Тёмный

సర్పంచ్ కష్టాలు #4 || Bithiri sathi || village politics || struggles in old age || 

Bithiri Sathi - Ravi Kumar
Подписаться 770 тыс.
Просмотров 870 тыс.
50% 1

Опубликовано:

 

16 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 328   
@Yadagirichatripally
@Yadagirichatripally Год назад
నమస్తే రవన్న పాలమాకుల శంషాబాద్ మండల్ ఊర్లో జరిగే వాస్తవిక విషయాలకు దగ్గరగా ఉంది అన్న అమ్మ యాక్టింగ్ బాగా చేసింది లాస్ట్ డైలాగ్స్ సూపర్ అన్న ఏం సర్పంచ్ ఏమో సరుపులా వేసి పిండేసినట్టే ఉంటది
@mgr-foryoutelugugondi4233
@mgr-foryoutelugugondi4233 Год назад
అన్న గారు. తమరు సర్పంచ్ లకు ఉన్న బాధలు సమస్యలు కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నావు మీకు ధన్యవాదాలు అన్న గారు నేను కూడా సర్పంచ్ గారినే గ్రామాలలో ఇలాగే ఉంటావి మా బాధలు
@sumanthkumar157
@sumanthkumar157 Год назад
అవ్వ యాక్టింగ్ సూపర్ .. 3:40 దొరికిపోయినది మరి సత్తన్న ఆక్టింగా మజాకా..
@venkateshjavvaji5139
@venkateshjavvaji5139 Год назад
పెద్దమ్మ యాక్షన్ సూపర్ రియల్ గా ఉంది 👌👌
@ajaygoud8212
@ajaygoud8212 Год назад
మంచి ప్రోగ్రాం చేశారు కానీ.. ఆడవాళ్లకు ఆస్తులో సమాన బాగా మన్నప్పుడు... అప్పులో కూడా సమాన వాటా ఇవ్వాలి.. వాళ్ల పెళ్లిళ్లు చేసి ..వాళ్ల పిల్లలకి కూడా సేవలు చేసి ,అప్పులపాలై, గల్ఫ్ దేశాలు పోయి అప్పులు తెంపుకొని వచ్చిన తర్వాత మీ ఆస్తులో నాకు కూడా వాట కావాలి ,అని అడిగితే ఎలా మరి...
@akuladinesh4682
@akuladinesh4682 Год назад
Appudu pelli evaru chesukoru mee intlone untadi😁
@thanujaarts
@thanujaarts Год назад
Appudu appula paalu karuuu😊
@gsrinivas1973
@gsrinivas1973 Год назад
It should treat as responsibility not right.
@Kummarimanikya
@Kummarimanikya 6 месяцев назад
😮😮❤😮​😂😂😂
@user-sd9bq5kq2y
@user-sd9bq5kq2y 4 месяца назад
​@@akuladinesh4682😊l😅
@SivaSiva-gs2tb
@SivaSiva-gs2tb Год назад
హబ్బా సత్తి అన్నా అమ్మ, నాన్న గురించి బాగా చెప్పవు అన్న 👌
@gamingsanjay3603
@gamingsanjay3603 Год назад
సుపార్ సత్తిన్న నీ యాక్టింగ్ సుపార్ సర్పంచిగా చాలా బాగా యాక్టింగ్ చేశారు నీవు తీర్పు చెప్పుతుంటే పెద్దమనిషి నవ్వు తూంది నాకు అయితే నవ్వు వచ్చింది కానీ ఈ వీడియో బాగుంది నమస్కారము🌹 🙏🙏🙏
@saralammapatlolla
@saralammapatlolla 2 месяца назад
😊,
@user-oe7ct2yz8f
@user-oe7ct2yz8f Год назад
సత్తన్న.. ముందుగా నీకు మా అమ్మ, నా తరపున పెద్ద కృతజ్ఞతలు అన్న. అమ్మకు నీ ప్రోగ్రామ్ లు చాలా ఇష్టమన్న. అమ్మ కు 95 ఇయర్స్ ఉంటాయన్న. అన్న మీరు చేస్తున్న సోషల్ అవేరేనెస్ ప్రోగ్రామ్స్ ఎక్స్ల్లెంట్. 👌🙏🙏👍
@SKREDDY5289
@SKREDDY5289 Год назад
మన రంగారెడ్డి జిల్లా స్లాంగ్ లో మన గ్రామాల్లో జరిగే వాస్తవిక పరిస్తితి ని చూపెట్టావు అన్న
@khaisarkhaisar2571
@khaisarkhaisar2571 Год назад
Mana rangareddy kadu anna Mana Telangana anu.
@SKREDDY5289
@SKREDDY5289 Год назад
@@khaisarkhaisar2571 బ్రదర్ తెలంగాణలో కూడ జాల్లాల వారిగా యాసలో తేడా ఉంటుంది కరీంనగర్,నిజామాబాద్,అదిలాబాద్ అలాగా ఉంటుంది ,రంగారెడ్డి ,మహబూబ్ నగర్ వాల్ల యాస వేరే ఉంటుంది
@ajaybittu1263
@ajaybittu1263 Год назад
​@@SKREDDY5289 medak siddipet kuda bro
@chinnu5899
@chinnu5899 Год назад
Avunu
@kavalisangameshwarkavalisa6375
ఈ వీడియోలు అద్భుతంగా ఉన్నాయి మధ్యతరగతి కుటుంబంలో జరిగే విషయాలు 👌👌
@p.srinivasup.srinivasu.7967
అన్న నువ్వు ఎప్పుడూ సూపర్ అన్న యాక్టింగ్ లో కానీ ఆ అవ్వ మాత్రం బలే చేసింది నేచురల్ గా సూపర్
@raju-rajactors211
@raju-rajactors211 Год назад
అన్న ఛానల్ ఆదరిస్తున్న అభిమానులందరికీ థాంక్స్ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిధి దేవోభవ తరువాతనే భగవంతుడు అన్నారు కదా తల్లిదండ్రులను కష్టపెట్టొద్దు కడుపులో పెట్టుకుని చూసిన తల్లిని తండ్రిని పూజించాలి గౌరవించాలి చక్కగా చూసుకోవాలి ఇట్లు తమ్ముడు రాజు
@venusingarapu5368
@venusingarapu5368 Год назад
Chalabaga cheparu 🙏🙏🙏🙏🙏
@prashanthbale9877
@prashanthbale9877 Год назад
Well come
@bravikumar8024
@bravikumar8024 Год назад
@@venusingarapu5368 q2
@ShabbirKhanKkhan
@ShabbirKhanKkhan 8 месяцев назад
Hiuu unhe ​😮😢,😂😂🎉😂🎉😂 5G un in😂l mm😂😂🎉@@prashanthbale9877
@bithirisathijunioryadagiri5047
🤗🤗👌👌 మంచి మంచి మెసేజ్లు ఇస్తున్నావు అన్న సూపర్
@nareshmanne6381
@nareshmanne6381 Год назад
Sathanna....this is one of the greatest episode, it came out naturally without any script. This is our Telangana, and this is our Culture and this is our Language...Hatssoff to you Anna....You are Awesome Anna....
@mnreddy24
@mnreddy24 Год назад
Same in rayalseema also
@HaiHai-cq8zb
@HaiHai-cq8zb Год назад
@venkataramanapokala1362
@venkataramanapokala1362 Год назад
సామాజిక మధ్యమాన అమ్మ విలువను,సంతానం విలువను,కుటుంబ విలువలను ఎంతో జాగ్రత్తగా పొందికగా వివరించారు.సత్తన్న గారు మంచి విషయం తీసుకున్నారు
@madhureddy3665
@madhureddy3665 Год назад
పెద్ధమే..... బలే సరదా మనిషి 😂😂😂😂🤣🤣🤣🤣🤣🤣🤣🤣🤣
@pradeepkumar-hz8ln
@pradeepkumar-hz8ln Год назад
నగువట్ల పంచాయతీ 🤣🤣🤣🤣 సూపర్బ్ 🌹🌹🌹🌹 సతెన్న.
@criminologyanil140
@criminologyanil140 Год назад
చాలా బాగా చేశారు అన్న. Congratulations
@venkateshkattela5330
@venkateshkattela5330 Год назад
Pakka mana village bhasha...I enjoy watching your channel. Contemporary subject. Keep it up.
@Patriot-mt8kl
@Patriot-mt8kl Год назад
Superb acting..chaala natural ga undhi .kani prathi intiloni kathalu ivvi .great.
@prasadketham5189
@prasadketham5189 Год назад
finishing dialogue 👌 … sarpanch ante sarfu lo pindi endisinatee …😃😃😃
@revathichitti7549
@revathichitti7549 Год назад
సర్పంచ్ గారు మీరు చాలా బాగున్నారు మీరు నచ్చింది సత్తిlike
@vir-i5t
@vir-i5t Год назад
నిజంగా ప్రతి ఇంటిలో జరుగుతున్న చరిత్ర కళ్లకు కట్టినట్లు చూపించారు 💯 % వాస్తవం
@sridevipittala8066
@sridevipittala8066 Год назад
మా ఇంట్లో జరిగినా కొన్ని సందర్భాల్లో ఈ మాటలు మా అమ్మ గురించి యదికచినాయి, ఈ కథా వల్ల సార్, 👌🙏
@sarpanch.ramesh
@sarpanch.ramesh Год назад
ఆన్న ఊర్లో సర్పంచ్ బాధలు చాలా ఉన్నాయి. పనులు చేద్దామంటే పైసలు లేవు, సపయి వాళ్ళకి జీతాలు ఇవలేక పోతున్నాం. కేంద్రం నిధులు మంజూరు లేదు, రాష్ట్రం నిధులు ఇవడం లేదు. అర్జంట్ గా చేసిన పనులకు బిల్లులు రాక దివాలా తీస్తున్నాం. కరెంట్ బిల్లులు టపనిసరిగా చెలించలి లేదంటే సస్పెండ్ చేస్తారు. ప్రజలు ఓట్లు వేస్తే సస్పెండ్ చేసే అధికారం కలెక్టర్ కి ఇవ్వడం ఎందుకు, మరి గట్లనే సీఎం, ఎమ్మెల్యే, ఎంపీ లను కూడా గట్లానే సస్పెండ్ చేయాలి కదా. ఆన్న అన్ని సమస్యల పైన ఎపిసోడ్ చేయి అన్న
@annapuranaveer8721
@annapuranaveer8721 Год назад
అవ్వ నీ యాక్టింగ్ 👌🙏🙏🙏
@srinivasreddy8168
@srinivasreddy8168 Год назад
అమ్మ చాలా సహజంగా నటించింది నంది అవార్డ్ కు
@saireddyamalla6649
@saireddyamalla6649 Год назад
Please continue this series super concept
@potharavenimahender9146
@potharavenimahender9146 Год назад
Anna super msg
@mangaliramesh252
@mangaliramesh252 Год назад
అన్న నీకు వేయి దండల్లు నువు సూపర్ స్కిప్ట్ రసుకునవ ప్రతి ఇంటిలో జరుగుతుంది ఇదే అన్న నువు తోపు అన్న నమస్తే
@mohdjahangeer5610
@mohdjahangeer5610 Год назад
Manchi msg ivchi nu.Andari intlalla jarigina kade idi.Super.
@rajyadav-hk2ft
@rajyadav-hk2ft Год назад
Society ni chadivanav bro! Celebrity carries social responsibility ante nuvu example 👏👌
@maddiletikodada9537
@maddiletikodada9537 Год назад
Ippati kalamlo prati intlo nijanga emi jaruguthundo kallaku kattinatlu theesaru video.very nice video. Hats off to SATHI GARU
@ramakanthuppala4866
@ramakanthuppala4866 Год назад
పెద్దమనిషి కూడా యాక్షన్ అదరగొట్టింది...
@naveenakula9443
@naveenakula9443 Год назад
Avunu ❤️❤️
@rameshrockz195
@rameshrockz195 Год назад
Action kadu real bro
@rajeshwerreddychittedi1219
@rajeshwerreddychittedi1219 Год назад
@@naveenakula9443 pachi 00pp0o
@tulsirao1302
@tulsirao1302 Год назад
@@rameshrockz195 rrff... Hn.
@rohanking9219
@rohanking9219 Год назад
@@naveenakula9443 ⁰⁰p
@sravanthinarala3537
@sravanthinarala3537 Год назад
Anna ga ra ki padabi vandanam chala bagundi background music super editing chala bagundi sir camera men super towar purna chandram anna musallama keka satti anna ki jai 10000000000 likes
@shivakagula6167
@shivakagula6167 Год назад
ఈమెను చూస్తే మా అమ్మ మ్మ గుర్టుకువస్తుంది
@veeraboinasatyanaratana7280
Ma,ammalekudi
@kuntamohanreddy9881
@kuntamohanreddy9881 Год назад
ఒరిజినల్ ఇంటింటి రామాయణం సూపర్
@udaykumar-zc4tq
@udaykumar-zc4tq Год назад
Grand mother action is simply superb plz...encourage her
@prabhakarprabhaa183
@prabhakarprabhaa183 Год назад
🙏🙏🙏🙏నువ్వు బిత్తిరి సత్తి కాదు మా జీవితంలో వెలుగు నింపే సత్తి వి 🙏🙏🙏
@phinehasjudson3987
@phinehasjudson3987 Год назад
Hi Sathi sir, Hiope you are doing great ... Really thank you for your Very Kind Message. I have seen in my real life, To balance the thing's are very much Difficult due to the cultural change and the Respect. It is waste to garland a photo then seeing the things when they are alive . hope and wish u please let every one know what parents are and what the Respect we have to give
@udyourdreamtv834
@udyourdreamtv834 Год назад
ముసలమే బలే మంచిగా యాక్ట్ షేసింది.
@revanth..reddy..official..2925
పార్ట్ 6 భూమి పంచాయతీలో గ్రామపంచాయతీలో మీటింగ్లు సెటిల్మెంటులో చెయ్యండి
@ramanareddy017
@ramanareddy017 Год назад
సత్తి గారు మీ నటన బాగుంది.
@mahendaresunam9769
@mahendaresunam9769 Год назад
పెద్దమనిషి బిల్డప్ సూపర్
@kbalraj9418
@kbalraj9418 Год назад
ముసలోళ్ళ శ్యస్థలు గట్లనే ఉంటాయి ఊర్లో,,
@sujathasankuri8639
@sujathasankuri8639 Год назад
My age 55 my grand ma used to same dailoges in 1980 90
@bangaluru1
@bangaluru1 Год назад
Very good. Useful to the society.
@ramudu
@ramudu Год назад
అన్నా నువ్వు నువ్వే అన్నా, True scenes
@commonmancannotbecalm
@commonmancannotbecalm Год назад
Edchi edchi navvunam po...super Sathi bro...My mom also enjoyed 😉 😄 👌 👍
@kavalisangameshwarkavalisa6375
అవ్వ సూపర్ యాక్టింగ్
@dhasarthisudhan4246
@dhasarthisudhan4246 Год назад
చాలా కష్ట పడుతున్నావ్ రవన్న
@ravikumar-8143
@ravikumar-8143 Год назад
Super Nanamma , great ravi anna
@surendervamsharaj4843
@surendervamsharaj4843 Год назад
Mother performance superb
@mandulavittal7974
@mandulavittal7974 Год назад
Super Anna
@mshivakumarshiva6197
@mshivakumarshiva6197 Год назад
అన్న లాస్ట్ లో పెద్దోని గురించి చెప్పినవ్ కదా ఆయన గురించి ఒక్క వీడియో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్
@Nouse98765
@Nouse98765 Год назад
నవ్వు ఆపుకోలేక పోయింది అవ్వ🤣🤣🤣🤣 From పరిగి
@arunraj-ys1yi
@arunraj-ys1yi Год назад
Sarpanch series super anna.... Continue this entertainment 🤝👍👌
@basheerahmed9405
@basheerahmed9405 Год назад
అవ్వ acting super.నిజమే ఇది
@Vandemataramdevelopers
@Vandemataramdevelopers Год назад
Brother you are really great person. In starting days you worked hard I observed. Anyhow I wish good luck to you ever 🙏🌹❤️
@tedduchandrashekar5807
@tedduchandrashekar5807 Год назад
SUPER SATHANNA
@simhadurgam4104
@simhadurgam4104 Год назад
సూపర్ గా ఉంది వీడియో బాగా చేశారు సూపర్ సతన్న
@srikanthgaddi
@srikanthgaddi Год назад
Expecting more episodes. Please try to bring current situation in villages
@goduguprabhakarmudhiraj22
@goduguprabhakarmudhiraj22 Год назад
Jai Ravi Kumar jai jai Ravi Kumar kavali brother super cute video
@Suma-o2c
@Suma-o2c Год назад
సర్పంచ్ వచ్చేది ఎనుక ముందు చూసుకోవాలె కదవా..😆
@keshavrao2596
@keshavrao2596 Год назад
అన్నా..పెద్దమ్మ యాక్టింగ్ సూపర్
@nagavarirakesh5997
@nagavarirakesh5997 Год назад
ఈ వీడియో చూస్తే మా అమ్మమా ను ఇలాగే తిండి పెట్టలేదు కనీసం కరం అన్నం పెట్టలేదు అమ్మ చూసుకోడానికి వస్త అన్నగని బిడ్డ నే కష్టాలలో ఉంది బరం ఎందుకని చెప్పకుండానే మొన్ననే 80 ఏళ్ల వయసులో ఉరిపెట్టుకొని చని పోయింది😭😭🙏
@BuruguSandeep
@BuruguSandeep Год назад
సర్పంచ్ సత్తి అన్న నీ మాటలు నానమ్మ కు నచ్చిందో లేదో కానీ నాకు చాలా బాగా నచ్చాయి నవ్వి నవ్వి సచ్చినా అన్న 😀😀🙏🙏
@RambabuMudhiraj.K
@RambabuMudhiraj.K Год назад
Super message anna👌👌
@mokallaaruna2505
@mokallaaruna2505 11 месяцев назад
Pedda Manishi baga chesindi❤❤❤❤❤❤
@kavarthapuashok9283
@kavarthapuashok9283 Год назад
Super bithiri satti bro
@Harvestor-r9o
@Harvestor-r9o Год назад
Anna video super comedy 👌👌😄😄😄
@joshinataraj5501
@joshinataraj5501 Год назад
పెద్ద అమ్మ మంచిగానే చెసింది కానీ అప్పుడు అప్పుడు నవ్వుతుంది.
@mdbaba1705
@mdbaba1705 Год назад
సూపర్
@komiridasharath1057
@komiridasharath1057 Год назад
Super Satya na your best actor and Hero
@padmaraokathulamaisaiah8059
Sathaiah, God bless you beta. Very good.
@padalamaheshwari8503
@padalamaheshwari8503 Год назад
Bagundi sattenna
@rkc342
@rkc342 Год назад
ముసలవ్వ నవ్వుతుంది
@rajugajula5571
@rajugajula5571 Год назад
Super satti bayya
@dhanarajkujja4177
@dhanarajkujja4177 Год назад
Top class......BGM 👌👍 ..... Keep it up brother
@nareshkoppula7832
@nareshkoppula7832 Год назад
Sarpanch kastallu series nice 😂
@udaykumar-zc4tq
@udaykumar-zc4tq Год назад
Good characterisation, good concept, it's really happening in Telangana most of the villages even in urban also...plz .. continue with different topics all the best bithiri sathi garu...hatsup
@ravinderkyama4984
@ravinderkyama4984 Год назад
Each and everyone has done outstanding performance
@surendervamsharaj4843
@surendervamsharaj4843 Год назад
Bhamma so funny 😀😀
@babukarthik8960
@babukarthik8960 Год назад
అన్న కామెడీ మిస్ అవుతుంది
@rameshisampally5270
@rameshisampally5270 Год назад
Amma Acting superb, navvu apukolekapothunnavu
@ramanikumariitamsetty4033
@ramanikumariitamsetty4033 Год назад
Super sathi👍
@kommuarchana1905
@kommuarchana1905 Год назад
Supet theme abt parents 🙏handsup sathi Annaya ❤
@shireeshaakula7112
@shireeshaakula7112 Год назад
Sathi anna nice concept and super execution Nee dialogues n slang is simply super sathi anna
@saireddyamalla6649
@saireddyamalla6649 Год назад
Nice message Ravi Kumar anna
@deshavathraviteja9959
@deshavathraviteja9959 Год назад
Super
@bayakrishna8507
@bayakrishna8507 Год назад
First like bro 👍 super
@DeshPremi_2.0
@DeshPremi_2.0 Год назад
Status Kadhu....Mundu mindset marchukovali 🙏🙏
@venumadhav_madhav_shesha
@venumadhav_madhav_shesha Год назад
Last dialogue highlight annaa.. 😂😂. Jokes apart but video lo chala depth undi 👌😍
@Md.magdhum
@Md.magdhum Год назад
super message 10.02
@bsuresh2720
@bsuresh2720 Год назад
Super comedy 😃😃
@CFS803
@CFS803 Год назад
అన్న మీ వీడియోలలో మంచి మెసేజ్ ఉంటుంది అన్న 👌
@karthik89anp
@karthik89anp Год назад
10:11 super 👌 👍 😍 🥰
@venugopalrao79
@venugopalrao79 Год назад
Ravi garu,.... super concept.... message oriented videos with light humour....we are enjoying 👌👌
@anithajakati9030
@anithajakati9030 Год назад
Super real story good iam like your video's brother
@munnassp7106
@munnassp7106 Год назад
Supper anna 🙏
@pasupuletilatha4897
@pasupuletilatha4897 Год назад
It's the beautiful message thank you bro such a beautiful message
@ravindereslavath1160
@ravindereslavath1160 Год назад
Anna nuvvu thopu from warangal
@vrudra-ik2qc
@vrudra-ik2qc Год назад
Sathi keka
Далее