Тёмный
No video :(

శ్రీచక్రం అణిమ క్వాంటం మెకానిక్స్, ఎన్ని లోకాలు? దేవతలు = aliens? 

Venkata Chaganti
Подписаться 38 тыс.
Просмотров 3,4 тыс.
50% 1

అణిమా సిద్ధి = quantum tunnelling?
సప్త లోకాలు పైన, సప్త లోకాలు క్రింద?
శ్రీ చక్రం గురించి వేదాలలో చెప్పబడినది ?
దేవతలు = aliens?
Namaste@Vedas.University
vedaswiki2023@gmail.com
vedaswiki@gmail.com
www.vedas.univesity
www.vedasworld.org
www.vedas.world
www.vedas.wiki
www.vedas.us
#vedas #yogi #yoga #quantummechanics #tunneling #srichakram

Опубликовано:

 

20 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 36   
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Месяц назад
మహర్షులు మీకు శతకోటి నమస్కారాలు 🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🗡️
@KingHari010
@KingHari010 Месяц назад
ఆర్యా, శ్రీచక్రాన్ని ఆశ్రయించుకుని ఉన్న శ్రీమాతను పంచ కోశాంతర స్థిత అని కూడా పిలుస్తారు.ఆనందవల్లి సూక్తం ఆ కోశాలను 1.అన్నమయ, 2.ప్రాణమయ, 3.మనోమయ, 4.జ్ఞానమయ, 5.ఆనందమయ కోశాలు అని వర్ణించింది.ఆనందవల్లిలోని మొదటి అయిదు అనువాకాలలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలను గురించిన జ్ఞానం ఉంటుంది.ఆనందవల్లిలోని ఆరవ అనువాకం ఆనందమయ కోశాన్ని చేరడానికి జ్ఞానం అవసరమని విశ్లేషించి చెప్తుంది. "అయం దక్షిణ పక్షః, అయ ముత్తర పక్షః, అయమాత్మా, ఇదం పుఛ్చం ప్రతిష్ఠా" అన్న మంత్రాన్ని బట్టి అన్నమయ కోశంలో అన్నీ తనకు తానే అయిన పరమాత్మ యొక్క బింబరూపం అయిన జీవాత్మ ఒక పక్షిలా విహరిస్తాడు. "తస్య ప్రాణ ఏవ శిరః,వ్యానో దక్షిణ పక్షః,అపాన ఉత్తరః పక్షః,ఆకాశ ఆత్మా,పృధివీ పుఛ్చం ప్రతిష్ఠా " అన్న మంత్రాన్ని బట్టి ప్రాణమయ కోశంలో ప్రాణమే శిరస్సు అయి వ్యానము(వాయువు) కుడిరెక్క అయి అపానము(వాయువు)ఎడమరెక్క అయి ఆకాశము ఆత్మ అయ్యి పృధివి తోక అయ్యి జీవాత్మ ఒక పక్షిలా విహరిస్తాడు. "తస్య యజురేవ శిరః,ఋగ్దక్షిణః పక్షః,సామోత్తరః పక్షః,ఆదేశ ఆత్మా,అధర్వాంగిరసః పుఛ్చం ప్రతిష్ఠా" అన్న మంత్రాన్ని బట్టి మనోమయ కోశంలో యజుర్వేదం శిరస్సు అయి ఋగ్వేదం కుడిరెక్క అయి సామవేదం ఎడమరెక్క అయి ఆదేశము(గురుపరంపరానుసారం కొనసాగుతున్న వేదజ్ఞానసారమే) ఆత్మ అయ్యి అధర్వవేదం తోక అయ్యి జీవాత్మ ఒక పక్షిలా విహరిస్తాడు. "తస్య శ్రధ్ధైవ శిరః,ఋతం దక్షిణః పక్షః,సత్య ముత్తరః పక్షః,యోగ ఆత్మా,మహః పుఛ్చం ప్రతిష్ఠా" అన్న మంత్రాన్ని బట్టి జ్ఞానమయ కోశంలో శ్రధ్ధయే శిరస్సు అయి నీతి కుడి రెక్క అయి సత్యం ఎడమరెక్క అయి వేదశాస్త్రానుసారం కొనసాగుతున్న యోగసాధనయే ఆత్మ అయ్యి మహత్వ పూర్ణమైన బుద్ధియే తోక అయ్యి జీవాత్మ ఒక పక్షిలా విహరిస్తాడు. "తస్య ప్రియమేవ శిరః,మోదో దక్షిణః పక్షః,ప్రమోద ఉత్తరః పక్షః, ఆనంద ఆత్మా,బ్రహ్మ పుఛ్చం ప్రతిష్ఠా"అన్న మంత్రాన్ని బట్టి ఆనందమయ కోశంలో ఇష్టమే శిరస్సు అయి సంతోషం కుడి రెక్క అయి ఉత్సాహం ఎడమరెక్క అయి జ్ఞానచైతన్యం వల్ల కలుగుతున్న ఆనందమే ఆత్మ అయ్యి ఆనంద స్వరూపమైన బ్రహ్మయే తోక అయ్యి జీవాత్మ ఒక పక్షిలా విహరిస్తాడు. జై శ్రీ రామ్!
@madanmohan5910
@madanmohan5910 Месяц назад
🙏🏻🙏🏻🙏🏻
@akilatenaresh7993
@akilatenaresh7993 Месяц назад
Wonderful discussion
@vvmallikharjunarao7455
@vvmallikharjunarao7455 Месяц назад
చాలా చక్కగా వివరించారు🙏🙏🙏
@TrueisGod94
@TrueisGod94 Месяц назад
Om om om
@shyamchenna4922
@shyamchenna4922 Месяц назад
Namaste guruji
@raoplns
@raoplns Месяц назад
Thank you 🙏
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti Месяц назад
You’re welcome 😊
@sivramvasabattula3610
@sivramvasabattula3610 Месяц назад
My dear brother ❤️ Pranams 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@bhaskerreddykallem9924
@bhaskerreddykallem9924 Месяц назад
Excellent information on vedas. Thank you guruji
@BharathiyanSujith
@BharathiyanSujith Месяц назад
Last question kieru cheppina answer awesome sir. Oka chinna example tho yemno prasnalaki naku answer dorikindi. Chala chala thanks. O3m.,,,
@subramanyamnaraganti6257
@subramanyamnaraganti6257 Месяц назад
The references by sir easily enlightened us in respect of Vedas etc.. Moreover very very knowledgeable information.
@rachapallinambachary8585
@rachapallinambachary8585 Месяц назад
🚩🇳🇪 JAI SRI RAM 🙏
@bhaskerreddykallem9924
@bhaskerreddykallem9924 Месяц назад
Om namaskaram Jai Sriram
@ramalingachary
@ramalingachary Месяц назад
అగ్ని, వాయువు మొదలై నవి పంచభూతాలు కదా, దేవతలు ఎలా తెలియచేయండి
@saraswathigarine1519
@saraswathigarine1519 Месяц назад
Namaste guru ji
@Chraju-qc6wx
@Chraju-qc6wx Месяц назад
OM Namasthe 🕉️🙏
@nymishakarpuram9761
@nymishakarpuram9761 Месяц назад
🙏🙏 🙏
@ubehara1
@ubehara1 Месяц назад
Good morning sir🙏 tq so much naaku ilanti sandeham eppatnucho vundi.konthamadi guruvulanu comment message lo adiganu but ivi nammaleni satyalu annaru.appudu ardam kaledhu mee videos vinnaka chala vishayslu clarity vachindi sir tq so guruvugaru.sri matre namaha 🙏🙇‍♀️
@nareshgangam4214
@nareshgangam4214 Месяц назад
Namasthe guruji🙏🙏
@musalabaji5789
@musalabaji5789 Месяц назад
Om
@bonammanibabu3616
@bonammanibabu3616 Месяц назад
ఓం🙏
@babu6878
@babu6878 Месяц назад
ఓం నమఃశివాయ
@yogarajeswari9607
@yogarajeswari9607 Месяц назад
Sir, discussion lo vache videos discription ki tag cheyyandi, we are very much interested to follow
@nagaratna7780
@nagaratna7780 Месяц назад
It was said that druva tara(pole star) as bindu of sri chakra
@mkbhargavirhymes
@mkbhargavirhymes Месяц назад
బాలీవుడ్ లో చాలా మంది నటులు ఈ శరీరం మే ఆత్మ అని భ్రమ లో ఉన్నారు
@t.heamanth5127
@t.heamanth5127 День назад
జుల్లోకం అంటే ఏమిటి గురువు గారు
@Dr.VenkataChaganti
@Dr.VenkataChaganti День назад
ద్యుల్లోకము అంటే సూర్యలోకము.
@t.heamanth5127
@t.heamanth5127 День назад
@@Dr.VenkataChaganti thank you sir మహా: తపః జనః సత్య లోకాలు ఎక్కడ ఉంటాయి
@bhaveshreddy3206
@bhaveshreddy3206 Месяц назад
సత్య సాయి బాబా ప్రశ్నలకు సమాధానం చెప్పి డబ్బులు అడగలేదండీ,భక్తులు లక్షలమంది వస్తే లెటర్ వ్రాసి కవరు ఇస్తారు,ఆ కవర్ లో డబ్బు ఉంటే తీసుకునేవారు కాదు,కవర్లో ఏ ప్రశ్న ఉందో లేదా ఎంత డబ్బు ఉందో బాబాకు తెలుస్తుంది, శిరిడీ బాబా గా వచ్చినప్పుడు దక్షిణ తీసుకుని రాత్రి కంతా ఆ డబ్బంతా పంచి పెట్టేవారు,సత్య సాయి గా వారే మరల వచ్చి దక్షిణ పైసా కూడా తీసుకోలేదు,ఎంతో మంది భక్తులకు బంగారు గొలుసులు ఉంగరాలు ఇచ్చేవారు,ఉదాహరణకు మన గరికిపాటి గారికీ, షావుకారు జానకి అమ్మ కూ,జమున గారికి,ఇలా లెక్క లేనంత మంది పండితులకూ భక్తులకూ ఇచ్చారు, గరికిపాటి గారి అమ్మగారు సంపూర్ణ పుట్టపర్తి సాయి భక్తురాలు 😊☺️💅💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏☺️😊
@balaammanabrolu9375
@balaammanabrolu9375 Месяц назад
Dabbu unna vallaney icchadu lani varini daggariki theesina sandarbhamuna ledu
@critical_analysis
@critical_analysis Месяц назад
Just apply basic common sense, Sathya Sai Baba always gives gifts to rich and famous people and not to poor people. He himself suffered from severe arthritis in his old age and took help of walker, do you think such kind of person can help or cure others. His magic tricks were amateurish at best.
@gv6683
@gv6683 Месяц назад
Bhavesh gaaru ...nijam telsukondi..or jeevitham vyardham😢..
@kalyanigunda8147
@kalyanigunda8147 Месяц назад
Me phon number kavali sir
@KingHari010
@KingHari010 Месяц назад
ఇప్పుడు మనం చూస్తున్న శ్రీయంత్రం బిందువు నుంచి విస్తరించిన రూపమే. శ్రీయంత్రంలోని బిందువులో ఈ సృష్టి సమస్తం కూడా ఉంటుంది.పధ్నాలుగు లోకాల అండకటాహపు వర్ణనలో అట్టడుగున కరణోదక సాగరంలో ఉన్న నారాయణుడిని చుట్టుకుని వైకుంఠం ఉంటుందని వర్ణిస్తారు.ఈ నారాయణుడి బొడ్డునుంచి సాగిన తామరతూడు బ్రహ్మలోకంలో ఆగుతుంది.దానికి పైన కైలాసంలో శివుడు ఉంటాడు.ఆయితే, కోడిగుడ్డుకి గాలిపొర ఉన్నట్టు అమ్మవారు కైలాసానికి సైతం పైన పెంకు దగ్గిర శ్రీయంత్రం ఒక నగరస్వరూపం దాల్చిన మణిద్వీపంలో మహాత్రిపుర సుందరి కొలువై ఉంటుంది. జై శ్రీ రామ్!
Далее
VedasWiki - Sri Chakram - Is the world afraid of it?
25:41