Krishna paramatma enni cheppina enthamandi cheppina jarigevi jaruguthunnai...ayane cheppinavi vinna anthe alane jaruguthayi..Kali prabhavam ala Ani kali ki vadileyakudadu manasu...ellappu karkotakudu,naladamayandi dampathulanu, Ruthuparna rajarshini talachikovali.karkotakudu Naga jathi kaliyuga manushyulaku thathagaru....manavallaki apayam ante thathagaru ugranarasimha roopam theeskuntaru.....alane srimannarayanudu Sri Sita Rama chandrudu....jai sri ram
నేను రోజూ చంద్రశేఖరాష్టకం చదువుతాను శివుడికి పూజ చేసిన తర్వాత పూర్ణ మయూర రోగీత మఖిలాద సంపద మాదరం చంద్రశేఖర ఎవతస్వ దదాక్తీ యూక్త మయత్మత దీర్గాఆయావు పరిపూర్ణ మెనా ఆరోగ్యం సంపద లభిస్తుంది అన్నారు మీర గురువు గారు నా ఆరోగ్యం క్షీణించడంతో భయమేస్తుంది ఆలోచనలో టెన్షన్లు ఏమీ చేయాలి ఏడిపిస్తున్నావు
రోజు 2.30 గంటలు పూజా శ్లోకాలు చేస్తున్న నా ఆరోగ్యం నీ ఎవరు కాపడలేరా గురువు గారు మూడు సంవత్సరాల చేస్తే నాకు ఇప్పుడు ఈ బాధ వచ్చింది 8 నెలలు అయింది ఈ ఈ బాధ వచ్ఛి అయినా చేస్తున్నా తగ్గుడం లేదు ఏమీ చేయాలి
మరి అదేంటి? మనిషి ఆయువు ఆరోగ్యం అన్ని కాలాల కన్న గత వంద సంవత్సరాలుగా పెరుతుంది అని , వచ్చే రోజులలో మనిషి ఆయువు ఇంకా పెరుగుతుంది అని science చెబుతుంది. ఇక్కడి వేద బ్రాహ్మలు కన్న అమెరికా లో ఆరోగ్యవంతులు ఎక్కువుగా ఉన్నారు కదా ... వేదాలు రాయడం 8 వ శతాబ్దం తరువాతనే కదా మొదలైంది..దాని సారాంశం మొత్తం బ్రాహ్మల కే అనుకూలంగా ఉందిగా..అందుకేగా ఇంత జనాభా ఉన్న మన దేశం వెనకబడి ఉంది. ఇప్పటికీ ఈ భావజాలాన్ని మతం పేరుతో భయపెట్టి పబ్బం గడుపుకోవలి... Today or tomorrow, human minds always return to logic. Religion can only slow it down for while.