Bro, Srikakulam Border lo unna Mahendragiri ki velli video cheyyi bro. Special attraction Bhima Temple. Chala manchi Historical loaction and hillstation kuda, Okasari RU-vid lo videos chudu niku tappakunda nachutundi
హర హర మహాదేవ శంభో శంకర 🕉️🙇🕉️ యానా కేవ్స్ చాలా అద్భతమైన ప్రదేశం😍 అక్కడి చరిత్రను మీ మాటల్లో చాలా అద్భుతంగా చెప్పారు👌 చాలా చక్కటి చరిత్ర కలిగిన ప్రదేశాలను చూపించడంలో,వాటి చరిత్రను మాకు అందీయడంలో మన విలేజ్ విహారి ఎప్పుడు ముందుంటుంది😊 ఆల్ ది బెస్ట్ అండి 👍
Hi anna maa family anta meku fans anna.and maa grandmother aduguthundi village vihari video petara ani.we love your videos anna.thank you for making videos.memu vellaleni places ki velli maku vatini chupisthunanduku thank you.
😃 షాహిద్ గారు గుడ్ ఈవినింగ్ అండి 😃. భస్మాసురుడు. శివుడి నే. భస్మం. చేయా లని. చూశిన. రాక్షసుడు. వీడియో బాగుంది 👌👌 మూవీ లో. చూశిందే. ఈ రోజు. మీ వీడియో ద్వారా. ఆ ప్రదేశాన్ని. చూశాము. మీకు. ,❤ పూర్వ క ధన్యవాదాలు 💐💐💐
Chuttu forest waterfalls madya cave chudaaniki nature awesome ga undandi manchi place yudi maa Karnataka lo undi beautiful video Tq shahid garu yilanti chala chala andiyalani korukuntamu god bless you andi
హాయ్ షాహిద్ భయ్యా చాలారోజులతరువాత మీ వీడియో చూస్తున్న చాలాబాగుంది మహాదేవుడిని భస్మం చేయాలనుకుని థానేభస్మం చేసుకున్న రాక్ససుని కొండా చూపించినందుకు ధన్యవాదాలు ఇంకా ఇటివంటి వీడియోలు చేస్తారని ఆశిస్తున్నా మణికుమార్ పైడిభీమవరం శ్రీకాకుళం జిల్లా
Anna mi video super anna e video ney kadhu prathi video super mi channel nunchi notification raganey One minute kuda late cheyyakunda chustunna anna antha istam shahid anna mi videos antey🥳