ఎంతో విలువైన సంజీవిని కొండను మీరు భక్తి తో కష్టపడి వీడియో తీసి మాకు దర్శన భాగ్యం కలిగించిన మీకు మా వంతు ప్రతిఫలంగా సబ్స్క్రైబ్ చేస్తున్నా జై హనుమాన్. 🤗🤗🤗🤗🥰🥰🥰🥰🥰🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
🥥జై శ్రీరామ్ 🥥🙏🙏🙏♥️🌹 అన్నా నువ్వు సూపర్. నేను వెళ్తా అన్న. నాకు ఇప్పటిదాకా తెలియదు. తిరుపతి నుంచి 200 కిలోమీటర్లు. శ్రీ ఆంజనేయ. ఓం నమశ్శివాయ శంభో శంకర హర హర మహాదేవ స్వామియే శరణమయ్యప్ప🙏 జై శ్రీరామ్
ఆ పరమ శివుడు మీకు అంత మనోబలం... ఇచ్చారు... మాకు ఒక మహిమాన్వితమైన దేవాలయాన్ని దర్శించుకునే భాగ్యం కలిగింది... భగవంతుని ఆశీస్సులు పుష్కలంగా ఉండి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలుతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండండి
నేను you tube లొ చూసే వీడియోస్ లో 2 చానాల్స్ మాత్రమే నాకు చాలా ఇష్టం ఒకటి వీలేజ్ వీహారి, ఇంకా మి వీడియోస్ నాకు చాలా ఇష్టం. మీ చానాల్ కి మంచి రెస్పాన్స్ రావాలని మనసు పూర్తిగా కొరుతున్నాను