Тёмный

శివానంద యోగం - 05| ప్రొఫెసర్ ఆర్. రాఘవేంద్రన్ గారితో ప్రత్యేక గోష్ఠి |  

IdamBraahmamఇదంబ్రాహ్మం
Подписаться 19 тыс.
Просмотров 6 тыс.
50% 1

పూజ్య సద్గురు శివానంద మూర్తి గురుదేవుల అసలు తత్త్వం, మహత్త్వం , విలక్షణత్వం గురించి లోకానికి తెలియని అద్భుత విశేషాలు .... మానవాళికి ఆయన ఇచ్చిన అపురూప వరం
దాదాపు అర్థ శతాబ్దం పాటు అంతేవాసిగా, ఆత్మబందువుగా , అంతరంగిక కార్యదర్శి గా గురు సాన్నిధ్యంలో ఉన్న భాగ్యశాలి ప్రొఫెసర్ ఆర్.రాఘవేంద్రన్ గారితో ఎం.వి.ఆర్.శాస్త్రి గారి ప్రత్యేక గోష్టిలో ఇది ఐదవ ఆఖరు భాగం .
Please watch this video to learn about Sivananda Yoga sadhana procedure
• SIVANANDAYOGAM - Recom...

Развлечения

Опубликовано:

 

1 фев 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 46   
@laxmikanthrao8600
@laxmikanthrao8600 6 месяцев назад
గురువు గారి కి ప్రత్యక్ష శిష్యరికం చేసిన రాఘవేంద్ర గారు పుణ్యాత్ములు
@PhaniRaghavLolla
@PhaniRaghavLolla 2 месяца назад
ఓం నమో భగవతే శ్రీ శివానందాయ 🚩🙏
@verticalcutshorts5568
@verticalcutshorts5568 6 месяцев назад
నేను ఇది చూడగలుగుతున్నానంటే, .. వినగలుగుతున్నానంటే .. గురుదేవుల అనుగ్రహం నామీద కూడా ఉన్నట్టే కదా .. నేనుకూడా అదృష్టవంతుడిని… ఓం శ్రీ శివానంద గురుభ్యోన్నమః
@asr5633
@asr5633 5 месяцев назад
ముమ్మాటికీ నిజం 🌹🌹🌹🙏🙏🙏
@telugupadyavaibhavam5061
@telugupadyavaibhavam5061 5 месяцев назад
అప్పుడే అయిపొయిందా అనిపించింది. శ్రీ రాఘవన్ గారికి, శాస్త్రి గారికి నమస్సులు 🙏🙏🙏 పూజ్య గురుదేవుల గురించి మరిన్ని వీడియోలు చూడాలని వుంది.
@swathidurgaraju9791
@swathidurgaraju9791 5 месяцев назад
సద్గురు శివానందమూర్తి గారి విశిష్టతల గురించి ప్రొఫెసర్ రాఘవేంద్రన్ గారితో మీరు చేసిన ఇంటర్వ్యూ ఐదు భాగాలు విన్నాను. ఆ మహానుభావుని గురించి ఇంతకుముందు విననీ ఎన్నో అద్భుతమైన, మహిమాన్వితమైన విషయాలు ఇందులో విని తెలుసుకున్నాను. ఆశ్చర్యంగానూ, ఆనందంగానూ అనిపించింది. దైవ స్వరూపులు అయిన శివానందమూర్తి గారు ఇటీవల కాలంవరకు మనమధ్యే ఉన్నారంటే ఆయనతో ప్రత్యక్షంగా గడిపిన వారందరి జీవితాలు ధన్యమైనట్లే. మాలాంటి వాళ్ళకి ఆ అదృష్టం లేకపోయినా పరోక్షంగా గా నయినా ఆ విషయాలు తెలుసుకుని సంతృప్తి చెందాము.
@srinivasaraomoluguru9495
@srinivasaraomoluguru9495 2 месяца назад
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
@yannakulanagaadilakshmi6947
@yannakulanagaadilakshmi6947 6 месяцев назад
Om namasivaya siva eva guru aham sivananda
@sudhakarvelidandi9355
@sudhakarvelidandi9355 4 месяца назад
sir if possible please more videos with raghavendran sir upload
@sreerammoorthy551
@sreerammoorthy551 5 месяцев назад
శ్రీ శివానంద గురుభ్యోనమః🙏🙏
@guruvaakyapramaanam8679
@guruvaakyapramaanam8679 5 месяцев назад
సాక్షాత్ శివుడే నన్ను అనుగ్రహించడానికి , ఒరేయ్ నీ వళ్ళకాదు అని తానే దిగివొచ్చి నాకోసం తనను తెలుసుకొనే భాగ్యం ప్రసాదించారు , మీరుచెప్తున్న ప్రతీమాట నాహృదయంలోని మాటే తప్ప మరేదీ కాదు ... ఆయన అనుగ్రహమే ఒక మాట్లాడే శ్రీ రాఘవేంద్రన్ అనే పుస్తకంలో వ్రాసిన ప్రతీమాటా ఆ సద్గురువుదే , ఆయన అనుగ్రహానికి ఏమని చెప్పగలం ... నాకు వొస్తున్న భావాలు నిజమేనా లేక నామనసు నన్ను మోసంచేస్తోందా అన్న ఒక కించిత్ సందేహం వుండేది .. ఆ సందేహం నాహృదయగతుడైన సద్గురువు శివానందులే శ్రీ రఘవేంద్రన్ అనే మాట్లాడే పుస్తకం ద్వారా తీర్చారు ... గాలిలో భూమిలో సూర్యుడిలో నీటిలో కలిసివున్న సద్గురువును గుర్తించలేని నాకు ఆయనే ఇలా తనవునికిని చాటి నాకు అభయాన్ని ప్రసాదించారు ... ఇక సందేహమే లేదు .. ధన్యోస్మి సద్గురువా శివానందా ధన్యోస్మి ధన్యోస్మి .. గురువాక్యమే నాకు ప్రమాణం సద్గురువాక్యమే నాకు శరణం .. ఆయన శరణాగతే నాకు శరణం ... జైగురుదేవ్ ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-DdjbwX5MkJg.htmlsi=Y5wZ0C82fistTTtK
@sureshrao4958
@sureshrao4958 6 месяцев назад
Om sivanandhya nandya nadhthmdhya om Namasivays
@paddyl3664
@paddyl3664 4 месяца назад
🙏🙏🙏
@madhavilalithak8203
@madhavilalithak8203 5 месяцев назад
Sastry garu...తనివితీరలేదండి..ఇంకా ఎపిసోడ్స్ రాఘవేంద్రన్ గారితో చేయండి
@letslearntogether2481
@letslearntogether2481 6 месяцев назад
శివయేవగురుః
@prasaddevathi09
@prasaddevathi09 6 месяцев назад
సర్వం శివమయం
@umadevi4752
@umadevi4752 5 месяцев назад
Sri gurubhyo namaha
@user-vg3xs8ii6w
@user-vg3xs8ii6w 5 месяцев назад
Jai Sivaananda
@Viswabharath.
@Viswabharath. 6 месяцев назад
శ్రీ శివానంద గురుభ్యోణమ:🇮🇳🇮🇳🇮🇳🚩❤️🙏
@raghavannarasimha6015
@raghavannarasimha6015 6 месяцев назад
Pranams. We wish more episodes with Sri. Raghavendran garu please. Same with Radha garu too.🙏
@thorpt211
@thorpt211 5 месяцев назад
Eagerly waiting for the next video 🙏🏽
@padmakarboienipelly7891
@padmakarboienipelly7891 3 месяца назад
🙏 Om Namo Bhagavathe Sri Shivanandaya 🙏 Jai Gurudev 🙏
@janaki593
@janaki593 6 месяцев назад
Sastry garu, chala chala thanks ee videos ki, inthaku mundu pettina ithara videos ki, Guruji Mee dwaara malli malli vinipistunnaaru, Raghavendran uncle & Aunty, Radhakka, inka guru kutumbam lo prati okkaru dhanyulu, many many thanks 🙏🙏🙏🙏🙏
@janaki593
@janaki593 5 месяцев назад
Sastry garu, please upload Radhakka's interview
@pavanpavan2852
@pavanpavan2852 6 месяцев назад
ఓం నమః శివానంద గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏🙏
@subbalakshmicv4204
@subbalakshmicv4204 5 месяцев назад
Sivayeva guravenamaha
@vijayaparakala6692
@vijayaparakala6692 6 месяцев назад
Sree sivananda gurubhyo namaha sivaeva guru
@nanduriramalakshmi6198
@nanduriramalakshmi6198 6 месяцев назад
Nenu 1983 nuchi sivananda Guruvu garu telusunu Valla sister tanuku lo unnappate nuchi
@challachandrasekar8902
@challachandrasekar8902 6 месяцев назад
Jai guru maharaj
@thorpt211
@thorpt211 6 месяцев назад
Sir, could you identify sadhaks who have elevated to a higher spiritual status after following Guruji and interview them? It would inspire us, aspirants.
@kavithachimmapudi8449
@kavithachimmapudi8449 6 месяцев назад
🙏
@user-ib7tk9wz9r
@user-ib7tk9wz9r 6 месяцев назад
Sri sivananda gurubhyo namaha
@venkateshgh5699
@venkateshgh5699 6 месяцев назад
Sri Sivananda Gurubhyo Namaha
@thalupularavi6236
@thalupularavi6236 6 месяцев назад
Sree Gurubhyonamaha
@b.sarvamangala8986
@b.sarvamangala8986 5 месяцев назад
🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🙏
@anithapenmatsa-qi3rz
@anithapenmatsa-qi3rz 6 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@apiap621
@apiap621 5 месяцев назад
🕉️🙏🙏🙏🕉️
@syamalaraotenneti9007
@syamalaraotenneti9007 5 месяцев назад
🙏🙏🙏🙏🙏
@shravanvaldas5919
@shravanvaldas5919 6 месяцев назад
🙏🙏🙏🙏
@anjaneyulugoud5119
@anjaneyulugoud5119 6 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏
@thorpt211
@thorpt211 6 месяцев назад
Thank you :D
@vivekmandadapu2035
@vivekmandadapu2035 6 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@user-nf3cs5rr8e
@user-nf3cs5rr8e 5 месяцев назад
🙏🙏
@kalimathasannidhanam6439
@kalimathasannidhanam6439 6 месяцев назад
🙏🙏🙏🙏🙏
@narendert899
@narendert899 6 месяцев назад
🙏🙏🙏
Далее
UNO!
00:18
Просмотров 757 тыс.
Good deed #standoff #meme
00:15
Просмотров 682 тыс.
БИМ БАМ БУМ💥
00:14
Просмотров 3,8 млн
SathGuru - Self Efforts (2010)   6075
1:18:32
Просмотров 8 тыс.
А где Ахмат?
1:00
Просмотров 9 млн