Тёмный

శాస్త్రోక్తంగా కామాక్షి దీపం ఎలా వెలిగించాలి, ఏ మంత్రాలు ఏ స్తోత్రాలు చెప్పాలి. 

Dr. Vinay Prasad Bhakti channel
Подписаться 279 тыс.
Просмотров 106 тыс.
50% 1

కామాక్షి దీపం గురించి మొదటి వీడియో లింకు
• కామాక్షి దీపం గురించి ...
1) శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధివినాశాయ దీపర్ జ్యోతి నమోస్తుతే
2) దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దనా
దీపం హరతుమేపాపం దీపర్ జ్యోతి నమోస్తుతే
3) సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే
శరణ్యే త్రైంబకే గౌరీ నారాయణి నమోస్తుతే
(గమనిక)
1)కామాక్షి దీపాన్ని ఎప్పుడూ ఒక్క దీపాన్ని వెలిగిస్తారు.
2)కామాక్షి దీపాన్ని అఖండ దీపంగా కూడా వెలిగించుకోవచ్చు.

Опубликовано:

 

10 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 228   
@sadwika_dancer_yt
@sadwika_dancer_yt Год назад
Guruji నాకొక సందేహం తిరుమల కొండపై కరివేపాకును తీసుకొని వెళ్ళకూడదు వంటలలో కర్వేపాకు ఎందుకు తీసుకు వెళ్ళ కూడదు తెలియజేయండి గురువుగారు అంటే పులిహార లో వేసి తీసుకెళ్తాం కదా పులిహార లో కూడా కరివేపాకు వేయకూడదు అంట దీనికో తెలియజేయండి గురువుగారు దయచేసి నా సందేహాన్ని అతి త్వరగా తీర్చండి నేను త్వరగా తిరుపతి వెళ్ళాలి గురుభ్యో నమః
@jyothiboga8270
@jyothiboga8270 12 дней назад
Thank you guruvu garu🙏 chala baga vivarincharu
@bhanuvakada1079
@bhanuvakada1079 Год назад
గురుగారు చాలా బాగా చెప్పారు 🙏శ్రీ మాత్రే నమః 🙏🙏
@RajuRaju-kw2rr
@RajuRaju-kw2rr Год назад
Chala baga chepparu Guruvu garu meku dhanya vadhamulu 🙏🙏🙏
@sreedevidevulapalli5861
@sreedevidevulapalli5861 Год назад
Jaisrikrishna swami chala baga cheparu
@kasarlasaritha6808
@kasarlasaritha6808 Год назад
Thank you guruvugaru
@devitaneeru4763
@devitaneeru4763 Год назад
Tq guruvu garu nameste
@sumalathamangu6924
@sumalathamangu6924 11 месяцев назад
Chala baga chepparu guruvu garu Thank you 🙏🏻🙏🏻
@PrameelaSunkireddy-pv4lf
@PrameelaSunkireddy-pv4lf Год назад
గురువుగారు చాలా చక్కగా వివరించారు గురువు గారు మీకు పాదాభివందనాలు
@vijayalaxmipasumarthi706
@vijayalaxmipasumarthi706 Год назад
నమస్తే గురువు గారు.మంచి విషయం చెప్పారు. మా సందేహాలు తిరినవి.మీ వీడియోలు అన్ని అద్భుతమైన వి.
@budativenkateswari2561
@budativenkateswari2561 Год назад
Guruvu Garu meku Chala danyavadalu 🙏
@HaHa_Hasini_Kushi
@HaHa_Hasini_Kushi Год назад
Chala Baga andariki arthammayela chepthunnaru Swamyee meku Danyavadamulu Swamyee
@kalyanig3619
@kalyanig3619 Год назад
చాలా బాగా చెప్పారు గురువు గారు 🙏
@aadisandhya8841
@aadisandhya8841 Год назад
శ్రీ మాత్రే నమః గురువుగారు🙏
@vaniswamy8951
@vaniswamy8951 Год назад
Thank you Guruji for teaching us how to light Maa Kamakshi Deepam. Very useful and well explained video. 🙏🙏
@medarametladivyasri7856
@medarametladivyasri7856 11 месяцев назад
Dhanya vadamulu guruvu garu
@madhaviatreya7319
@madhaviatreya7319 11 месяцев назад
చాలా బాగా వివరించారు. ధన్యవాదములు 🙏
@laxmiannapurnaakella9223
@laxmiannapurnaakella9223 Год назад
Thank you andi for your valuable information
@savithridevimurthyarjarapu1804
ఓమ్ నమో శ్రీ కామాక్షీ దేవే నమః, ఓం శ్రీ మాత్రే నమః, ఓమ్ శ్రీ మహా లక్ష్మి దేవి నమః. ఓమ్ సర్వేజనా సుఖినోభవంతు. శుభం భూయాత్.
@keertanaega6454
@keertanaega6454 4 месяца назад
Thank you guruji garu
@dhanalaxmipottabathini4586
@dhanalaxmipottabathini4586 8 месяцев назад
Dhanyavadalu guruvugaru 🙏🙏🙏🙏🥰 chala vivaramga chepparu 🙏🙏🙏🙏
@psridharreddypsridharreddy6199
@psridharreddypsridharreddy6199 11 месяцев назад
Chala kruthagnathalu 🙏 guruvugaru 🙏 tq
@jyothiraditya615
@jyothiraditya615 Год назад
Jai guruvu garu
@manjulaananyamanjulaannany8512
ఓం నమో వేంకటేశాయ నమస్కారం గురువు గారూ 🙏🙏🙏🙏
@jeevanpriya7778
@jeevanpriya7778 11 месяцев назад
Thank you Swamy Garu
@lavanyakollapuram8990
@lavanyakollapuram8990 Год назад
చాలా చాలా కృతజ్ఞతలు గురువుగారు నిన్న ఈరోజు వీడియోలతో కామాక్షి దీపం పట్ల నాకున్న సందేహాలు అన్ని నివృత్తి అయిపోయినాయి ఇప్పుడు నేను తప్పకుండా ఈ శ్రావణమాసం లో అమ్మవారి పూజ చేసుకోవచ్చు కృతజ్ఞతలు
@DheerajKumar-ct5nw
@DheerajKumar-ct5nw Год назад
14:21
@swapnab6155
@swapnab6155 Год назад
ఓం నమో వేంకటేశాయ.. 🙏🙏
@miryalasumalatha8883
@miryalasumalatha8883 Год назад
Mee reply kosam vechi chustanu guruvu garu...
@thanoojathanooja2437
@thanoojathanooja2437 Год назад
Jai gurudev
@anjalisomu7667
@anjalisomu7667 Год назад
Tq u 🙏swami
@sumalathalamabadi548
@sumalathalamabadi548 Год назад
Dakshinamuruthy gurinchy chapandy guruvugaru🙏
@nagaranikidslearning932
@nagaranikidslearning932 Год назад
ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏🙏
@eshithreddy3964
@eshithreddy3964 Год назад
ధన్యవాదాలు గురువు గారు కామాక్షి దీపం గురుంచి తెలియజేసినందుకు....,🙏🙏
@krishnaveni2290
@krishnaveni2290 Год назад
Om Sri mathre namaha 💐🥥🙏🙏🙏 Govinda Govinda
@Siri_collections
@Siri_collections Год назад
నమస్కారం గురువుగారు నేను మీ వీడియోస్ అన్నీ చూస్తుంటాను కొన్ని ప్రశ్నలకు సమాధానం అడిగిన వెంటనే సమాధానం మీరు ఇచ్చారు చాలా సంతోషంగా ఉంది అలాగే నాకు ప్రతి కొన్ని రోజులకు ఒకసారి కుడి కన్ను అదుపుతూ ఉంటుంది దీనికి ఏదైనా పరిష్కారం ఉందా ఏదైనా మంత్రం చెప్పి తెలియజేయగలరు
@nagarathna1538
@nagarathna1538 Год назад
Ome sree matra namaha 🙏🙏
@manju1303
@manju1303 Год назад
Namaste guruvu garu
@ramadevi3336
@ramadevi3336 Год назад
Namaskaram guruvu gaaru
@vanitharani3551
@vanitharani3551 Год назад
చాలా బాగా చూపించారు గురువుగారూ.. నేను దీపం వెలిగించేదాన్ని కానీ నాకు సరిగ్గా తెలియదు ఇప్పుడు తెలుసుకున్నాను
@ananyareddy4642
@ananyareddy4642 Год назад
Melante vallu cheppinnamatalu vinnaka evvaru devudane vadu ledani analeru. Hari om guruvu garu. Maku elantivi enka cheppalani korykuntunamu.
@PavanTej-mx7ss
@PavanTej-mx7ss Год назад
Sri gurubyo namaha🙏🙏🙏🙏
@kalyanikotari4624
@kalyanikotari4624 Год назад
🙏🙏🙏om sri mathrey namaha 🙏🌺🙏🌺🙏🌺
@bhulokesh4274
@bhulokesh4274 11 месяцев назад
Om namo venkatesa
@karunakarkkr8754
@karunakarkkr8754 Год назад
స్వామి శని త్రయోదశి వీడియో. చెయ్యండి స్వామి
@muniswamy6824
@muniswamy6824 11 месяцев назад
Radha🙏🙏
@girijareddy9790
@girijareddy9790 Год назад
నమస్కారం స్వామి 🙏, ఈ రోజే మీ video's చూస్తున్నాను, కామాక్షి దీపం గురించి చాల చక్కగా చెప్పారు,2020 నెంబర్ లో మా ఇంటి గృహప్రవేశం జరిగింది, గత మూడు సంవత్సరాలుగా మా ఇంట్లో అష్టలక్ష్మి దీపం డే & నైట్ వెలుగుతూవుంటుంది, ప్రతి బుధవారం రాత్రి దేవుడు విగ్రహ్రాలు దేవుడి photo's కడిగి పెట్టి గురువారం ఉదయం పూజా చేస్తాను, గురువారం ఉదయం వెలిగించిన దీపం నెక్స్ట్ వీక్ వరకు అలాగే ఉంటుంది, దీపం ఉత్తరం వైపు పెట్టి పూజా చేస్తాను స్వామి, రోజు ఉదయాన్నే 6.30 పూజా కంప్లీట్ అవుతుంది, కానీ ఇంకా కష్టాలు తీరలేదు స్వామి, అమ్మాయికి పెళ్లి సంబంధాలు వస్తున్నాయి కానీ కుదరడం లేదు స్వామి, నా question answer ఇవ్వండి స్వామి plz
@user-me3bw3iw9t
@user-me3bw3iw9t Год назад
Sre matreamHa🙏🙏🙏👌
@kalyanachakravarthy3942
@kalyanachakravarthy3942 Год назад
ఓం నమో వెంకటేశాయ నమస్కారం గురువుగారు చాలా వివరంగా కామాక్షి దీపం గురించి చెప్పినారు గురువు గారు చాలా సంతోషం ధన్యవాదాలు గురువుగారు 🙏
@swathineralla4157
@swathineralla4157 Год назад
🙏🙏🙏
@m.pranavi3940
@m.pranavi3940 Год назад
🙏
@duggamposhitha9278
@duggamposhitha9278 Год назад
Chala Danyavadamulu Swami garu 🙏🙏🙏
@jeevanpriya7778
@jeevanpriya7778 11 месяцев назад
🙏🙏🙏🙏
@sushmithamacharla3083
@sushmithamacharla3083 Год назад
Thank you soooo much guruvu garu
@Singingtomwithme998
@Singingtomwithme998 Год назад
ఏక హారతి ఎలా వెలిగించాలి ఒక్కసారి చూపించండి స్వామి
@vinayreddy9153
@vinayreddy9153 Год назад
ఏక హారతి లోకి నూనె వేసుకొని ఒక వత్తి వేసుకొని అగ్గిపెట్టెతో వెలిగించు కోవచ్చు ఓం శ్రీమాత్రే నమః 🙏
@nsandya809
@nsandya809 Год назад
Mahankali ammavari vedio cheyandi swami
@nithyareddy3599
@nithyareddy3599 Год назад
House saling gurinchi chappdu 🙏🙏🙏🙏🙏
@prasuprasuna5231
@prasuprasuna5231 8 месяцев назад
Om namasivaya
@supriyap9426
@supriyap9426 10 месяцев назад
🙏🙏🙏🙏🙏
@mallerama4920
@mallerama4920 Год назад
Namaste guru the remedies you said are all good we want to sell our house we have a lot of financial problems tell me a remedy for that guru we owe you a lot
@bhramakondaiahvarikuti489
@bhramakondaiahvarikuti489 Год назад
హాస్ సేల్ గురించి చెప్పండి
@leelavani7070
@leelavani7070 Год назад
Namasthe guruvu garu shat konam sariga kanapadaledu swamy
@user-pd4jl9lu8k
@user-pd4jl9lu8k 8 месяцев назад
Swami kamashi amma vari abishekam video chepadi
@shirishabondi
@shirishabondi Год назад
Guruvu garu koncham Ganapathi sthuthi artam Dani vivaralu chappandi plz 🙏🙏🙏🙏
@venkatasatyavathi
@venkatasatyavathi Год назад
Namaste Guruvu garu Thank you for sharing Intlo nonveg vandina,vera valu thina chesavalu kamakashi deepam petavacha
@vijayap9041
@vijayap9041 10 месяцев назад
Rahu kalam dipam gurichi chepandi
@Sriyuvignavolgs
@Sriyuvignavolgs 11 месяцев назад
Swami lakshmi kuncham gurinchi chepandi.ala petukovali anedhi
@syamdatti2230
@syamdatti2230 Год назад
Intlo swetha gavvalu unda vacha guruvu garu please cheppandi
@kalyanikotari4624
@kalyanikotari4624 Год назад
Swami Adhika sravanamasam lo eami Pooja lu cheasukovachho cheappanddi please swamy
@anaganirajini-gz3uc
@anaganirajini-gz3uc Год назад
Morning 7to 8 time lo veligisthe mathram cheppanddi guruvu garu
@hathwarlavanya2045
@hathwarlavanya2045 Год назад
Nitya Pooja neripinchandi swamy
@Ramesh-xq8jg
@Ramesh-xq8jg 6 месяцев назад
Harati ivvala guruvugaru
@Anjalicuttingandstiching
@Anjalicuttingandstiching Год назад
16సొమవారం పుాజవిధానం చెప్పడి
@duggamposhitha9278
@duggamposhitha9278 Год назад
Ma peddavallu ma intlo roju veligistharandi , subram chesedi mathram budvaram mathrame chestharu Swami garu
@user-xc2xe7uk8l
@user-xc2xe7uk8l 10 месяцев назад
kamakshi sodasopachara pooja vidanam pettandi
@madhaviadapa448
@madhaviadapa448 Год назад
దక్షిణ మూర్తి పూజా విధానము చెప్పండి గురూ వు గారు
@lakshmikumari9987
@lakshmikumari9987 11 месяцев назад
Om sri mathrey namaha,Kottaga Kamakshi deepam pettukovali anty Sravana masam lo arosu pettukovali koncham chhapand guruvu garu,ppplease
@jyothireddypasham4840
@jyothireddypasham4840 Год назад
Ento vivarnga vivarium charu Dhayavadamulu
@gurramrani4273
@gurramrani4273 11 месяцев назад
Guru garu adavaru thala ki posukokunda deepam petavacha
@shivakumarshiva2354
@shivakumarshiva2354 14 дней назад
Swami Pujaki Oil Edi Vadali Cheppadi
@gouthamikeerthana3207
@gouthamikeerthana3207 Год назад
Swamy video chala bagundi... Kamakshi deepam lo 3 vottulu veliginchali anaru vere rundu Deepalu unai pakkana vatilo enni vottulu veyali chepandi swamy
@leelarani6757
@leelarani6757 11 месяцев назад
Guruvu garu damudu gadi lo chambutho water Ani pattalee
@nallamothuramarao4252
@nallamothuramarao4252 Год назад
ఓం నమో వెంకటేశాయ స్వామి దేవుడిచ్చిన దీపాలు కామాక్షి దీపం తో సహా మిగతా దీపాలు కొండ ఎక్కగానే కడగవచ్చా పక్కన కలశం పెడతాను అది కూడా తీసి కడగవచ్చా దయచేసి నాకు సందేహం తీర్చగలరు
@pamarthisiridevi4488
@pamarthisiridevi4488 Год назад
Swami maa pinnigaru naku 2kamakshi deepalu janta ga itcharu, mari rendu veliginchukivatcha,leda aa renditilo okate veliginachala cheppagalari
@bhuvaneswarimale8996
@bhuvaneswarimale8996 9 месяцев назад
Swami ji kamakshi deepam konetapudu labham, nastam lekkinchala
@sailakshmi607
@sailakshmi607 11 месяцев назад
Swami amma vaallu already use chesina kamakshi deepam use cheyacha
@arunabalusu9612
@arunabalusu9612 Год назад
guruvugaru ammavari ashtotharam chedaniki mundhuga ganapathi pooja cheyyala vivarinchagalaru
@duvvurilakshmi1508
@duvvurilakshmi1508 Год назад
sir udayam alankarienchina puvvulu alane unchi sandya deepam pettavacha andi ledu puvvulu kuda malla alamkarienchala daya chesi cheppandi sir
@santhoshim9927
@santhoshim9927 11 месяцев назад
Ipudu adhika sravanamasam kada, kotaga petukovali anukuney valu start cheyocha guruvu garu.waiting for reply.
@roopakanukuntla1286
@roopakanukuntla1286 Год назад
Swamii varalaxmi vratham oneday before ammavari ni ready chesukovacha kocham chapandi 🙏🙏
@swaroopaginnepalli7298
@swaroopaginnepalli7298 2 месяца назад
Guruvugaru ma puja mandiram uthara dikkuna undi mari deepam veligiste dakshin nanni chustaru paravaleda andi
@jyothikannan3046
@jyothikannan3046 3 месяца назад
Plate lo vesina biyyam em cheyali swamy.
@royalsiri2634
@royalsiri2634 Год назад
సార్ శుభోదయం నేను అష్టోత్తర నామాలు దీప స్తోత్రము చదివినాక దీపం తో హారతి ఇస్తాను సార్ మా ఇంటికి రోజు గోమాత వస్తుంది సార్ నేను చుట్టూ ప్రదక్షిణాలు చేస్తాను సార్ చేసుకుంటున్నా గోమాతకు మా ఇంట్లో ఉండే ప్రసాదాలు పెడుతున్నాను సార్ ఏ దోషమ ఉండదు గో మాత అనుగ్రహం కలుగుతుంది కదా సార్ 🙏
@vinayreddy9153
@vinayreddy9153 Год назад
అవును చాలా మంచి ప్రక్రియ చేస్తున్నారు సకల దేవతల అనుగ్రహం మీకు కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమః
@sirivennelavallepu758
@sirivennelavallepu758 2 месяца назад
Guruji two kamashi kundulu pettocha
@manmadharao9718
@manmadharao9718 Год назад
Guruji kamakshi deepam pettetappudu mantralu videolo chupinchandi
@vinayreddy9153
@vinayreddy9153 Год назад
తొమ్మిది నిమిషాలు దగ్గర చెప్పారు ఆ మూడు మంత్రాలు చెప్పుకుంటే చాలు ఆ తరువాత నిత్య పూజలో చెప్పే మంత్రాలు చెప్పుకొని పూజ చేసుకోవచ్చు ఓం శ్రీ మాత్రే నమః 🙏
@shamitad5921
@shamitad5921 3 месяца назад
Guru garu Rendu kamakshi deepalu vunnayi rendu veligincha vachha
@swathikatukuri4739
@swathikatukuri4739 Год назад
Agnayaa mullanaa patavacha swamyi e deepam
@jayasri8255
@jayasri8255 10 месяцев назад
Vido pojalu cheyavacha
@Srivenkateswara7
@Srivenkateswara7 Месяц назад
Gurugaru namaste 🙏 Gurugaru kamachi deepam valiginchaka etuvaipu atuvai pu deepam kundulu patenapudu mudu deepalu itindi ka gurugaru yella chapara plz
@dhanushtippana6720
@dhanushtippana6720 11 месяцев назад
Swami varalaxmi vratham roju kamakshi deepalu rendu veliginchavacha please reply me guruvu garu
@trajyalakamshmilakshmi6106
@trajyalakamshmilakshmi6106 Год назад
Om sri venktesayanamaha Guruvugaru , kamaksi depam gurichi oka sandeham guruvu garu Meru oka matram chepputunaru Adi depam Veliginchka cheppukovala ledha cheppukuna veliginchala kochem teliya chestara guruvugaru.
@The_Musical_Rythm
@The_Musical_Rythm Год назад
Deepam veligisthu cheppukovalandi.
Далее