జీవితంలో అడుగడుగునా సమస్యలున్నాయి..అందుకు తగిన కారణాలు కూడా ఉన్నాయి.! మనో స్థితి,పరిస్తితి మరియు గ్రహస్థితి మన సమస్యలన్నిటికీ మూలకారణం అనుకుంటే.. మన మనో వైఖరిని బట్టి వాటికి కారణమైన స్థితులను సరిగా అవగాహన చేసుకోవడంద్వారా ఆయా సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.!