Hii andi భోజనం చేసారా ముగ్గులు భలే వేస్తున్నారండీ మ్యాజిక్ లా 👌👌ఎక్కడ నేర్చుకున్నారు మీరు పెట్టిన ముగ్గు లలో ఒకటి మా వాకిట్లో వేసానండీ ఈరోజు చాలా బాగా వచ్చింది tq
ఇంకొ గొప్ప నిగూఢ రహస్యం ఏంటి అంటే, ఆ ముగ్గు వేసే 10-15నిముషాలు ఇంటి మహిళ మూర్తులకి గొప్ప వ్యాయామమ్. జిమ్ లకి, వాకింగ్లకి పూర్వకాలమ్ లో స్థానం లేదు కాబట్టి ఈ రకం గా, ఉదయం వర్క్ అవుట్, strerching, bending, sqauts అన్నీ అయిపోతయి.