Тёмный

శ్రీ కొప్పరపు కవుల కళాపీఠము 21వ వార్షికోత్సవము - 'దైవసంకల్పం' కావ్యం ఆవిష్కరణ -పురస్కారాల ప్రదానం | 

Sri Kopparapu Kavula Kalaapeethamu
Подписаться 159 тыс.
Просмотров 3,6 тыс.
50% 1

శ్రీ కొప్పరపు కవుల కళాపీఠము 21వ వార్షికోత్సవము - 'దైవసంకల్పం' కావ్యం ఆవిష్కరణ -పురస్కారాల ప్రదానం ||#kopparapukavulu #devotional #chatuvulu #jaihanuman #
Sri Kopparapu Kavula Kalaapeethamu is an unique RU-vid Channel, dedicated to promote Telugu Culture, Language and Hertage.
The first half of the twentieth century was truly a golden age for Telugu literature, after a similar such phase during Sri Krishnadevaraya’s reign. The period between 1950 and 1980 saw great literary output across various genres too, but the early twentieth century saw the revival of ‘avadhanam’ - a great literary form in Telugu.
Kopparapu Sodara Kavulu - ‘the poet-brothers of Kopparam’ - were two of the foremost exponents of this form. Their talent and achievements have been described as manavatita or beyond human capacity, in the era of many janta-kavulu (pairs of poets). The prominent pairs at the time were the great Tirupati-Venkata Kavulu, Venkata-Ramakrishna Kavulu, Venkata-Parvateeswara Kavulu and Pingali-Katuri Kavulu.

Развлечения

Опубликовано:

 

14 сен 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 15   
@satyagun1
@satyagun1 Месяц назад
జన్మ ధన్యం!🙏
@kyathamnehasreddy805
@kyathamnehasreddy805 10 месяцев назад
3:52
@kyathamnehasreddy805
@kyathamnehasreddy805 10 месяцев назад
35:22
@venugopaltandra977
@venugopaltandra977 10 месяцев назад
🙏🙏SriSri Kopparapu KavulakuHrudhayapoorvaka Nivaaluu DhaivaSamaanulu🎉🎉🎉Jaiho Kopparapu KalaapeethamuJaiJaiho KalaaPeethamu
@kyathamnehasreddy805
@kyathamnehasreddy805 10 месяцев назад
10:35
@kyathamnehasreddy805
@kyathamnehasreddy805 10 месяцев назад
7:18
@venkataramayya7058
@venkataramayya7058 10 месяцев назад
నాకు చాలా ఆనందంగా ఉంది నిజానికి అది ఒక దృశ్య కావ్యం ఆద్యంతం రసభరితం గా ఉంది సాహిత్య ప్రియులకు గొప్ప విందు వేదిక పై న ఉన్న వారు అందరూ వాణీ దరహాస చంద్రిక క ల నిర్మల ధార్మిక దీప్తుల వారి ప్రసంగాల వల్ల సభా వేదిక వైభవం గా వెలుగొందింది ఈ cd ప్రతీ పాఠ శాల లో కళా శాల లో ప్రదర్శింప చెయ్యాలి అప్పుడే పద్య కవిత ఉజ్వలంగా ముందుకు సాగుతుంది ఇది నా ఆలోచన మాత్రమే అయ్యగారి వెంకట రామయ్య
@venugopaltandra977
@venugopaltandra977 10 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏SriSri Kurthala Sankaraacharya SriSri Siddeswaraananda Bharathi Swami ji Gurubyo NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah NamahNamah
@saratbabujandhyala5702
@saratbabujandhyala5702 10 месяцев назад
కళాపీఠం...మహా నిర్వహణం
@krishnaraopolamarasetty2289
@krishnaraopolamarasetty2289 10 месяцев назад
శ్రీ శ్రీ శ్రీ స్వామివారి మంగళాశీస్సులతో నిర్వహించిన ఈ 21 వ వార్షికోత్సవం ఘనంగా, కన్నులపండువగా జరగడం తెలుగు వారందరికీ గర్వకారణం. 🙏🙏🙏
@krishnaraopolamarasetty2289
@krishnaraopolamarasetty2289 10 месяцев назад
విద్వత్సభను ఆద్యంతం అత్యంత వైభవంగా, ఆసక్తిగా నిర్వహించిన తీరు ప్రశంసనీయం. అభినందనీయం. సాహితీ సామ్రాట్టులు, సాక్షాత్తు సరస్వతీదేవి స్వరూపులు శ్రీ శ్రీ శ్రీ కొప్పరపు సోదర కవుల విరచిత కావ్యాన్ని ప్రజా బాహుళ్యానికి అందించాలనే గౌ.మా శర్మ గారి దీక్షా దక్షతలకు ఆ జగజ్జనని ఆశీస్సులు ఉండడం "దైవ సంకల్పం." 21 వసంతాలు గా కళా పీఠం నేతృత్వంలో వార్షికోత్సవాలు నిర్వహించడం శక్తికి మించిన సాహసం. అందుకు మా శర్మ గారికి, వారి బృందానికి హృదయ పూర్వక అభివాదములు. పురస్కార గ్రహీతలకు పేరు పేరునా అభినందనలు. 🙏👏🌹💐🙏
@kumarkumarv8557
@kumarkumarv8557 10 месяцев назад
From where can we get that book? Please let the audience know
@Ramakrishnanrao1
@Ramakrishnanrao1 10 месяцев назад
కం. కొప్పరపుకవులు పుట్టిరి గొప్పగ దౌహిత్రునిగనె కూర్మిని భువిపై చెప్పగ తమఘనతనెఱుఁగ నిప్పటి మా.శర్మ వారె, యెంతటి ఘనమో.//చింతా రామకృష్ణారావు
@swamyrapolu2472
@swamyrapolu2472 3 месяца назад
🎉
@kyathamnehasreddy805
@kyathamnehasreddy805 10 месяцев назад
37:52
Далее
Wait for the BOWLING BALL! 👀
00:38
Просмотров 14 млн
Поймали акулу
0:51
Просмотров 2,1 млн