Тёмный

శ్రీ దుర్గ కవచం | Sri Durga Kavacham By Priya Sisters | Most Popular Durga Devi Stotram 

Mana Telangana Patalu
Подписаться 367 тыс.
Просмотров 1,3 млн
50% 1

#ManaTelanganaPatalu
#FolkSongs

Опубликовано:

 

12 окт 2018

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 392   
@srinivaskunchala8670
@srinivaskunchala8670 Год назад
శృణు దేవి ప్రవక్ష్యామి కవచం సర్వ సిద్దిధం పటిత్వా పాఠయిత్వాచా నరో ముచ్యేత సంకటాత్ (2) అజ్ఞాత్వాం కవచం దేవి దుర్గా మంత్రం చయో జపేత్ నాప్నోతి ఫలం తస్య పరంచ నరకం వ్రజేత్ (2) ఉమా దేవి శిరఃపాతు లలాటే శూలదారిణి చక్షుషీ కేచరి పాతు కర్ణౌ చత్వరవాసిని (2) సుగంధా నాసికేపాతు వదనం సత్వధారిని జిహ్వాంచ చండికా దేవి గ్రీవాం సౌభద్రికా తథా (2) అశోక వాసిని చేతో ధ్వౌభాహు వజ్రధారిని హృదయం లలితా దేవి ఉదరం సింహవాహిని (2) కటిం భగవతీ దేవి ధ్వావూరు వింధ్యవాసిని మహబలాచ జంగే ద్వేపాదౌ భూతలవాసిని (2) ఏవం స్థిథాసి దేవిత్వం త్రైలోక్యే రక్షణాత్మికా రక్షమాం సర్వగాత్రేశు దుర్గే దేవి నమోస్తుతే (2)
@ravikantha3689
@ravikantha3689 Год назад
Srinivas garu chala chala thanks for durga kavacham.
@srinivasaprasad8525
@srinivasaprasad8525 Год назад
Om Durga deviye namaha 🙏 🙏 🙏 🙏
@srinivaskunchala963
@srinivaskunchala963 Год назад
@@srinivasaprasad8525 ఓం ధూమ్ దుర్గాయా నమః
@padmapriya5433
@padmapriya5433 Год назад
Thank you very much andi😊
@sridharpothuri361
@sridharpothuri361 Год назад
Thank you very much srinivas garu
@udayuday8609
@udayuday8609 Год назад
అమ్మా నా కష్టాలు బాధలు చూసి అమ్మ,,నాన్న లు కృంగి పోతున్నారు.నేను బాగుపడి జీవితంలో స్థిరపడటం కూడా అమ్మ,,నాన్న లు చూడాలి . దీవించు అమ్మ నా తల్లి దండ్రులను నేను ఎల్లపుడు సంతోషంగా చూసుకునే భాగ్యం ఇవ్వు మా దుర్గమ్మ
@Durgabhavani818
@Durgabhavani818 8 месяцев назад
ప్రాప్తిరాస్తూ......... తధాస్తు
@murthymbs5487
@murthymbs5487 7 месяцев назад
​@@Durgabhavani818is not 🚫😊du ft ldurga kvacham hu
@OreWa_Tsuyoi
@OreWa_Tsuyoi 6 месяцев назад
@@Durgabhavani818 talli naku sonta gruhayogam eppudu talli
@suryakavipadmavathamma1153
@suryakavipadmavathamma1153 4 месяца назад
Thalli ninny rakshinchali
@santhipriya3143
@santhipriya3143 15 дней назад
అంతా మంచి జరుగుగాక
@narsimhuluprodduturi8362
@narsimhuluprodduturi8362 Месяц назад
తల్లీ నన్ను దగ్గరి బంధువులేమంచిగా చూస్తలేరు వారికి ప్రాయశ్చిత్తము కల్గించుతల్లీ🙏🙏🙏🙏🙏
@maddalipraveen2337
@maddalipraveen2337 9 месяцев назад
మా అప్పులు తీరిపోయి నేను మా పిల్లలు సంతోషంగా ఉండే టట్లు దీవించు తల్లి. జయ దుర్గ మాత
@Durgabhavani818
@Durgabhavani818 8 месяцев назад
మంగళవారం అప్పు తీర్చు తనంతటా అదే కరిగిపోతుంది. అంటే త్వరగా తీరుపోతుంది
@narsimhuluprodduturi8362
@narsimhuluprodduturi8362 25 дней назад
మాకష్టాలనుతొలగించుతల్లీ🙏🙏🙏🙏🙏 పాహిమాం తల్లీ🙏🙏🙏
@mallivarun7747
@mallivarun7747 Год назад
ఓం శ్రీ దుర్గా దేవి నమో నమః మాకు ఆర్ధికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయండి తల్లి మమ్మలిని చల్లగా చూడమ్మా శతకోటి వందనాలు అమ్మ మా మీద పడ్డా నిందలు అన్ని పోయి ఈ రోజు శుభవార్త వినేటట్టు చెయ్యి అమ్మ మమ్మల్ని కాపాడు అమ్మ ప్రమోషన్ వచ్చేటట్టు చూడు తల్లి 🔱🔱🔯🔯🕎🕎🕉️🕉️🙏🏻🙏🏻🪔🪔🥥🥥🪔🪔🍌🍌🍇🍇🥭🥭🍎🍎🌺🌺🌺🌺🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
@narasimhaswamy1861
@narasimhaswamy1861 3 года назад
ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీమాత్రే నమః
@satyadevinimmana4472
@satyadevinimmana4472 Год назад
అమ్మ మంచి ఆరోగ్యం ప్రసాదించి మమ్ము కాపాడు.తల్లీ ,
@narasimhaswamy1861
@narasimhaswamy1861 4 года назад
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః
@padmag9682
@padmag9682 3 года назад
)))))
@govindarajuchintapalli4703
@govindarajuchintapalli4703 2 года назад
అమ్మ మమ్మల్నీ అన్ని విధాలుగా కాపాడు తల్లి.
@marojusridhar4783
@marojusridhar4783 20 дней назад
ఓం దుర్గ దేవి యే నమః
@ravikommu8561
@ravikommu8561 Год назад
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏తల్లి దుర్గ మాత నన్ను నా కుటుంబం ని కష్టలా నుండి గట్టకెంచు తల్లి
@narsimhuluprodduturi8362
@narsimhuluprodduturi8362 3 месяца назад
శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏 సదా పాహిమాం సర్వకార్య సిధ్ది ప్రసాదించు తల్లీ🙏🙏🙏🙏🙏
@venugopalpeesapati4386
@venugopalpeesapati4386 21 час назад
Shata koti dhandalu thalii
@DularsenBhatraDular
@DularsenBhatraDular 2 месяца назад
Khub sundor ❤ Jai Bhavani Jai jagannath
@chanukyaravupalli7144
@chanukyaravupalli7144 Год назад
ఓం నమో దుర్గ దేవి తల్లి కాపాడు తల్లి ఈ రోజు బోని పడేటట్టు చూడు తల్లి అమ్మ నీ బిడ్డను కాపాడు నరగొల ఎక్కువుగా వుంది అమ్మ కాపాడు నన్ను నా కుటుంబాన్ని అమ్మ
@harikrishnagandem7544
@harikrishnagandem7544 7 месяцев назад
అమ్మ నా కష్టాలు భాధలు తెరిపోహి లక్ష్మి దేవి మాల వేసుకోవాలి అని అడుగుతున్న తల్లి NOV 15. Th
@narsimhuluprodduturi8362
@narsimhuluprodduturi8362 10 месяцев назад
సకలదోషాలు తొలగించి మాకుమాపిల్లలకు కుటుంబసఖ్యతప్రసాదించుమాతా పాహిమాం సదా పాహి🙏🙏🙏
@srsfilms9911
@srsfilms9911 Год назад
అమ్మదుర్గమ్మ అమ్మలగన్నమ్మ దుర్గమ్మ ధన సమస్యలనుండి రుణ సమస్య ల నుండి నాకు విముక్తి కలిగించు తల్లి.. నీవు ఉంటే చాలు అమ్మ అన్ని ఉన్నంటే .. నీ చల్లని చూపులు మా పై ప్రసరించు అమ్మ . ఓం శ్రీ కనక దుర్గయే నమః
@venugopalpeesapati4386
@venugopalpeesapati4386 21 час назад
Maa kasthalu teerchu thalii,
@narsimhuluprodduturi8362
@narsimhuluprodduturi8362 Год назад
మా గ్రహచారం బాగుపరచుమాతా🙏🙏🙏
@mallivarun7747
@mallivarun7747 Год назад
ఓం శ్రీ కనక దుర్గ దేవి నమో నమః మా మీద పడ్డా నిందలు అన్ని పోయినట్లు చూడు అమ్మ నిందలు నుంచి మమ్మల్ని కాపాడు అమ్మ ఈ రోజు శుభవార్త వినేటట్టు చెయ్యి అమ్మ మమ్మల్ని చల్లగా చూడమ్మా శతకోటి వందనాలు అమ్మ 🙏🙏🕉️🕉️🔱🔱🕎🕎🔱🔱🔯🔯🪔🪔🥥🥥🍌🍌🍇🍇🍎🍎🥭🥭🌺🌺🙏🙏🙏🙏
@happysoul3472
@happysoul3472 Год назад
Ee స్తోత్రం scrolling avuthe baavundedi Chalachakkaga గానం చేశారు.
@manovikasam7824
@manovikasam7824 Год назад
అవి నిందలు అని మీకు తెలిసినప్పుడు ఎవరికీ భయపడొద్దు కర్మ కాలం అన్నింటికీ సమాధానం ఇస్తుంది
@Durgabhavani818
@Durgabhavani818 8 месяцев назад
మహిసశురామార్థిని అష్టోతరం చదువు......
@OreWa_Tsuyoi
@OreWa_Tsuyoi 6 месяцев назад
@@Durgabhavani818 Amma Mee ans kosam eduru chustu vuntanu talli meeru cheppinatle dasaralo chesukuntu vachha emindo teliyadu talli 8th day nundi Naku Anni health issues started one by one kallu tirigi padipotunnanamma urinelo blood vastondi kidneyli stones annaru malli infection antunnaru okatipote okti samasyama endukila talli day and night talli dyasa tappa very lekunda jeevistunna kanne ento artamavatamledu
@OreWa_Tsuyoi
@OreWa_Tsuyoi 6 месяцев назад
@@Durgabhavani818 Amma deevinchu talli
@RamyaDonga-yo9tm
@RamyaDonga-yo9tm 4 месяца назад
Om durgaya namaha ela vellala kachi kapadamma❤🪷🏵️🌺🙏🙏🙏
@narsimhuluprodduturi8362
@narsimhuluprodduturi8362 Год назад
మాకుసర్వకార్యసిధ్ధినిప్రసాదించు అమ్మా🙏🙏🙏
@narsimhuluprodduturi8362
@narsimhuluprodduturi8362 4 месяца назад
ఓం శ్రీ దుర్గా మాతాయైనమః🙏🙏🙏🙏🙏 పాహిమాం సదా రక్షమాంమాతా🙏🙏🙏🙏🙏
@geejolasuresh9251
@geejolasuresh9251 2 года назад
శ్రీ దుర్గ దేవియై నమః శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maheshvademoni4406
@maheshvademoni4406 3 месяца назад
Om sree dhurga maatha thali namaha 🙏🙏🙏🙏🙏
@kududhulasubhashkumar9620
@kududhulasubhashkumar9620 Месяц назад
Om Shreemaatrai namaha😊🙏🙏🙏🙏
@karanamvenkatasubbarao7804
@karanamvenkatasubbarao7804 Год назад
👌🙏🙏 ఓం దుం దుర్గాయై నమః శ్రీ దుర్గాయై నమః నవ దుర్గాయై నమః ఓం శ్రీ మాత్రే నమః
@pavaninaini9390
@pavaninaini9390 3 года назад
Thanks for making durga kavacham
@dhanalakshmi8051
@dhanalakshmi8051 3 года назад
॥ శ్రీదుర్గాదేవికవచమ్ ॥ శ్రీగణేశాయ నమః । ఈశ్వర ఉవాచ । శ్రృణు దేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదమ్ । పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేత సఙ్కటాత్ ॥ ౧॥ అజ్ఞాత్వా కవచం దేవి దుర్గామన్త్రం చ యో జపేత్ । స నాప్నోతి ఫలం తస్య పరం చ నరకం వ్రజేత్ ॥ ౨॥ ఉమాదేవీ శిరః పాతు లలాటే శూలధారిణీ । చక్షుషీ ఖేచరీ పాతు కర్ణౌ చత్వరవాసినీ ॥ ౩॥ సుగన్ధా నాసికే పాతు వదనం సర్వధారిణీ । జిహ్వాం చ చణ్డికాదేవీ గ్రీవాం సౌభద్రికా తథా ॥ ౪॥ అశోకవాసినీ చేతో ద్వౌ బాహూ వజ్రధారిణీ । హృదయం లలితాదేవీ ఉదరం సింహవాహినీ ॥ ౫॥ కటిం భగవతీ దేవీ ద్వావూరూ విన్ధ్యవాసినీ । మహాబలా చ జఙ్ఘే ద్వే పాదౌ భూతలవాసినీ ॥ ౬॥ ఏవం స్థితాఽసి దేవి త్వం త్రైలోక్యే రక్షణాత్మికా । రక్ష మాం సర్వగాత్రేషు దుర్గే దేవి నమోఽస్తుతే ॥ ౭॥ ॥ ఇతి శ్రీకుబ్జికాతన్త్రే దుర్గాకవచమ్ సమ్పూర్ణమ్ ॥
@alivelumangaperi7701
@alivelumangaperi7701 3 года назад
🙏🙏🙏🌸🌸🌸 Om Sri Maatre Namaha 🙏🙏🙏🌸 🌸🌸
@alivelumangaperi7701
@alivelumangaperi7701 3 года назад
🙏🙏🙏🌹🌹🌹 Om Sri Maatre Namaha 🙏🙏🙏🌹🌹🌹
@mageswarimageswari8348
@mageswarimageswari8348 3 года назад
👌🏻🙏🏼🙆‍♀️🙇‍♀️
@alivelumangaperi7701
@alivelumangaperi7701 3 года назад
🙏🙏🙏Om Sri Maatre Namaha 🙏🙏🙏
@alivelumangaperi7701
@alivelumangaperi7701 3 года назад
🙏🙏🙏Om Sri Maatre Namaha 🙏🙏🙏🌷🌷🌷
@apparaosamatam5592
@apparaosamatam5592 2 года назад
ఓం శ్రీ అది పరాశక్తి నమస్తే నమస్తే నమస్తే నమః 🙏🙏🙏🙏🙏🏵️🌺💐🌷
@narsimhuluprodduturi8362
@narsimhuluprodduturi8362 6 месяцев назад
తల్లీమాకుండేదషాలన్నింటినీ పారద్రోలి మీదగాని కి మాటలువచ్చేటట్లుచేయిఅమ్మా🙏🙏🙏🙏🙏 సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించు తల్లీ🙏🙏🙏🙏🙏
@narsimhuluprodduturi8362
@narsimhuluprodduturi8362 7 месяцев назад
తల్లీ ప్రత్యేక ప్రణామాలు🙏🙏🙏🙏🙏మామనవడు గగన్ కు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించుతల్లీ🙏🙏🙏🙏🙏
@user-oq2fs9li1i
@user-oq2fs9li1i 3 дня назад
Jai bhavani
@rajendharodde4533
@rajendharodde4533 2 года назад
జై దుర్గాదేవి నమహా శ్రీ మాత్రే నమః 🕉️🙏🙏
@savithribalasubramanian5543
@savithribalasubramanian5543 11 месяцев назад
Super singing Srunu Devi Pravakshyami Kavacham Sarva Sidhitham Padithwa Padayithwa Cha Naro Muchyaetha Sankadath || 1 || Ajnathwa Kavacham Devi Durga Mantram Cha Yojabaeth Sa Chaapnothi Balam Thasya Pancha Nagam Vrajeth || 2 || Umadevi Sirah Pathu Lalaadae Sooladharini Chakshushi Kesari Paathu Karnou Cha Dwara Vasini || 3 || Sugandha Nasikae Paathu Vadanam Sarvadharini Jihwacha Chandika Devi Gree Vam Soupathrika Thathaa || 4 || Asoka Vasini Chetho Dhow Bhahu Vajradharini Hrudayam Lalitha Devi Udaram Simhavahini || 5 || Katim Bhagawathi Devi Dwavooru Vindhya Vasini Maha Bala Cha Jange Dhwe Padhou Bhoothala Vasini || 6 || Evam Sthithasi Devi Thwam Trilokyae Rakshanathmika Raksha Maam Sarva Gathreshu Durgae Devi Namosthuthe || 7 ||
@Sivaya792
@Sivaya792 2 года назад
Very nice madams super voice and always continue this way👍👍👍👌👌👌👌👌👌👌👌👌😇
@shankarnair6704
@shankarnair6704 4 месяца назад
..ditto! No words to describe the beautiful chanting. Beautiful! 🙏🙏🙏
@narsimhuluprodduturi8362
@narsimhuluprodduturi8362 6 месяцев назад
ఓం శ్రీ మాత్రే నమః పాహిమాం సదామాతా🙏🙏🙏🙏🙏
@noolusurya7362
@noolusurya7362 6 дней назад
Om sri Durga mataya namaha
@jannianjali4798
@jannianjali4798 Год назад
ఓం శ్రీ కనక దుర్గమ్మ దేవి నమో నమనమః 🙏 🙏 🙏🙏🙏
@Vampubhagyasri
@Vampubhagyasri 5 месяцев назад
Na bidda emu kakuda chusuko amma 🙏🙏antha manchi jeruguthe ne daggaraki vijayavada vassa ammamu amma
@ayyagarisivasankaram6947
@ayyagarisivasankaram6947 2 месяца назад
శ్రీ మాథ్రె నమః
@mallamnarendar62
@mallamnarendar62 Год назад
Om శ్రీ ma ha దుర్గ దేవి a నమః🙏🙏🙏🙏🙏🙏
@mmmhhh5090
@mmmhhh5090 Год назад
Jai durgamma, jaidurga. Jai durga
@sureshbhukya8411
@sureshbhukya8411 2 года назад
జై భవాని మాత కి జై
@pramilagopal5510
@pramilagopal5510 Год назад
Thalli durgamma na edari pillani ashirvadhincu thalli ni padalaku shata koti vandanalu 🙏🙏amma
@narsimhuluprodduturi8362
@narsimhuluprodduturi8362 8 месяцев назад
శ్రీ మాత్రే నమః పాహిమాం సదామాతా🙏🙏🙏
@GeetaRani-jw2fz
@GeetaRani-jw2fz Год назад
Excellent 👌👌👌ga padaru🙏🏼
@varaprasadayetha2542
@varaprasadayetha2542 Год назад
ఓం శ్రీ కనకదుర్గా మాతా నమో నమః 💐💐💐💐💐🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@nalinirao5285
@nalinirao5285 2 месяца назад
Om shree mathri namaha
@AnilKumar-jw4xi
@AnilKumar-jw4xi 4 месяца назад
JAI DURGA MAA
@krishnacharigaarigovindachari
🙏🙏🙏
@priyapatnaik2767
@priyapatnaik2767 2 года назад
Om Durgaya Namha 🙏🙏 Çhaala chakkaga Sthutincheru
@venkataratnamnimmagadda2558
@venkataratnamnimmagadda2558 2 месяца назад
Om sree mathri namaha
@naveen-iv9hs
@naveen-iv9hs Месяц назад
Amma durga amma kapadu amma
@saikrupaonlineservices1996
@saikrupaonlineservices1996 10 месяцев назад
అమ్మా మా ఆవిడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మా కుటుంబ సభ్యులు ఆరోగ్యం బాగా వుండాలి తల్లి. జై దుర్గా మాత
@Durgabhavani818
@Durgabhavani818 8 месяцев назад
ఆరోగ్య ప్రాప్తి రాస్తూ.......... తధాస్తు
@satyanarayanaabburi136
@satyanarayanaabburi136 Год назад
Amma, Mee chanting of kavacham excellent.👌👌🌹🌺😁
@mallamnarendar62
@mallamnarendar62 2 года назад
Om sri దుర్గ దేవి నమః
@chadhuvulasambaiah52
@chadhuvulasambaiah52 2 года назад
జయ జయ దుర్గాదేవి యే నః
@imdivinelyblessed
@imdivinelyblessed Год назад
ॐ शिवायै नमः🙏🙏🙏🙏🙏🙏🙏.......
@yelgolusudheer133
@yelgolusudheer133 11 месяцев назад
Om durga devayanamha❤🙏🙏🙏
@jvineelabai3405
@jvineelabai3405 Год назад
🙏🙏🙏🙏🙏Om sri matre namaha 🙏🙏🙏,, Durgamma mamalni kaapadamma,,maa shatruvula nundi mamalni rakshinchu Amma 🙏🙏🙏🙏
@Durgabhavani818
@Durgabhavani818 8 месяцев назад
మహిసశురా మరిదిని అష్టోతరం చదువు....... శత్రువులు లను అమ్మే చూసుకొంటుంది
@prasadrachamalla3152
@prasadrachamalla3152 8 месяцев назад
Om durgaiye namaha Om durgaiye namaha Om durgaiye namaha Om durgaiye namaha Om durgaiye namaha Om durgaiye namaha Om durgaiye namaha Om durgaiye namaha Om durgaiye namaha Om durgaiye namaha Om durgaiye namaha
@alivelumangaperi7701
@alivelumangaperi7701 2 года назад
🙏🙏🙏🌷🌷🌷Om Sri Maatre Namaha 🌹🌹🙏🙏🙏🙏
@nagaramumesh6947
@nagaramumesh6947 Год назад
#ఓం_శ్రీ_మాత్రే_నమః 🙏🙏🙏🙏🙏🙏
@luckykrishna5276
@luckykrishna5276 Месяц назад
Maa family lo undde problems anni povali andaram Happy ga undali ani deevinchu Durgmma Thalli nuve makukapadali
@rajeshb8874
@rajeshb8874 Год назад
Om Sri durga mata namo namaha AMMA Daya unte Anni unnatle 🥀🥀🥀🌷🌷🌷🌹🌹🌹🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@swaroopkumar7644
@swaroopkumar7644 4 года назад
శ్రీ దుర్గా దేవి నమః శ్రీ దుర్గా దేవి నమః ఓం శ్రీ కనకదుర్గ దేవి నమః
@user-cd3cy6je1w
@user-cd3cy6je1w 5 месяцев назад
Amma thalli naku iddaru kids vallanu penchadaniki work chupiyyu thalli chala kastam avuthundi chavali anipisthundi daya chudu thalli 🙏🙏🙏🙏
@amaladhavalikar8899
@amaladhavalikar8899 2 года назад
So very melodious, may Godess Durga bless us all
@saigeethastylishvlogs1582
@saigeethastylishvlogs1582 Год назад
మానసికంగా దృడంగా చెయ్ అమ్మ🙏🏻🙏🏻🙏🏻నన్ను 🙏🏻🙏🏻ప్లీజ్
@jmalkanna206
@jmalkanna206 3 года назад
om viswa maathreya namaha🙏🙏🙏🙏🙏
@user-zw1tx6bn6z
@user-zw1tx6bn6z 7 месяцев назад
ఓం దుం దుర్గైయై నమః
@sanjusaiworld2414
@sanjusaiworld2414 Год назад
Om Dhum dhurgaya namaha 🙏🙏🙏
@umabommakanti6892
@umabommakanti6892 7 месяцев назад
Amma naa kashtalu pogottu thalli ..nindalu bapu ...maku manchirojulu ivvu thalki
@RajeshwariRamoju
@RajeshwariRamoju 3 месяца назад
Ama maa appullu thirupu talli
@noolusurya7362
@noolusurya7362 Год назад
Jai sri durga mata ki jai
@thakurjalandersing6030
@thakurjalandersing6030 5 месяцев назад
Om dum durgaye namaha
@ammuluanirudh4524
@ammuluanirudh4524 8 месяцев назад
Om sri dhurga mathayee namahaa
@gangadharrajoji6111
@gangadharrajoji6111 3 года назад
🕉 Sri Mathre Namaha Amma Vijayavada Kanaka Durga Amma mata di please recover my health as good Thalli niku sathakoti vandanalu 🙏💐🔱🔪🌷🛐
@swaroopkumar7644
@swaroopkumar7644 3 года назад
ఓం ధూం దుర్గా దేవి నమః ఓం ధూం దుర్గా దేవి నమః ఓం ధూం దుర్గా దేవి నమః 🌱🌺💐🙏🙏🙏
@apparaosamatam5592
@apparaosamatam5592 2 года назад
ప్రియా సిస్టర్స్ నా హృదయ పూర్వక వందనములు.🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼💐🌺😌🌲
@nallagondaravindra8148
@nallagondaravindra8148 3 года назад
Supar 🎶song amma chalabaga padaru your voice cooo cute Amma
@RaviKumar-dq2ol
@RaviKumar-dq2ol 3 года назад
Very nice song I love it
@ramug5306
@ramug5306 8 месяцев назад
Andaru bagundali thalli
@karryanandkumar8759
@karryanandkumar8759 9 месяцев назад
Ammavari blessings to you always Umashankar Hyd
@apparaosamatam5592
@apparaosamatam5592 2 года назад
ఓం దుర్గ నమః, ఓం శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏❤️❤️🔥🎉
@user-od7ti9ph5e
@user-od7ti9ph5e 9 месяцев назад
Amm Maa kurunbam lo andharu santhoshamga uvndela chudu thalli om sri kanaka Durga Devi namaha
@manvishdri
@manvishdri 3 года назад
Gaayani manula gaatram chaala madhuram ga vundi
@MrRALLAPALLI
@MrRALLAPALLI Год назад
Super melodious rendition🙏🙌🙏🙌🙏 Ramamurthi Rallapalli
@muthyalabhaskar978
@muthyalabhaskar978 Год назад
Om Durgaye namaha🙏🙏🙏
@bharatdesam5619
@bharatdesam5619 Год назад
Please bless my older daughter to work hard in her studies and attend college classes regularly
@sreelakshmisonthi1664
@sreelakshmisonthi1664 8 месяцев назад
ఓం కనకదుర్గా మాతా నమో నమః
@mahamkalisatyanarayanamurt7135
@mahamkalisatyanarayanamurt7135 3 года назад
Om nava Durga Devi ya namaha 🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nagarajupothuri6394
@nagarajupothuri6394 2 года назад
Excellent Voice, Maa Durga Bless you
@alivelumangaperi7701
@alivelumangaperi7701 2 года назад
🙏🙏🙏🌹🌹🌹Om Sri Maatre Namaha 🌹🌹🌹🙏🌹🌹🙏🙏🙏
@gottipativenkateswarrao1655
@gottipativenkateswarrao1655 3 года назад
Om doom durgayanamaha Om doom durgayanamaha Om doom durgayanamaha
@luxme3able
@luxme3able Год назад
Excellent voice vinadaniki chala chala tension freya untadi
@narsimhuluprodduturi8362
@narsimhuluprodduturi8362 4 месяца назад
శ్రీ మాత్రే నమః🙏🙏🙏🙏🙏 పాహిమాం సదా రక్షమాంమాతా🙏🙏🙏🙏🙏
Далее
Проверил Басту на логику
00:44
Просмотров 271 тыс.
Level Up
3:38
Просмотров 655
SRI DURGA DEVI KAVACHAM | POPULAR DURGA DEVI STOTRA
16:37
SRI SUBRAHMANYA BHUJANGAM WITH TELUGU LYRICS
10:55
Durga Sahasranamam Sthothram (Classical, Sanskrit)
1:00:56