శ్రీకృష్ణదేవరాయలు నివసించిన భూగర్భ జైలు | హంపి | Srikrishnadevaraya Earth Jail House🏘️🏘️ #vikramvihari #hampi #mrvikram Music Used :- RU-vid Audio Library ............. Thanks For watching...............
చిరంజీవి విక్రమ్ మీ శోధన యాత్రలో కనిపించే పట్టుదల ప్రయత్నము బాగుంది, కానీ కృష్ణదేవరాయల భుగర్భనివాసం అంటూ వెంటనే దాన్ని జైలు అంటూ తడబాటులు కనిపిస్తున్నవి ,సరిదిద్దుకొంటూ ఉన్న తస్థాయిని చేరుకోవాలని దీవిస్తున్నాను
Yes Sri krishna devarayalu. Vijaya nagara samrajhya ni ki Rajadi Raju Ikkada ANGATLO Ratanalu.vaidhuryslu Manikyalu mutyalu Amme varu anta Rich Srikrishna devarayalu chala chala Prasidhi hanchi na Yodhudu oarakramala shali...vari ki shata koti vandanalu
Hi Anna, Anni kotha pradeshalu me punyama Ani chustunamu....Anna meeku oka challange..... tirupati chandragiri Kota andaru chusaru kani asalu Kota adi kadu....pakkane oka konda paina undi antaru....so harihara fort lage trecking untundi....meru cheyyagalaru 👍
తమ్ముడు ముందు గాళ్ల దండాలు నీకు శ్రీ కుష్ణదేవరాయులు చరిత్ర గురించి తెలియని వాళ్లకి తెలిసేలా చేసినందుకు .అందులో నేను ఒక్కరిని ... నా బ్యాడ్ లక్ ఏంటి అంటే నేను చాలా డిగ్రీలు పిజిలు చేసినా .ఏ ఒక్క నోట్ బుక్ లో ఇంత క్లరిట్ గా లేదు ..మళ్ళా ఒక్కసారి tq.. తెలంగాణ వాసి నిర్మల్ జిల్లా..
The east india company came to India only after 1600 AD .by that time Krishna devarayalu was dead ! All his enimies were only Muslim rulers ,not the British !while appriciating your efforts ,you have to study History & present only facts ,Even the musical instruments were created only after KAKATHIYAS of Warangal ( RAMAPPA temple was constructed from 1173 AD to 1213 AD ) you can see the musical pillars there at the entrance of the temple .Vijayanagar came into being only after the sultans of DELHI eliminated PRATHAPARUDRA2 ,during 1323AD .vijayanagar empire was yet to be established !Vihari ,be careful in presenting history !Sreekrishna devaraya s period is 1509 to 1530 AD .