter ni, nenu ma college lo chusanu. Akkada panichesevallu helmet pettukoni cut chese vallu, kani chinna chinna stones avi matram dagara ga evaraina velthe tagultayi. Saradha ki sigamanu bagundhi and ma ammama vallu aavulaki black hair tho chesina thradu kuda vestharu, drishti tagalakunda nemo😅. Karchitanga Lucky confidence ki aa dogs anni paripoyayi😂
@madhavilatha320
@madhavilatha320 2 месяца назад
Termites vachemundu rekkala chemalu vachi rekki chestayi
@homegoods495
@homegoods495 2 месяца назад
For Ants ... You can try kerosin and pasupu
@GsangithaSangitha
@GsangithaSangitha 2 месяца назад
Drip pvc pipes పైనా పెట్టుకోవడమే బెటర్ అక్క వాటి వాచర్ చీమలు తినేస్తాయి అప్పుడు వాటిని తీయడం చాలాకష్టం
@harinisvlogs1336
@harinisvlogs1336 2 месяца назад
Thank you bindu sister beautiful video chupincharu chaala happy ga undi😊
@pkm2958
@pkm2958 2 месяца назад
బిందు గారు బయట కుక్కలతో చాల చాలా జాగ్రత్తగా ఉండండి.. శారద delivery time కల్లా door ఉండేలా secure చేయించండీ.. delivery smell ki అవి attack చేస్తాయి.. ఆవు మాయ ఇంకా blood ki అవి food ఆనుకుని ఆవుల పైన దాడి చేసిన సంఘటనలు మేము చూశాము.. అందుకే భయంతో మీకు warn ⚠️ చేస్తున్నాను.. please ఏమీ అనుకొవద్దు . అవి sudden ga రావటానికి reason అదే. Pregnant cow ని check చేసుకుంటూ ఉంటై street dogs .. please secure your sarada and ganga place immediately ⚠️⚠️⚠️
@user-zy6zx3ne5i
@user-zy6zx3ne5i 2 месяца назад
Manchidhi.Kukkala bayam ledhu.avasaraaniki thaggattu Bindhu maa, care thersu kuntaru.
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
థాంక్యూ సో మచ్ అండీ.🤗🙏🙏, ఓపిగ్గా టైపు చేసి జాగ్రత్త చెప్పారు.తప్పకుండా మీరు చెప్పిన ప్రతీ మాట గుర్తుంచుకుని జాగ్రత్తగా చూసుకుంటాము. అసలు బేబీ పుట్టేనాటికి కొత్త షెడ్డు అయిపోతుంది అని ఆశించాము.కానీ ఈ వారం కూడా మేస్ట్రీ గారు రాలేదు అండీ. అందుకే ఉన్న షెడ్డుకే జాగ్రత్త చేస్తాము అండీ. చాలా చాలా థాంక్స్ అండీ.
@jyothitripurari3323
@jyothitripurari3323 2 месяца назад
Mee opikaki hatsoff akkada ikkada illu lu rendu farm pani avulu chala opika undali
@prasannakarnati8411
@prasannakarnati8411 2 месяца назад
I really wish naku ilanti farm land undali hyd every weekend vellali organic lifestyle undali ❤
@Alekya1947
@Alekya1947 2 месяца назад
Bindu garu miru okasari Nanduri hemamalini gari channel chudandi. Hemamalini (Amma) garu cows protection gurinchi chala Baga cheptaru. Public awareness testaru. Please miru okasari avida channel chusi miru kuda andariki chepandi.
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
హాయ్ అలేఖ్య గారు. 🤗🙏నండూరి హేమమాలిని గారు, గోవింద సేవ, గరికపాటి official, నండూరి శ్రీనివాస్ గారి చానెల్స్ ఫాలో అవుతాను అండీ. వారి ప్రవచనాలు వింటూ ఇంటి పని చేసుకుంటాను.
@yashswamy5833
@yashswamy5833 2 месяца назад
Hi Bindhu Garu , You have mentioned that you use the metal framing.. Just a suggestion Will it be better if you use something natural.. considering the sun is becoming stronger in AP.
@prasannapassion5100
@prasannapassion5100 2 месяца назад
Na doggie kuda Ela vembadi padedi oka roju na kosam gate daggara wait chesthu avi vasthe alage tarimindi vatiki kopam vachi chilchesayi ma farm house daggara.appati nundi nenu dog penchaledu .me lucky ni chusthe muchatesthondi
@mraj6811
@mraj6811 2 месяца назад
your vidios were like a healing medicene to me...thankyou
@babupuli2818
@babupuli2818 2 месяца назад
Hi aka cutting machines market lo inka easy to carry and battery to nadichevi unai nenu net lo chusanu oka sari try cheyandi and aka akada meeku kalupu teeyadaniki pani valu andubatulo lera aka manamu avatali valaki panikalpinchinavalu avutamu kada enduko mimalni adagalani anipinchindi
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
హాయ్ మా🤗.. ఆ బాటరీ తో నడిచేవి నేను కూడా చూసాను. కొన్నేమో బాగా ఖరీదు ఎక్కువ 40k ఉన్నాయి. కొన్నేమో చాలా తక్కువ కానీ త్వరగా పాడై పోయేవి ఎక్కువ efficiency లేనివి ఉన్నాయి. మాకు ఈ సీజన్లో అసలు ఎవరూ దొరకరు. ఎందుకంటే ఎవరి పొలాల్లో వాళ్ళు నారు మడులు వేసుకోవడం.నాట్లు వేసుకోవడం కలుపు తీసుకోవడం చేసుకుంటారు. పోయిన ఇయర్ అయితే నాట్లు వేసేవాళ్ళు లేక బీహార్ వాళ్ళని పిలిపించుకున్నారు. వాళ్ళు మా పొలంలో అంటే మా పొలంలో ఇవాళ నాట్లకు రావాలి అని గొడవలు కూడా అయ్యాయి. అంత ఇబ్బంది ఉంది ఇక్కడ. ఒకవేళ వచ్చినా దాదాపు 3 1/2 ఎకరాల్లో కలుపు అంటే వర్షా కాలంలో ఒక పక్క నుండి తీస్తుంటే ఇంకో పక్కనుండి అంతకంటే వేగంగా 3 రోజుల్లోనే వచ్చేస్తుంది. మా బాధ అంతా ఇంతా కాదు. గడ్డికి తెల్ల దోమ ఎక్కువ వచ్చేస్తుంది. పంటకు వైరస్ వచ్చి పోతుంది. ఎండా కాలంలో అసలా ఎండలకు పనికి ఎవ్వరూ రారు. ఇలా ప్రతీ కాలంలో ఏదో ఒక సమస్య మా
@sarvalakshmikothuri356
@sarvalakshmikothuri356 2 месяца назад
God bless you n your family బిందు గారూ.
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
థాంక్యూ సో మచ్ అండీ 😍🤗🙏
@SumaVillagewife
@SumaVillagewife 2 месяца назад
నమస్తే బిందుగారు 🙏🙏🙏
@lathasomnath
@lathasomnath 2 месяца назад
Love to see ur videos andi ❤❤ It makes me feel so good seeing ur farm living 😍😍
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
Thank you so much 🤗🙏
@gowthamorton
@gowthamorton 2 месяца назад
Veeera confidince level😂😂😂😂😂😂😂😂...... Lucki iz ur Godz own CREATURE🤣🤣🤣🤣🤣🟢🦜❇️✳️💚
@ishannandhanreddy6367
@ishannandhanreddy6367 2 месяца назад
Vaammo lucky gaani choosi lion ni choosinattu paariporhunnay......lucky gaadi dare ki hats off.......god bless you ra lucky
@jyothidasar3352
@jyothidasar3352 2 месяца назад
Chala haayiga vunadi mi videos roju ok video pitandi pls
@chekkaraja5135
@chekkaraja5135 2 месяца назад
Spread camphor karpuram powder in room to avoid ants.
@subbaraoy.v7212
@subbaraoy.v7212 2 месяца назад
Hats of your consistent efforts. The farm took excellent look last few years your tireless efforts are laudable. Great keep going.
@harinisvlogs1336
@harinisvlogs1336 2 месяца назад
Great maam me laga maaku life lead cheyyalani undi
@pillutlaanil6936
@pillutlaanil6936 2 месяца назад
Same me dhuda lante dhuda maku telesenavalakada undhi madam
@Suresh88977
@Suresh88977 2 месяца назад
Meru veg loki maripoyara nenu Govinda seva sathyabhama bagvatigetha sloka roju chusi vintanu
@vinayprasadgarapatitg9069
@vinayprasadgarapatitg9069 2 месяца назад
Nadaggara backpack brush cutter with all items undi one year old present we are not using .if you want I can trasport
@sunithagoud5877
@sunithagoud5877 2 месяца назад
Bindu garu miru washing machine video chesaru kada amodel adi best suggestion evvara offline or online best
@lakshmigundlamadugu623
@lakshmigundlamadugu623 2 месяца назад
You are leading very good life, i like very much
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
🤗😊🙏
@shravyadasohari
@shravyadasohari 2 месяца назад
Imadya kaalam lo polam lo chala kotha maarpulu chesaru kabati oka drone shot petti chupinchandi...
@nmahendrareddy4025
@nmahendrareddy4025 2 месяца назад
Lucky confidence chala kanula vemupaga undhi😍😊
@Krishnakk690
@Krishnakk690 2 месяца назад
Cows ki louse house katiyandi bagutadi
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
అవునండీ శారదా కుటీరం అని చెప్పాను కదండీ వీడియో లో వాటికి చాలా చాలా అందంగా కొంచెం కూడా ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో కట్టించబోతున్నాము అండీ.😊🙏
@kakakavitha8291
@kakakavitha8291 2 месяца назад
Bindu gaaru collagen koodaa chappandi andi
@Alekya1947
@Alekya1947 2 месяца назад
Bindu garu Sree Sannidhi Tv ani RU-vid channel kuda chudandi. Aadhyatmikam ga chala vishayalu cheptaru. Chala baguntadi
@shobarani8212
@shobarani8212 2 месяца назад
Memu Mamidi thota peduthunnamu 3 acrs am mokkalu pettali entha age vi Natali please cheppava
@nittalakannababu938
@nittalakannababu938 2 месяца назад
Dog belt with name అన్నారు కదా అది ఎక్కడ order చేశారో చెప్పండి నేను 6 stray dogs నీ adopt చేసుకున్నా వాటికి order చేస్తాను ఇప్పుడు రేడియం బెల్ట్స్ వేశాను కాని పేరు ఉంటే ఇంకా బాగుంటుంది అని
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
amzn.in/d/0aBpQoKj నేను ఇది ఆర్డర్ చేశాను అండీ. కింద కస్టమైస్ అని ఉంది అక్కడ పేరు ఎంటర్ చేసి టాగ్ కి వెనుక ఫోన్ నెంబర్ కానీ లేదా మీకు నచ్చిన tagline కానీ ఇవ్వొచ్చు. అలాగే ఫాంట్ స్టైల్ కూడా మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోవచ్చు అండీ.🤗🙏
@nittalakannababu938
@nittalakannababu938 2 месяца назад
@@BLikeBINDU Tq బిందు గారు 🤝
@ksreddy-cp9nb
@ksreddy-cp9nb 2 месяца назад
లక్కీ జాగ్రత్త చాలా జాగ్రత్త
@ravi.masadi
@ravi.masadi 2 месяца назад
Nice video
@santosh.rooster
@santosh.rooster 2 месяца назад
Namaste madam, Cows ki mat kosam chepparuga oka mat yentha cost paduthindi mam?.
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
amzn.in/d/07uwxEex. Nenu konnadi idhi andi
@karimullashashaik8684
@karimullashashaik8684 2 месяца назад
Madam brush cutter kosam Sanjeevi Agro Eluru Valla Video chudandi meeku use Avutundi Anukuntunnanu🎉
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
థాంక్యూ సో మచ్ అండీ 🤗🙏తప్పకుండా చూస్తాను.
@boyinaanil3213
@boyinaanil3213 2 месяца назад
Medam garu ee bread pets 🐕 anukunntha soft kadandi. Vunattu vundi reayact avuthaye . Over ga aggress avuthaye appudina. Appuudappudu
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
అవునండీ ఒకే జీవిలో చాలా వైవిధ్యమైన ప్రవర్తన ఉండడం గమనించాను. చిలిపితనం, ఎక్కువ ఉత్సాహం, బాగా దిగులు, కోపం, బాగా ఆటిట్యూడ్(పొగరు)😅, తిండి దగ్గర పేచీ, భయం, ఎక్కువ ప్రేమ, ఎక్కువ నిద్ర అవసరం ఉండడం ఇవన్నీ ఈ కొద్ది రోజుల్లో గమనించాను అండీ. సడన్ గా కోపం అంటే ఏ జీవి అయినా mating టైం వచ్చినప్పుడు అకారణంగా కొంచెం అగ్రెస్సివ్ బిహేవియర్ ని ప్రదర్శిస్తాయి. ఇలాంటి వాటికి పాపం జోడి దొరకదు. అవి ఎంతో ఇబ్బంది పడతాయి. సడన్ అగ్రెస్సివ్ బిహేవియర్ కి నాకు తెలిసిన కారణం అదే అండీ. మా లక్కీ మాత్రం మా మీద ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు.
@kakakavitha8291
@kakakavitha8291 2 месяца назад
Hi Bindu gaaru Miru smoothie ki ym vadutunnaru andi Any suggestion? Andi Nani tisukovaali andi
@ranavocalfeelmysong1279
@ranavocalfeelmysong1279 2 месяца назад
Nice andi lucky grass tinedi super... sharada ni imitation chestundi😂❤
@kanakadurga9620
@kanakadurga9620 2 месяца назад
Hai super lucky veerathvam”single ayina win ayyadu super 👏👏👍🐩🌾🐄🕊️🕊️🦢🦢🐇🐇🤱🌍🥬🥦god bless u all
@degondakumar358
@degondakumar358 2 месяца назад
హరే కృష్ణ అక్క 🙏
@Lifeofsrilatha
@Lifeofsrilatha 2 месяца назад
Hi bindhu garu videos meeru a camera lo theestharo chappara please chala clarity ga untai plz
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
హలో అండీ కొన్ని Sony FX 30 & కొన్ని ఐఫోన్ అండీ 🤗🙏
@Lifeofsrilatha
@Lifeofsrilatha 2 месяца назад
@@BLikeBINDU thanks andi cheppinandhuku🙏
@sailajamurakonda8772
@sailajamurakonda8772 2 месяца назад
Mee farm lo unna avacadoo plant elaa undii?
@Preethikethiteddy09747
@Preethikethiteddy09747 2 месяца назад
Punganoor cow ni okatayina are penchukondi bindhu Garuda, vati milk characters baguntayi
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
😊కింద కూడా ఒకరు ఇదే అన్నారు అండీ... ఇప్పటివరకు ఆ చోటు మీద ఎవరి కన్నూ పడలేదు.దోచుకెళ్లేంత విలువైనవి అక్కడ ఏమీ లేవు. ఆ నిర్జన ప్రదేశం లో అనవసరంగా మనుషుల్ని అట్ట్రాక్ట్ చేసే విలువైన వాటిని ఉంచడం ఎందుకని తీసుకోలేదు అండీ.
@madhavilatha4247
@madhavilatha4247 2 месяца назад
Hi Bindu...Ela vunnaru. Ma farm lo veskovadaniki desi seeds and mokkalu kavalandi. Anni oke దగ్గర దొరికే Nursary edaina vunda. Palekar gari 50*50 model lo veddamani plan. Please suggest
@lakshmich4058
@lakshmich4058 2 месяца назад
Maku oka చెట్టు కొత్తపల్లి కొబ్బరి దిగుబడి బాగా ఉన్టుంది
@Suresh88977
@Suresh88977 2 месяца назад
Mee vakudati chala bagundi Bindu akka meru AP politics llo ki entar avandi koncham marupu vasthadi
@swarnalathaakurathi4454
@swarnalathaakurathi4454 2 месяца назад
Bindugaru ants vaste meeku good news vastundi mee familyki you know,Lakshmi devi mee houseki vastundi,Subscriberski party ivvali
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
ఆమ్మో నిజమా అండీ అయితే చాలా సంతోషం.😊 మా దగ్గర ఒక వ్యక్తి 2 లక్షలు తీసుకుని రెండేళ్లు అవుతుంది. ఇంతవరకు ఒక్క రూపాయి తిరిగి ఇవ్వలేదు. అవి తిరిగి ఇచ్చేస్తే బాగుణ్ణు అండీ. అడిగి అడిగి విసుగొచ్చి ఇంక అడగడం మానేశాము.
@divyasapati8878
@divyasapati8878 2 месяца назад
Hii mam ma cow name kalpavalli daughter name srivalli
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
హలో అండీ నమస్తే 🤗🙏చాలా బాగున్నాయి అండీ పేర్లు
@Sowjutalks5885
@Sowjutalks5885 2 месяца назад
Akka naku mimmalni kalavalani korikaga undi naku ha korika thirustava alage sharada ganga ni kuda kalavalani undi please
@krithichanammolu3816
@krithichanammolu3816 2 месяца назад
Bindu garu nenu Chala face cheysanu ilaganey Chala head ache you should keep one hit or any spray which is not more powerful because pets are there before going you spray and go
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
ఈసారి ఒక వారం లక్కీ ని తీసుకెళ్లకుండా మందు స్ప్రే చేద్దాము అనుకుంటున్నాము అండీ. అసలు ఈసారి వెళ్లేసరికి చీమ గార్లు ఇంటిని ఏమి చేసేసి ఉంటాయో ఏమో అండీ. 😅మొన్నయితే రోజంతా ఊడ్చి ఊడ్చి నా చేతులు పడిపోయాయి.
@sulochanagudapati5256
@sulochanagudapati5256 2 месяца назад
Bindu garu chala great mi Anni video s chustanu 🙏🙏🙏🙏
@sreedevireddy-ep5ew
@sreedevireddy-ep5ew 2 месяца назад
Abba mi wife and husband lanu chusthe chala happy anipistundhi bindhu garu 🤗🤔
@vasusri6319
@vasusri6319 2 месяца назад
Good evening Andi Ur way of thinking to provide protective devices to the workers also. IT seems ur not provided AC earth and DC earth as per norms?
@vasusri6319
@vasusri6319 2 месяца назад
Is appreciated
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
థాంక్యూ సో మచ్ అండీ. earthings అన్నీ proper గానే ఉన్నాయి అండీ. మీకు ఎందుకు అలా అనిపించింది చెప్పగలరు. అంటే ఏదైనా లోపాన్ని గమనించారా చెప్పగలరు. తప్పు ఉంటే సరి చేసుకోవచ్చు. థాంక్యూ అండీ 🙏🤗
@vasusri6319
@vasusri6319 2 месяца назад
@@BLikeBINDU TQ for ur response First ur following very good norms in all works. Ur Ac transformer is in the entrance , generally wear and tear , raining, the earth wire will be rusty and broken in the ground and not visible. It's suggestion because ur follies drip irrigation, inkudugunta etc and maintain line diagram for future reference also. Generally coming monsoon rains give lot of surge current and voltage which gives lot of damage to our equipment
@madhu1414
@madhu1414 2 месяца назад
శారద డెలివరీ దగ్గరుంది కాబట్టి చిన్న సలహా అండి. ఎవరో ఒకరు దగ్తగరుండేలా చూడండి. తనుండే రూమ్ ని టెంపరరి కర్రలతో పార్టిషన్ చేసి గంగని కొంచం సపరేట్ గా కట్టేయండి. శారదని కట్టేయకుండ రూమ్ లో ఫ్రీ గా వదిలేయండి. నొప్పులు వచ్చినప్పుడు ఫ్రీగా తిరుగుతుంది డెలివరీ తర్వాత బేబిని వెంటనే చూసుకొగలదు. బయటికి వెళ్లే అవకాశం మాత్రం ఇవ్వద్దండి.
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
చాలా చాలా థాంక్స్ అండీ 🤗🙏తప్పకుండా అలాగే చేస్తాము. ధన్యవాదములు అండీ.ఇంత శ్రద్దగా వివరంగా చెప్పినందుకు 😍🤗🙏
@RachapallyVanaja
@RachapallyVanaja 2 месяца назад
Hi akka nenu Hyderabad vachinappudu akka kalisthe bagundu anu Kuta every month vastha Moinabad
@maheshsyamineni7226
@maheshsyamineni7226 2 месяца назад
Entha bagundoooo video bindu mam.... Bhagalamukhi temple chupinchandi okasari...
@Nishanth1845
@Nishanth1845 2 месяца назад
Bindu garu namaskaram andi.meeru nylon net order chesanu annaru dayachesi dani vevaralu thelupagalaru.naku avasaram undi. Dhanyavadalu
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
Namaskaram andi🤗🙏. amzn.in/d/0cMRuj0J idhi chudandi.. ivi 1 mtr pieces gaa unnayi.. nenu naa kaavalsina size prakaram 5 pieces order cheyalsi vachindi andi.
@Nishanth1845
@Nishanth1845 2 месяца назад
Thank you mam ​@@BLikeBINDU
@rajendershivalingamChint-dj7jn
@rajendershivalingamChint-dj7jn 2 месяца назад
Good morning Akka
@munagalameerakumari7466
@munagalameerakumari7466 2 месяца назад
Nice video thanks for both of you
@VMD6
@VMD6 2 месяца назад
Rekka cheemalaku కిరోసిన్ స్ప్రే cheyyochemo
@dhamodharrani2769
@dhamodharrani2769 2 месяца назад
Lucky bagha allari ipothunadu bindu akka grass tintunadu😂
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
haaha haa 😅😅avunamma edho sarada tintundi ani kaavalani potiga tintunnadu...
@adavalaswapna9835
@adavalaswapna9835 2 месяца назад
E vedio end varaki chusaka sharada gangaki ala mudduga jagratta bye ani chepthunte ento theludu okesari edpocchindandi and lucky chala dare nd dash cute andi😂
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
same మాకు అలాగే చాలా బాధగా ఉంటుంది అండీ.బాయ్ చెప్పడం నిజంగా కష్టం. నేను కన్న బిడ్డల్ని వదిలేసి వస్తున్నట్లే ఉంటుంది.,వాటి శరీరం పెద్దగా ఉంది కాబట్టి ఆగిపోయాను కానీ లేకపోతే ఇంటికి తెచ్చేసుకునేదాన్ని.🤗😊
@adavalaswapna9835
@adavalaswapna9835 2 месяца назад
@anithavuttaradi5628
@anithavuttaradi5628 2 месяца назад
Glowing belt at night will be good I think soo for Snoopy
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
వాడు నైట్ టైమ్స్ లో ఎక్కడికీ వెళ్ళడు అండీ. రోడ్ కూడా ఉండదు. వాడు నైట్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పడుకుని మళ్ళీ పొద్దున్నే మా దగ్గరకు వచ్చేస్తాడు.అందుకే నార్మల్ బెల్ట్ తీసుకున్నాను అండీ 🤗🙏
@anithavuttaradi5628
@anithavuttaradi5628 2 месяца назад
@@BLikeBINDU ok
@eshwarin5053
@eshwarin5053 2 месяца назад
Lucky is a super hero ❤❤
@nageshm.l2218
@nageshm.l2218 2 месяца назад
So nice
@user-ip2bv7ji6i
@user-ip2bv7ji6i 2 месяца назад
ఎక్కడ బిందు గారు విలేజ్
@mallareddy333
@mallareddy333 2 месяца назад
Sharada n Ganga ❤
@ishannandhanreddy6367
@ishannandhanreddy6367 2 месяца назад
Meeru mottham enni ecars konnaru sis....... ippudu land rates too much unnay.....naaku village lo 10 acars undhi ,mamata gaaru ee year agriculture manesaaru......loss vasthundhi......dhigubadi ledhu ani
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
నమస్తే అండీ మేము 3.5 acres అండీ. మమతా గారు ఎవరండీ...
@saraswathipenneru2373
@saraswathipenneru2373 2 месяца назад
Ila increase chesukuntu velte maintenance kastam avutundemo amma
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
అవునండీ మాకు ఆ భయం ఉంది. కానీ ఆ టైం కి అన్నీ సరిగ్గా జరిగేలా మాకు ఆ భగవంతుడు శక్తిని ఇస్తారని నమ్ముతున్నాను.🤗🙏
@suprajam4121
@suprajam4121 2 месяца назад
Hi snoopy lucky Sara’da ganga hens.
@anuvegi1377
@anuvegi1377 2 месяца назад
Bindu❤you amma
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
థాంక్యూ సో మచ్ ఫర్ యువర్ ❤అండీ. మీకు నా ప్రేమపూర్వక ధన్యవాదములు 😍🤗🙏
@anjaniprasadreddysingiredd7817
@anjaniprasadreddysingiredd7817 2 месяца назад
Aspee brush cutter best madam Ranigunj available untayee
@chekkaraja5135
@chekkaraja5135 2 месяца назад
Hi Bindu garu.. Long back meru oka temple chupincharu kada.. a temple construction aipoinda?
@shantid3548
@shantid3548 2 месяца назад
1st comment mam , watch every vedio mam all the best for your organic farming 🍫🍫
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
థాంక్యూ సో మచ్ అండీ.ధన్యవాదములు 🤗🙏
@lakshmich4058
@lakshmich4058 2 месяца назад
మా ఇంట్లో ఇంకుడు గొయ్యి form చేసాము 20 ఇయర్స్ back చుట్టూ వర లు పెట్టి వర్షం నీరు చాలా బాగా భూమి లో కి వెడుతోంది
@lakshmich4058
@lakshmich4058 2 месяца назад
Lucky గురించి మా పిల్లలకి చెప్పాను కార్ ఎక్కడానికి మీరు రాగానే ప్రక్క బేబీ సీట్ కి మారుతుందని ❤l
@lakshmich4058
@lakshmich4058 2 месяца назад
Mee mata entha baga వింటున్నాయో
@lakshmich4058
@lakshmich4058 2 месяца назад
పిల్లలకి చెప్పి వెడుతున్నట్టు శా ర దా, గంగ లకి చెప్పి వేడుతున్నారు Great చాలా కష్టపడుతున్నారు
@sarithajanakiram8683
@sarithajanakiram8683 2 месяца назад
Akka snoopy belt video lo chusi thega hurt avthuna padaipoindhani finally eroju chepparu vadiki belt order chesa ani ....😊nenu snoopy fan akka❤
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
నాకు కూడా అది పాడయింది తీసేయాలి అనిపించేది మా. కానీ స్నూపీ అసలు యజమాని తీసేయకుండా మనం తీసేస్తే బాగోదు అనిపించింది. వాళ్ళు ఎప్పుడు దానిని తీసేస్తారా అని వెయిట్ చేశాను.తీసేయగానే వెంటనే కొన్నాను.స్నూపీ బాబు అంత అందమైన నాటు కుక్కని నేనింతవరకు చూడలేదు. 🤗😍
@sarithajanakiram8683
@sarithajanakiram8683 2 месяца назад
🤗
@sruthivundi2893
@sruthivundi2893 2 месяца назад
'Lucky oche veera confidence level ' ante baga navkunanu Bindu garu😂 Beautiful vlog
@sudheshnabai528
@sudheshnabai528 2 месяца назад
bindu sharada and ganga kids keep with this is very very very good news to us plz delivery sterilisation was most impartent 💪🥳🤷‍♀️💐🤝👍🥳👌🫰
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
థాంక్యూ సో మచ్ అండీ...🤗🙏 తప్పకుండా జాగ్రత్తగా చూస్తాను అండీ.అవసరం ఉంటె డాక్టర్ గారిని కూడా అక్కడే ఉండమని రిక్వెస్ట్ చేస్తాము.
@komalkanneganti8060
@komalkanneganti8060 2 месяца назад
@BLikeBINDU
@BLikeBINDU 2 месяца назад
నమస్తే అండీ గుడ్ ఈవెనింగ్ 🤗🙏
@Allinone-lg9kh
@Allinone-lg9kh 2 месяца назад
Meeru 10th ayearlo complete chesaru andi govt job try chesara
@somannagarivanitha6349
@somannagarivanitha6349 2 месяца назад
Veera Confidence level😂😂😂😂luky gadu❤
Далее
Сказала дочке НЕТ!
00:24
Просмотров 902 тыс.