ఇక్కడికి వచ్చే వారికి ఎలాంటి చెడు జరగదు.... ఈ దర్గా విశేషం ఎంటి అంటే ఇక్కడికి వచ్చిన వారికి ఎంతటి కష్టం ఉన్న తీరిపోతుంది మరియు ఇక్కడ వచ్చిన వారి ఇంట్లో ఏమైనా చిడపిడ ఉన్న సరే చీడపీడ వచ్చేది ఉన్న దూరం అవుతాయి అనే విషయం చాలా మందికి తెలియదు.
ok andamaina, mariuv mahima gala darga nu maku telipi nandu ku danavadamulu.eavi kaka anni matasula historical places kuda mi videos dara choucha galarani koru chunanu. 👌
తప్పకుండా సార్... అందరూ చూడలేని ఎన్నో చారిత్రక ఘట్టాల్ని.. ప్రతి ఒక్కరికి చూపించే ప్రయత్నమే... మా ఈ వీడియోస్.. మా వీడియోస్ ని షేర్ చెయ్యండి. Thank you very much sir🙏🏼🥰
Illiterate people fooling common men and literate people too .... Andha Vishwaasam Bratiki unnanta kalam okadu cheyaleni pani chchina tarwata ela chestaadandi? Ekkadanundi vasdadi power?
ఏయ్ జనాల్ని ఎందుకు తలకాయ తింటావ్ ఎవరొచ్చారు ఎంతమంది వచ్చారు ప్రతిసారి మా వివర్స్ కోసం అని అడుక్కు తినొద్దు అసలు నీ ఓవర్ యాక్టింగ్ చుస్తే పరమ ఛండాలంగా ఉంది 🤧🤧