🙏పంతులు గారు. నేను ఎంతో హ్యాపీ గా మీరు స్వామి పూజ చేస్తూ మాకు చాలా ఆనందాన్ని భక్తిని వర్ణించలేని ఆనందం. Venkateshwara స్వామి పూజ ఇంత బాగుంటుంది అని తెలియదు. చాలా చాలా happy tq tq tq 🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో వేంకటేశాయ నమః🙏🙏 గురువుగారు మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి సప్త శనివారాల వ్రతం చాలా బాగా వివరించారు మీరు చెప్పినట్టుగానే మేముసప్త శనివారాల వ్రతం చేసుకున్నామండి చాలా సంతోషం గురువుగారు మీరు చాలా బాగా వివరించారు చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
Chala bagundi స్వామి pooja విధానం కాని కథ వుంటుంది అన్నారు స్వామి కథ చదివిన చదవక పోయిన పర్వా లేదా దయచేసి సందేహం తీర్చాలని కోరుతున్న ను స్వామి నేను ఎప్పటికప్పుడు అనుకున్న స్వామి పూజ చేయడం అవడం లేదు వివరంగా చెప్పారు 🙏🙏🙏🙏🙏ధన్యవాదాలు స్వామి ఈ సంవత్సరం అయినా చేసుకునే అవకాశం వుండాలి అని కోరుకుంటున్నా స్వామి
గురువు గారు నమస్కారం. మీ వీడియోలు చూస్తున్నాము. వివరంగా చెప్పారు. అలాగే అయ్యప్ప స్వామి పూజా విధానము కూడా పూర్తిగా వివరంగా వీడి యోచే సి పీడీఎఫ్ తో పాటు పెట్టగలరా?