Hi Vijaya garu meerucheppe recipes anni chala vedamarchi chabhuthunnaru. Chala chala thanks meeruchappina nune vankaya chestnuts chala Bhalaji vachhindhi. Meeru eeroju cheppe eevadalu Maa variki chala eestam. Thank india ki vachhi 11years aiendhi. Mee daya valana aayanaki vaikunda aakadhasi roju nenu devudu ki prasadam. Chasi pedathanu thank you so much
హలో!విజయ! కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుని ప్రసాదం చక్కగా చేసి చూపించావు.స్వామి కి పూల మాల కూడా కట్టి సమర్పించావు.మీ కుటుంబానికి స్వామి అనుగ్రహం సంపూర్ణంగా వుంటుంది.🙌ప్రసాదం వడలు మాకు చాలా యిష్టం.నేను ట్రై చేసి చూస్తాను.... శ్రీమతి సుధాకర్
చాలా నచ్చింది ఈ వీడియో విజయ గారూ... ఈ వడలు నాకు చాలా యిష్టం యింట్లో అందరు తిరుపతి లడ్డూ కావాలి అంటే నేను వడ కావాలి అంటాను.. 😀 అమ్మమ్మ గారికి నమస్కారం, సోనీ టోన్ నా మేనకోడలి లా ఉంది.. పూల గుత్తి 👌👌🌷🌷 పాట మీరే పాడారా.. మీకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు! usharajavaram videos
Hi Vijaya gaaru . I have tried this recipe of urs. Dhanurmasam aakhari roju ammavaariki naivaedyam ee vadalu chaesi pettamu. Asalu entha baagaa kudiraayo maatallo cheppalaenu. Achchu srivari gudilo ichchae prasaadamu taste ae vachchindi. Thanks for sharing this recipe. 🙌. I'll definitely try more of ur recipes & let u know. Thanks once again.
Thank you soo much andi,Naku kuda chala ishtam e vadalu kani recipe nenu eppudu try cheyatledu, kani ippudu thappakunda chesta.... thank you sooooo .....much 🙏😊
Hi andi ela unnaru andharu ,ee roju video chala bagundhi ,manchi recipe n thomala kattadom share chesaru thanks for sharing amma ku namaskaralu ,take care andi .
తొలి తేకాదశి రోజు విష్ణు మొయిరీహాయ్ యోగ నిద్ర లోకి వీలైహారు. 4 నీలాల తరువావాయహ వైకుంఠ ఏకాదశి నాడు తెల్ల వారి ఝామున లేస్తారు. ఆ తోజు ఉత్తరం ద్వారా ద్వారా ముక్కోటి దేవతలు ఆయన్ని దర్శించుకోటానికి వసైహారు అదే కథ 🙏🙏🌹🌹