శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని సఖినేటిపల్లి మండలానికి చెందిన అంతర్వేది లో జరిగింది ... #godavari #village #harshasriram77 #konaseema #temple
చాలా. రోజులు నుండి నేను అంతర్వేది చూడాలి అనుకున్నాను కానీ చూడలేకపోయాను ఈ విధంగా చూశాను స్వామి వారి దర్శనం భాగ్యంకూడా కలిగింది మీపై నరసింహ స్వామి కృప ఎల్లప్పుడూ ఉండాలి అని కోరుతూ మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ న్నాను
Satish wishing a very good morning to Harshasriram garu . Sri Lakshmi Narasimha swamy Kalyanum celebration is very grand.🌹⚘💐🌺🌷💐👏👏👏 Thousands of devotees attending the grand function is really very interesting to witness. Good entertainment for enjoyment too exhibited , the giant wheel , merry go round etc very very happy for people to enjoy. Stage drama too interesting. Over all a very nice video. Got a good feeling of me too present in the happy celebration. Satish thanking Harshasriram garu for the wonderful video. 👌👍🙏 💐💐