భక్తీ ప్రచారం లో ,ధర్మప్రచారం లో ఎవ్వరూ చేయనటువంటి వినూత్న రీతిలో ఏ కార్యక్రమం తలపెట్టినా ,అది అన్నమాచార్య వాగ్గేయ వరదాయిని తొలి అడుగు పడుతుందీ, ఈ ఆలోచనలు వచ్చే మా తొలి గురువు అన్నమాచార్య వాగ్గేయ వరదాయిని సామ్రాజ్య చక్రవర్తి డాడీకే సాధ్యం 🙏 సన్మానం పొందినవారి ఆనందం నేను చూసాను🙏💐👏