ఇది జానపద డాన్సర్ భజన రూపంలో చేస్తున్న రికార్డింగ్ డాన్స్ దానికి వివరణ ఇచ్చి ఈ యొక్క ప్రోగ్రాం ని క్లారిటీ ఇచ్చి చేయవలసిందిగా కోరుతున్నాం చేయాలి కానీ ప్రజలకు అర్థం కాని విధంగా మీరు ప్రోగ్రాం చేసి దైవ భక్తులను పెట్టి భజన రూపంలో ఇటువంటి డ్యాన్స్ లు చేయటం అంత మంచిది కాదు ఇది మాత్రం గుర్తుపెట్టుకుని భజనమే కార్యక్రమాలు చేయకండి జానపద రికార్డింగ్ డ్యాన్సులు అని టైటిల్ పెట్టుకోండి ఓకే బాయ్