Тёмный

శివరాత్రి రాబోతోంది - ఆ రోజు ఇలా చేస్తే పాప రాశి దగ్ధమే | Shiva ratri secrets | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,6 млн
Просмотров 281 тыс.
50% 1

- Uploaded by: Channel Admin
Mails from couple of people, few more also asked thsi question. I got answer from Guruvu garu and psted here- Rishi Kumar
Q) గుణనిధి కధ వింటే, "ఎన్ని పాపాలైనా చేసుకో, శివ పూజ చేస్తే పోతాయి " అనే సందేశం ఇచ్చినట్లు లేదా? అది సమాజాన్ని తప్పు దోవ పట్టించదా అని ఒక మతమార్పిడి ముఠా సభ్యుడు అడిగాడు. దానికి నండూరి గారి దగ్గర Answer తీసుకొని చెప్పండి?
A) అబ్దుల్ కలాంగారి చరిత్రలో అనుకుంటా , ఆయనకి 10 వ తరగతిలో 48% వచ్చింది అని చెప్ఫారు.
అది చదివి, "అయితే టెన్తులో సరిగ్గా చదవకు, 48% మాత్రమే తెచ్చుకో" - అనే సందేశాన్ని అంత మంచి పుస్తకం లోంచీ తీసుకొనే వాడిది పాడు బుధ్ధి.
48% వచ్చినా, గొప్ప సైంటిస్టు అయ్యారు , నీ జీవితంలో 10th సరిగ్గా చదవకపోయినా, నిరుత్సాహపడకు, ఇంకా జీవితం మిగిలి ఉంది, గొప్ప సైంటిస్టు అయ్యే అవకాశమూ ఉంది - అనే సందేశాన్ని తీసుకునే వాడిది పనికొచ్ఛే బుధ్ధి.
ఏ కధలో అయినా, మన బుధ్ధికి తగ్గటే సందేశం దొరుకుతుంది.
పంది ఒక స్వీటు షాపుకి వెళ్తే, స్వీటు కోసం వెతకదు, మలం కోసమే వెతుకుతుంది, ఇదీ అంతే, మన లక్షణాన్ని బట్టే ఆ కధలో మనల్ని ఆకర్షించే అంశాన్ని వెతుకుతూ ఉంటాం .
ఇక గుణనిధి విషయానికి వస్తే , గుణనిధి పూర్వజన్మలో ఒక యోగి, చిన్న తప్పువల్ల అలా అయ్యాడు. తరువాతి జన్మలో కుబేరుడిగా జన్మించాడు, శివుడి స్నేహితుడు అయ్యాడు !
------------------------------------
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
English Subtitles are added by the translator from our channel Admin team. Our sincere thanks to her
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#shivaratri #shivratri #mahashivratri #shiva
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

9 фев 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 545   
@chanticmchanti6816
@chanticmchanti6816 Год назад
ఎప్పుడైనా ఎవరైనా ప్రత్యేకమైన రోజు గురించి అది పూర్తి అయిన తరువాత వచ్చేవి, కానీ ఆ భగవంతుని పుణ్యమా అని మీ ద్వారా మాకు ముందుగానే, అందించు చున్నారు.చాలా చాలా ధన్యవాదాలు అండి ✍️🤝🧡💚❤️
@Mudhirajboy944
@Mudhirajboy944 Год назад
Hi sir 🙏🙏 మీ ప్రతి వీడియోస్ మా కుటుంబం కలిసి చూస్తాము ...మీరు వీడియోస్ లో చెప్పే విధానం వల్ల చాలా బాగా అర్థం చేసుకోవచ్చు... మీలా వీడియోస్ చేయడం కాదు దాన్ని పూర్తిగా వివరించి అర్థం అయ్యేలా చెప్పేవారు లేరు ..
@sailajabharadwaj4280
@sailajabharadwaj4280 Год назад
శ్రీ గురుభ్యోనమః శివరాత్రి మహత్యం తెలిపే రెండు పవిత్రమైన కథలు తెలియజేసినందుకు మీకు శతకోటి వందనాలు🙏🙏🙏
@munnibhaskar5798
@munnibhaskar5798 Год назад
ఇలాంటి కథలు విన్నప్పుడు వాళ్లకి పూర్వజన్మ సుకృతం ఉంది అని, పూర్వజన్మలో భక్తులే అయ్యిఉంటారు అని కానీ, కొన్ని వాసనలు మిగిలిపోయాయి కాబట్టి ఆ వాసనను తొలగించడానికి భగవంతుడే స్వయంగా వారికి ఈ జీవితం కలిగించాడని అని గుర్తుపెట్టుకోవాలి. రామకృష్ణప్రభ లో చదివిన ఒక కథ ఆధారంగా ఈ విషయం చెప్పడం జరిగింది. సొంత విశ్లేషణ కాదు.
@Bharat_Ya
@Bharat_Ya Год назад
నండూరి గారు మీరు చేస్తున్న ప్రతి ఒక్క వీడియో కూడా ఎంతో అమూల్యమైనది నాది ఒక చిన్న విన్నపం ఇప్పటికీ ఎంతోమంది యువతకి గుడికి వెళ్ళిన ప్రప్రదమైన పనులు మొదట ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనే సందేహం చాలా మందిలో నెలకొంటూ ఉంటుంది మొదటగా ఏ దేవుని పూజించాలి ఏ దేవుడికి ఎన్ని ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఏ శ్లోకాన్ని పఠించాలి ఇవి తెలియక ఎంతోమంది గందరగోళానికి గుడికి కూడా వెళ్లడం మానేస్తున్నారు డబ్బు ఉన్నవారు ఎలాగూ అలాగా పూజారి గారితో తెలుసుకొని ఆచారాలను అనుసరిస్తారు మరి ఆ డబ్బు ఖర్చు పెట్టలేని వారి గురించి దయచేసి దీనిపై కూడా ఒక సంక్షిప్తమైన వీడియోలు చేయగలరని కోరుతున్నాను.....
@Junnuu3159
@Junnuu3159 Год назад
Avunandii koncham thelisi theliayani varu kuda narchukuntarandii
@ramakrishnamanukonda5102
@ramakrishnamanukonda5102 Год назад
*పూజ్య గురువులు శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు.* 🙏🙏🙏🙏🙏 *గురువుగారూ....* *మీ వీడియోస్ అన్నీ మా కుటుంబ సమేతంగా* *చూస్తున్నాము.మా మనసుల్లో అధ్యాత్మిక బీజం వేసిన మీకు మా పాధాభివందనం.* 🙏 *మీకు మా హృదయపూర్వక మనవి.* 🙏 *శ్రీకాళహస్తి ఆలయం కు 01 km దగ్గర లో శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారు స్థాపించిన శుకబ్రహ్మాశ్రం గురించి మీకు తెలిసే* *ఉంటుంది.* *ఈ మధ్య నేను దర్శనం చేసుకుని వచ్చాను. ఆశ్రమ రోజువారీ కార్యక్రమాలు* *అద్భుతం.* *కానీ,భక్తుల ఆదరణ* *అంతంతమాత్రమే.నాకు బాధనిపించింది. 108 గీతా యజ్ఞములు జరిపిన మహాపురుషు డు స్థాపించిన ఆశ్రమం దీనావస్థలో ఉండటం ఆశ్చర్య పోయాను.* *కావున గురువుగారూ....* *మీరు పెద్ద మనసుతో ఒక వీడియో చేసి ఆశ్రమం అభివృద్ధికి మీవంతు కృషి చెస్తారాని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.* *గీతామకరందం* *#* *శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామివారు వ్రాసిన మహాగ్రంధం అని మీకు తెలిసినదే కదా.....* *మీ వీడియో కోసం ఎదురుచూస్తూ.....* *మానుకొండరామకృష్ణ* *నెల్లిమర్ల* *విజయనగరం(జిల్లా)* *సెల్:9396288468* 🙏 *ధన్యవాదములు*🙏
@ouruniverse2129
@ouruniverse2129 Год назад
మొదటి కధను నా అన్నయ తనకు తెలియని వయసులో ఎక్కడో వినినది తన తమ్ముడికి చెప్పాడు. శివానుగ్రహం.. ఇన్నాళ్లకు మళ్లీ మీ నోట వినటం.
@meesalasrinivasmee4907
@meesalasrinivasmee4907 Год назад
శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ గురువు గారికి నమస్కారం 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 మీరు చేస్తూనే పుణ్య కార్యాలు ఆ జన్మ చరితార్ధం నిలిచిపోతాయ్ మీ వంశం చరితార్థం 🙏🏾🙏🏾
@laxmanapapisetty8735
@laxmanapapisetty8735 Год назад
శ్రీ మాత్రే నమః,అయ్య ప్రతి రోజూ మీ యొక్క విడియో తప్పనిసరిగా వింటాను,మీ యొక్క స్పీచ్ తో నా జీవన విధానం మారింది,మీకు చాల చాల ధన్యవాదములు 🙏🙏.... డాక్టర్ పాపిశెట్టి లక్ష్మణ , నాగర్ కర్నూల్
@sagarnampelly215
@sagarnampelly215 Год назад
నండూరి శ్రీనివాస్ గారికి నమస్కారాలు, ఒక ముఖ్యమైన విషయం ఏమనగా జిల్లెళ్ళమూడి అమ్మగారి శత జయంతి (శత వసంతాలు పూర్తి అయినందున) ఉత్సవాలు తేది మార్చ్ 28, 2023 నుండి ఏప్రిల్ 01, 2023 వరకు జరగనున్నాయి అని విన్నాను. ఎంతో మందికి ఈ విషయం మీ ద్వారా తెలియాలని కోరుకుంటున్నాను. అమ్మ గురించి మరియు ఉత్సవాలు గురించి త్వరలో ఒక వీడియో చేయగలరని ఆశిస్తున్నాను. ఇట్లు, మీ అభిమాని నాంపెల్లి సాగర్.
@mbalaji3128
@mbalaji3128 Год назад
Please tell the location
@nanganaanji715
@nanganaanji715 Год назад
శ్రీ మాత్రే నమః హర మహాదేవ శంభో శంకరా....🙏
@swarupamodepalli325
@swarupamodepalli325 Год назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏🏼
@mammaidevender123
@mammaidevender123 Год назад
మీ లాంటి గొప్ప మహా పురుషులను కలిసే అదృష్టం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుటున్నాను
@savithachaduvula2949
@savithachaduvula2949 Год назад
Nenu kuda chaala ante chaala korukuntunnanu okkasari guruvugarini pratyaksham ga kalavalani
@anuradhakotha8243
@anuradhakotha8243 Год назад
Guruvaryulaku namaskaramulu
@k.ranganna8617
@k.ranganna8617 Год назад
🌹GURUVU GARIKI PADABHIVANDANALU 🌹
@sudheer_9553
@sudheer_9553 Год назад
nenu alane korukuntunna.....
@racharlaanusha8383
@racharlaanusha8383 Год назад
మొదటి కథ మా గురువు గారూ చిన్న వయసులో బడిలో చెప్పారు మళ్ళీ ఇప్పుడు నుండి వింటునాము.🙏🙏
@lalithak1655
@lalithak1655 Год назад
అద్భుతమైన విశేషాలు అందించే గురువుగారికి నమస్సులు
@jkumaraswamy6270
@jkumaraswamy6270 Год назад
శ్రీ విష్ణురుపాయ నమశ్శివాయ, గురువుగారికి పాదాభివందనాలు స్వామి 🙏🙏🙏🙏🙏
@chandu_talks
@chandu_talks Год назад
ఓం నమః శివాయ.... హర హర మహాదేవ శంభో శంకర 🙏🏵️🌸🌺🌹 🌊
@lakshmevillas
@lakshmevillas Год назад
నమస్తే sir,రెండు కథలు చాలా బాగున్నాయి ఓం నమః శివాయ.శ్రీ మాత్రే నమః.మీరు video lo చెప్పినట్టు మహా అద్భతం గ ఉన్నాయి కథలు.🙏🏻🙏🏻💐💐🥥🍎🍊🏵️🌺🌺
@janani--santoshi
@janani--santoshi Год назад
గురువుగారికి పాదాభివందనం 🙏 సంతోషిమాత అమ్మ గురుంచి తెలియజేయండి గురువుగారు 🙏
@saikiranbandi1626
@saikiranbandi1626 Год назад
No one can replace your place sir ......👍🙏
@SK-wp9hq
@SK-wp9hq Год назад
ఓం శ్రీ మాతా అపీతకుచాంబ సమేత అరుణాచలేశ్వరాయ నమో నమః ......🙏
@srilathapinnamneni6663
@srilathapinnamneni6663 Год назад
Thank you so much for your concern 🙏
@bakkathatlanarsimhayadav2306
Thank you so much ❤️ గురూజీ పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 Год назад
🚩🌴🌅🪔🕉️🌿💮🥥🥭🌾🌺🔱🌼 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఓం శ్రీ గురుభ్యోనమః గురువు గారికి నమస్కారాలు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🇮🇳🏠👪🙏🙏🙏🙏
@gopinathsiddamsetty4716
@gopinathsiddamsetty4716 Год назад
Om Namah sivaya
@subbareddykonala2540
@subbareddykonala2540 Год назад
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@girish5175
@girish5175 Год назад
వందనం గురువు గారు!!!
@deepti4766
@deepti4766 Год назад
🙏🙏 Jai Shree Krishna
@muppidisupriya2760
@muppidisupriya2760 Год назад
ధన్యవాదములు గురువు గారు🙏🙏🙏🙏🙏🙏
@rajithanuguri3746
@rajithanuguri3746 Год назад
Shree gurubhyo namah 🙏🙏🙏 Shree maatre namah 🙏🙏🙏 Admin group ki 🙏🙏🙏🙏🙏
@kandularamesh1055
@kandularamesh1055 Год назад
గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🚩
@kaitejianitha6691
@kaitejianitha6691 Год назад
గురువు గారికి వందనములు🙏🙏
@bharatpenamakuru976
@bharatpenamakuru976 Год назад
Sri Vishnu roopaya namah sivaaya
@sivakumarithulasi2286
@sivakumarithulasi2286 Год назад
Sri Mathre Namaha🙏🙏
@radhikaradhika5281
@radhikaradhika5281 Год назад
Challa baga cheparu sir
@gravichandrudu1976
@gravichandrudu1976 Год назад
గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏🙏
@savithas2922
@savithas2922 Год назад
Koti koti thank you guruji beautiful explained
@harikumarveeramalla4410
@harikumarveeramalla4410 Год назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@balarajukavali8209
@balarajukavali8209 Год назад
Super gurudeva... Thank u gurudeva... Chala manchi kathalanu vivarimcharu.... Omsrigurubyonama.... Omnamahshivaya
@nageswararaobalagam
@nageswararaobalagam 4 месяца назад
గురువుగారు మీకు శతకోటి వందనాలు మీ వీడియో లు చూస్తాం చాలా బాగుంటాయి నేను రోజూ శివునికి అభిషేకం చేస్తాను ఓం నమః శివాయ
@bokkaprasadkumar5639
@bokkaprasadkumar5639 Год назад
బాగా చెప్పారు గురువు గారు 🙏🙏🙏
@loshrwarchandrabushan7116
@loshrwarchandrabushan7116 Год назад
శ్రీ మాత్రే నమః గురువు గారు 🙏🏻
@venkatgowtham4442
@venkatgowtham4442 Год назад
You are a correct guide of dharma
@padmajasivabala5291
@padmajasivabala5291 Год назад
Thank you guruvugaru
@sarithaerukalva
@sarithaerukalva Год назад
Guruvu Gaariki Paadhaabhi Vandhanaalu 🙏🙏🙏
@sunkaranagavaralakshmi9366
@sunkaranagavaralakshmi9366 Год назад
గురువు గారు 🙏🙏🙏🙏🙏 ఆధ్యాత్మిక అమృతవాహిని శ్రీ బ్రహ్మాశ్రి నందమూరి శ్రీ శ్రీనివాసు గారు
@kamalram3601
@kamalram3601 Год назад
గురువు గారి పాదలకి 🙏🙏🙏🙏🙏
@sucharithamylaram8806
@sucharithamylaram8806 Год назад
🙏 om namaha shivaya 🙏 🙏 namaskaram guru garu 🙏 Aa adhi shankarude mahima gurinche chala baga cheparu guru garu
@venkatarajeshadvocate2461
@venkatarajeshadvocate2461 Год назад
చాలా మంచి గా వివరించారు
@maheshsirikonda1768
@maheshsirikonda1768 Год назад
Om gurubyonamha
@vijaypriya99
@vijaypriya99 Год назад
Sri gurubhyonamaha
@yadamkumar9466
@yadamkumar9466 Год назад
Excellent guru garu Om namo appra sankaracharuyu
@kompallinagamani6894
@kompallinagamani6894 Год назад
Tq guruvugaru🙏🙏🙏 danyavadalu
@SivaSagarVlogs.
@SivaSagarVlogs. Год назад
ఏవండీ గురువుగారు మీరు ఆలా చెప్తే కొంతమంది అన్ని వెధవ పనులు చేసి శివరాత్రికి మీరు చెప్పినవన్నీ చేసేసి ఆహా మనం కైలాసం వెళ్లిపోవచ్చు అనుకుంటారు 🙏
@chinnumamindla
@chinnumamindla Год назад
Om namaha shivaya 🪔🌺🌺🌺 Very nice post 🌺🌺👌🙏🙏
@abhinavkumar930
@abhinavkumar930 Год назад
Nanduri garu Please start doing videos on secrets of Puri Jagannath temple.... 👉👉👉
@guntuleela856
@guntuleela856 Год назад
శ్రీ మాత్రే నమః
@roshiniraaz6639
@roshiniraaz6639 Год назад
Baga chaparu guru garu
@repakulajyoshna5352
@repakulajyoshna5352 Год назад
నమస్తే గురువు గారు Pregnancy women వ్రతం, నోము ఎన్ని నెలలు వరకు చేయవచ్చు Pregnancy లో భార్య భర్త ఇద్దరు టెంకాయ పగలగొట్ట కూడదు అంటారు, మరి ఇంట్లో ఇద్దరు ఉంటే ఏమి చేయాలి పూజా విధానం లో గర్భిణులు చేయవచ్చు, చేయకూడదు అని ఒక వీడియో చేయండి Pls గురువు గారు Venkateswara స్వామి దయ వల్ల సప్త శనివారం వ్రతం లో 3 వారం Pregnancy conform అయింది అందుకే వీడియో చేయండి plzzzzz గురువు గారు చాలా మందికి సహాయం పడుతుంది అని అనుకుంటున్నారు
@harshaprameela1791
@harshaprameela1791 Год назад
Ee vratam nivedanalu visesha pujalu aina 5 th month ninde varaku cheyyachu...6th month vachinappati nundi purudu to samaanam ani peddalu antarandi . 🙂
@itsmechinni5842
@itsmechinni5842 Год назад
5th month ending varaku cesuko vaccandi
@unarresh1271
@unarresh1271 Год назад
Thank and great
@nagapadmachellaboyina9174
@nagapadmachellaboyina9174 Год назад
Chala Danyavadhalu guruvugaru Shivayaa Namah Om 🙏🙏🙏🚩🇮🇳
@Maruthi543
@Maruthi543 Год назад
NAMAH SHIVAYA 🙏😍
@Skanda2202
@Skanda2202 Год назад
Dhanyosmi Guruvu Gaaru🙏🙏🙏 Hara Hara Mahadeva 🙏🙏🙏
@gokulkodur2885
@gokulkodur2885 Год назад
super sir
@shivakale2290
@shivakale2290 Год назад
Namaskram guru garu
@connoisseur6572
@connoisseur6572 Год назад
Thank you sir
@adivyareddy5847
@adivyareddy5847 Год назад
గురువు గారు నా పేరు దివ్య. నిన్నటి రోజు మా తోటలోకి వచ్చిన కోతుల గుంపులో ఒక కోతి పిల్లని మా కుక్క నోటితో పట్టుకొని పరిగెడుతూ ఉంటే నేను వెళ్లి ఆ కోతిని కుక్క నోటి నుండి విడిపించి కోతిని కాపడాను. ఆ కుక్కను ఇంటికి తెసుకెల్లి అన్నం పెట్టాను పెట్టాను. నా మనస్సులో ఏదో తెలియని ఆనందం మరియు వెలితి తో ఉన్నాను. ఎందుకంటే కోతిని రక్షించానని ఆనంద పడాలో లేక కుక్క నోటి కూడు ను లాక్కొన్నందుకు బాధ పడాలో ఏమి అర్థం కాని అయోమయం లో ఉన్నాను. దయచేసి నాకు ఒక వీడియో రూపం లో తెలిజేయగలరాని కోరుకుంటున్నాను.🙏🙏🙏
@-sagarnaik
@-sagarnaik Год назад
First view...glad to have u as a guru for us...
@kumarasanpalli4692
@kumarasanpalli4692 Год назад
Vinttunte kallu chhemmagillay guruvugaru namaskarm 🙏 manchi vishayalu telusukunnamu danyavadhalu 🙏🙏🙏
@srinivasraparthi7188
@srinivasraparthi7188 Год назад
Excellent swamy really
@ananthavihari6670
@ananthavihari6670 Год назад
హర హర మహాదేవ శంభో శంకర 🚩🔱🙏🏻
@mallikarjunbharathia3558
@mallikarjunbharathia3558 Год назад
We never seen such beatiful touch of every human beings ನಮುಸ್ಕಾರ ತಮಗೆ
@anushaanu281
@anushaanu281 Год назад
Namaste Guruv garu....
@vasanthik4121
@vasanthik4121 Год назад
🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺 🌺 శ్రీ మాత్రే నమః 😭
@veeraraghavantevarmadom4462
Namaste meeru cheppina gunanidhi katha naku Telugu lo oka patam ga unnindhi. Ee katha nu Naa pillalaku cheppanu. Mee pravachanam vini vallu kuda enjoy chesaru.
@adhimahesh1637
@adhimahesh1637 Год назад
జై శ్రీరామ్🙏🙏
@manjulagouraboina5259
@manjulagouraboina5259 Год назад
🙏🙏🙏 guruvu garu meeku padabi vandanalu
@shanmugambujji2346
@shanmugambujji2346 Год назад
శ్రీ గురుభ్యోనమః 🙏
@chrammohanraochrammohanrao9424
ఈ రెండు కథల సారాంసం ఒక్కటే తెలియకుండా చేసే శివాపూజా శివరాత్రి రోజు ఇచ్చే ఫలితం తెలిసి చేస్తే ఎంత వస్తుందో
@shyamshyamallkhalifa8375
@shyamshyamallkhalifa8375 Год назад
🙏🙏🙏శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ🙏🙏🙏
@lotus4276
@lotus4276 Год назад
Thanks sir 🙏
@gollaraghavendra560
@gollaraghavendra560 Год назад
శ్రీ గుుభ్యోన్నమః 🙏🙏🙏
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 Год назад
అధికస్య అధికఫలం అన్నారు. మా తాతగారు సరిగ్గా శివరాత్రినాడు కాలం చేశారు.పరమశివుడిలో ఐక్యం అయినారు.
@vanjariramakrishna7796
@vanjariramakrishna7796 Год назад
Ommnamashiva
@chandrasekharraokulkarni4743
Om Namaha Shivaya🙏🙏🙏
@bujjins8882
@bujjins8882 Год назад
Namaskarm guruvu garu 🙏🙏🙏🙏🙏
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 Год назад
ఓం నమః శివాయ 🙏🇮🇳🙏
@Anitha33334
@Anitha33334 Год назад
Tnq so much Guru garu meru naku theliyadam na luck. Tnq you so much. Meru naku kalalo vacharu guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@udayasrivenkat8053
@udayasrivenkat8053 Год назад
Om Namah Sivaya 🙏🙏
@sumasharadha
@sumasharadha Год назад
Thanks guruji
@krishnamanoj6206
@krishnamanoj6206 Год назад
Namaskaram guruvugaaru 🙏🏼. Dayachesi Puri Jagannathuni videos continue cheyyandi. aa jagannathuni videos eppudu vastaaya ani eduruchoostunna.. 🙏🏼
@sumalatha24
@sumalatha24 Год назад
Guruvu Gariki namaskaramu Nenu Mi video lu Roju padukuney time Lo chusthanu. mi videos naku Oka mantram la anipisthayi.miru chepthu Untey Naku chinnapudu padukuney mundhu ma daddy stories chepinatu anipisthundiii. Nenu ma family ki dooram ga hostel Lo untunnanu. mi videos chusthu Untey Naku endhuko theylidhu Kani Oka positive energy laga anipisthundiii. Miru Oka anubhuthi tho chepthu Untey Nijamga nenu a situation lo undi feel avuthunatu anipisthundiii.mi videos ki na padabivandhanamulu🙏🙏🙏🙏
@geethalakshmimakam763
@geethalakshmimakam763 Год назад
Nanduri Srinivas Maharaj Gariki Namaskaram 🙏🙏🙏
@susmithasusmitha9720
@susmithasusmitha9720 Год назад
ఓం నమశ్శివాయ ఓం 🙏🙏🙏
@MMTRINATHSOLASA
@MMTRINATHSOLASA Год назад
AUM SREE GURUBHYOO NAMAHAH 🙏🏻🙏🏻🙏🏻
@manojapl1740
@manojapl1740 Год назад
Namaskaram Sri Nanduri garu 🙏
@mahirathnam5108
@mahirathnam5108 Год назад
🙏🙏🙏 Sri Matree Namaha 🙏🙏🙏
@vyshnavinookala1838
@vyshnavinookala1838 Год назад
My father told me this story in my childhood
@sskumarji
@sskumarji Год назад
Sri Guru Dakshinamurthy Namaha 🙏🙇
@srinivasulumarapu3919
@srinivasulumarapu3919 Год назад
Namaskaram swami ma intiki agnam perigindi chala badallo vunnamu pariharam cheppagalaru
@tataoluvenkatesh842
@tataoluvenkatesh842 Год назад
Ji gurudatta Sri gurudatta 🌹🙏
Далее
Самое Романтичное Видео ❤️
00:16
KALKI Avatar Real Story
28:50
Просмотров 1,8 тыс.