Nenu chala curry points lo curry’s konna ani chendalam okkadu kuda uppu sarigga eyyadu okaroju Sarovara mess pakka ma frnd Illu vadi help tho curry Vidiga thepinchukunna super ek kada aa taste radhu
విజయవాడ గాంధీనగర్ లో చక్కని వెజిటేరియన్ భోజనం లభించే మెస్! నేను నాలుగైదు సార్లు లంచ్ చేశాను. గ్రౌండ్ ఫ్లోర్ లో సర్వీస్ సెక్షన్ లో రష్ ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ లో బాంబే లంచ్ సావకాశంగా తినవచ్చు.
పులిహోర-సాంబారు గురించే ప్రస్తావించింరు..పప్పుకూర, ఇంకొక వేపుడు కూర, ఏదైన పచ్చడి లేవా? పెరుగు సంగతి లేదు.. మంచి హోటలే కాని ప్రజంటేషన్ సరిగా లేదు..sorry..