Тёмный

షిరిడీ బాబాతో మొదలై | Bhakhti Now Become Business | Bharatavarsha Clear Cut Point Analysis 

Bharatavarsha
Подписаться 220 тыс.
Просмотров 29 тыс.
50% 1

Опубликовано:

 

25 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 728   
@Rawm_Esh
@Rawm_Esh 7 месяцев назад
మన ధర్మానికి హాని చేసే మన దొంగ ముండకొడుకుల్ని బాగా ఎండగట్టారు... గురువుగారు... మీకు పాదాభిందనాలు 🎉🎉🎉🎉🎉🎉
@sekharnrc
@sekharnrc 7 месяцев назад
చాలా చక్కగా విశ్లేషించారు..ఇప్పుడంతా అసలైన మన దేవుళ్లని వదిలేసి బాబాలని దేవుళ్లుగా ప్రమోట్ చేస్తున్నారు...జై శ్రీ రామ్..
@sudhayerbagker7395
@sudhayerbagker7395 7 месяцев назад
PROMOTION HAS MONEY, THOUGH VEDAS HAVE KNOWLEDGE, WHICH MADE OUR SOCIETY SIMPLE AND WEALTHY.
@trivikramaraoduggirala4128
@trivikramaraoduggirala4128 7 месяцев назад
ప్రసాదు గారు మీ యొక్క భావాల తో నేను ఏకీభవిస్తున్నాను.
@prrasadrao7802
@prrasadrao7802 7 месяцев назад
మీరు ధైర్య శాలి . మంచి టాపిక్ తీసుకున్నారు. Hats off
@GunduSita
@GunduSita 7 месяцев назад
నేను చాలా కాలంగా ఇలా ఎవరైనా చెపుతారా అని ఎదురు చూస్తున్నాను
@jayalakshmi62
@jayalakshmi62 7 месяцев назад
భగద్గీతని ప్రతి స్కూల్ లో పాఠ్యాంశం గా చేస్తే నే నిజం అర్థం అవుతున్నది. తత్వం తెలుస్తుంది.అప్పుడే మూర్ఖత్వం,అజ్ఞానం పోతాయి. దేశం బావుంటుంది
@viprasree3037
@viprasree3037 7 месяцев назад
నూరు.పా లు.నిజం
@vrvspavankumar5393
@vrvspavankumar5393 7 месяцев назад
Correct Answer
@priyankareddy4803
@priyankareddy4803 7 месяцев назад
Sir ఇంత చక్కగా నిజాలు చెప్తున్నారు మీరు జాగ్రత్త గా వుండండి
@muralimohan9319
@muralimohan9319 7 месяцев назад
Well Said Ser Great Words D. S. P gaaru 🙏👍👍👍👍👍
@Mkr-worldd
@Mkr-worldd 7 месяцев назад
చక్కగా విశ్లేషించారు... హిందువులు అందరూ నిజాన్ని తెలుసుకోండి... సనాతన ధర్మం గురించి తెలుసుకోండి, పాటించండి... జై శ్రీరామ్... జై భారత్.... జై హింద్
@satyagowriballa7913
@satyagowriballa7913 7 месяцев назад
మన హిందువులు ఉన్న దేవతలు సరిపోక అడ్డమైన బాబాలనీ స్వామీజీ లనీ దిగుమతి చేసుకుంటున్నారు...మేలుకోండి హిందువులారా...జై శ్రీ రామ్🙏
@koundinyasa
@koundinyasa 7 месяцев назад
మీరు స్పృశించిన విషయం ఎవ్వరు విశ్లేషించడం లేదు.మీకు ధన్యవాదాలు
@erikondasambaraju
@erikondasambaraju 7 месяцев назад
నేను నా జీవితం మొత్తం సాయిబాబాని దేవుడు నేను నమ్మను నా కుటుంబం కూడా ఇంత వరకు ఎప్పుడు కూడా సాయిబాబా దేవుడు నాకు చెప్పలేదు ఏదైనా పిల్లలకు మన పెద్దవారు చెప్తేనే తెలుస్తుంది రేపు నా పిల్లలకు కూడా సాయిబాబా దేవుడు అనే విషయాలు నేను చెప్పను ఆయన యొక్క ఫకీర్ గురించిఅవసరం లేదు సనాతన ధర్మాన్ని హిందూ ధర్మం గురించి చెప్తాను సృష్టికి మూలం ఆ ఈశ్వరుని గురించి చెబుతా జై శ్రీమన్నారాయణ
@ananthacharyanantha40
@ananthacharyanantha40 7 месяцев назад
చాల మంది ఈ లల్లో సాయి బాబా పెద్ద విగ్రహం పాదాల దగ్గర దేవుల విగ్రహలు పెడుతారు🎉 కొంచం కూడా ఆలోచన లేదు 🎉
@umadeviravinder5664
@umadeviravinder5664 7 месяцев назад
Valla drusti lo devadhi devudu
@74Ravindra
@74Ravindra 7 месяцев назад
​@@umadeviravinder5664కానీ, ఖురాన్ ని మటుకు సాయి పాదాల కింద పెట్టరు.
@seethasravani8263
@seethasravani8263 7 месяцев назад
Yes
@viprasree3037
@viprasree3037 7 месяцев назад
ఆగన్నని ptsdsrdecha కూడదు చంపకూడదు
@viprasree3037
@viprasree3037 7 месяцев назад
Sir yedaarikattali లేకపోతే మనం
@mythoughts2546
@mythoughts2546 7 месяцев назад
మీ దైర్యనికి హ్యాట్సాఫ్
@lavanya0911
@lavanya0911 7 месяцев назад
చాలా సెన్సిటివ్ టాపిక్ని సెన్సిబుల్ గా విశ్లేషించారు
@krishnachaitanyapavani3927
@krishnachaitanyapavani3927 7 месяцев назад
Finally Siva Garu you have the guts to talk about Sai Baba trending baba culture!
@Suryaprakash-pr7mh
@Suryaprakash-pr7mh 7 месяцев назад
జైశ్రీరామ్ భరత వర్షం గారుజై జై సనాతన ధర్మం భారత్ మాతాకీ జై
@venkeyramana3718
@venkeyramana3718 7 месяцев назад
జై శ్రీ రామ్ జై గోవిందా ఇలాంటి వెదవల్ని శిక్షించాలి బాబా లు నసించాలి
@chandramoulideekonda2976
@chandramoulideekonda2976 7 месяцев назад
ప్రముఖంగా బ్రాహ్మణుల సంస్థలు కలిసి ప్రయత్నం చేయాలి ధర్మం కాపాడుకునేందుకు హిందువులు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది
@seethasravani8263
@seethasravani8263 7 месяцев назад
Sai Baba nu telugu vallaku parichayam chesindi bramanude,ekkirala baradwaja
@couragecub1473
@couragecub1473 7 месяцев назад
Bathuka nerchina Valle brahmins
@Jai.Bharat.1
@Jai.Bharat.1 7 месяцев назад
​@@couragecub1473లౌకిక ప్రపంచం వేరు , బ్రహ్మత్వం వేరు, కులం లో పుట్టినంత మాత్రాన నిజమైన బ్రహ్మణుడు కాలేడు, ఏదో కొద్ది మంది చేసే చిల్లర పనులను దృష్టి లో పెట్టుకొని , ఆ సామాజిక వర్గాలను దయచేసి తగ్గించకండి, మనం హిందువు లైతే మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు బ్రహ్మణుడు అవసరం, లోక సమస్త సుకినో భావ అని ప్రతి రోజూ అందరికోసం ప్రార్థించే వాడు బ్రహ్మణుడు ఒక్కడే.
@dev4rajan
@dev4rajan 7 месяцев назад
Brahmins neither have unity nor influence and power to bring changes. In present times it's only other castes which make or break the Hindu society
@hematirupathi1283
@hematirupathi1283 2 месяца назад
Avnu crct.. Vallaki manamanta sudrulam.. Mankem teledu.. Vallake anni telsu ani chala idiga ankuntaru... Annitlo denni chupedtarau.. Asalu vella valle kda matamarpidi jargedi.. They are the real culprits.. I saw this so many times in temple which is nearby home.. After some years I completely stopped gng to that temple.. I am strict follower of hinduism..if I feel like that think abt normal hindus..
@ramachandusharma5867
@ramachandusharma5867 7 месяцев назад
చాలా చక్కగా చెప్పావు సోదరా. ఒక్క విషయం, దయచేసి బొట్టు పెట్టుకోండి. బొట్టు మన ధర్మానికి basic identity. Sent a small support your phone pe. Keep doing such enlightening videos . Jai Shriram Jai Bharat
@chakrapanibandi7295
@chakrapanibandi7295 7 месяцев назад
"ఓం భగవద్గీతలో ముఖ్య విషయాలు ధర్మానికి హాని కలిగి ఆదర్మం పెచ్చుమీరినపుడు నేను సాధుసంరక్షణ కోసం, దుష్ట శిక్షణ కోసం, ధర్మ పునస్థాపన కోసం ప్రతియుగంలోనూ అవతరిస్తుంటాను. నేను సమస్త ప్రాణులకు ఈశ్వరుడను, జనన మరణ రహితుడను అయినా గాని నా మాయాశక్తిచే నన్ను నేను సృజించుకొంటుంటాను. సోదరా మీకు శుభాకాంక్షలు మన పోరాటం మన వారి మీదే చేయాల్సిన పరిస్థితి , మీ రూపం చాలా కళ గా ఉంది నా విన్నవం నుదుట తిలక ధారణ చేయండి
@Jai.Bharat.1
@Jai.Bharat.1 7 месяцев назад
హిందువులను రక్షించడానికి వచ్చిన ఆది శంకరా చార్య, కూడా ఇన్ని గుడులు, స్తోత్రాలు, పూజలు లేవు, శంకరా చార్య వారు శివ స్వరూపులు.... ఆయనకు లేని ఈ గుడులు , ఈ ఫకీర్ కు ఎందుకు.... మన మైండ్ లో శిరిడీ సాయి బాబా మహత్యం, అనే చెత్త సినిమాల ద్వారా, భ్రష్టు పట్టిస్తున్నారు. ఆశ్చర్యం ఏమంటే ఎక్కువ తెలుగు ప్రజలే దీనికి బాధితులు గొర్రెల గా కాక విచక్షణ తో ఆలోచించండి హిందువుల రా...
@durgavilla3680
@durgavilla3680 7 месяцев назад
GREAT ANDI SUPER
@NKS1982
@NKS1982 7 месяцев назад
రాఘవేంద్ర స్వామి గారికి గుడులు వున్నాయి కదా? ఇంకొంచం లోతుగా వివరించండి, అప్పుడు అందరికీ అర్థం అవుతాది.
@rupa6341
@rupa6341 7 месяцев назад
Movies pakkana petandi.. eppudina jeevitha charitra chadivara? Chadivi baga avagahana chesukoni appudu matladandi..purthi avagahana leka matladatam sari kadu.
@3836SKR
@3836SKR 7 месяцев назад
ఆదిశంకరుల గురించి ఎందరికి తెలుసు??ఎవరైనా ప్రచారం చేసారా?అసలు నాలుగు ఆమ్నాయ పీఠాల గురించి ఇప్పుడు గుండెలు బాదుకుంటున్నారు కదా ఆ ఆమ్నాయ పీఠాల వాళ్ళు ఏమైనారు?ఒక్క నడిచే దేవుడు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్రులు తప్ప మిగతా పీఠాధిపతులు ఉన్నారని కూడా ఎవరికీ తెలియదు!!అసలు ధర్మ ప్రచారం భాధ్యత ఎవరిది?మీదా నాదా??శ్రీ శిరిడీ సాయిబాబా ఉన్నప్పుడు ఈ నాలుగు పీఠాల గురువులు లేరా?ఐనా సాయిబాబా ఎవరినీ మతం మార్చలేదో.పైగా మతం మార్చిన & మారిన మూర్ఖులను “తండ్రిని మార్చుకున్నట్టే”అని కోప్పడ్డారే కానీ సమర్పించలేదు.హిందూత్వం అధికంగా ఉండే మహారాష్ట్రలో మసీదును @ద్వారకామాయి”అని పెట్టి ఎంతమంది వ్యతిరేఖించినా తల్లి వలె కష్టాలు తీర్చారు. అన్ని హిందూ మతాచార ప్రకారమే నిత్యాగ్నిహోత్రం చేసారు.తులసీ బృందావనం ఏర్పాటు చేసారు.ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళకు కూడా కులాలు మతాలు ఉంటాయా??బాబాగారు శశరీరంగా ఉన్నప్పుడు నాలుగు పీఠాధిపతులు భారతదేశం లో లేరా?ఓ భగవద్గీత భగవద్గీత అని బట్టలు చింపుకుంటారే ఆ భగవద్గీత సారాంశాన్ని తను జీవించి,ఆచరించి చూపించారు. తనను నమ్మిన వాళ్ళను ఆచరించేలా తయారు చేసారు. తనను దర్శించటానికి వచ్చిన వారికి వాళ్ళవాళ్ళ గురువులను మాత్రమే సేవించమన్నారు కానీ తనను సేవించమని ఏ ఒక్కనాడూ చెప్పలేదు.స్వాతంత్ర్య సమరయోధుడు శ్రీ తిలక్ గారు అరెస్ట్ చేసినప్పుడు,అతని కుడిభుజం ఐన అమరావతిలో పేరుపొందిన ప్రఖ్యాతి గాంచిన కోటీశ్వరుడైన శ్రీ ఖపర్థే గారిని కూడా అరెస్ట్ చేస్తే తిలక్ గారికి బయటనుండి సపోర్ట్ చేయకుండా చేయాలని చూస్తే ఆఖపర్దే గారిని బాబాగారుఆశ్రయంఇచ్చి కాపాడారు.తిలక్ విడుదలైన తర్వాత ఖపర్దే తో కలిసి శిరిడీ వచ్చి బాబాగారితో ఏకాంతంగా మాట్లాడివెళ్ళారు. మీకీ విషయాలన్నీ ఇప్పటికీ అమరావతిలో ఉన్న ఆర్కైవ్ లో ప్రభుత్వం వాళ్ళు భద్రపరిచి ఉంచారు.అందరూ భగవద్గీత చదవండి అని ఊగిపోతున్నారు కదా,అది ఇప్పుడున్న ప్రజలకు సరిగ్గా అర్థమయ్యే విధంగా ఉందా?ఎవరి పైత్యాన్ని వాళ్ళు జోడించి రాసిన పుస్తకాలే తప్ప సరైన వివరణతో కూడిన పుస్తకం ఎక్కడ లభిస్తుందో ఎవరికైనా తెలుసునా?ఇప్పుడు కొంతమంది భగవద్గీత లు చెప్పుకుంటూ భాష్యాలు చెప్తారు కదా బాబాభక్తులమైన మాకు అది “శ్రీ సాయి సచ్చరిత్ర”లో చాలా సులభంగా ఎలాంటి పైత్యాలు లేకుండా చదివి జీవితంలో ఆచరణ చేస్తాము.మాకు ఎవరినీ నొప్పించకుండా బతకమని నేర్పారు బాబా.అనవసరంగా ఎవరినీ తూలనాడవద్దని చెప్పారు.నీ స్వధర్మంలో ఉండమన్నారు.నీకు విధించబడిన కర్మను నువ్వు చేసి ఫలితం భగవంతునికి వదిలేయమన్నారు.సోమరిగా ఉండవద్దు అని నిత్యమూ ధర్మాచరణమైన నీ కర్తవ్యాన్ని చేయమన్నారు.ఎవరినీ ద్వేషించవద్దు,మోసం చేయవద్దు,కక్షలు కార్పణ్యాలు జన్మజన్మలు కర్మలవుతాయని కాబట్టి వాటికి దూరంగా ఉండమన్నారు.భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా యోగులు తన ఆత్మ అనే చెప్పారు కదా.మహాత్ములను నిందించరాదు అనేది పెద్దల వాక్కు.సాయిబాబాగార్న్ దూషించే వాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి!!
@Jai.Bharat.1
@Jai.Bharat.1 7 месяцев назад
​@@rupa6341సరే అండి, ఆ గురు చరిత్ర, ఎవరు రాశారు, అందులో వున్న సనాతన ధర్మం ఏమిటి కొంచం వివరించండి, భగవద్గీత కన్నా గొప్పదా, తెలియ చండి, మీరు అంటున్న గురు చరిత్ర నాకు తెలిసి, ఎక్కిరాల భరద్వాజ అనుకుంటా, విషాన్ని మెదడు లో ఎక్కించారు, నిజమైన గురు చరిత్ర చదవాలంటే గీత ప్రెస్స్ , గోరఖ్ పూర్ , వారిది చదవండి., అది నిజమైన దత్తాత్రేయ గురించి వివరించారు. మీ కోరికల కొరకు , ఆ ఫకీర్ వల్ల అవి తీరయని భావించి, సనాతన ధర్మం ని నాశనం చేయకండి. కోరికల కొరకు దేవుణ్ణి భాద్యున్ని చేయ కండి, మన కర్మ లకు మనమే భాధ్యులం...
@kadiyalaanjaneyasastrychannel
@kadiyalaanjaneyasastrychannel 7 месяцев назад
మీ మంచి విశ్లేషణకు,మీరు‌సనాతనధర్మసంస్కరణకు,మీ అధ్భుత పరిశోధనకు, సనాతన ధర్మానికి పట్టిన చీడపురుగులను వదిలించే బాధ్యత తీసుకున్నందుకు ధన్యవాదములు 🙏⛳🕉️🛕కాని షిరిడి సాయిబాబా తత్వాన్ని పత్రికల ద్వారా పుస్తకాల ద్వారా బాగా ప్రచారం చేసిన ఎక్కిరాల భరద్వాజ గారు ఒంగోలు వాస్తవ్యులు గురించి ప్రధానమంత్రిని శిరిడి దర్శనం చేయించిన మురళీమోహన్ గారి గురించి ఎందుకు మీరు పరిశోధన చేయరు 🙏⛳🕉️🛕
@sunitharamakrishna3337
@sunitharamakrishna3337 7 месяцев назад
చాలా బాగా చెప్పారు
@kumaraswamy9556
@kumaraswamy9556 7 месяцев назад
ఏది తెలుసుకోకుండా గుడ్డిగా నమ్మే జనాలు కొందరు
@VVA2823
@VVA2823 7 месяцев назад
మీరు ఇలా ఇలాంటి కంటెంట్ తో చేస్తారని ఆశిస్తున్నాను
@satyanarayana3908
@satyanarayana3908 7 месяцев назад
శిరిడీ సాయిబాబా దేవతా ఫోటోలు రోజుకొకటి పెట్టి గుడ్ మార్లింగ్ పెట్టొద్దు మార్రో అన్నప్పటికీ బాగా చదువు కున్న మహాసయులు ,కళ్ళుమూసుకొని వాట్సాప్ లో పంపిస్తూ నే ఉన్నారు. ముదిరిన పిచ్చి ఎలా పోతుందో, మీ శ్రమ ఫలించాలని కోరుకొందాము.❤
@satyagowriballa7913
@satyagowriballa7913 7 месяцев назад
మనం ఎంత మొత్తుకున్న్ షిర్డీ వెళ్లేది మనలాంటి హిందువులే....షిర్డీ టెంపుల్ లో అందుకే చాలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి...
@seethasravani8263
@seethasravani8263 7 месяцев назад
If we stop now next generation will forget
@sathyapotharla3368
@sathyapotharla3368 7 месяцев назад
​@@seethasravani8263baga chepparu ilane chaitanyam kalagali
@Lookintoyourmirrorfirst
@Lookintoyourmirrorfirst 7 месяцев назад
@@seethasravani8263 avunu .. mana next generation ki nijam cheppi , Sai Baba maya lonchi bayata padeyali...
@jcreddy108
@jcreddy108 7 месяцев назад
సాయిబాబా ను పెద్దగా చూపి ఇతర దేవతల విగ్రహాలు చిన్నవిగా చూపే గుడులు విపరీతంగా వచ్చేసాయి. నేను దీనికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎవ్వరికి నచ్చట్లేదు.
@Lookintoyourmirrorfirst
@Lookintoyourmirrorfirst 7 месяцев назад
Saibu asalu devude kaadu. Sai baba gudi oka investment. Pichi janala bhakthi ni vaadukune angadi…..
@rudhrateja4967
@rudhrateja4967 7 месяцев назад
Ma intlo ma Amma vinatledu cheptunna saibaba pedda idol degara Ganesh idol pedtundi adigite Edo book lo chadivindanta mothukunna vinatledu
@Lookintoyourmirrorfirst
@Lookintoyourmirrorfirst 7 месяцев назад
@@rudhrateja4967 aham Brahmasmi channel loni videos vinipinchataniki try cheyandi
@viprasree3037
@viprasree3037 7 месяцев назад
Mana బలహీనత పక్కవాడికి పెట్టు బడి వస్ట్టే కొండ పోతే వెంట్రుక ఒక్
@Lookintoyourmirrorfirst
@Lookintoyourmirrorfirst 7 месяцев назад
@@rudhrateja4967 try to make her watch videos on Sai baba in “aham brahmasmi “ Telugu channel. Ajay garu and team has done a great job. Aa videos chusthe, vinte chala apoohalu pothayi…
@sekharbv4774
@sekharbv4774 7 месяцев назад
ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర జై హింద్ భారత మాతా కీ జై వందేమాతరం సత్యం శివం సుందరం ధర్మో ధర్మిత రక్షితః సత్యమేవ జయతే
@majjuriraju1729
@majjuriraju1729 6 месяцев назад
ఆశ పరులు, స్వర్ద పరులు, అజ్ఞానులు, ముర్కులు, ఇ మఠలు వల్లా తేలి పోతున్నారు, ఇలాంటి వారు మన ధర్మానికి దురంగా ​​వుండడం మంచిది
@mamathareddy529
@mamathareddy529 7 месяцев назад
నమస్తే అండి ఈ సాయి అనే వెదవ చాలా కామాందుడు అస్తమా పేసెంట్ హిందువుల ఆడవాళ్ళని వాళ్ళ కుటుంబాలకు దూరం చేసి వాళ్ళ ఆస్తులను కబ్జా చేసిన ఒక మహమ్మాదీయుడు హిందూమతాన్ని నాశనం చేయడానికి వచ్చిన ఒక దేశద్రోహి వాడి మసీధిలో అమ్మయిలు గర్భవతులు అయియారట ఇంత వివరంగా చెప్పిన మన మూర్కపు హిందువులు మారరు సంఘమిత్ర
@anandakumarbhaskaram4955
@anandakumarbhaskaram4955 7 месяцев назад
తపనతో చెప్పారు. శ్రేయస్సుని ఆశిస్తున్నారు. మాటలలో ఏ మాత్రం అహంకారం లేదు. సత్యం చెప్పారు.విజయీ భవ. నమస్తే
@dheerajott
@dheerajott 7 месяцев назад
నేను క్లియర్ గా అర్థం చేసుకున్నాను మీరు చెప్పేది క్లియర్ గా ఈ దరిద్రుడు వేణు స్వామి గురించే
@lakshminandula5303
@lakshminandula5303 7 месяцев назад
మనము … భయము .. అత్యాశల.. వలన. ..వేలం వెర్రిగా కొత్త విషయాల కోసము ఎగ పడుతున్నామా..
@akenkumaraswamy9932
@akenkumaraswamy9932 6 месяцев назад
సార్ మీరు చాలా సత్య అన్వేషణ చేస్తున్నారు మీకు భగవంతుడు పూర్తి శక్తిని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను
@sanatanavidyarthi
@sanatanavidyarthi 7 месяцев назад
నేను గర్వం గా చెప్పుకుంటున్నా , రామాయణం చదివాను . చదవటమే కాదు అద్భుతమైన రామ కథని నా సోషల్ మీడియా ద్వారా వినిపిస్తున్నా
@jagadheswargoud
@jagadheswargoud 7 месяцев назад
Hi sir, please share your social media account
@jagadheswargoud
@jagadheswargoud 7 месяцев назад
I got, I am started following your channel
@sanatanavidyarthi
@sanatanavidyarthi 7 месяцев назад
Thank you.@@jagadheswargoud
@pavanthandra4550
@pavanthandra4550 7 месяцев назад
చాలా మంచి విషయాన్ని క్లుప్తంగా చెప్పారు....ధన్యవాదాలు...
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 7 месяцев назад
నిర్భయంగా నిజం చెప్పారు
@smgirinadhvidvan7348
@smgirinadhvidvan7348 7 месяцев назад
ఈ సాయి బాబా just నాకు నచ్చలేదు అని చెప్పినా మననే వివమర్సిస్తారు.మనలోనే ఎంతో మంది ముర్కులు బాబా గాయత్రి లాంటి చెత్త వి రుద్దుతున్నారు
@seethasravani8263
@seethasravani8263 7 месяцев назад
Okkapudu Gandhi hero,now generation change
@krr2867
@krr2867 Месяц назад
భగవంతుడు ఇచ్చిన నిండు ఆయుష్షు తో ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి నిండుగా నీకు కలగాలని భగవంతుని ప్రార్థన చేస్తున్నాము నీకు ఎల్లప్పుడూ నా శుభాశీస్సులు హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే జై సీతారామ
@jaiveerabrahmendra6033
@jaiveerabrahmendra6033 7 месяцев назад
ఆ సాయిబాబా అనే వ్యక్తి గురించి చాలా విషయాలు మాట్లాడాల్సిన పని లేదు అతను దేవుడు గురువు అవధూత అనే చెప్పే ఈ ఎదవలకి సూటిగా రెండు మూడు ప్రశ్నలు చాలు వాటికి సమాధానం చెప్పమనండి ..అల్లా అనే ఒక క్యారెక్టర్ని సృష్టించి దాని ద్వారా ఒక మతాన్ని పుట్టించి ఇప్పుడు ప్రపంచం మొత్తం శాంతి లేకుండా ఉండడానికి కారణమైన ఏ క్యారెక్టర్ అయితే ఉందో అలాంటి అల్లా మాత్రమే యజమాని అల్లా మాత్రమే మంచి చేస్తాడు ఆ అల్లా కి నేను బానిసని అని చెప్పిన ఈ ఫకీర్ బాబా గురువు దేవుడు అవధూత ఏ చెప్పుతో కొట్టాలి ..భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ శాస్త్ర ప్రమాణం ఉండాలి దేనికైనా అని చెప్పాడు కానీ ఈ హిందువులని చెప్పుకునే ఎదవలకి అవసరం లేదు ...మనం అగ్నిని ఎంత పవిత్రంగా భావిస్తాము అలాంటి అగ్నిని చలిమంట కోసం వేసుకొని ఆ అగ్ని చుట్టూ మలమూత్రాలు విసర్జించిన ఆ baba ni అదేదో దునివేశాడు అందులో బూడిద రాసుకుంటే అన్ని నయమవుతాయని చెప్పుకున్న దరిద్రులు హిందువులు ..రెండు నెలలకు ఒకసారి స్నానం చేసే అద్భుతమైన పవిత్రమైన శుభ్రతను పాటించేవాడు ..ఇవన్నీ కాదండి సాయిబాబా గురువు అని నమ్ముతున్నారు కదా ఆ గురువు చెప్పింది చేయాలి కదా ..అల్లాను నమ్మమన్నాడు సున్తీ చేయించుకోమన్నాడు ముందు సున్తీ చేయించుకోవాలి కదా ...ఏమన్నా అంటే దత్తాత్రేయని అవతారం అంటారు దత్తాత్రేయుని అవతారం అయితే దత్తాత్రేయునికి ఎన్ని గుళ్ళు ఉన్నాయి రా ...నాకు తెలిసిన ఒక గుడిలో అయితే సాయిబాబా కాళ్ళ కింద శివలింగం పెట్టారు ...ఇంకోచోటైతే సాక్షాత్తు శ్రీ ఆంజనేయ స్వామి సాయిబాబాని కౌగిలించుకున్నట్టు ఒక ప్రతిమ పెట్టారు గుడి ద్వారానికి ...సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారు స్థాపించిన మఠానికి మఠాధిపతి అయిన ఒక గురువు సాయిబాబా అని ప్రేతాత్మకి పూజలు చేయొద్దు అని చెబితే ఈ ఎదవలు రోడ్డు ఎక్కి గోల చేశారు ..ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సాయిబాబా సెక్యులర్ దేవుడు సెక్యులర్ గురువు సెక్యులర్ అవధూత ..ముక్క లేనిదే మేకపలావు లేనిదే ముద్ద దిగకుండా మసీదులో బతికిన ఈ అల్లా పుత్రుడు ...జై శ్రీమన్నారాయణ
@sportsmedia6917
@sportsmedia6917 7 месяцев назад
Meeru eppudaina sai charitra chadivithe elanti matalu ravu chadivithe kada eppudaina telesedi ayna oka sadguruvu ani
@Jai.Bharat.1
@Jai.Bharat.1 7 месяцев назад
​@@sportsmedia6917 అయ్యా ఈ సాయి బాబా, భగవద్గీత లేదా పురాణాల గురించి చెప్పింది ఎప్పుడు లేదు, హిందువులను రక్షించడానికి వచ్చిన ఆది శంకరా చార్య, కూడా ఇన్ని గుడులు, స్తోత్రాలు, పూజలు లేవు, శంకరా చార్య వారు శివ స్వరూపులు.... ఆయనకు లేని ఈ గుడులు , ఈ ఫకీర్ కు ఎందుకు...., దానికి తోడు వీళ్ళు బతకడానికి మన దేవుళ్ళ పేర్లు తోక గా కావాలి, సాయి కృష్ణ, సాయి రామ,.... గొర్రెల గా కాక విచక్షణ తో ఆలోచించండి...
@roxy_29
@roxy_29 7 месяцев назад
😅😅😅😅​@@sportsmedia6917
@udayarekhapalepu6587
@udayarekhapalepu6587 7 месяцев назад
​​@@sportsmedia6917 నేను చదివాను. అల్లా మాలిక్ అని తప్ప, జై శ్రీరాం అని గాని, హర హర మహాదేవ అని గానీ ఎప్పుడైనా అన్న పాపన పోయాడా? వాడొక కట్టర్ ముస్లిం. ఏకాదశి నాడు బ్రాహ్మణుడిచేత ఉల్లిపాయ తినిపించిన psycho. మూగజీవులైన కోళ్ళు,మేకల్ని హలాల్ చేసి తానే స్వయంగా తిని, వచ్చిన వారిచేత తినిపించిన దుర్మార్గుడు, last lo hindu-muslim వివాహాలే మతకలహాలకు పరిష్కారం అని చెప్పిన jihadi. శవాలను పూజించడం శాస్త్ర విరుద్దం అంతే🤬
@prasadreddyarava.
@prasadreddyarava. 7 месяцев назад
💯 correct bro
@Suribabu.gudaparthi
@Suribabu.gudaparthi 7 месяцев назад
ఏమిటి మీకింత ధైర్యం...నిజంఇంత నిర్భయంగా చెపుతున్నారు.మీ వివరణ మహాద్భుతం.
@sunelkumar3321
@sunelkumar3321 2 месяца назад
Hats off to u you bro its correct oka 100 years back jeevinchina మనిషిని దేవుడిని చేసేసారు manavallu
@u.p.ramakrishnaraokrishna9453
@u.p.ramakrishnaraokrishna9453 7 месяцев назад
Wha. Nijamaina gnanam tho koodukunna adbhutamaina vivarana. Hats Off to Bharath varsha.
@playtheme
@playtheme 7 месяцев назад
ఒక ప్రాంగణంలో శివాలయం, సాయిబాబా గుడి ఉన్నాయి. బాబాని దర్శించాలంటే శివాలయం ముందు నుంచే వెళ్ళాలి. శివాలయం ముందు తల తిప్పుకుని బాబాను దర్శించుకుంటారు.
@subhakarreddy1249
@subhakarreddy1249 7 месяцев назад
🤣🤣🤣మూర్ఖులకు తెలిదు హర హర మహా దేవా 🙏🙏🙏
@satchidanandaroopam
@satchidanandaroopam 7 месяцев назад
గురువుకి,భగవంతుడుకి తేడా తెలియదు ------------------------------------------------------------- భక్తులకు గురువుకి,భగవంతుడుకి తేడా తెలియదు. భక్తులు అజ్ఞానులు,మూర్ఖులు...దానిని ఆసరాగా చేసుకొని గురువుని, భగవంతుడుగా మార్చి వ్యాపారం చేస్తున్నరు.
@mahesh64
@mahesh64 Месяц назад
గురువు భగవంతుడు వేరు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే, ఆత్మ సాక్షత్కారం పొందిన వ్యక్తే నిజమైన గురువు, అతడికి భగవంతుడికి ఎటువంటి తేడా లేదు. గురువు, భగవంతుడు, ఆత్మ ఈ మూడు ఒక్కటే, ఇది నేను చెప్పినది కాదు భగవాన్ రమణ మహర్షి వారు చెప్పినది.
@kumarisrinivasraomamidibat7579
@kumarisrinivasraomamidibat7579 7 месяцев назад
Baabu meeku aa eeswarudu ఎప్పుడు todu vundaali jaiho desa baktulaku జై శ్రీరామ్
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 7 месяцев назад
Your great 🇮🇳🙏🇮🇳 Great sanatana Dharmam 🇮🇳🙏🇮🇳
@sudhayerbagker7395
@sudhayerbagker7395 7 месяцев назад
👍 Daring Young Warrior.
@chekrasena
@chekrasena 7 месяцев назад
ప్రతి ఒక సాయిబాబా గుడి భరతమాత మందిరంగా మారాలి యోగా,యాగాలు నిర్వహించాలి
@bhaveshreddy3206
@bhaveshreddy3206 7 месяцев назад
గాంధారి శాపం తో కృష్ణ భగవాన్ యొక్క వంశం ముసలం పుట్టి ఒకరికొకరు కొట్టుకు ఛస్తుంటే కన్నయ్య కూడా చూస్తూ నిర్లిప్తంగా ఉండిపోయారు, ఎందుకు ఆ పరమ పవిత్ర పతివ్రతా శిరోమణి గాంధారి శాపానికి తలవంచారు కన్నయ్య,అలాగే భూమి అంతటా ఉన్న బాబా భక్తులు,మీకు తెలియదేమో కంచి పీఠాధిపతులు,, ఇంకా శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారు శిరిడీశ్వరుని భక్తులే,ఇంక శిరిడీశ్వరుల వారి భక్తుల శాపాలు తగిలి భూమి లేకుండా ఐపోతుంది వేదాలలో చెప్పబడిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ ము మరలా మరలా ఈ అనంతమైన భూములనూ సౌర కుటుంబం లనూ సృష్టి చేసుకుంటూనే ఉంటారు,ఈ భూమి ఆయనకు ఒక లెక్క లోకే రాదు,ఎక్కడ భగవత్ భక్తులు హింసించబడతారో అక్కడ వినాశనం తప్పదు,ఎవరి నమ్మకాలు వారివి, భారత్ అంటే వేద భూమి,శాంత భూమి సహన భూమి ప్రేమ భూమి, శ్రీ పాదులవారు చెప్తారూ, స్ధలంలో కూడా ఆత్మ ఉంటుంది అని,భారత్ అనే ఈ స్ధలంలో ఉన్న ఆత్మ ఎంతో సహనం ప్రేమ శాంతం తో ఉంటుంది వేదాలలో చెప్పబడిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మ మే ఈ భారత భూమి ని ప్రత్యేకంగా సృష్టి చేసుకున్నారు,విదేశాలలో ఉన్న కామ క్రోధం లోభం మోహం మద మాత్సర్యాలన్నీ ఈ భారత భూమి మీద లేవు ఉంటే ఎంతో మంది మన భారత్ యొక్క సంపదను తస్కరించినా మనం ఇంకా విదేశాలను ప్రేమిస్తూ విదేశాలలో బ్రతుకు తున్నాము,విదేశీ సంస్కృతి ని ఆచరిస్తున్నాము,మన సంస్కృతి అరుణాచల రమణునిలా ఉండాలి కానీ హిట్లర్ సంస్కృతి తో ఉండడం కాదు 🙏🙏🙏
@74Ravindra
@74Ravindra 7 месяцев назад
సాయి భక్తుల అతి చేష్టలు, అతి మాటలు
@sureshbabu5873
@sureshbabu5873 7 месяцев назад
@@bhaveshreddy3206 nee bondharaa bondha,Chinajeeyarswamy saiboo bhakthudendhiraa naayanaa
@dev4rajan
@dev4rajan 7 месяцев назад
👏👏👏👍 Excellent ga chepparu. Sai temples biggest Biz, Ayyapa Padapooja another... Iam not against Sai and Ayyappa but against commerciality surrounding them!
@nelantibalaji6521
@nelantibalaji6521 7 месяцев назад
అసలు ఈ సాయి బాబా గుడుల పై, దేవాదాయ శాఖ అజమాయిషీ ఉండదు,మంచి ఆదాయము వస్తుంది
@sri-lm3qu
@sri-lm3qu 7 месяцев назад
అన్నా దశావతారాలు లో ఉన్న బుద్ధుడు మనం ప్రస్తుతం చూస్తున్న బుద్ధుడు ఇద్దరు ఒకరు కాదు దశావతారంలో ఒకరైన బుద్ధ భగవాన్ గురించి సంస్కృత భాగవతంలో మరియు ఒడియా భాగవతంలో కూడా చాలా స్పష్టంగా వివరించబడి ఉంది ఈ విషయం నేను పూరి జగన్నాథ్ టెంపుల్ లో ఒక పండితులు చెప్తుంటే విన్నాను ఒడిస్సా లో గల పూరి జగన్నాథం లో ఉన్న పండితులు మనం సంప్రదిస్తే బుద్ధ అవతారం గురించి ఇంకా స్పష్టంగా వారు చెబుతారు
@dev4rajan
@dev4rajan 7 месяцев назад
S
@RamasArrow
@RamasArrow 7 месяцев назад
అవును. ఆ బుధ్ధుడి పేరు సౌగత బుధ్ధుడు అనుకుంటా
@IndiVue.stereoD-360
@IndiVue.stereoD-360 7 месяцев назад
Manam చూసే బుద్ధుడు గౌతం/సిద్ధార్థ బుద్ధుడు.
@raosreenivas3766
@raosreenivas3766 7 месяцев назад
Thanks a million to your Bravery and hats off to you, for taking this topic. Vidhalu chadivina Brahmins are reading Sai Sahashra namalu, they should be expelled from Brahmin community. The first community to be refurbished should be Brahmin community. A Brahmin should not accept any payment for the pooja, except what they get as Dakshina voluntarily. Thanks a million to you brother. 🙏🙏🙏 Jai Hind, Jai Bharat.
@bhaskervm99
@bhaskervm99 7 месяцев назад
Super cheparu andi. Okadu numerologist alage cheptadu vaadi consultation fees 15000 for 10 minutes anta Suman TV lo vastadu. Cheputho kotali vanni.
@naveenkumar-qn8df
@naveenkumar-qn8df 7 месяцев назад
100% True!! ❤ Knowingly Or Unknowingly all Hindus are Still doing these Un-Acceptable mistakes ... Excellent Hard-Work, Sir!! Great & Really you are a Dare Person!! 🙏🙏🙏 🎉🎉🎉🎉🎉
@Venkat.B
@Venkat.B 7 месяцев назад
సాయిబాబా గురించి నాకున్న ప్రశ్నలు.. 1.సాయిబాబా ఎప్పుడైనా కుంకుమ పెట్టుకున్నారా ? 2.ఆయన రామాయణం,భగవద్గీత, మహాభారతం వీటిపై ప్రవచనం చేసారా ? 3.వేదాలు,ఉపనిషత్తులు చదివారా ? 4.పురణేతిహాసాలు, వేద గ్రంధాలలో ఆయన ప్రస్తావన ఉన్నదా ? 5.స్వాతంత్ర ఉద్యమ సమకాలీకుడు ఐన ఆయన స్వాతంత్రం కోసం ఏమి చేశారు ? 6.ఆయన వేషధారణ సూఫీ ముస్లిం ని ఎందుకు పోలి ఉంది ? 7.ఆయన అస్తమానూ "అల్లా" ని మాత్రమే ఎందుకు తలచారు ? 8.రోజుకు 5సార్లు నమాజ్ ఎందుకు చేశారు ? 9.ముస్లిమ్స్ ఎందుకు సాయిని దేవుడిగా ఒప్పుకోరు ? 10.సూఫీ ముస్లిం పెద్దలకు సంబందించిన గురువారానికి సాయిని ఎలా ముడిపెట్టి హిందువులు పూజిస్తున్నారు ? 11.హిందూ దేవుళ్ళ అవతారాలు ప్రతిదీ లోకకల్యాణం కోసమే ఎత్తబడ్డాయి,కానీ సాయి వల్ల ఏ లోకకల్యాణం జరిగిందని ఆయన్ని దేవుణ్ణి చేసి హిందూ దేవుళ్ళ పక్కన పెట్టి మొక్కుతున్నారు ? 12.ఖురాన్ కాకుండా ఆయన చదివిన గ్రంధాలు ఏమిటి ? 13."అల్లా ఒక్కడే దేవుడు "అన్న సాయిని ఎందుకు ముస్లిమ్స్ ముస్జిద్ లలో పెట్టుకోరు ? 14.అన్ని మతాలు సమానం అన్న సాయిని క్రైస్తవులు ఎందుకు ప్రార్ధించరు ? 15.హిందువులు సాయిని దైవంగా చూడటానికి ఆయన హిందూ ధర్మానికి చేసిన మేలు ఏమిటి ? 16.సాయిని దేవుడిగా పూజించే వాళ్ళు ఎందుకు లౌకికవాదులు అవుతున్నారు,కాల క్రమంలో మతం ఎందుకు మారుతున్నారు ? 17.సాయి ఏ విధమైన గురువు ? 18.సనాతన ధర్మానికి వేదమే ప్రమాణం ...అటువంటి వేద వాంగ్మయం లో సాయి ప్రస్తావన ఉన్నదా ? ఇవి నాకు తెలియని విషయాలు ,మీకు తెలిస్తే ఓపికగా చెప్పండి,కానీ అదీ హిందూ గ్రంథ ఆధారంగా మాత్రమే అయివుండాలి.
@Venkat.B
@Venkat.B 7 месяцев назад
@@HariCGN I am talking about God's not persons
@lokeshsunkara6791
@lokeshsunkara6791 7 месяцев назад
బ్రదర్ మీరు చెప్పిన సందేశం చాలా విలువైనది,గొప్పది.
@rightchoice1642
@rightchoice1642 7 месяцев назад
Nice topic brother 🙏 jai Sri ram
@crisvamc83
@crisvamc83 7 месяцев назад
ఇంకా మధ్యలో మెహర్‌బాబా, ఓషో, యోగానంద, ఇతరులూన్నారు😂😂😂
@vijayssp9466
@vijayssp9466 7 месяцев назад
భరత వర్షా గారు నేను ఈ కామెంట్ ద్వారా ఒక విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను మీకు వీలైతే ఈ విషయాన్ని ప్రస్తావించండి ఏంటంటే ఎవడో ఉన్నాడు అక్కడ ఆ బాబా ఉన్నాడు ఇక ఈ బాబా ఉన్నాడు లేకపోతే సిద్ధ శక్తులు పొందిన వాళ్ళు ఎవరో ఉన్నారు ఇట్లాంటి పనికిమాలిన మాటలు చెప్తే పోలోమంటే ఎదుర్కొంటూ వాడి వెనకాల వెళ్లిపోవడం కాదు రోడ్డుమీద ప్రాణం పోయే పరిస్థితిలో ఉంటే వాన్ని కాపాడే ప్రయత్నం అయితే మనం చేయము కానీ అక్కడ ఎవడో బాబా ఉన్నాడు అంటే వాడి కోసం కోటి రూపాయలను ఖర్చు పెడతాం. ఇదే నేడు సమాజం యొక్క పోకడ కానీ రాముడు కృష్ణుడు అది మనకు బోధించలేదు కదా మరి మనం ఏం చేయాలి? ఉన్నంతలో మానసిక ప్రశాంతత కుటుంబ పోషణ ధర్మబద్ధమైన జీవితం రోజు కనీసం ఒక గంట సేపు మన ఇంట్లో మనమే కూర్చుని దైవాన్ని ఆరాధించుకోవడం కనీసం గంటసేపు ఇంతకంటే ఏం కావాలి నన్ను అడిగితే ఇప్పుడు షిరిడీలో షిరిడి ని ఆధారంగా చేసుకుని జరుగుతున్నది పెద్ద వ్యాపారము తిరుమలను ఆధారంగా చేసుకుని జరుగుతున్నది కూడా పెద్ద వ్యాపారము కాశీని ఆధారంగా చేసుకుని జరుగుతున్నది కూడా పెద్ద వ్యాపారము అయోగ్యాన్ని ఆధారంగా చేసుకుని జరుగుతున్నది కూడా పెద్ద వ్యాపారము ఇది ఎలా నువ్వు చెప్పగలవు అని అంటున్నారా కాశీకి ఎంతోమంది వెళ్తున్నారు ఎంతమంది ఆ దివ్య పురుషుడైన శివుడిని చూడగలుగుతున్నారు. విగ్రహ రూపాన్ని చూసి ఇదిగో మేము శివుని చూసే చూశాము అని చెప్పడం కాదు ఆ దివ్యపురుషున్ని అనుభవపూర్వకంగా చూడాలి. అది నిరంతర ప్రయత్నం గా మనసులో జరుగుతూ ఉండాలి ఈ సత్యాన్ని తెలుసుకుంటే కాశీకి వెళ్ళక్కర్లేదు రామేశ్వరానికి వెళ్ళక్కర్లేదు సమయం వచ్చినప్పుడు వాడే మనల్ని రప్పించుకుంటారు ఉన్నంతలో ప్రశాంతంగా ఉంటే చాలు ఎక్కడైనా జరిగేది వ్యాపారమే భక్తి ముసుగులో ఇంతకంటే నేను ఏం మాట్లాడాలి
@lk.korrapatikorrapati2177
@lk.korrapatikorrapati2177 7 месяцев назад
You said what is in my mind.
@ganiknv
@ganiknv 7 месяцев назад
సాయిబాబా ఒక శరణార్థి దేవుడు. ఇప్పుడు మెల్లగా మన దేవుళ్ళ స్పేస్ ని ఆక్రమించుకుంటున్నాడు. మన దేవుళ్లను ఈ సాయిబు గాడికి ద్వారపాలకులుగా చేసిపడేశారు.
@udayarekhapalepu6587
@udayarekhapalepu6587 7 месяцев назад
రోహింగ్యా ముస్లిం లాగా 😅
@seethasravani8263
@seethasravani8263 7 месяцев назад
Yes yes
@rupa6341
@rupa6341 7 месяцев назад
Roopam veru aina paramatma okate, bagawanthudu thatvam teliyani variki bagawantudi gurinchi matlade hakku ledu..Saibaba garu BHARAT desam lo janminchina maaha YOGI. Evi emi theliyaka notiki estam vachinatu matladatam sari kadu..
@ganiknv
@ganiknv 7 месяцев назад
@@rupa6341 హిందువులకి బోధించేటపుడు - సబ్ కా మాలిక్ ఏక్ హై ముస్లిమ్స్ కి బోధించేటపుడు - సబ్ కా మాలిక్ అల్లాహ్ హై ఇది సాయిబు బోధించింది. సాయిబు కి వేదాలు, పురాణ ఇతిహాసాలు తెలియవు. కాబట్టి అయన గురువు కాదు అయన కాలంలో ముస్లిమ్స్,క్రిస్టియన్ హిందువులపై దాడులు చేశారు. ఈయన రక్షించను లేదు, ధర్మ పోరాటం చేయలేదు. ఇంకేరకంగా ఆయన్ను దేవుడు అనుకోవాలి. 4 మంచి మాటలు, 4 మేజిక్ లు చేస్తే దేవుడు అంటే ఎలా.
@udayarekhapalepu6587
@udayarekhapalepu6587 7 месяцев назад
@@rupa6341 yogi🤦‍♀️ Are you in your senses?
@Satvik-g4k
@Satvik-g4k 7 месяцев назад
వాస్తు పేరు మీద కూడా ఎంతో మోసం జరుగుతుంది
@satchidanandaroopam
@satchidanandaroopam 7 месяцев назад
శాస్త్రంలో లేని దేవుళ్ళను పూజిస్తే --------------------------------------------------- ->లేని దేవుళ్ళను పూజిస్తే,ఆకాలా మృత్యువు,ఆర్థిక,ఆరోగ్య,సంతాన మరియు మానసిక సమస్యలతో మీకు,మీ పిల్లకు పిచ్చి వస్తుంధీ.ఉన్న సమస్యలతో పాటు పూర్వజన్మలలో చేసిన పాపకర్మల ఫలితాలు అనుభవించాలి..ఆలోచించండి!నిజాన్ని తేలుసుకోండి! మనధీ సనాతన ధర్మం...అధియే హిందూ ధర్మం!ఓం శాంతి!ఓం శాంతి!ఓం శాంతి !
@arsi.apparao5870
@arsi.apparao5870 7 месяцев назад
It is Awesome l agree with your opinions completely, let's hope for the change
@arssarma7793
@arssarma7793 7 месяцев назад
సనాతన ధర్మం లో ధనం ప్రాధాన్యత ఉండదు. సంపదలు మాత్రమే ఉంటాయి. సంపదలు కేవలం త్యాగయుక్తమై ఉంటాయి. విషయమును గమనించాలి.
@harathich5529
@harathich5529 7 месяцев назад
Meeru chepedhi nijam sir
@tanujakottapalliksrr6868
@tanujakottapalliksrr6868 7 месяцев назад
Namaste bharath varsha garu 🙏manchi topic wonderful explaining. Mehar baba gurichi marchipoyaru sir
@nationfirst8786
@nationfirst8786 7 месяцев назад
Good Analysis and hats off to your hard work , well exposed of our faults...
@trinadkarri9886
@trinadkarri9886 7 месяцев назад
జైశ్రీరామ్ సాయిబు గాడు పకీర్ వెదవ...
@dilipanand4938
@dilipanand4938 7 месяцев назад
Hats off to you sir for your detailed information about our puranas ❤
@RamChari-ee8bt
@RamChari-ee8bt 7 месяцев назад
I love shree shirdi saibaba ❤
@venkatabharghavp6838
@venkatabharghavp6838 7 месяцев назад
చాలా మంచి ప్రసంగం
@4bettersociety511
@4bettersociety511 7 месяцев назад
Manchi concept enchukunnaru❤
@Srikanthtravel
@Srikanthtravel 7 месяцев назад
6:22 జై భారత్ 6:37
@jayanthireddy56789
@jayanthireddy56789 7 месяцев назад
Neanu Sai Baba nu నమ్మను అంటే నాకు ఇంకా బాగుపడే రోజులు రాలేదు అంటారు మా వాళ్ళు ,,,కర్మ
@shivaaddepally1385
@shivaaddepally1385 7 месяцев назад
😆😆
@shivaaddepally1385
@shivaaddepally1385 7 месяцев назад
Sai Fakiru Allah sai Fakiru, mana Vallu anthe mari
@lakhinanakalicharan4478
@lakhinanakalicharan4478 7 месяцев назад
Nenu assalu nammanu ee fakir gadini….but devunindaya valla I’m doing well
@3836SKR
@3836SKR 7 месяцев назад
నిజమే చెప్పారు
@ramavajjalakrishnaiah8428
@ramavajjalakrishnaiah8428 7 месяцев назад
Exlnt explanation. EVERY ONE SHOULD TAKE SERIOUSLY. JAI BHARAT. JAI SHRI RAM
@kkalluri1
@kkalluri1 7 месяцев назад
బ్రాహ్మణులు ముందుకు రావాలి, జ్ఞానాన్నీ పంచాలి...
@nvgk999
@nvgk999 7 месяцев назад
Well explained…. You are 100% true…
@lakshmisarojasathya4707
@lakshmisarojasathya4707 7 месяцев назад
Shirdisai…..,sathyasaibaba garu really gods.bharata varsha channel ki dhanyavadamulu.
@vijaykrishna4714
@vijaykrishna4714 7 месяцев назад
* One of the BEST VIDEOS till date from Bharata Varsha - Keep Going - Thanks for the video *
@vijayasrid2215
@vijayasrid2215 7 месяцев назад
Jai Sri Ram 🙏🚩
@venkatalaxmi703
@venkatalaxmi703 7 месяцев назад
JAI BHARAT MATAKI JAI OM NAMAHSIVAYA JAI SREE RAM OM SAMBHO SANKARA HARA HARA MAHADEVA
@venkataramanavakati2902
@venkataramanavakati2902 7 месяцев назад
జై శ్రీ రామ్
@TeluguIndian729
@TeluguIndian729 7 месяцев назад
Excellent Informative, Eyes Opening & Thought provoking Video DSP garu/ Team BharataVarsha👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీ గణేశాయ నమః🙏🙏 శ్రీ విష్ణు రూపాయ నమఃశివాయ 🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః🙏🙏 ఓం నమో భగవతే సూర్యాయ 🙏🙏
@k.v.n.ushakiran6390
@k.v.n.ushakiran6390 7 месяцев назад
🙏🏻THE BEST VIDEO THIS ONE 👋👋👋
@varanasidurga5551
@varanasidurga5551 7 месяцев назад
యక్ష ప్రశ్నలు చాలా విలువైన విద్య మనిషికి .
@sriramaruna9354
@sriramaruna9354 7 месяцев назад
Well explained sir
@vanapallivanapalli2895
@vanapallivanapalli2895 7 месяцев назад
చాగంటి కోటేశ్వరరావు గారు ఓ సారి చెప్పటానికి ప్రయత్నం చేశారు. జనానికి భయపడి తన మాటలు వెనక్కి తేసుకున్నారు
@laharihasna3918
@laharihasna3918 7 месяцев назад
మంచి విషయాలు వివరించారు
@bhaskerreddykallem9924
@bhaskerreddykallem9924 7 месяцев назад
Excellent analysis thank you sir
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 7 месяцев назад
Jai Sri ram Jai Sri Krishna
@srkpaturu3982
@srkpaturu3982 7 месяцев назад
Manchi Vishayamlu Cheppinaaru Sir, Dhanyawaadamulu.....
@mvsrajaram1246
@mvsrajaram1246 7 месяцев назад
Superb ఆశీస్సులు
@aparnarayala8132
@aparnarayala8132 2 месяца назад
తంత్ర,మంత్రాల పేరిట మాత్రమే కాదు. ఇప్పుడు యంత్రం కూడా మంచి బిజినెస్. సెంటిమెంట్.. తంత్ర మంత్రాల తో పాటు. యంత్రం కూడా చేరింది
@phanilakshmi6018
@phanilakshmi6018 7 месяцев назад
Super sir
@grandipadma2208
@grandipadma2208 7 месяцев назад
జై శ్రీరామ్
@srigowri992
@srigowri992 7 месяцев назад
భరతవర్ష శివ గారు అమ్మ వారిని మీడ్డీ వేసుకుని కల లో‌కనిపించింది ఆన్న ఆ దరిద్రుడు ఎవడు.వాడిమీధ కే‌సుపట్టాలి.
@vr1902
@vr1902 7 месяцев назад
God bless you may the almighty give u immense knowledge and Devine power to act fearlessly against all odds!
@sriramaruna9354
@sriramaruna9354 7 месяцев назад
Well said about fake bhakthi candidates
Далее
진 (Jin) 'I'll Be There' Official MV
03:15
Просмотров 7 млн