Тёмный

షాక్ లో AP ఉద్యోగులు | AP Common Man On AP Employees Salaries | CM Chandrababu | YS Jagan 

Popcorn Media
Подписаться 405 тыс.
Просмотров 111 тыс.
50% 1

షాక్ లో AP ఉద్యోగులు | AP Common Man On AP Employees Salaries | CM Chandrababu | YS Jagan
#apemployeesnews #cmchandrababu #ysjagan #popcornmedia

Опубликовано:

 

3 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 325   
@RajuRaj-ju1wo
@RajuRaj-ju1wo 2 месяца назад
ఉద్యోగస్తులకు జీతాలు పడితే పొగడటం కాదు ఓటు వేసిన ప్రజలు పరిస్థితి ఏంటి?
@kasavenkatasrinivasarao8460
@kasavenkatasrinivasarao8460 3 месяца назад
మొదటి నెల prestige గా తీసు కుంటారు బ్రదర్ .నాల్గు నెలలు ఆగాలి ,ప్రభుత్వం ఏలా నడుస్తుంది తెలుస్తుంది
@sobhandurgam1126
@sobhandurgam1126 2 месяца назад
Previous govt. Laga kadu
@babjit2564
@babjit2564 2 месяца назад
హలో, ముందు గతి, ము sa ల్లా, పండు గా,
@ruthikaahna
@ruthikaahna 2 месяца назад
Jeetham four days tharvata vachinndi
@eslavathupiriababu5370
@eslavathupiriababu5370 Месяц назад
సార్ డిఎ లు ఇవ్వలేదు ఇంకా జనవరి నుంచి రావాలి డి ఏ ఇవ్వలేదు
@eslavathupiriababu5370
@eslavathupiriababu5370 Месяц назад
🙏🙏🙏🙏
@doraikannu5647
@doraikannu5647 Месяц назад
Great excellent Administrative expert Chandrababu.sir
@gsprao4564
@gsprao4564 3 месяца назад
భలే భలే కాకా రాయులు మీ ఇరువురు, మీకు గజమాల వేస్తారులే....
@annadorai975
@annadorai975 3 месяца назад
సచివాలయం ఉద్యోగ వారికి ఎందుకు పడలేదు
@satyamnarayana9854
@satyamnarayana9854 3 месяца назад
మిత్రమా 7000 కోట్లు అప్పుచేసి 1 తేదీ జీతాలు వేసినారు. ఇంక ముందు వుంది. వేరే ఆదాయం లేదు అంటున్నారు లంచాలు సంగతి చెప్పండి.
@bvrreddyhousing5755
@bvrreddyhousing5755 3 месяца назад
ఒహో అలానా సార్ ,undile manchikalam mundu mundu
@nizamabadzonezonalmanager9848
@nizamabadzonezonalmanager9848 3 месяца назад
ఏం sir, లంచాలు కావాలా....
@LalithaAnjani
@LalithaAnjani 3 месяца назад
Carecut​@@bvrreddyhousing5755
@gunasekhar2126
@gunasekhar2126 2 месяца назад
7000 kotlu appu chesi ichadu bayya, see you later
@bhumireddysrinivasreddy8720
@bhumireddysrinivasreddy8720 3 месяца назад
సంపద సృష్టిస్తున్నాడు కదా మీరేమి షాక్ అవ్వాల్సినఅవసరం లేదు
@swamygandikota6083
@swamygandikota6083 3 месяца назад
షాక్ లో ఏపీ ఉద్యగులు అనడం కంటే ఆనందం లో ఏపీ ఉద్యోగులు అంటే బాగుండేదే.
@MahalakshmiSuryadevara
@MahalakshmiSuryadevara 3 месяца назад
Shock lone unnaru appu lu chesi salary ecchadu pension ecchadu inka edi cheyali anna appu tevali tappa inkemi ledu ani ye okka udyogi anandam lo ledu yevvado tagubotu gadu tappa inkonni rojullo AP mottam shock iyyindi poyi poyi elanti donga 420 ganni malli cm enduku chesama ani next month pension ekkada istadao Ela estado telustundi AP prajalaki kuda 6 hamilu sanka Naki pokapote chuddam TDP vallu matrame happy endukante e 5 years aviniti akramalu arachakalu mosalu dopidi vebhicharam money laundering sex rocket istam vacchinattu cheskovacchu ani
@trinadharaotammineni4215
@trinadharaotammineni4215 3 месяца назад
ఎలాగయితే నేమి జీతాలు పడ్డాయిగా గతంలో కంటే 10 days ముందే వచ్చాయిగా
@GANIVILLAGEVISIT
@GANIVILLAGEVISIT Месяц назад
మీ ఉద్యోగస్తులకు ఎప్పుడు జీతాలు పడిన పర్వాలేదు కానీ ఓట్లు వేసిన ప్రజల పరిస్థితి ఏంటి మీకు జీతాలు ఇస్తున్నారు పేదవారికి సంక్షేమం ఏది
@saisantosh3939
@saisantosh3939 3 месяца назад
ఎవరికి ఒకటవ తరీకున జీతాలు పడ్డాయి ఒకటవ తారీకున ఎవరికీ జీతాలు పడలేదు ఇది నిజం.వాళ్ళు చెప్పుకుంటున్నారు
@knarayanappakummaranarayan3679
@knarayanappakummaranarayan3679 2 месяца назад
Cbn is the right teacher for employees
@12343a
@12343a 3 месяца назад
Ap కి best cm చంద్రబాబు గారు..💐💐
@EgiveJagan
@EgiveJagan 2 месяца назад
జై జగనన్న. సింహం
@kinnangidharmarai5553
@kinnangidharmarai5553 3 месяца назад
మొదటి తేదీన జీతాలు మాకైతే పడలేదు.2 వ తేది సాయంత్రం 6 గంటలు ప్రాంతంలో ఏపీ ఉద్యోగులకు జీతాలు అయ్యాయి.
@satyanarayanayalamarthi2916
@satyanarayanayalamarthi2916 3 месяца назад
CBN is best CM
@paturumadhusudhanarao8682
@paturumadhusudhanarao8682 3 месяца назад
రోజు కొక ప్రచార ప్రకటనలు స్వంత డబ్బా ఖర్చులు అన్నీ తగ్గిస్తే పొదుపు అయ్యి దుబారా తగ్గుతుంది.
@atmakuryvenugopal8580
@atmakuryvenugopal8580 3 месяца назад
Eee salahalu pata prabhutvaniki ivvaleda
@seshadrithummala8644
@seshadrithummala8644 Месяц назад
బ్రదర్ కరక్ట్ గా చెప్పారు. అదేవిధంగా గా SL, బిల్స్ గానీ లేదా ఏదో ఒక ఏరియర్ బిల్ ఎంతో కొంత ఆధారం గా ఉంటది.
@savarsuresh9097
@savarsuresh9097 2 месяца назад
ప్రారంభం 👌ముగింపు చూడాలి కదా!
@lalithakumari2670
@lalithakumari2670 3 месяца назад
That is cbn good cm
@g.v.sreddy6535
@g.v.sreddy6535 3 месяца назад
Chandrababu is best
@FatimaFm-iw7hm
@FatimaFm-iw7hm 2 месяца назад
We all with jagan always with him god bless him jagan he his best cm and next pm also
@sasattar3577
@sasattar3577 3 месяца назад
ఉద్యోగులు జగన్ ను కలిసే అవకాశం ఇవ్వనందుకు జగన్ పొగరు దిగి వై.సి.పి. మట్టి కరిచింది.
@MahalakshmiSuryadevara
@MahalakshmiSuryadevara 3 месяца назад
Me CBN gadu 2000 kotla appu chesi salary ecchadu em labham ala prati nela istaraa appu lu enduku cheyali Telangana ninchi ravalasina needulu tevali kani 14 samvatsaralu chesina aviniti akramalu arachakalu mosalu dopidi vebhicharam money laundering sex rocket saripoleda konni rojulu me CBN gadi bratuku pavala gadi bratuku 6 hamilu bayata padatayi le Matti evvarini karipistaro prajalu chudduvu kani.... tampering cheyinchi gelavatam kadu nojayiti gelupu kavali 5000 kotla rupayalu ecchi tampering cheyinchi geluchadu tappa inkemi ledu
@visranthammachundi190
@visranthammachundi190 2 месяца назад
Mundu undi musali paduga
@tamilselvis8482
@tamilselvis8482 3 месяца назад
CBN, Cmku congrats
@vihaskumur4860
@vihaskumur4860 2 месяца назад
అప్పులు చేస్తే జీతాలు ఏంటి ఏమయినా చెయ్యొచ్చు నెల రోజులు కాకుండానే భారీగా అప్పులు గమనించగలరు
@dualmediatrends
@dualmediatrends 2 месяца назад
mari mundu govt ade kada chesindi annitiki appegaappudem chesaru meeru
@suryaraopuvvala6010
@suryaraopuvvala6010 2 месяца назад
Good speech chala baga chepparandi thank you sir
@venkatamanoramaimmadi841
@venkatamanoramaimmadi841 3 месяца назад
Great visionary Leader and great Administeter in India Jai CBN garu.
@nageswaraop5996
@nageswaraop5996 3 месяца назад
Your voice is mouth piece of all teachers... well said brother... thanq
@krishnamohanmohan2270
@krishnamohanmohan2270 3 месяца назад
Second Night 10.22 ki salary padindi ee vishayamlo babu gaaru great
@nagarajuvadde5957
@nagarajuvadde5957 3 месяца назад
టైటిల్ బాగో లేదు
@dualmediatrends
@dualmediatrends 2 месяца назад
manam chudataniki
@kathulakezia5113
@kathulakezia5113 3 месяца назад
Superrrrrrrt great C, M, salres employes good Gblu 🙏 🙏
@BhavaniS-zk2df
@BhavaniS-zk2df 2 месяца назад
Evm Cm
@kandulaprasadrao8673
@kandulaprasadrao8673 Месяц назад
That is True Sir C.B.N ni Votes vesi Gelipinchinanandhuku andharu Prathi paksalu ,Prajalu kids Enthga Egathali Eddeva Chesthunnaru Ante Cari mundhu EMPLOYEES & PENSIONER'S thala Din chu kovalasi Vasthundhu C.B.N garu meeku Sathakoti Namaskaralu, Pafhabhi vandhanalu Sir 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@VanamulaNaganna
@VanamulaNaganna 3 месяца назад
సిగ్గుండాలి లక్షల జీతం తీసుకొని పేద పిల్లల జీవితాలతో చలగాటం ఆడుతున్న ఉద్యోగస్తులు పాపం లో సీబీన్ కు ఉంది అని చెప్పారు ,1 తారికి రియాలెస్టేట్ దారులు టీచర్లు వడ్డీ వ్యాపారస్తులు , వారి పిల్లలలను govt స్కూల్ లో చదివించాలి ,నాయకుల పిల్లలు కచ్చితంగా govt స్కూల్లో చదవాలి మీరు మగాళ్లు ఐతే .
@syedmasthan9975
@syedmasthan9975 3 месяца назад
సంపద సృష్టించాడు. ఇచ్చాడు.
@gopinathv8826
@gopinathv8826 2 месяца назад
అరేయ్ బాబు అప్పు తెచ్చి 3వ తారీకు జీతాలు ఇచ్చారు. బాబు నీకు ఎంత కమిషన్ ఇచ్చారు.
@sankarmangu3493
@sankarmangu3493 3 месяца назад
A.P. C.M.Sree Chandrababu Naidu GARU Prajalu And Employs Manishi Kastalu Teliccina Excellent C. M. Garu❤
@prasadyerraguntla7682
@prasadyerraguntla7682 2 месяца назад
సార్ వైయస్సార్ జిల్లా కమలాపురం ఎస్ టి ఓ పరిధిలోని పెన్షనర్లు ఇంతవరకు క్రెడిట్ కాలేదు
@bangarubhoomi6093
@bangarubhoomi6093 3 месяца назад
Chandrababu Naidu great CM he can do anything for development for Andhra Pradesh
@prabhakarratnam6212
@prabhakarratnam6212 3 месяца назад
బెస్ట్ సీఎం బాబుగారు
@seshasayananantha3466
@seshasayananantha3466 2 месяца назад
That is fhe greatness of CBN
@latha1377
@latha1377 2 месяца назад
Festival is yet to come wait and watch ⌚
@bathulakanakavaraprasadh5127
@bathulakanakavaraprasadh5127 3 месяца назад
మీ అతిఅభిమానానికి అభినంధనలు.
@rajavardhan-q4i
@rajavardhan-q4i 3 месяца назад
Chandra babu garu chestaaru aa nammakam undhi
@Rama-cw7lq
@Rama-cw7lq 3 месяца назад
Jai CBN,pk&lokesh Babu. Pension recived ie., cbn,Well done .Govt pensioner.
@bollamvenkatarao3856
@bollamvenkatarao3856 3 месяца назад
Excellent speech
@ramamurthytanikanti2913
@ramamurthytanikanti2913 3 месяца назад
అదే చంద్రబాబు నాయుడు అంటే
@pattapusatyanarayana4204
@pattapusatyanarayana4204 2 месяца назад
Prajalu gelipenchaledhu vallu Vallu gelicharu🎉
@veerumarumudi-hh9rg
@veerumarumudi-hh9rg 2 месяца назад
Jai Jagan king ra rrrrmmmmmuuussss
@kandunursivaramireddy4431
@kandunursivaramireddy4431 3 месяца назад
కల్పితం చేసినట్లు ఉంది రియల్ గా చెప్పండి
@Iaj180
@Iaj180 2 месяца назад
Wait 5months
@kanapareddisrinu4478
@kanapareddisrinu4478 2 месяца назад
ఎంప్లాయిస్ నిజంగానే shock లో ఉన్నారు ఎందుకంటె హోంమినిస్టర్ భార్య తీరు కళ్లారా చూసాక నిజంగానే shock అయ్యారు
@danielgurrala9352
@danielgurrala9352 3 месяца назад
జీతాల పండగ కోసం ఎదురు చూసాను పండగ లేకుండానే జీతాలు పడిపోయాయి సంతోషమే సకం బలం
@pillijhansi7522
@pillijhansi7522 3 месяца назад
Best CM Babu Garu 💯🙏🙏🙏🙏🙏❤❤❤❤
@subbaraobandi5496
@subbaraobandi5496 3 месяца назад
Excellent cm sir
@subbaraovanthala3453
@subbaraovanthala3453 2 месяца назад
చెప్పిన పథకాలు అన్ని అమలు చేస్తే అప్పుడు మీకు కరెక్ట్ టైం కి జీతాలు వస్తాయో రావో చూసుకోండి
@apparaovelagala6757
@apparaovelagala6757 2 месяца назад
నాయనా తొందరపడకు ముందుంది అసలు కథ.
@nagaseshuluganamala8211
@nagaseshuluganamala8211 3 месяца назад
Sir చాలా department కు 2 వ తేదీన రాత్రి 10 గంటల కు బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయి
@sukkusudani6790
@sukkusudani6790 3 месяца назад
Ration door delivery cancel cheyandi
@RamaraoD-p5b
@RamaraoD-p5b 2 месяца назад
మీరెన్ని కబుర్లు చెప్పినా, వారిది రిచ్ లైఫ్
@shaikshameersaheb4717
@shaikshameersaheb4717 3 месяца назад
Employees should know that u should love ur village,state,ND the country.dedication towards state
@RAMVappangi
@RAMVappangi 2 месяца назад
మంచి డప్పు కొట్టారు బాగుంది
@ameeruddinshaik786shaik5
@ameeruddinshaik786shaik5 2 месяца назад
ముందుగా చేయవలసిన పని l R , P R C
@LankaKumaraswamy
@LankaKumaraswamy 2 месяца назад
6months తర్వాత సూద్దం
@kathulakezia5113
@kathulakezia5113 3 месяца назад
❤😂great 👍 👌 to
@jbhaska999
@jbhaska999 3 месяца назад
2nd July salaries credited.. Thank you CBN❤❤🎉🎉
@editorsprings1748
@editorsprings1748 3 месяца назад
Giving one moth salary for election staff is a central policy. It is given in all the states
@deesarijayaprakash1860
@deesarijayaprakash1860 3 месяца назад
గతం కంటే బెటర్ లెండి
@gsiddardhakumar783
@gsiddardhakumar783 2 месяца назад
Dooladerindhi employee's ki 😂😂
@chintanageswararao-lo1pr
@chintanageswararao-lo1pr 2 месяца назад
అప్పుడేమైనది మీ దూల తీరిద్దిలే... తొందరెందుకు?
@eslavathupiriababu5370
@eslavathupiriababu5370 Месяц назад
జీతాలు పడ్డ మాట వాస్తవం
@eslavathupiriababu5370
@eslavathupiriababu5370 Месяц назад
కానీ prc అయ్యర్ గురించి మాట్లాడలేదు
@JanakiTigala-qr9ls
@JanakiTigala-qr9ls 3 месяца назад
Nijam ga salaries vesesaru
@gnanasankarsomu8321
@gnanasankarsomu8321 3 месяца назад
ఉద్యోగుల కడుపు కొట్టిన కొందరు ఉద్యోగ నాయకుల అవకాశవాదం గమనించి, CBN టీమ్/ పవన్ టీమ్ అవకాశవాద ఉద్యోగ నాయకులకు IAS శ్రీలక్ష్మీ కి ఇచ్చిన మర్యాదనే వారికీ ఇవ్వాలి. రెండేండ్ల నుండి గ్రీన్ చానల్లో నే ఉన్న DA arrears కూటమి విడుదల చేయించాలి.
@testtest-q2b
@testtest-q2b 3 месяца назад
Great, pl. all teaches can you all help students to grow in studies...and get ready for better english communication
@UlliNageswarao-hr3fh
@UlliNageswarao-hr3fh 2 месяца назад
కరోనా టైంలో ఉజోగస్తులు ఏమీ చేశారు T d p బ్రో కర్ గామాట్లాడు తినవు
@bathalasuresh5293
@bathalasuresh5293 3 месяца назад
Chandra babu naidu garu great leader india lo most powerful cm
@VenkataRamana-qo7bt
@VenkataRamana-qo7bt 2 месяца назад
సంబరి పడి పోతున్నారు లే
@petersvardhanapu9101
@petersvardhanapu9101 2 месяца назад
నిజాలు ముందు ముందు తెలుస్తాయి , నిజమయిన హెడ్డింగ్ పెట్టండి
@mohammedsiddiqui6064
@mohammedsiddiqui6064 3 месяца назад
Popcorn is a good name
@maddalavenkatanarasaiah6269
@maddalavenkatanarasaiah6269 3 месяца назад
HE HAS NOT MADE PROMISES
@nrambabu6520
@nrambabu6520 3 месяца назад
చంద్రబాబు నాయుడు గారు నీతి నిజాయితీ నమ్మకం కలిగిన వ్యక్తి ఆయన నమ్మిన వాళ్లు ఎవరు బాధపడలేదు జగన్ ని నమ్మిన వాళ్లు చాలా బాధపడ్డారు ఐదు సంవత్సరాలు
@MahalakshmiSuryadevara
@MahalakshmiSuryadevara 3 месяца назад
Me CBN gadi 14 samvatsarala rakshasa palanalo enta mandi badha paddaro same e 5 samvatsaralu kuda alage ebbandi padali CBN ganni nsmmina okkadu kuda bagupadindi ledu ekkada kuda... twaralone AP prajalu telysukuntatu evaru neeti nijayitigaa chesaro ani tampering cheyinchi gelichina vedava weast fellow gadu CBN gadu 5 years lo special status tevali amaravati tevali road lu tevali inka chala unnayi 1st week lo 2000 kotla appu 2nd week lo 1800 kotla appu tappa inkemi jaragaledu mari tearalo ne andaru telysukuntaru evvaru ento ani wait n see mundu undi mosalla pandaga inka em start avvaledu
@e.mohanreddy2152
@e.mohanreddy2152 2 месяца назад
Ippudu telustundi cbn gurindi employee ki. Jai jagan Anna come again
@danielchinta4685
@danielchinta4685 Месяц назад
T D P not win this election Jagan win. 160 seats T D P 12 seats Pawan 0 seats
@kandulaprasadrao8673
@kandulaprasadrao8673 Месяц назад
Evartikiki Salaries Pensions First thaeekuna Oaddayi Sir Anni Abaddhalu Prachamu Cheyakandi Sir Edo oka Department Ki padithe Andhariki Pafinttu kadhu Sir A. P state lo Andhariki Salaries & Pension's Credit kaledhu Sir Idhi Nijamu Sir Edo Konni Dept Ki paddayemo kani Anni Dept Ki Credit Avvaledhu Sir antha Abadfha pracharamu Cheyakandi Sir 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@kmariya2978
@kmariya2978 2 месяца назад
ఎందుకు ఇంత తోందర ముందు వుంది ముసలి పండుగ ఉద్యోగం చేసిన వాళకు కనీళు తప్ప వు
@rasaputrarani172
@rasaputrarani172 3 месяца назад
Santhosham kadaa.
@prasadndp7878
@prasadndp7878 2 месяца назад
🤣🤣🤣నిజామా సొళ్ళు ఆపండ్రా బాబు
@krishnamohanmohan2270
@krishnamohanmohan2270 3 месяца назад
He is a good administrator
@padmavathipadmavathi3565
@padmavathipadmavathi3565 2 месяца назад
చంద్రబాబు చాలా బాగా చెప్పారు సూపర్
@velupurirao8999
@velupurirao8999 3 месяца назад
Thanks bro very good debit ❤
@shaikshajahan7103
@shaikshajahan7103 2 месяца назад
Meeku thagina sasthi jarigindi.... Elaa kaavaali meeku JOOHAAR Anna NTR.
@SHARIFKHAN-he2iq
@SHARIFKHAN-he2iq 2 месяца назад
1 mothe nayana jarigindi
@ramakrishnareddy5304
@ramakrishnareddy5304 2 месяца назад
Ramoji rao ku pettina expenditure gurinchi chappadandi
@Prasad143Prasad14-n
@Prasad143Prasad14-n 2 месяца назад
Mee bhavishyattu govindaa
@himabindhuchethumahi639
@himabindhuchethumahi639 3 месяца назад
Shock avvavalasina avasaram ledu wait and see
@voletisatyanarayana3470
@voletisatyanarayana3470 3 месяца назад
ఒకటో తేదీ జీతం పడగానే నిజం గా షాక్ కి గురి అయ్యారు
@prasadarao2826
@prasadarao2826 3 месяца назад
Pension is credited yesterday night
@murudoddiarunkumar9386
@murudoddiarunkumar9386 3 месяца назад
Tdp వాళ్ళు కూడా 5vela కోట్లు RBI lomaral loan theesukochina chandrababu❤ garni poguduthunnaru మీడియా మిత్రులు మీరు ఏమి చెప్పతున్నారు meeru TDP వాళ్లు ki బజానా ఏమండీ appude ఎమైంది ముందు వున్నాయి evvaru సంబరాలు chesukoledu mitramaa Dhanyavadamulu
@balaramudubalaramudu-ct2vo
@balaramudubalaramudu-ct2vo 3 месяца назад
Or implementation IR35percent release Govt immediately for the Welfare of AP employees Who stood this Govt shoul d remember employeshelp
@marribalaraju2729
@marribalaraju2729 2 месяца назад
ఎంప్లాయీస్ కి ఒక్క నెలరోజుల జీతాలు ఆపితే విల,విల.. అదే రైతు ఎక్కడ ఉన్నా రాజే. ఈ 5yrs అంత ఎంప్లాయీస్ కు దూల దిరి బేడ మిగిలాలి.వీళ్ళకి మాత్రం ఇదే జరగాలి..Iam full happy..
Далее
Обменялись песнями с POLI
00:18
Просмотров 866 тыс.