Тёмный

శ్రీ తుల్జాభవాని మాత ఫేరి🙏🏻💗🚩శ్రీ సర్దార్ సోను సింగ్ బావోజి(సాగర్)2024  

Hari-Datta Creation (BagawanerNangaraVajaa) 🙏
Подписаться 6 тыс.
Просмотров 6 тыс.
50% 1

Sardar Sonusingh Bavoji 🙏🏻💗🚩
9133794104
(నక్కల పేట తండా ప్రజలు 1667 ల ప్రారంభంలో వస్త్రంతో నిర్మించిన చిన్న గుడిసెలో (స్థానిక లంబాడి భాషలో పాల్) గురు గోవింద్ సింగ్ మహారాజ్ దేవతలను పూజించడం ప్రారంభించారు కొన్ని సంవత్సరాల తర్వాత కేతావత్ వాలు మసన్ మహారాజ్ గ్రామంలోని ఈ కుటుంబాన్ని బావోజి మహారాజ్ అని పిలుస్తారు. ఈ ఆలయాన్ని 1667 సంవత్సరం ల మధ్యకాలంలో కేతావత్ సాలగ్రామ్ మహారాజ్ స్థానికులు మరియు సమీప గ్రామాల ప్రజల సహాయంతో గుడిని నిర్మించారు బావోజి మహారాజ్ కుటుంబీకులు గురు గోవింద్ సింగ్ మహారాజ్ దేవతలకు రోజువారి పూజలు కార్యక్రమం చేస్తారు తొమ్మిది రోజుల ప్రభాత్ ఫేరి పండుగను ముఖ్యంగా జరుపుకుంటారు
పూజారులు ( బావోజి మహారాజ్ పేరు)
1) వాలియా మాసన్ మహారాజ్
2) సాలగ్రామ్ మహారాజ్
3) సర్దార్ సింగ్ మహారాజ్
4) సర్దార్ ఫుల్ సింగ్ మహారాజ్ ప్రతి సంవత్సరం పెద్ద పూజకు కడవో ప్రసాద్ చేస్తారు భక్తులు వేల సంఖ్యలో వస్తారు ఆరోగ్యంగా మరియు సంపద కోరికలను మంజూరు చేస్తారని ప్రజలు నమ్ముతారు కృష్ణానది నడి ఒడ్డున నవలకు బండ టెంపుల్ వుంది)
🎶Do Subscribe for more bhajans 🎶🙏🏻❤
I'm introducing my channel
🙏🏻❤🚩Hari-Datta Creations
(Bagawaner nangara vajaa)🙏🏻❤🚩
Main concept of the channel is :
[Nanagara Thali Bajan Song's ]
Means Song's Of God's in bhajans
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤❤❤❤❤❤❤❤❤❤🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
💮🌸🌻💐🌷🌼🏵🌻💮🌸🌼🌷💐🏵
*జై తుల్జాభవాని, #Tuljabhavani #tuljapur #Peddamunigal
*జైగురుదత్త, #dattatreya #ettipothala #ganagapur
*శ్రీ వాహెగురుజి #Satnamwaheguru #navlakbanda #nanded
*జై సేవలాల్ మహారాజ్, #jai Sevalalmaharaj #poragad
*జై బాలాజి #jaibalaji #tirupathi
*జై బుడీయబాపు, #budiyabapu #rangullathanda
*జై శ్రీహనుమాన్ #Jaisreehanuman #maddimadugu #jalkhaphar 🙏🏻🚩
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
•నంగార భజన్, తాళి భజన్ - ఈ భజన్ పాటలు మన గ్రామంలో పండగలు చేసే అప్పుడు భజన్ భక్తి గీతాలు పాడుతారు.
•ఈ భజన్ పాటలు మన తాతలు మరియు ముత్తాతల కాలం నుంచి కొనసాగుతున్న సంప్రదాయం.
•ఈ నంగార భజన్ లో భగవంతుని చరిత్ర, లీలలు ఉంటుంది. నంగార భజన్ లో భక్తులు తమ బాదలు మరియు ఆనందాన్ని భగవంతునితో వ్యక్తపరుస్తారుచుకుంటారు.

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 4   
@DanavathHanuma
@DanavathHanuma 11 дней назад
Jai bhavani Mata Jai 🙏🚩
@lalerobetachu
@lalerobetachu 11 дней назад
♬♫♫♬♪♡꧁☬꧂♡꧁ঔ꧂♡♬♫♫♬♪ 🕉Jai Tuljabhavani Yadi 🙏🏻💗🚩 ✿Thanks for watching and Commenting 🙏 ✿Please like, Share & Subscribe ✿My RU-vid channel 🙏🙏 ✿PLEASE SUPPORT ME 🙏🏻❤ (✿PLEASE SUPPORT ME 🙏🏻❤) ♬♫♫♬♪
@Dharmuchavan143
@Dharmuchavan143 10 дней назад
,,
@Dharmuchavan143
@Dharmuchavan143 10 дней назад
😊😊😊😊
Далее
BRUTAL STREET FIGHT KNOCK OUT
00:20
Просмотров 1,4 млн
BRUTAL STREET FIGHT KNOCK OUT
00:20
Просмотров 1,4 млн