ఎంత బాగా చెప్తారు, మాట్లాడుతారు అండి. చెవులకి విన సొంపుగా ఉంటుంది. మీరు మా కళ్ళ ముందే తయారు చేసి మాకు అందిస్తున్నట్టు ఉంటుంది❤ఆ దివాకరుడు అందరి మీదా ఒకేలా ఆశీసులు కురిపిస్తాడు. మనం అందుకునేందుకు సిద్ధం గా ఉండాలి🙏
@VismaiFood I made this recipe for Ganesh Chathurthi a day ago with exact measurements and everything you said. I cannot even mention the amount of compliments I have received from everyone. Thank you for this delicious recipe♥️💕
Mouth watering extraordinary recipe sirr.asalu mee vantalu chudalante yentho interest ga untundi.mee notification raavadame ventene chudalanipistundi.tnq sir for your delicious recipies
When ever I feel stressed I'll just open ur channel and check out my favourite recipe and prepare it for myself and trust me Your recipes are my stress Busters ❤️❤️❤️❤️❤️
నమస్కారం సార్ మీరు చాలా అందంగా అద్భుతంగా వండే విధానం చాలా బాగుంది మీ మాటలు విన్న కొద్ది వినాలి అని స్పష్టంగా ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి అద్భుతంగా వంటలు చెసుంనరు అద్భుతః ప్రతీ విడియో మీ విడియో ఎపుడు వస్తుందో అని ఎదురుచూస్తూ నాకు నచ్చినవి ప్రయెగాలు చే స్తున్నాను నమస్కారం సార్
Hi bro..vanta చెయ్యాలి,అది చాలా బాగా చెయ్యాలి అనిపించే style meedi..really i felt very good ..memu చెయ్యడమే కాదు మా పిల్లలకి కూడా చెప్తున్నాం,share చేస్తున్నాం
It was feist to my eyes watching this video, beautiful presentation, the brass utensils used can take the full credit !!! Very good work Chef !! Kudos!! 🙏
రథసప్తమి శుభాకాంక్షలు. చాలా బాగుంది. చిన్న విషయం రథసప్తమి రోజు చేసే క్షీరన్నం లో dryfruits। వేయకూడదట.ఎందుకు అంటే సూర్య భగవానుడు కు దంతాలు ఉండవట. University మా dean చెప్పారు
🙏🏻 TQ so much Teja garu, సకల జీవరాశులకు ప్రత్యక్ష దైవం ఆ సూర్యనారాయణ మూర్తి యే,ఆ సూర్యభగవానుని అనుగ్రహముచే మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగచేయలని కోరుకుంటున్నాము.Very yummy and delicious flavoured kheer😍👌
I definitely agree there wouldn’t be any other dish in the world that can taste better than this. But, this whole process takes a very long time to finish cooking this food. Of course, I also knew that it’s worth spending time in cooking it this way as the happiness we get by its lusciousness outweighs the effort it had been made with. So, I definitely prefer this procedure in making my most favorite పరమాన్నం.
I think Reason for to like ur videos mostly ur thoughts 🤔 & way presentation, & way of choosing bowls, & way of explaining, & highly key points, & ur team,& ur videos clarity totally mostly different than others....so neatly hats off decided to u & ur family 👪 members & ur team soooo God bless to all....
You guys should make videos on our Telugu culture and rituals on special occasions...call it 101 if u ll....it's really gonna help .....btw love your channel ( n also all those tips and tricks you share with us)