కాశి మహా క్షేత్రంలో శ్రీ రామ తారక ఆంధ్ర ఆశ్రమం లో 9వ తారీకు నుంచి జరిగే శ్రీరామ సామ్రాజ్య పట్టాభిషేకం మహోత్సవాలు లో మూడవ రోజు జపాలు పారాయణము లు హోమములు భక్తులు చాలా శ్రద్ధతో చేస్తున్నారు
20 сен 2024