Тёмный

శ్రీ పోచమ్మ అమ్మవారి దేవాలయం, లక్ష్మీదేవి పల్లి. కొత్తగూడెం, శ్రావణ మాస బోనాల జాతర - 2024 

sathya digitals
Подписаться 439
Просмотров 158
50% 1

శ్రీ పోచమ్మ తల్లికి ఘనంగా శ్రావణమాస బోనాలు....
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా... శ్రీ పోచమ్మ తల్లికి శ్రావణమాస బోనాల సందర్భంగా
కొత్తగూడెం రైతు బజార్ నుండి కొత్తగూడెం ఫారెస్ట్ సెంట్రల్ పార్క్ వద్ద గల శ్రీ పోచమ్మ తల్లి ఆలయం వరకు అమ్మవారిని రథంపై ఊరేగిస్తూ శివసత్తులు, కోలాట నృత్యాలు, విచిత్ర వేషధారణలతో అత్యంత భక్తిశ్రద్ధలతో శ్రీ పోచమ్మ అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి అనంతరం అమ్మవారికి ఘనంగా శ్రావణమాస బోనాలు సమర్పించి, మొక్కలు చెల్లించుకున్న భక్తులు. శ్రీ పోచమ్మ తల్లి బోనాల జాతరను తిలకించేందుకు కొత్తగూడెం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. ఈసందర్భంగా ఆలయ నిర్వాహకులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Decompress small game, have time to play it!
00:35
Просмотров 10 млн