చాలా బాగా చెప్పారు సిస్టర్ జనసేన పార్టీలో కచ్చితంగా గుర్తింపు ఉంటుంది ప్రత్యక్ష ఉదాహరణ మీరే మీ నియోజకవర్గానికి మీ గ్రామానికి అభివృద్ధి జరుగుతుంది జై జనసేన
జై జనసేన జై జై జనసేన వర్ధిల్లాలి జనసేన పార్టీ జై పవన్ కళ్యాణ్ జై జై పవన్ కళ్యాణ్ నాయకత్వం జనసేన మనకు జనసేన నాయకులకు అందరికీ ధన్యవాదములు ముఖ్యంగా మైసూరావారిపల్లి గ్రామ ప్రజలకు ధన్యవాదములు లెక్కలతో సహా బాగా చెప్పారు సర్పంచ్ గారు మీరు ✊✊✊🤝🤝🤝🙏🙏🙏👏👏👏 🕌🕋⛪🛕
జనసేన పార్టీ పెందుర్తి నియోజకవర్గం ఏమి పట్టించుకోవడం లేదు మా పవన్ కళ్యాణ్ గారు మాత్రం బాగానే అన్ని బాగానే చెప్తారు ఎమ్మెల్యేలు బాధ్యతగా మా ఎమ్మెల్యే గారికి నాలుగు రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను స్పందించడం లేదు కనీసం ఎందుకు చేశారు అని అడగడం కూడా లేదు మా కష్టాలు ఇలా ఉన్నాయి అప్పుడే