Тёмный

సరైన ఆలోచన విధానానికి ఆధారం "జ్ఞానం" // BK Shivani 

Paramatma University
Подписаться 113 тыс.
Просмотров 82 тыс.
50% 1

Paramatma University RU-vid channel
సకారాత్మక జీవన విధానం కొరకు 'రాజయోగ మెడిటేషన్' అభ్యసించాలి అనే ఆసక్తి కలవారికి, సంబంధిత సమాచారాన్ని అందిస్తూ, సహకారమందించుటలో 'పరమాత్మ యూనివర్సిటీ ఛానల్' ఒక అద్భుత వేదిక!
This video Telugu Translation and Voice : Sister BK Akhila
ఓం శాంతి....
ఈ ఛానల్ ప్రధాన లక్ష్యము జాతి, కుల, మత, వర్ణ, వర్గ, లింగ, ప్రాంత, వయో భేదాలకు అతీతంగా సర్వ మానవ ఆత్మలను, నిరాకారుడైన పరంజ్యోతి, పరమపిత పరమాత్మతో సంబంధం (సహజ రాజయోగం) జోడింపజేయడం.. సృష్టి ఆరంభంలో మానవుడు అతి పవిత్రాత్మగా, దివ్యగుణ సంశోభితుడిగా, సర్వగుణ సంపన్నుడిగా ఉండేవాడు. కాలక్రమంలో ఆత్మికశక్తి లోపించుట వలన దివ్య గుణాలను కోల్పోయి సర్వసుఖ సంపదలకు దూరమై అనేక కుల, మత, వర్గ, వర్ణ బేధములచే ఈనాటి మానవ సమాజము పూర్తిగా పతనమైనది. మరలా ఇప్పుడు సత్ సనాతమైన ప్రాచీన సహజ రాజయోగము మరియు సత్య గీతా జ్ఞానము ద్వారా మానవ సమాజము పూర్వ స్థితిని పొంది, సత్యమైన శాంతి, సుఖము, ఆనందము, పవిత్రత, నిర్ణయ శక్తిని ప్రతి ఆత్మకూ చేకూర్చి విశ్వశాంతి నెలకొల్పడమే..
/ paramatmauniversity
t.me/ParamatmaUniversity
chat.whatsapp.com/DQYrBhYzmk3...
/ paramatma_university
Paramatma University Top Most Spiritual Classes Play List Videos Links..👇🏻👇🏻👇🏻👇🏻
ఆత్మిక వికాసం ద్వారానే జీవితంలో ఉన్నతిని పొందుతూ, సుఖశాంతులను అనుభూతి చేయగలము.
నేను ఎవరు? నా వారు ఎవరు? నా శక్తులు, సహజ గుణాలు ఏమిటి? జీవన ఉద్దేశ్యం ఏమిటి? ఇటువంటి సూక్ష్మ విషయాలను అవగతం చేసుకుంటేనే ఆత్మిక వికాసం పొందగలము.
'రాజయోగం' లో సంబంధిత సమాచారాన్ని స్పష్టంగా 7 రోజుల కోర్స్ రూపంలో పొందుపరచడం జరిగినది. వాటి లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
• 7days course Telugu Br...
🧘‍♀️🧘‍♂️ రాజయోగ మెడిటేషన్ కొరకు విభిన్న తరహాలలో ధ్యానం ఏవిధంగా చేయాలి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమాత్మునితో ఆత్మిక సంబంధాన్ని ఎలా జోడించాలి, ఆత్మిక సహజ గుణాలను ఎలా అనుభూతి చేయాలి, ఆత్మిక శక్తిని ఎలా పెంపొందించుకోవాలి వంటి సమాచారాన్ని పొందుపరుస్తూ సంబంధిత వీడియోలను మంచి విజువల్స్ తో మీ ముందుచడం జరిగింది. వాటి లింక్స్👇🏻
• Meditation Videos Telugu
*BK Shivani Sister
అతి తక్కువ కాలంలోనే తన ఉపన్యాసాల ద్వారా అనేకుల జీవితాలలో మార్పును తీసుకొని వచ్చిన ప్రముఖ మోటివేషల్ స్పీకర్ రాజయోగిని శివాని దీదీ( BK SHIVANI) యొక్క హిందీ మరియు ఇంగ్లీష్ క్లాస్సెస్ ను తెలుగులోకి అనువాదించి తెలుగువారికి కూడా ఆమె అమూల్యమైన ఉపన్యాసాలను వినే అవకాశం కల్పించడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
• BK Shivani Sister Clas...
*Dr.BK. Visala
డాక్టర్ మంతెన సత్యన్నారాయణ గారి సతీమణి, మానసిక వైద్యురాలు మరియు బ్రహ్మాకుమారీ అయిన డాక్టర్ విశాల గారి అమూల్యమైన మాటల్లో పరమాత్మ జ్ఞానాన్ని 'మంచి మాట' శీర్షిక ద్వారా మీకు అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ క్రింద ఇవ్వబడినవి👇🏻
• Dr.BK.Visala// మంచి మాట
*BK Rama Krishna
నేటి ప్రపంచంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితులు మనలో ఆందోళన, అశాంతి, అలజడి, నిద్రలేమి, ఉదాసీనత, భయం వంటి అనేక మానసిక సమస్యలకు కారణం అవుతున్నాయి.
వీటి నుండి త్వరిత గతిన ఉపశమనం పొందేందుకు, ప్రముఖ సైకాలజిస్ట్ అయిన బీ.కే. రామకృష్ణ గారిచే చెప్పబడిన 'జీవన సూత్రాలు' మనకు ఎంతగానో దోహద పడతాయి. వాటి లింక్స్👇🏻
• Jeevana Sutralu
భగవద్గీతలోని ముఖ్య శ్లోకాలను అందరూ అర్ధం చేసుకునేందుకు వీలుగా సరళమైన రీతిలో స్పష్టమైన వివరణతో క్లాస్సెస్ చేయడం జరిగింది. వాటి లింక్స్👇🏻
• శ్రీమద్భగవద్గీత ఆధ్యాత...
• Shreemad Bhagwat Geeta...
ఇంకా మరెన్నో జీవితానికి ఉపయుక్తమైన అమూల్య సందేశాలను ప్రముఖుల అనుభవాలను కూడా మీకు అందుబాటులోకి తేవడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్👇🏻
Bk Jagdish Bhai Classes Telugu : • Bk Jagdish BHai
Gulzar Dadi Classes in Telugu : • Gulzar Dadi Classes in...
Mamma Classes in Telugu : • Mamma Classes
Dr.BK Sachin Telugu classes : • Dr.BK Sachin Telugu cl...
BK Sheela Sister : • BK Sheela Sister
Bk Manjunath Bhai Classes : • Bk Manjunath Bhai Classes
Bk Shivleela Sister : • Bk Shivleela Sister
Bk Telugu video songs : • Bk Telugu video songs
Bk Telugu Spiritual Classes : • Bk Telugu Spiritual Cl...
Yoga Bhatti Classes : • Yoga Bhatti Classes
ఆది రత్నాలు వారి అనుభవాలు : • ఆది రత్నాలు వారి అనుభవాలు
పండగలు వాటి ఆధ్యాత్మిక రహస్యలు: • పండగలు వాటి ఆధ్యాత్మిక...
అవ్యక్త మాసం క్లాసెస్ : • అవ్యక్త మాసం క్లాసెస్
BK'S Purushartham Classes Telugu // పురుషార్థం కోసం : • BK'S Purushartham Clas...

Опубликовано:

 

31 май 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 99   
@paramatmauniversity
@paramatmauniversity 4 года назад
ఎవరైతే కొత్తగా ఈ ఛానెల్ ను చూస్తున్నారో వారికి, ఆత్మ మరియు పరమాత్మల యొక్క సంబంధం గురించి, సృష్టి చక్రం గురించి, అలాగే ఆత్మ మరియు పరమాత్మ ల కలయిక గురించి యథార్థ పరిచయం కోసం కింద ఉన్న లింక్ లను చూడండి... ఓం శాంతి రాజయోగం అంటే ఏమిటి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-85QvadKHVvg.html ఆత్మ యొక్క సూక్ష్మ శక్తిలు, మరియ ఆత్మ యొక్క ములగుణాలు ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-OCmFaw5Q3nM.html మనస్సు అంటే ఏమిటి? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8cu5N6GQ8xk.html బుద్ధి అంటే ఏమిటి? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UKULra62OLM.html సంస్కారము అంటే ఏమిటి? ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-LMtDQu4XGc4.html ఆత్మ యొక్క సంపూర్ణ పరిచయం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-mx0A3q2ZlXA.html Who is God in Telugu - Part 01 పరమాత్మ అంటే ఎవరు, పరమాత్ముని యొక్క దివ్యగుణాలు ఏమిటి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-k1zdgQDpxOQ.html Who is God in Telugu - Part 02 భగవంతుడు సర్వజ్ఞడు, సర్వవ్యాపి కాదు..! ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-qHIIIdfKTGg.html Who is God in Telugu - Part 03 పరమాత్ముని అన్ని ధర్మాల వారు ఏవిధంగా ఆరాధిస్తున్నారు...! ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-CW_z53JKqNI.html world drama wheel // సృష్టి నాటక చక్రం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-vwxGJTtXi-Q.html మానవుని 84 జన్మల జీవిత చరిత్ర ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-pa8JYL9vGdQ.html Rajyoga Through 8 spiritual Powers in telugu ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-VDghsM2wS-M.html Brahma Baba life history in Telugu ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-oNFVWL1W1sk.html Stages Of Rajyoga part-1 in telugu ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-RwHZnsqxioU.html Stages Of Rajyoga part-2 in telugu ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-jaqSO51hFMA.html పరమాత్మ శక్తులు అనుభూతి చేయటం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-ijNjaI3LK50.html Meditation On peace || శాంతి శక్తి యోగం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-HIWO1aVIkZc.html
@alluriadilakshmi6214
@alluriadilakshmi6214 4 года назад
A
@kadalisrivani2392
@kadalisrivani2392 4 года назад
good
@nagarajkurnool4724
@nagarajkurnool4724 4 года назад
⁰⁰ t
@gantelapushpa699
@gantelapushpa699 3 года назад
G gruisfu
@gantelapushpa699
@gantelapushpa699 3 года назад
@@nagarajkurnool4724 LP
@ramupodupireddy5710
@ramupodupireddy5710 2 года назад
Angel Shivani mathaji meeku ma sathakoti namaskaramulu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bunnyroy7071
@bunnyroy7071 3 года назад
Om shanti mummy
@bunnyroy7071
@bunnyroy7071 3 года назад
Om shanti amma
@yerrunaiduchitimireddi9139
@yerrunaiduchitimireddi9139 2 года назад
🙏💯👌💕👍 very thank you Didi 🌺 om santhi
@vippartymurty6948
@vippartymurty6948 2 года назад
ఓం శాంతి ఆకా చాలా మంచి వి‌షయాలు చెప్పారు
@kirankumargattu2704
@kirankumargattu2704 2 года назад
Om shanthi
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 2 года назад
ఓం శాంతి శ్రీశ్రీ మరియు శ్రీ మరియు శ్రీ మరియు శ్రీ మరియు శ్రీ మరియు శ్రీ మరియు శ్రీ మరియు శ్రీ మరియు శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ ❤️🙏👍 అన్ని వీడియోలు అందరి వీడియోలు మాటలు పాటలు అన్ని క్లాసులు అందరి క్లాసులు కూడా చాలా చాలా బాగున్నాయి చాలా మంచిది అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఫరిస్తాలందరి ఓంశాంతి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అభినందనలు ధన్యవాదాలు శుభాకాంక్షలు ఓం శాంతి❤️🙏👍
@klvkrishna7378
@klvkrishna7378 3 года назад
Om shanti pranaam akka
@yerrunaiduchitimireddi2601
@yerrunaiduchitimireddi2601 3 года назад
🕉️🙏❤️❤️❤️❤️❤️❤️❤️🕉️🙏💐om santhi thank You
@yerrunaiduchitimireddi2601
@yerrunaiduchitimireddi2601 3 года назад
🕉️🙏❤️ Om Shanti
@rkreddy6646
@rkreddy6646 3 года назад
అమ్మ శివాని, మీరు అందించే దివ్యమైన పవిత్రమైన వాక్యములను తెలుగులో అనువదించబడిన వారికి తేడా కొంచెం కూడా తెలియడం లేదు మీరే తెలుగులో చెప్పినవిదంగా ఉంది . కావున దయచేసి వారినే ఇకనుండి అనువాదం చేసే దానికి సహాయపడండి మా ఈ చిన్న రిక్యూస్ట్ సహకరిస్తారని ఆసిస్తూ మీకు,ఆమెకు మా ధన్యవాదములు
@Vijayalakshmi-ou2od
@Vijayalakshmi-ou2od 3 года назад
Om Santhi🙏🙏🙏💐💐💐🙏🙏🙏
@chalapathiraogopavarapu9902
@chalapathiraogopavarapu9902 5 месяцев назад
Super speech medam
@ramupodupireddy5710
@ramupodupireddy5710 2 года назад
Thank you so much madam
@yerrayyagedela6821
@yerrayyagedela6821 3 года назад
Chala happy ga voondi madam
@brahmaiahchinna6966
@brahmaiahchinna6966 2 года назад
ఓం శాంతి పరిస్థితి ఎలా ఉన్నా అందరూ నావ్వారు నేను అందరివాడిని ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క బ్రాహ్మణ ఆత్మ వన్ గాడ్ వన్ ఫ్యామిలీ థాంక్యూ ఓం శాంతి శుభ వైబ్రేషన్స్ వ్యాపించాయి
@seshagiriraocheedella2216
@seshagiriraocheedella2216 4 года назад
Om Shanti
@ramupodupireddy5710
@ramupodupireddy5710 2 года назад
Thank you so much Akka yya
@bhagyamrella8369
@bhagyamrella8369 3 года назад
Super
@bunnyroy7071
@bunnyroy7071 3 года назад
Thank u soomuch mammy
@bksatyanarayananalla286
@bksatyanarayananalla286 Год назад
🙏
@yerrunaiduchitimireddi2601
@yerrunaiduchitimireddi2601 3 года назад
🙏❤️❤️❤️❤️❤️❤️❤️ om santhi
@yerrunaiduchitimireddi2601
@yerrunaiduchitimireddi2601 3 года назад
🙏❤️❤️❤️❤️❤️❤️❤️ om santhi
@yerrunaiduchitimireddi2601
@yerrunaiduchitimireddi2601 3 года назад
🙏❤️ Om Shanti
@lakshmirao1801
@lakshmirao1801 3 года назад
Iam very happy ur vidios r coming in telugu. . The voice is so devine and clear .and great thought of the mother simply estonishing . It really touches my heart and soul 🙏🙏🙏
@mrsasiyadav7012
@mrsasiyadav7012 4 года назад
Om shanti
@navveennkkumar8751
@navveennkkumar8751 4 года назад
Om shanti behanji
@malleswarivangoor6192
@malleswarivangoor6192 4 года назад
Very good message. Thank you very much baba Om shanti. Thank you shivani Didi.
@paramatmauniversity
@paramatmauniversity 4 года назад
Om shanti
@rajyasreepolavarapu5851
@rajyasreepolavarapu5851 4 года назад
ఓం శాంతి.
@gollapallisrinivasarao7041
@gollapallisrinivasarao7041 4 года назад
Om shanti 🙏
@vasireddyrenukaa1638
@vasireddyrenukaa1638 4 года назад
Wow super om shanthi Thank you baba for giving these knowledge
@veerababupabbineedi7547
@veerababupabbineedi7547 4 года назад
Super ga chaparu Andi
@kamalasikha9668
@kamalasikha9668 4 года назад
Om shanthi om. Namasthe sivani ji. I am very happy that ur my guru. And thanku so much thatvideos r coming in telugu also. My only aim is all telgu people should know about ur speeches And knowledge. Namasthe all bk. Gurus. And sivayanamaha. Om. Shanthi om.
@parrybhaskar4766
@parrybhaskar4766 4 года назад
Om shanti
@lightandmight1817
@lightandmight1817 3 года назад
ఓం శాంతి! వికారాల బంధనాల నుంచి తప్పించుకుని, ఉన్నత స్థితికి చేరుకోవటానికిఆత్మ రూపీ పక్షికి ,సత్ ఙ్ఞానము మరియు సహజ రాజయోగము రూపములో నున్న రెండు రెక్కలు ఎంతో అవసరం !
@NaveenKumar-kk3mj
@NaveenKumar-kk3mj 3 года назад
Om santhi akkaya...tqu uuu so much akkaya
@jagadeeswarivakamulla7283
@jagadeeswarivakamulla7283 3 года назад
Om shanthi akkayya
@sankararaopalaparthi1455
@sankararaopalaparthi1455 4 года назад
Omshanti akkayya🇲🇰
@umadevirekulampati4952
@umadevirekulampati4952 4 года назад
Om shanti akkayya
@hanumandlubathini
@hanumandlubathini 4 года назад
Om Shanthi
@laxminakka3100
@laxminakka3100 4 года назад
Omshanti meera Shivababa
@SureshBabu-vy1lg
@SureshBabu-vy1lg 4 года назад
excellent. ఓంశాంతి
@geethasammeta2880
@geethasammeta2880 4 года назад
Thank you akkayya for translating very good inspirational speeches
@raokoratani5050
@raokoratani5050 4 года назад
Fantastic video super great
@rockybusinessworld7156
@rockybusinessworld7156 3 года назад
Great content medam thank you so much.
@padakantikrishna764
@padakantikrishna764 4 года назад
Om shanti didij
@suneethanarapareddy8852
@suneethanarapareddy8852 4 года назад
Thanks baba
@lakshmivelicheti
@lakshmivelicheti 4 года назад
Om Shanti akkayya
@annapurnam2268
@annapurnam2268 4 года назад
Thank you,🙏🙏
@RamRam-zg3tq
@RamRam-zg3tq 4 года назад
ఓం శాంతి🙏🙏
@krishnaveni6284
@krishnaveni6284 4 года назад
Om shanthi.
@syamsampath3517
@syamsampath3517 4 года назад
NICELY CLASS
@raviyalavarthi8363
@raviyalavarthi8363 4 года назад
Good translation
@farakhanam9910
@farakhanam9910 4 года назад
thanq
@namburikrishna1723
@namburikrishna1723 4 года назад
Go ahead didi
@mohane3620
@mohane3620 4 года назад
Goodmessege.mysister.thaku
@sripadmavathigovinda2852
@sripadmavathigovinda2852 4 года назад
🙏🙏🙏🙏🙏👏👏👏
@lakshmivemula9895
@lakshmivemula9895 4 года назад
Om shanthi sis
@prabhakarkalal8158
@prabhakarkalal8158 4 года назад
medam gaaru namaskaram
@lightandmight1817
@lightandmight1817 3 года назад
ఓం శాంతి! సత్ ఙ్ఞానము అన్నది సత్ వివేకాన్ని అందిస్తుంది !
@anagandlakrishnaiah3020
@anagandlakrishnaiah3020 4 года назад
ఓంశాంతి ఓంశాంతి ఓంశాంతి
@rachakondasuresh9011
@rachakondasuresh9011 4 года назад
🙏madam success speech koda telugulo anuvadam cheyandi plz
@satyasatya2123
@satyasatya2123 4 года назад
Om santhi
@satyasatya2123
@satyasatya2123 4 года назад
Om shanti
@hrudrappa4578
@hrudrappa4578 4 года назад
కుల మతాలు లేవంటారు కానీ దానిలో మన ఊర్లో ఓం శాంతి లో కుల మతాలు అలాగే ఉన్నాయి.
@chandrasekharkanigalpula63
@chandrasekharkanigalpula63 4 года назад
B
@srinivastalluri9559
@srinivastalluri9559 4 года назад
Om shanti Mera Baba
@seethailla2309
@seethailla2309 4 года назад
U
@telugugamer6644
@telugugamer6644 4 года назад
KanthaRao
@nageswararaokaku8552
@nageswararaokaku8552 4 года назад
CTno no
@yerrunaiduchitimireddi2601
@yerrunaiduchitimireddi2601 2 года назад
Om shanthi
@anthalamadhu6759
@anthalamadhu6759 4 года назад
Om Shanti
@bkbhanumathi9758
@bkbhanumathi9758 3 года назад
Super
@ramanipaidi9487
@ramanipaidi9487 4 года назад
Om shanti
@sudharani5124
@sudharani5124 3 года назад
Om Santhi 🙏🙏🙏🙏🙏
@rajashekargummula2300
@rajashekargummula2300 4 года назад
ఓం శాంతి 🌹🙏🌷
@snehithkumar7282
@snehithkumar7282 4 года назад
Crabtree
@archana1118
@archana1118 2 года назад
Om shanthi
@durgapraven4919
@durgapraven4919 4 года назад
Om shanthi
@tirupathirayudu1262
@tirupathirayudu1262 4 года назад
Om shanthi
@veerababupabbineedi7547
@veerababupabbineedi7547 4 года назад
Super
@seshagiriraocheedella2216
@seshagiriraocheedella2216 4 года назад
Om Shanti
@sravanthi2534
@sravanthi2534 4 года назад
Om shanti
@srinakoppella2677
@srinakoppella2677 4 года назад
Om shanthi
@tdmpubgplayer5552
@tdmpubgplayer5552 4 года назад
Super
@muralikuruva4395
@muralikuruva4395 4 года назад
Om shanthi
Далее
Bk Shivani Telugu Amulya Jeevanam Ep-04
24:52
Просмотров 114 тыс.