Тёмный
No video :(

శ్రీవారి పాదాల చెంత అద్భుత గాయకుడు ||Tirumala Singer Anand exclusive interview 

Local9News
Подписаться 12 тыс.
Просмотров 377 тыс.
50% 1

Srivari Mettu, one of the Tirumala footpaths. A singer is singing amazing songs in this passage. Annamayya, Sri Ramadasu, is singing devotional hymns and songs. He makes a living by selling juice. Devotees who come for darshan of Sri Venkateswara Swamy are mesmerized by his song. Devotees who walk to Tirumala to his songs gave him the title of Tirumala Singer. This singer's name is Anand.
శ్రీవారి పాదాల చెంత అద్భుత గాయకుడు ||Tirumala Singer Anand exclusive interview.
Watch the exclusive interview with Tirumala Singer Anand‪@local9news‬
#tirumala, #srivarimettu, #tirupati, #localnews, #singer,

Опубликовано:

 

25 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 724   
@laxmirachiraju2742
@laxmirachiraju2742 Год назад
ఎంత చక్కగా పాడారో మాటల్లో వర్ణించలేం.. చక్కని మాట తీరు 👌🏻👌🏻ఎక్కడా అతను ఆరవ తరగతి దాకా మాత్రమే చదువుకున్నారంటే నమ్మశక్యంగా లేదు .. పాటతో పాటు ఈ స్ఫూర్తిప్రదాత తెలుగు మాట కూడా అద్భుతం 👏🏻👏🏻 ధన్యోస్మి 🙏🏻🙏🏻
@local9news
@local9news Год назад
Thanks
@seemakhan2203
@seemakhan2203 Год назад
Yilanti mattilo maanikyalu Yinka yenni vunnaayo Bagavanthuda velikithyyi Ra.dhigi ra shankara
@reddyrani8376
@reddyrani8376 Год назад
😊1
@msanandnandha6163
@msanandnandha6163 11 месяцев назад
Iam anand nandha srivari Mettu Singer swami vaari sevakudu
@padmavathiamma5816
@padmavathiamma5816 2 месяца назад
At, padmavathammatupti, God bless you
@sss5033
@sss5033 Год назад
ఆ వేంకటేశు ని ఆశీస్సులు నీకు తప్పనిసరిగా లభిస్తాయి.నీ జన్మ ధన్యం ఆనంద్ గారు .
@local9news
@local9news Год назад
Thanks
@srivani9378
@srivani9378 Год назад
Great తమ్ముడు, మీకు చాలా మంచి భవిష్యత్తు వుంది స్వామి వారే మీకు మార్గం చూపిస్తారు, మీరు చాలా పెద్ద singer అవుతావు ఏ programme కి వెళ్లినా first స్వామి వారి పాటే పాడు తమ్ముడు ఆనంద్ 🙌 god bless you 🙌
@local9news
@local9news Год назад
Thanks
@vishwanathreddy7584
@vishwanathreddy7584 3 месяца назад
Svr​@@local9news
@jyothisripada3167
@jyothisripada3167 Год назад
ఆ శ్రీనివాసుని ఆశీస్సులు ఎల్లపుడు మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని కోరుకుంటున్నాను ఆనంద్ గారు 🌹🙏💐
@local9news
@local9news Год назад
Thank you so much
@mvijayaarts
@mvijayaarts Год назад
ఇంత మంచి గానం శ్రీవారి మెట్ల పై శ్రీవారి కోసం చేస్తున్న మీ ప్రయత్నం స్వామివారి వింటున్నారు గా మీసేవ ని వింటూనే ఉన్నారు
@local9news
@local9news Год назад
Thank you so much 😀
@padmatirukovela7588
@padmatirukovela7588 2 месяца назад
Swamy vari Challani chupulu meepi Ella velala vundalni meeru manchi singer kavalani swamyni veduchunnanu
@prajanadilivenewset754
@prajanadilivenewset754 Год назад
ఆనంద్ గారు మీ స్వరం చాలా బాగుంది మీకు ఆ వేంకటేశ్వర స్వామి దయతో మంచి అవకాశాలు వస్తాయని ఆశీస్తున్నాను
@local9news
@local9news Год назад
Thanks
@polojusrihari7600
@polojusrihari7600 3 месяца назад
ఆనంద్ గారి గళం సూపర్, ఇంటర్వ్యూ అడగడం,ఆయన గళం సూపర్.....మంచి అవకాశాలు రావాలని ఆ వెంకన్నస్వామి ప్రార్థిస్తూ
@local9news
@local9news 2 месяца назад
Thanks
@seethamahalakshmi5107
@seethamahalakshmi5107 Год назад
నాన్నా,నీకు అద్భుతమైన భవిష్యత్తు,శ్రీ వేంకటేశ్వరుడు ప్రసాదింౘాలనీ,నీవు స్వామి ఆశీస్సులతో,ఎంతో గొప్పగా ఎదగాలనీ,మంచి వ్యక్తిత్వం తో, అందరినీ ఆకట్టుకుని వందలమంది చేత "శభాష్"అని,ప్రశంశించబడాలనీ,నీ కలలు అతి త్వరలో,నిౙంకావాలనీ....నా తల్లి ని, మనసారా ప్రార్థిస్తాను!!
@local9news
@local9news Год назад
Thanks
@veramanenisandhya2327
@veramanenisandhya2327 Год назад
రీసెంట్గా శ్రీవారి మెట్ల మీద నుంచి నడిచి వెళ్ళాము కానీ ఇతని చూడలేదు చూసి ఉంటే కచ్చితంగా అన్నమాచార్య కీర్తన పాడించుకొని ఎంతో కొంత మని సమర్పించే వాళ్ళం ఇలాంటి వారిని ప్రోత్సహించడం మన కనీస కర్తవ్యం
@local9news
@local9news Год назад
yes great of you
@viswanadhabhaskaramurthy5380
ఇలాంటి గాయకులకి ప్రోత్యాహాన్ని ఇవ్వగలరు, దయచేసి ఈయనకి ఆర్థికంగా సాయపడగలరని మరియు సింగర్ గా పెద్ద పెద్ద వాటిల్లో అవకాశం ఇవ్వవలసిందిగా కోరుతున్నాము 🙏
@msanandnandha6163
@msanandnandha6163 Год назад
🙏🙏
@local9news
@local9news Год назад
yes really great singer.. please support him
@srimathipadmabhajanaavali2330
ఆనంద్ గారు మీకు చక్కటి గాత్రం భగవంతుడిచ్చిన ఆ స్వామి దయవలన మీరు గొప్ప గాయకులు కావాలని మరో బాలసుబ్రమణ్యం ని కల్పించాలని ఆ స్వామివారిని కొరుకు టునాను
@local9news
@local9news Год назад
Thanks
@nagarathnamylarshetty7943
@nagarathnamylarshetty7943 Год назад
Suuuuuuuuuuper byutiful God bless you 🙌💚🎉💐💓💞 cala cakkani patalu padali thirumala Nathunitho manapurvaka vinnapalu anadagaru god bless you 🙌💚🎉💐💓
@local9news
@local9news Год назад
Thanks
@anandareddy4299
@anandareddy4299 Год назад
ఆనంద్ garu meeku a govindhudu karuninchadu andhukey eppudippudey bayata paduthunnav. Super super super
@local9news
@local9news Год назад
Thank you so much 😀
@user-ks7bg5qc9d
@user-ks7bg5qc9d Год назад
ప్రపంచానికి కనపడని ఎందరో కళాకారులు ఇలా ఉన్నారు ప్రయత్నం ఉంటే కానిది ఏమీ ఉండదు భగవంతుడి దయవల్ల తను అందరిలోనూ పరిచయం అవుతున్నాడు lent అన్నది ఎవరి ఒక సొంతం కాదు ఆనంద్ గారికి నీ సన్నిధిలో స్టేజీపైన పడాలని కోరిక కోరిక తీరాలని నేను కోరుకుంటున్నాను, 👏👏🙏
@local9news
@local9news Год назад
Thanks
@nandipatinithin7728
@nandipatinithin7728 3 месяца назад
Entha talent vunna , chaala obedient gaa vunna meeku aa venkateswara swamy deevenalu tappaka meemeda vuntaayi sir. Finally entha manchi singer nu maaku introduce chesina brother ki danyavaadalu.
@local9news
@local9news 2 месяца назад
Thanks
@pabbathisharmila5917
@pabbathisharmila5917 3 месяца назад
👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👌🏻👌👌👌 చాలా సూపర్ సార్ చాలా అద్భుతంగా పాడారు
@local9news
@local9news 3 месяца назад
Thanks
@nssrinivassudunagunta5753
@nssrinivassudunagunta5753 Год назад
మీరు ఆ ఏడుకొండల స్వామిని వదిలి ఎక్కడికి వెళ్ళవద్దు మిత్రమా... ఆ స్వామి నిన్ను చూసుకుంటాడు... అన్నమయ్య వలె నీవు కూడా స్వామి సేవలో తరించుము... శుభం భూయాత్ 👌🤘😊🌍🚩
@local9news
@local9news Год назад
Thanks
@nramabhadraraju6813
@nramabhadraraju6813 3 месяца назад
Namo venkatesaya God bless you and your family members
@bhumachanchaiah1629
@bhumachanchaiah1629 Год назад
ఆ శ్రీనివాసుని కృపాకటాక్షాలు నీకు ఉండాలని మనసారా కోరుకుంటున్నాను
@local9news
@local9news Год назад
Thanks
@sreenivasareddythota1436
@sreenivasareddythota1436 Год назад
ఆనంద్ గారు మీకు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తప్పకుండా వుంటాయి మీ గొంతు భగవంతుడు ప్రసాదించిన వరం చాలా బాగా పాడుతున్నారు
@local9news
@local9news Год назад
thanks
@sujathavayala8997
@sujathavayala8997 Год назад
🎉🎉🎉🎉🎉
@local9news
@local9news Год назад
Thanks
@local9news
@local9news Год назад
@@sujathavayala8997 Thanks
@n.v.narasimharao8003
@n.v.narasimharao8003 Год назад
పాడటం ఎంత బాగుంది, యాన్కరింగ్ కూడా చాలా బాగుంది.
@local9news
@local9news Год назад
Thanks
@RamakoteswararaoChebrolu
@RamakoteswararaoChebrolu Год назад
వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకుంటాయి ఆనంద్ గారూ.చాలా బాగా పాడుతున్నారు
@local9news
@local9news Год назад
Thanks
@NARSIMULUTalari-nk2vh
@NARSIMULUTalari-nk2vh Год назад
అద్భుతం. మట్టిలో మాణిక్యం. శ్రీ నారాయణ, మై మ యే. 💐💐💐💐☸️
@local9news
@local9news Год назад
Thanks
@ramaraovusirikala3389
@ramaraovusirikala3389 3 месяца назад
ఆనంద్ గారు మీ జీవితం ధన్యం సర్
@local9news
@local9news 2 месяца назад
Thanks
@samavedambalasubrahmanyam5644
అత్యంత‌ అద్భుతమైనగాత్రం. సుఖీభవ‌.దినదినాభివృద్ధిరస్తు‌....బాలు
@local9news
@local9news Год назад
Thank you so much
@sailajagali4521
@sailajagali4521 Год назад
👌👏👏👏👏మంచి భవిష్యత్తు వచ్చే కాలం భగవంతుడు ఇప్పుడు ఇస్తాడు...🙏నమో వేంకటేశాయ
@local9news
@local9news Год назад
thanks
@lalithads5014
@lalithads5014 Год назад
ಕಂಟಂಚಾಲಾಬಾಗುಂದಿ🎉
@professorgade9017
@professorgade9017 Год назад
Excellent voice Anand garu. Venkatesuni assisulu meeku thappakunda untayi.
@local9news
@local9news Год назад
Thanks
@suhajanapadalulakshmisuhas1643
ఆనంద్ గారి పాట రస మయంగా వుంది.సహజ మైన అతని గాత్రం లో అన్ని భావాలు బాగా పలుకుతూ విన్న కొద్ది వినాలని అనిపించు గొంతు.హృదయ పూర్వక అభినందనలు. మంచి అవకాశాలు రావాలని ఆకాంక్షిస్తు_ లక్ష్మీ సుహాసిని
@local9news
@local9news Год назад
Thanks
@rajamohanreddybadveli5413
@rajamohanreddybadveli5413 Год назад
ముందు గా టీవీ 9 న్యూస్ చాలా ధన్యవాదాలు,ఆనంద్ గారు మీరు గొప్ప సింగర్ అవ్వాలి .వెంకటేశ్వర స్వామి చల్లని ఆశీస్సులు మీకు తప్పక ఉంటుంది .
@local9news
@local9news Год назад
thank u
@mediagandhinewschannel
@mediagandhinewschannel Год назад
శ్రావ్యమైన గొంతు ఆనంద్ గారిది ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిద్య సహకారం లేకుండా కచేరిలో కాకుండా మామూలుగా మైక్ లో పాడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆనంద్ వాయిస్ ఈ మధుర గాయకుడుని వెలుగులోకి తెచ్చిన లోకల్9 న్యూస్ రిపోర్టర్ నీ అభినందించాల్సిందే.....
@local9news
@local9news Год назад
Thanks
@munirajaroyal225
@munirajaroyal225 Год назад
ఆనంద్ గారి కి నా అభివ0దనాలు
@local9news
@local9news Год назад
Thanks
@NarayanaNella
@NarayanaNella Год назад
అన్న మీలాంటి వారికి కలవలేకపోవడం మాదురద్య్రష్టం
@local9news
@local9news Год назад
next time
@user-si3jl1sw9g
@user-si3jl1sw9g 2 месяца назад
సహజ గాయకుడు ఆనంద్ గారికి మంచి అవకాశాలు ఇవ్వగలరని కోరుచున్నాము. యాంకర్ గారికి ధన్యవాదాలు
@local9news
@local9news 2 месяца назад
Thanks
@annapurnadevaguptham6971
@annapurnadevaguptham6971 Год назад
Excellent singing.wish him all the best in future ❤
@local9news
@local9news Год назад
Thanks
@bandiramu61
@bandiramu61 3 месяца назад
Super modulation
@local9news
@local9news 2 месяца назад
Thanks
@sanketprabhu16
@sanketprabhu16 Год назад
I took juice from him and then he started singing... He is singer by birth.... Real talent
@local9news
@local9news Год назад
yes great talent singer, thanks
@suseelaalapati9949
@suseelaalapati9949 Год назад
Ee anand ni meeru recommend cheyavachuga . Paduta teeyaga ki velte anand tappaka 1 st vastadu. Aa vidhamga atanu film singer ayye avakasalu unnayi. All the best anand.
@VenuGopal-vy7ll
@VenuGopal-vy7ll Год назад
Excellent anna miru
@local9news
@local9news Год назад
Thanks
@user-si3jl1sw9g
@user-si3jl1sw9g 2 месяца назад
ఆనంద్ గారూ అధ్బుతం మీ స్వరం ఆ శ్రీ వేంకటేశ్వర స్వామి వారు ఆశీర్వదించి మీకు మంచి అవకాశాలు ఇస్తారు
@local9news
@local9news 2 месяца назад
Thanks
@srirangaprasad4477
@srirangaprasad4477 Год назад
ఏడు కొండల పైన వెలసిన వాడు ఇన్ని రోజులు నీ పాట ఆలకించారు ఇప్పుడు మాకు ఆలకించండి ఆ స్వామి వారే పంపినట్టు ఉంది ఏడుకొండలవాడా వెంకట రమణ గోవిందా
@local9news
@local9news Год назад
thanks
@davarakindasrinu6605
@davarakindasrinu6605 Год назад
4:38
@nimmadivaralakshmi2784
@nimmadivaralakshmi2784 Год назад
Very good voice Anandu garu god bless you
@boturajeshgupta4456
@boturajeshgupta4456 Год назад
Super
@dhanalakshmammah2485
@dhanalakshmammah2485 Год назад
Anand annaneev T v programsnally srry anna
@kaipa9982
@kaipa9982 Год назад
స్వరం దైవధత్తం..ఆనంద్ నీకు మంచి భవిష్యత్తు ఉంది,శ్రీనివాసుడు ఓ మార్గం చూపగలరు,దేవుడి నమ్మిన వాడు ఎన్నటికీ చేడిపొడు...ఓన్ నమో వేంకటేశాయ!
@local9news
@local9news Год назад
thanks
@user-hu3lv5qu6l
@user-hu3lv5qu6l Год назад
Super 👍 your Balu Anand
@local9news
@local9news Год назад
Thanks
@nareshkumarvavilthota3079
@nareshkumarvavilthota3079 Год назад
Professional singer padinattundhi.. without music... Chala great meeru
@local9news
@local9news Год назад
Thanks 🤗
@sandhyaraniguggilapu7911
@sandhyaraniguggilapu7911 Год назад
Excellent voice all the best for his future 🎉
@local9news
@local9news Год назад
thanks
@subramanyamgajula7722
@subramanyamgajula7722 Год назад
Super Anand garu
@local9news
@local9news Год назад
Thanks
@user-si3jl1sw9g
@user-si3jl1sw9g 2 месяца назад
తమ్ముడు ఆనంద్ గారికి పాదనమస్కారములు, యాంకర్ గారూ మీకూ మీ సభ్యులకూ హృదయపూర్వక నమస్కారములు
@local9news
@local9news 2 месяца назад
Thanks
@rammohanpotturi2471
@rammohanpotturi2471 Год назад
He is a gifted artist. His pitching is perfect and voice modulation is absolutely under control.
@teluguupdates2001
@teluguupdates2001 Год назад
Thanks
@local9news
@local9news Год назад
thanks
@Rajashekharasharma
@Rajashekharasharma Год назад
ఆనంద్ గారూ! మీ జీవితం ఆనంద మయం కావాలని కోరుకుంటూ..... ఇటీవలే నడక దారిలో మీ పాట.......
@local9news
@local9news Год назад
Thanks
@narsireddy746
@narsireddy746 3 месяца назад
మీకు స్వామి వారి ఆశిస్లు నీకు తప్పని సరిగా ఉంటాయి
@local9news
@local9news 2 месяца назад
Thanks
@raamraaj4616
@raamraaj4616 Год назад
Very nice interview keep it up 9 news..all the best anand..in hyderabad i am ready to give you a stage show to you..I request tv crew help anand to reach me in hyderabad...all the best
@local9news
@local9news Год назад
So nice of you
@perumallaveerababu2066
@perumallaveerababu2066 Год назад
ఆనంద్ గారు ప్రయత్నాన్ని కొనసాగించండి 👌
@local9news
@local9news Год назад
Thanks
@gaadhemohanrao422
@gaadhemohanrao422 2 месяца назад
ఆనంద్ గారూ మీ పాటలన్నీ యూట్యూబ్ లో పెడితే దూరంలో ఉన్న మేమందరము కూడా తరిస్తాము. ఓం నమో వేంకటేశాయ 🙏
@local9news
@local9news 2 месяца назад
Thanks
@bhaskararaorelangi7264
@bhaskararaorelangi7264 3 месяца назад
ఏడుకొండల స్వామి ఆశీసులతో తొందరలో మాంచి భవిష్యత్తు రావాలని కోరుకుంటున్నాము
@local9news
@local9news 2 месяца назад
Thanks
@padmavathi-fx9ci
@padmavathi-fx9ci Год назад
Hope for better future! Thank you the channel for encouraging the hidden talent of beautiful singer !!
@local9news
@local9news Год назад
thanks for comment
@shanthasrinivas2200
@shanthasrinivas2200 2 месяца назад
Anandagaru chala adbhuthamyna bhavishyath undi meeku thappakunda Lakshmi Narayanulu manchidari chupistaru chala adbhuthamyna gnanam thankyou so ooooooo much Andi eechanal bariki hruthpurvaka dhanyavadamulu sir 👏👏
@local9news
@local9news 2 месяца назад
Thanks
@sarojnaidu7628
@sarojnaidu7628 Год назад
Very nice talented person the i voice is god gifted&he himself very much talented in learning the songs. Thanks for finding this kind of rare talent🙏🙏🙏👌👌👏👏👏👏
@local9news
@local9news Год назад
It's my pleasure
@dsrikanth2517
@dsrikanth2517 Год назад
Super singer 🙏🙏🙏sir Balagi aservadam undaali meku
@local9news
@local9news Год назад
Thanks
@stvnews864
@stvnews864 2 месяца назад
సూపర్ వాయిస్ బ్రదర్.. పాటలో లీనమై పాడుతున్నారు..
@local9news
@local9news 2 месяца назад
Thanks 🤗
@krishnakreddy680
@krishnakreddy680 Год назад
Anand Brother we definit rich your Goal .
@local9news
@local9news Год назад
Thanks
@boostbaburaghu2606
@boostbaburaghu2606 Год назад
Superb. God bless you.
@local9news
@local9news Год назад
Thanks
@user-tm1qk3ys1x
@user-tm1qk3ys1x Год назад
ఆనందుగారు మీకు అభగవంతుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము
@local9news
@local9news Год назад
Thanks 🤗
@srinivaspalley4359
@srinivaspalley4359 Год назад
Beauty full voice brother keep it up
@local9news
@local9news Год назад
Thank you so much
@nagamani6543
@nagamani6543 Год назад
సూపర్, బాగా పాడారండి
@local9news
@local9news Год назад
thanks
@devarajupanditi1512
@devarajupanditi1512 Год назад
Super clarity with melodious ,Gift of God, please spread his melodious voi6
@local9news
@local9news Год назад
Thanks
@vinodreddy5605
@vinodreddy5605 Год назад
బాగా బాగా పాడారు ఆనంద్ గారు మీకు వెంకటేశుని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని అడుగుతున్నాను బొమ్మిడి వినోద్ రెడ్డి తెలంగాణ
@satyaprasad37
@satyaprasad37 Год назад
Sankarabharanam song relly Very nice ❤❤❤❤❤
@local9news
@local9news Год назад
Thank you so much 😀
@surisrinivasarao5544
@surisrinivasarao5544 Год назад
Super God bless you
@local9news
@local9news Год назад
Thank you
@yadagirirao6040
@yadagirirao6040 Год назад
Excellent suuuuper anna very nice voice anna all the best anna
@local9news
@local9news Год назад
Thank you so much
@rajendraprasadkatkam
@rajendraprasadkatkam Год назад
అనందన్న మీతో ఒక్కసారి అయిన కలిసి మీ పాట స్వయంగా వినాలని ఉందన్న మీరు తొందరలో మీరు వేయిల మంది ముందు పాడాలని నా కోరిక
@local9news
@local9news Год назад
thanks
@dakurivinoda9493
@dakurivinoda9493 Год назад
Chalaa baaga paadavu bayya annamayyanu thalapinchela🙏🙏
@local9news
@local9news Год назад
Thanks
@kavitapanakanti5828
@kavitapanakanti5828 Год назад
🎉❤❤Avunu eyana paatalanu nenu vinnanandi metluekkutunnappu du Eyana daggara juice taagamu aayana paatalu vinna ka alasata annadi marchipoyam eyanaki manchi future undi 👍 👍
@local9news
@local9news Год назад
Thanks
@user-si3jl1sw9g
@user-si3jl1sw9g 2 месяца назад
అధ్బుతమైన ప్రతిభావంతుడు ఆనంద్ గారు
@local9news
@local9news 2 месяца назад
Thanks
@venugopalraomachavaram7306
@venugopalraomachavaram7306 Год назад
ఓం నమో వెంకటేశాయ అభినవ అన్న మయ్యకు అభినందనలు
@local9news
@local9news Год назад
yes really great singer
@local9news
@local9news Год назад
thanks
@narayanraobhupathi4048
@narayanraobhupathi4048 Год назад
🌹sooooperr 👌👌👌👍🏻🌹🙏🙏🙏bnr.. Singer.. Thanks to TV 9 for the inspiration👍🏻🌹🙏
@local9news
@local9news Год назад
Thanks
@Karri11
@Karri11 Год назад
All the best ,you may have bright future
@local9news
@local9news Год назад
Thank you so much 😀
@satyaprasad37
@satyaprasad37 Год назад
Very Very Sweet Melody Really Gods Gift❤❤❤
@local9news
@local9news Год назад
Thank you so much 😀
@ashokkarne9147
@ashokkarne9147 Год назад
Super guru
@local9news
@local9news Год назад
thanks
@lakshmichakri171
@lakshmichakri171 Год назад
టీవీ అన్న ఆయనికి మంచి అవకాశం ఇవ్వండి plz
@local9news
@local9news Год назад
thanks
@gchandrareddy7149
@gchandrareddy7149 Год назад
Super vaice
@local9news
@local9news Год назад
Thanks
@saisuseela4667
@saisuseela4667 Год назад
Endaroo mahanubhavulo anand gariki 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👌👌👌
@local9news
@local9news Год назад
Thanks
@vennadevender3712
@vennadevender3712 Год назад
Good singer. Good anchor
@local9news
@local9news Год назад
YES Thanks
@shobharameshwaram4457
@shobharameshwaram4457 Год назад
Supersinger God bless you 💐👍👌
@local9news
@local9news Год назад
Thanks
@balaganisuman6959
@balaganisuman6959 Год назад
Super, Brother 22:52
@local9news
@local9news Год назад
🤝
@sreenivsv1130
@sreenivsv1130 Год назад
Super Singer swamy ashishulu meeku undaali
@local9news
@local9news Год назад
Thanks
@ranik5372
@ranik5372 Год назад
Chala chala padaru sir 👌👌👌👏👏👏
@local9news
@local9news Год назад
Thanks
@sureshsampath9564
@sureshsampath9564 2 месяца назад
Great! I got tears by listening his songs.
@local9news
@local9news 2 месяца назад
Thanks 🤗
@thummathomasreddy3669
@thummathomasreddy3669 Год назад
Anand garu your voice is awesome 👏 definitely god lord Venkateshwara will help you 👍👍👍
@local9news
@local9news Год назад
Thanks
@bharitha8186
@bharitha8186 Год назад
అన్న సూపర్ సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏
@local9news
@local9news Год назад
Thanks
@samusri6035
@samusri6035 Год назад
Super Anna.. great 👍
@local9news
@local9news Год назад
Thanks
@parvatiparvati2971
@parvatiparvati2971 Год назад
Super
@local9news
@local9news Год назад
thanks
@rellivalasagoodmorningsirb4069
చాలా బాగుంది మీ పాట 🙏👍👏👌
@local9news
@local9news Год назад
Thanks
@narayanarenati6662
@narayanarenati6662 Год назад
Super 👌 ❤
@local9news
@local9news Год назад
Thank you so much 😀
@VijayaLaxmi-ch4eo
@VijayaLaxmi-ch4eo Год назад
Haiga Vundhi me patalu vintunta 🙏👏👏
@local9news
@local9news Год назад
thanks
@vasuvasantha7695
@vasuvasantha7695 Год назад
Super voice Anand garu meku manchi future undi bright your future
@local9news
@local9news Год назад
thanks
@gundapanthulasuryaprakash1448
👌👌👌
@local9news
@local9news Год назад
Thank you so much 😀
@bhagyalaxmiyamsani3334
@bhagyalaxmiyamsani3334 Год назад
చాలా అద్భుతమైన గాత్రం బాగా పాడుతున్నారు
@local9news
@local9news Год назад
Thanks
@saradha6275
@saradha6275 Год назад
Sreenivasa Govinda 🙏🙏
@local9news
@local9news Год назад
Thank you so much 😀
@nageswararaovangara5436
@nageswararaovangara5436 Год назад
Dear Anand you have bright future ! My hearty blessings to you!❤❤❤
@local9news
@local9news Год назад
thanks
@deepikakandhukuri2706
@deepikakandhukuri2706 Год назад
Iam very proud of Anand Garu for a such great voice you have a beautiful and great future I wish you to have a wonderful bright future your a such a gem … Iam very grateful to this channel by identifying such a great hidden singing talent in him and supporting him All the best mr Anand Garu for bright future 👏👏👏
@local9news
@local9news Год назад
thanks for comment
@muralidharrao825
@muralidharrao825 Год назад
Excellent very talented, it's like Mattilo Manikyam
@local9news
@local9news Год назад
Thank you! 🤗
@surisrinivasarao5544
@surisrinivasarao5544 Год назад
Super good singer God bless you
@local9news
@local9news Год назад
Thanks
@gaddamsubramanyam9777
@gaddamsubramanyam9777 Год назад
God bless you చిరంజీవి Anand garu
@local9news
@local9news Год назад
Thank you so much 😀
@dsnayadu9846
@dsnayadu9846 Год назад
Anand ...chala ..bagha padutunnavaiah.....God bless you...
@local9news
@local9news Год назад
Thanks
Далее
C’est qui le plus fort 😂
00:18
Просмотров 2,3 млн
Yana bir yangi qo'shiq YORAM BIYO | Yaqin kunlarda
00:57
C’est qui le plus fort 😂
00:18
Просмотров 2,3 млн