Тёмный
No video :(

శ్రీదేవి పడిన కష్టానికి ఫలితం లభించిందా | Part-1 | Sreedevi Helping for Poor People | Ms.Sridevi 

Ms.Sridevi
Подписаться 755 тыс.
Просмотров 331 тыс.
50% 1

శ్రీదేవి పడిన కష్టానికి ఫలితం లభించిందా | Part-1 | Sreedevi Helping for Poor People | Ms.Sridevi
Thank You For Watching.........
------ ఇంత మంది జనాలను వెంట పెట్టుకొని శ్రీదేవి ఏం చేసింది ఎక్కడికి వెళ్ళింది | Sridevi Helping | Help 75
• ఇంత మంది జనాలను వెంట ప...
-----Sridevi Helping For Poor Peoples At Adavivaram Village In Vishakapatnam Dist | Help 72 #Ms Sridevi
• Sridevi Helping For Po...

Опубликовано:

 

26 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 443   
@ganeshkalyangoud
@ganeshkalyangoud 4 года назад
అక్క చాలామంది తల్లిదండ్రులు నీలాంటి బిడ్దని కనలేదని భాధ పడుతున్నారు...నీ మంచి మనసును చూసి
@ravik397
@ravik397 4 года назад
మానవత్వం.. ఈ భూమి మీద ఇంకా ఉంది కాబట్టే.. భూదేవి మనుషుల ను చల్ల గా చూస్తుంది
@chinna1189
@chinna1189 4 года назад
Bhudevi kadandi sridevi lanti vala valla nijamga great andi
@chandrashekar4965
@chandrashekar4965 4 года назад
Ravi Kantipudi l
@ravik397
@ravik397 4 года назад
నిజంగా చూస్తుంటే ...ఏమి చెప్పాలో అర్థం కావడం లేదు...చిన్న దాని వైన ...వాళ్ళ కు ఎంతో ఆనందాన్ని ఇచ్చి వాళ్ళ ఆయుష్ పెంచావు....శ్రీదేవి..
@srineedigulftelanganavanta3270
@srineedigulftelanganavanta3270 4 года назад
శ్రీదేవి చెల్లమ్మ మంచి పనులకు ఆ దేవుడు ఎప్పుడు అండగా ఉంటాడు ఈ అన్నయ్య దీవెనలు కూడా నీకు ఉంటాయి
@sforsmartschool1155
@sforsmartschool1155 4 года назад
ప్రతి ఎపిసోడ్ lo కన్నీళ్లు వచ్చేస్తున్నాయి శ్రీదేవి గారు.
@lakshmisuperdoha2440
@lakshmisuperdoha2440 3 года назад
Avnu
@Andhravillageshow
@Andhravillageshow 4 года назад
అక్కా వారికి ఇ వయస్సులో వుండటానికి ఇల్లు వుంటే బావుంటుంది అక్కా plz help
@sarmavempaty
@sarmavempaty 3 года назад
Lmfxjhfdh 3rd Dr ed e
@kistavarapukishore7494
@kistavarapukishore7494 4 года назад
మనకెందుకులే అనుకొనే ఈ రోజుల్లో ఆ గురుదేవులకు మీరు ఎంతో అండగా వున్నారు శ్రీదేవి గారు. ఎంతో మందికి మీరు సహాయం చేసారు. ఆభగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు వుండాలి thank u
@ayodyaperumalla1072
@ayodyaperumalla1072 2 года назад
You are great sister god bless you.
@sadhukrishna4533
@sadhukrishna4533 Год назад
Super amma శ్రీదేవి 💐💐💐💐 నీ గురించి ఎంత చెప్పినా తక్కువే....
@ahaemiruchifoodandfusion3034
@ahaemiruchifoodandfusion3034 4 года назад
శ్రీ దేవి గారికి కృతజ్ఞతలు. టీచర్ నీ స్టూడెంట్ ని కలిపి స్టూడెంట్స్ ద్వారా గురువు గారి కి సహాయం చేయడం చాలా బాగుంది మేడమ్ మీరు చిన్న వయసులోనే ఎంతో మంది కి సహాయం చేయడం చాలా మంచి విషయం .మీకు దేవుడు ఎల్లప్పుడూ దీవెనలు ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను . Thank you sri devi garu
@user-gz7xf4fc4r
@user-gz7xf4fc4r 4 года назад
వందనాలు శ్రీదేవి అక్క మీరు మీతో పాటు ఆ పేద్దవారు కి సహాయం అందించినా వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు ఇలాంటి వి మరీ ఎక్కువగా జరీగించాలానీ హృదయ పూర్వకంగా కోరుతున్నాను అందరికీ నా ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sniperkingabhi1966
@sniperkingabhi1966 Год назад
ప్రైస్ ది లార్డ్
@venkatavarunkumarreddy9119
@venkatavarunkumarreddy9119 4 года назад
నీ లాంటి వాళ్ళు వున్నంత కాలం పేదలకు ఏ లోటూ ఉండదు, ప్రభుత్వము చేయలేని పని నీవు ఒక్కదానివే చేస్తున్నావు, నిన్ను చూసి ప్రపంచం గర్విస్తుంది...
@rajumunjala6979
@rajumunjala6979 Год назад
మీరు చేసే సేవభాగ్యంలో వీరు అందరూ భాగస్వాములు అయి మీకు,మరియు వారికి అండగా ఉన్నందుకు చాలా చాలా ధన్యవాదాలు...మీ లాగా మేము కూడా మా పరిధిలో మాకు తోచిన సహాయం ...అర్హులకు చేస్తాము...🙏🙏💐💐
@sharankuemr2607
@sharankuemr2607 4 года назад
అక్క నువ్వు సూపర్.... అక్క ఇలాంటి వాళ్లకు వెళ్లి చేస్తున్నందుకు నీకు థాంక్స్ అక్క
@charib8347
@charib8347 4 года назад
శ్రీదేవి అక్క చాలా గర్వంగా ఉంది దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@donapatiramu7374
@donapatiramu7374 4 года назад
శ్రీదేవి గాడ్ బ్లెస్స్ యు తల్లి ఆ దేవుడు చల్లగా చూడాలి ఇలాంటి వారు ఎంతమంది నీ ఆదుకోవాలి మీ ద్వారా ఒక ఆశ్రమం పెట్టండి ఇలాంటి వారిని ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో వీధి పట్టుకుని వారందరినీ మీరు ఆధారాలు చూపి తల్లి తండ్రుల గురించి మీ అభిమాని గా అని కోరుచున్నాను
@rameshtimez9084
@rameshtimez9084 4 года назад
Sridevi Akka ki Like
@moshebommala6140
@moshebommala6140 2 года назад
అక్క మంచి పని చేస్తున్నావు నా పేరు మనోర నీ వీడియో లు రోజు సూస్తున్నాను 👍👍👍👍👍👍👍👍👍ఇకా వెనో వీడియో లు చేయాలి గుడ్ జాబ్ అక్క
@AJ-jo2wx
@AJ-jo2wx 4 года назад
She is God's sent Angel, helping poor people is one of the best thing on the Earth. Huge respect for you Sridevi Madam.
@ankipullaiah9696
@ankipullaiah9696 2 года назад
మేడమ్ మీరు చేస్తున్న సేవా ఎనలేినిది ... కొనలేనిది...🙏🙏🙏
@s.sambasivarao9131
@s.sambasivarao9131 2 года назад
అమ్మశ్రీదేవోగారు ఇప్పుడేమీచేభిమానాంపోండిచేసిన సహాయం చూస్తున్నాను. ఆనందంగావుంది. Maygodblessyou. S sambadivarso guntur.
@krishnarao9291
@krishnarao9291 4 года назад
God Bless తాతయ్య. మామ్మ..
@sujathalakshmi1606
@sujathalakshmi1606 3 года назад
శ్రీదేవి గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు 🙏🙏🙏🙏🙏👌👌👍
@guruadisivasadhgurusadguru2434
@guruadisivasadhgurusadguru2434 4 года назад
అమ్మ శ్రీ దేవి నీవు మానవరూపములోఉన్నా దేవిమాత వి తల్లీ సర్వేజనసుఖీనోభవంతు
@deepusailu2850
@deepusailu2850 4 года назад
edho konchem help chesam ani vadhileykundaa....vallaki life long gurth undelaa manchi memories iccharu sister...really heart touching ❤❤❤ god bless uu sister...miru eppudu healthy ga undalani korukuntunna sister...miru bagunteyne inka entho mandhi happy ga untaru 🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤
@chandrasekharkanigalpula63
@chandrasekharkanigalpula63 4 года назад
మాటలు రావట్లేదు తల్లి అందరికి మనసులోనే ఉంటాయి చేతల్లో చూపేవారు వుండరు స్వార్ధ సేవ మనసులో రాకుండా చేయమని ఆ భగవంతుడు ని కోరుకుంటున్నాను
@mahendarreddymamidi8265
@mahendarreddymamidi8265 4 года назад
Great achievement ms.sridevi super please keep going on... All the best...💐
@shaikmunwar5459
@shaikmunwar5459 4 года назад
Allah.. 🤲🤲 sridevi lanti manchivallakosam .eppudu challaga chudali ani korutunna
@livingword2318
@livingword2318 4 года назад
అక్క ప్రభువైన యేసుక్రీస్తు కృప నికు ఎప్పుడు ఉంటుంది 🙏🙏🙏
@isaacjohnkothapalli552
@isaacjohnkothapalli552 4 года назад
Yes sister శ్రీదేవి గారికి మన యేసు క్రీస్తు తోడుగా వుంటారు ఆమెన్
@sattireddygondesi7930
@sattireddygondesi7930 4 года назад
దేవుడు గొప్పవాడు. సోదరి.
@sattireddygondesi7930
@sattireddygondesi7930 4 года назад
Neelanti oka thallini bhodevimedaku pampinchaadu Nijanga Devudu vunnado ledu telayadu .........kaani ninnu shusithye vunnadu aanipisutundi God bless you sister
@nethalastella6655
@nethalastella6655 3 года назад
God bless you sister
@swarnalatha4691
@swarnalatha4691 4 года назад
Paravaledakka enka manavatvam manchi manushulu unnarani nammakam kaligimchavu. Thank you
@chowdappats4699
@chowdappats4699 4 года назад
ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಇತರ ಮಾಡುವರು ಯಾರು ಇಲ್ಲ ಶ್ರೀದೇವಿ ಮಾಡುವ ಕೆಲಸಕ್ಕೆ ಶುಭವಾಗಲಿ
@jakkamallareddy7027
@jakkamallareddy7027 3 года назад
Supar akka
@buchappagarirajesh4871
@buchappagarirajesh4871 4 года назад
Super akka
@chilukuriswathi3967
@chilukuriswathi3967 4 года назад
Super Sredevi e video highlight God bless you
@vellalaseshadri8505
@vellalaseshadri8505 3 года назад
అమ్మ మా అమ్మాయి పెరుకుడా శ్రీదేవి. చిన్నదనివైన మంచి కార్యక్రమము చేస్తున్నవమ్మా. నా వయస్సుకుడా 77. చాలా సంతోషముగా ఉంది బంగారు.
@ashrithasminiworld2449
@ashrithasminiworld2449 3 года назад
Mirepudu happyga undali Amma thathagaru... A devudu mimmalni happyga unchali
@pavanidevalla8612
@pavanidevalla8612 Год назад
Sridevi sister meeru super great job God bless you
@tfrecipesintelugu1218
@tfrecipesintelugu1218 4 года назад
Stay blessed sridevi garu...u inspires me more...thank you
@saiphanikumarpedapudi9297
@saiphanikumarpedapudi9297 Год назад
Students కు వారి గురువు గారి కి సేవ చేసుకొనే మంచి అవకాశం. శ్రీదేవి గారు మంచి పని చేశారు. God bless you
@nannakuthurupasala345
@nannakuthurupasala345 4 года назад
Nivu reale great Amma 100 ellu happy ga vundali God bless you
@dhatrucks4015
@dhatrucks4015 4 года назад
100 ellu kadu akka 7 .7 Janmalaki bagundali💃
@nannakuthurupasala345
@nannakuthurupasala345 4 года назад
@@dhatrucks4015 sss brother sister oo
@AnuRadha-ks1pi
@AnuRadha-ks1pi 4 года назад
శ్రీదేవీ...నిజంగా మీరు ధన్యులు...🙏🙌
@venkatratnamratnam2965
@venkatratnamratnam2965 Год назад
Amma nannala nu andhariki e guruvulanu sridevi gaarki hrdhapurvaka abinandhanalu
@jhansimr
@jhansimr 4 года назад
Super mam meru.. Metho pattu andhariki na namaskaralu 🙏🙏🙏
@chetlakrishna7852
@chetlakrishna7852 3 года назад
Super talli 👍🙏
@thanujareddy8088
@thanujareddy8088 3 года назад
Chaaala manchi pani chesthunaru sridevi garu meku paadhabi vandhanam...
@VankaSrinu
@VankaSrinu 3 года назад
medam. me. lanti. vallu. samajaniki. chala. avasaram. medam. garu. na. vandhanalu
@poornimab2807
@poornimab2807 4 года назад
Saw the first video of this couple felt bad for them but after seeing this video quite relieved that there is humanity I am also waiting to go and meet the couple to give my help. Love you Sri Devi you are such a nice girl may God bless you.
@Andhravillageshow
@Andhravillageshow 4 года назад
నిజంగా అక్కా యాక్టింగ్ చేస్తున్న వారికంటే వీరు చాలా బెటర్ వీరికి సహాయం చేయడం మంచిది ఎమంటారు
@aparnaindian7527
@aparnaindian7527 4 года назад
Acting chesthunna Varu entha sampadhinchina trupthi kaligi jevincharu....but akka sampadhindhedhi thakkuva karchu pettedhi ekkuva Sridevi akka happy ga chesthundhi...varilo akka Happy ness chusukuntundhi
@rajumanda-nt8cz
@rajumanda-nt8cz 7 месяцев назад
శ్రీదేవి తల్లి నీకు అవార్డులు భారత ప్రభుత్వం భారతరత్న పద్మశ్రీ పద్మభూషణం ఇచ్చిన శాలతో కూతల్లి నిండు నూరేళ్లు చల్లగా హాయిగా బతుకు
@oscarthelab7271
@oscarthelab7271 4 года назад
I am so happy for this 😍😍😍😍
@sureshmailaram8896
@sureshmailaram8896 4 месяца назад
Alanti peddala andari ayushu posukuni nindu nurelu me family' meru anta bagundali akka❤❤❤❤❤
@Legendgaming46669
@Legendgaming46669 4 года назад
Sister ninnu choosthe ladies meeda Inka respect peruguthundi love you sister
@m.sukanyaranim.sukanyarani2360
@m.sukanyaranim.sukanyarani2360 2 года назад
Madam super melantivalu vunatha Kalam pedavalaki akalitirutundhi meru enka elantivi ano cheyslani korukuntunanu God bless you mam
@sambasivarao9693
@sambasivarao9693 2 года назад
AMMA SRIDEVI ANNARTHULA PAALITA NUVVU THALLI LAANTI DHAANIVI THALLY NEEKU ASHTA ISWARYAALU AAYURAAROGYAALU AAA BHAGAVANTHUDU PARAMESWARUDU ISTHAADANI NAA PRAGAADA NAMMAKAM THALLI 🙏🙏🙏
@Nagarjuna417
@Nagarjuna417 4 года назад
Best Medicine for happiness in the world is Helping nature
@sambasivarao9693
@sambasivarao9693 2 года назад
TODAY I WATCHED YOUR SEVERAL VIDEOS SRIDEVI BANGAARU THALLY INKAA NEEKU AAA PARAMESWARUDU CHAALA MANDHIKI AARDHIKA PARAMAINA SAHAKAARAM CHESEY SHAKTHINI ISTHAADU THALLY NEEDHI NIJAMGAA CHAALA PEDHA MANASU BANGAARU THALLY 🙏🙏🙏
@panjalaram349
@panjalaram349 4 года назад
Super miru vallaku dhevduechina thamunlu pillalu and Valla thodaputinnavalu chusi siggu thechukovalanai and nenu vallu vala shesha jeevitham NI santhosham GA sagalani korukuntuna
@harikrishana9556
@harikrishana9556 3 года назад
Really i appreciate you maa sridevi, hatsaf god bless you.
@vcftvnews1405
@vcftvnews1405 4 года назад
Good morning madam good job
@saidulunalamada3846
@saidulunalamada3846 4 года назад
Good అండి..
@abhiadapa694
@abhiadapa694 4 года назад
Real hero's all helping hands
@KondapaneniLakshmiKumari
@KondapaneniLakshmiKumari 4 года назад
Great job
@ronny5904
@ronny5904 2 года назад
Great Amma meeru
@rajeshpappu3607
@rajeshpappu3607 4 года назад
Nuvvu great sri devi
@prasadchowdary5221
@prasadchowdary5221 4 года назад
Super sis tqq...
@isaacjohnkothapalli552
@isaacjohnkothapalli552 4 года назад
ఇక్కడ dislike చేసినవాళ్లు ఎవరు sir ఇలాంటి కార్యక్రమాలను కూడా dislike చేసేవాళ్ళు వున్నారా? ఈ dislike చేసినవాళ్లు మనుషులే కాదు నా దృష్టిలో
@lakshmisuperdoha2440
@lakshmisuperdoha2440 3 года назад
yes
@darkluckyff
@darkluckyff 2 года назад
I love you sredevi me andham chusi kaadhu me manchi manusu chusi chepthunna
@jagadeeshtholeti8185
@jagadeeshtholeti8185 Год назад
శ్రీ గురుబ్యోమ్ నమహా🙏🙏🙏💐💐💐
@upendar4129
@upendar4129 4 года назад
నీ కష్టానికి ప్రతిఫలం దక్కింది
@bodadadurgadurga8283
@bodadadurgadurga8283 Год назад
Aka devudu thoduga vudunugaka aneka karikramalu jarupukovalani manaspurtiga devuni korukutunanu...👃👃👃
@bhaskarnaiduthalluru5270
@bhaskarnaiduthalluru5270 Год назад
చాల మంచిపని పాప godbliss
@rahulmekala3853
@rahulmekala3853 4 года назад
You are great sister
@chandhragirianitha1172
@chandhragirianitha1172 Год назад
No words Sridevi garu meeku padabivandhanaalu 🙏🙏🙏🙏🙏🙏
@vijayadurga2550
@vijayadurga2550 4 года назад
Maanavatvam Inka bratike undi anataniki ilanti sangatanale nidarsanam.... Thank you so much Sri Devi garu
@nani5937
@nani5937 4 года назад
Naku matram chala happy ga vundhi.. Elane prathiokkaru Help cheyalandi sati manishigaa.. Okariki okaru sahayam cheyadam alavatu chesukovali
@adanilavanya9622
@adanilavanya9622 4 года назад
Really first video chusi chala edchesanu e video chusi chala santhosham paddanu really very hpy to seeing this video akka god bless you akka amamma,thathayya dhevudu mimmalni challaga chustharu thappakunda miru padda kastaniki rettimpu hpy ni mi life nimputharu god bless you thathayya,amamma very hpy
@swapnabhaskar8338
@swapnabhaskar8338 3 года назад
Super sridhevi nindunurellu nuwu challaga undalira naku soshal sarvees ante chala estam kani cheyaleni paristhiti God bless you thalli 😍
@naresh66kotholla39
@naresh66kotholla39 7 месяцев назад
Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏
@mrkumara2354
@mrkumara2354 4 года назад
Hai Sridevi Very Very Good Job God Bless You
@manasvik59
@manasvik59 4 года назад
Ms. Sridevi gariki nijamga samajam runapadi undi thalli
@gandhimatcha4612
@gandhimatcha4612 4 года назад
Great job Sridevi Garu and God is always with you.
@user-el8zn7bu8g
@user-el8zn7bu8g 4 года назад
Akka nuvvu super
@ananthalakshmi7540
@ananthalakshmi7540 4 года назад
So. Great. Sreedavi. Garu
@anandh143geddam4
@anandh143geddam4 4 года назад
hiii sridevi garu chala manchi pani chestunnaru meeru elagey andaga undalani aa devidini korukuntunna my god bless uuuuu. tq alot
@gundluriteam2813
@gundluriteam2813 4 года назад
Nice
@ramisettivenkatakrishna4063
@ramisettivenkatakrishna4063 4 года назад
E roju nenu chusina e msg Naku chala santhoshani echindi
@upendrareddygondipalli2253
@upendrareddygondipalli2253 4 года назад
super madam
@Deepu6638
@Deepu6638 4 года назад
Hats off sis meeku, mimmalini aa devudu eppudu bless chestharu sis
@polakisomeswararao1769
@polakisomeswararao1769 2 года назад
good morning Very great job
@mbbshrk
@mbbshrk 4 года назад
Really I appreciate your servicies, " God Bless You "
@kousarshaik3657
@kousarshaik3657 4 года назад
Good mam
@srinuyadav6065
@srinuyadav6065 4 года назад
Super
@byreddyreddy3613
@byreddyreddy3613 3 года назад
Super tq akka
@dgsgd7584
@dgsgd7584 2 года назад
Madum meruchese e ..prajaseva chustunte...naku yedupupuvastundi madum...god bluse you
@vijayasaradhi2608
@vijayasaradhi2608 4 года назад
Dear daughter your really great thank you very much for your service.
@shaikmukhaddrmukhaddr3325
@shaikmukhaddrmukhaddr3325 4 года назад
GOOD job AKKA garu
@ammamyworldTeluguchannel
@ammamyworldTeluguchannel 4 года назад
Sridevi garu meru epudu happy ga undalandi..mimalni kanna thalli thandrulu chala garvamga feel avtharu
@sunmoonnnr1458
@sunmoonnnr1458 4 года назад
Good Sri devi garu...... good job..... meemalini chusi konthamandhi i na meekula marithey baghundu..... good...
@srisailamdamera1142
@srisailamdamera1142 2 года назад
God bless you akka
@swamypalakurthy3621
@swamypalakurthy3621 4 года назад
Sri Devi Baby ! Good afternoon to you, since morning I had viewed your charity programs,l am more than your Dad's age.l had two sons,no daughters, today l got my divine "Magalu"/daughter in Kannada...l will support your charity programs from the base of my heart/pocket...Corona,no work no pay state.. soon after my joining alsewhere...l will come out to support your......best of luck my Kid...
@holyspirit2316
@holyspirit2316 4 года назад
Good job sister I am praying God blessing your work
Далее
I Built a WATERPARK In My House!
26:28
Просмотров 15 млн