మేము సద్గురు శివానందమూర్తి గారిని కలవలేకపోయాము,చూడలేకపోయాము అన్న బాధని మరిపిస్తూ, వీడియో చూస్తూ రాఘవేంద్రన్ గారు చెబుతున్న మాటలు అనుభవాలు వింటుంటే స్వామివారిని దర్శించినట్టుగానే ఎంతో ఆనందంగా ఉంది.అద్భుతమైన వీడియోని అందించినందుకు MVR శాస్త్రి గారికి, రాఘవేంద్రన్ గారికి నమస్సుమాంజలి. 🙏ధన్యవాదములు🙏
Many salutations to both Raghavendran Maamaa and also Sri Sastry garu for these Sivananda yogam videos . Now we understand that Raghavendran ji is the messenger sent by Guruji to posterity .🙏🙏
Anadavanam - bheemili, also known as guru gari thota near Bank colony - Visakhapatnam. Yoga ganapati alayam is the one which is present once we enter Anandavanam Ashram...