సూపర్ బ్రదర్ 👌 శ్రీ కృష్ణ దేవరాయలు కట్టించిన 🙏సూర్య దేవాలయం 🙏 సూర్యుని విగ్రహం చాలా అద్భుతంగా ఉంది. చిన్న చిన్న రాళ్లపై నిలబెట్టిన పెద్ద బండ రాయి. చిన్న కోనేరులు మాదిరిగా నిలిచి ఉన్న నీటి గుంటలతోఆ ప్రదేశమంతా చాలా అందంగా ఉంది చాలా మంచి వీడియో చూపించారు బ్రదర్ 👌👌👌
మీరు ఇటువంటి ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ఆ రాళ్ళ మీద బండల మీద చేతులు వేయకుండా ఉంటే మంచిది. ఎందుకనగా అవి కొంచెం పడిపోయే అవకాశాలుంటాయి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి
Hello ...meeru anegundi lo night okka chinna temple lo halt chesaru aa time lo nenu walk vachi devadiki pray chesi Vella but mimalni gurthu pattatledu aa time lo meeru mobile lo busy ga untiri ...temple mundu andra registration bike unde nijame kada ...adi meere ...missed to meet you guys ...
Namaskaram this is May not be Surya Devalayam It May be Sri Sudarshana Devalayam you are doing good 👍 effort Thank you May God Bless you 🌺🌺🌺🌸🌸🌸🌸🙏🙏🙏🙏🙏🏽🙏🏽🌻🌻🌻🙏🏽🙏🙏🌸👍👍👍🌼🌼👍👍🌼🌺🌺🌸🌸🙏🙏🙏🏽🙏🏽🌻🙏🏽🌻🙏🏽🙏🌼🌼🙏🙏🌸🌺🙏🏽🌻🌻🙏🌼👍👍👍👍👍🌸
Tight effort but info seems to be wrong!! Looking at the idol this temple is surely not of God Surya might be of Sri Sudarshan swami and the build looks like a rough 1950's or so!! Cute explanation though 💯
శ్రీ కృష్ణదేవరాయల రెండవ భార్య, కటకం రాజు గజపతి కూతురు దుర్గ. ఈ దుర్గ నే శ్రీ కృష్ణదేవరాయలు ప్రేమతో చిన్నమ్మ అని పిలుస్తారు. శ్రీ కృష్ణదేవరాయలు తన రెండవ భార్యకు కట్టించిన సూర్య దేవాలయంను మాకు చూపించినందుకు కృతజ్ఞతలు అన్నా.