Тёмный

సహజ సిద్ధమైన మంగ చెట్టు వేరు నుంచి తీసిన షాంపూ||Best shampoo for head bath 

Konda Dora Raju
Подписаться 908 тыс.
Просмотров 268 тыс.
50% 1

మీరు నాతో మాట్లాడాలని అనుకుంటే instagram లో మెసేజ్ చేయండి ...

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 860   
@ramulukondamgari4995
@ramulukondamgari4995 2 года назад
అమాయకమైన నీ పేస్ కల్మషం లేని నీ నవ్వు నిజాయితీగా మాట్లాడే నీ విధానం మాకు చాలా బాగా నచ్చుతుంది తమ్ముడు
@talluriphilipson5761
@talluriphilipson5761 2 года назад
👌👌👌👌👌👍👍👍🙏🙏🙏🙏
@rishicandy7148
@rishicandy7148 2 года назад
wellsaid
@holywordministries7298
@holywordministries7298 2 года назад
Awesome my bro God bless you 🙋‍♀️💕💐
@116marketer
@116marketer 2 года назад
A
@gangularajendrakumar6589
@gangularajendrakumar6589 2 года назад
Avunu
@chaithanyarao
@chaithanyarao 2 года назад
అడివిలో ఉన్న చెట్టు వేరుకి నురగ వస్తది... దాంతో తల స్నానం చేయొచ్చు అని మొదటిసారి కనుగొన్న వాడికి మొక్కాలి అసలు🙏😍
@balapatilovaraju8648
@balapatilovaraju8648 2 года назад
Tammudu video bagoledu buffering vastundi
@yeddulaissac7356
@yeddulaissac7356 2 года назад
బ్రో పురుగుమందులు స్ప్రే చేశాక చేతులు కడుక్కోడానికి మేము ఆకులనే వాడతాము
@gandamallay
@gandamallay 2 года назад
@@balapatilovaraju8648 it’s playing fine you might have network issue brother
@boyapavithrapavithra757
@boyapavithrapavithra757 Год назад
Yes yes anna
@satyanalli8806
@satyanalli8806 Год назад
Chala great
@srraju2.04
@srraju2.04 2 года назад
పరాయి దేశాలు తిరిగే వాళ్ళకి డబ్బులు లేవు అనగానే సహాయం చేస్తారు కానీ ఇలాంటి పేద వాళ్ళకి కల్మషం లేని వాళ్ళకి సహాయం చెయ్యడానికి మాత్రం తొందరగా ముందుకు రారు మన ప్రజలు
@shivajohn6572
@shivajohn6572 2 года назад
Yes
@globalentertainment2941
@globalentertainment2941 Год назад
Etane rich pedavadu kadu
@ch.ratnasirisha6748
@ch.ratnasirisha6748 2 года назад
మీ కష్టం ఎక్కడికి పోదు, మా likes రూపంలో తిరిగొస్తుంది...
@lakshmip4256
@lakshmip4256 2 года назад
చాలా కష్టమైన పని త తమ్ముడు నీ కృషి కి తగిన ఫలితం తొందరగా‌ రావాలి అని కోరుకుంటున్నాను. All the best
@gopalgopi3846
@gopalgopi3846 2 года назад
Hiii..madam
@avularatnamala7739
@avularatnamala7739 2 года назад
@@gopalgopi3846 yy
@pradeepm8567
@pradeepm8567 2 года назад
Andulo kastam em vundhi valla daily life lo oka Bagan, mana lanti vallaku kastam vallaku kaadhu
@manimalabandikalla3796
@manimalabandikalla3796 2 года назад
నాకు ఇంత వరకు ఆ చెట్టు గురించే తెలియదు రాజువయ్య మహా రాజువయ్య నిజంగా నువ్వు కల్మషం లేని మహా రాజువి
@Narii909
@Narii909 2 года назад
అదృష్ట వంతుడువి brooo పచ్చని ప్రకృతి లో నిష్కల్మషమైన హృదయంతో హ్యాపీగా unnnav.. మీరు అలాగే ఉండండి పోల్యుట్ అయినculture looki rakandi....
@nallarisindhupriyareddy8756
@nallarisindhupriyareddy8756 2 года назад
supermusicalsound
@SatishKumar-du9fd
@SatishKumar-du9fd 2 года назад
చాలా బాగా చెప్పావు బ్రదర్ ఇలాంటి వీడియోస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@BujjiBadsha
@BujjiBadsha 2 года назад
నీ కల్మషం లేని నవ్వుకు నేను ఫిదా తమ్ముడు 🌹🌹🌹🌹
@varunchanti8
@varunchanti8 2 года назад
యూట్యూబ్ దయవల్ల నువ్వు చెప్పే ప్రతి వీడియోలో చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది బ్రదర్ 👌🇮🇳🫂సూపర్👌👌
@MC-rc4lx
@MC-rc4lx 2 года назад
తమ్ముడు, వీడియోలు చాలా చక్కగా చేస్తున్నావు...బెస్ట్ ఆఫ్ లక్🤝👍
@venkatmohan1938
@venkatmohan1938 2 года назад
మంగ షాంపూ..బుట్టా స్నానం చాలా బాగుంది..👌👌
@p.p.vramanapatadavada8105
@p.p.vramanapatadavada8105 2 года назад
Chala bagundi
@sivaramunigariarunakumari9852
@sivaramunigariarunakumari9852 2 года назад
You are more than a botanist.. thanks for educating and sharing us about plants with such benefits... thank you bro
@rajyalakshmiputcha1341
@rajyalakshmiputcha1341 2 года назад
మా షాంపూ లు ఈ ప్రకృతి ముందు దిగదుడుపే రాజు. మీరు చాలా అదృష్టవంతులు...ప్రకృతి ఒడిలో పెరిగే బిడ్డలు. చాలా బావుంది వీడియో. విలువైన మొక్క గురించి చెప్పావు. 👌👌👌👌👌
@anti-fem668
@anti-fem668 2 года назад
You shows the real and enjoyable life of real అడవి బిడ్డ. Salute to you
@rajupullurisahadevudu7859
@rajupullurisahadevudu7859 Год назад
మొదటిసారి ఈ చెట్టు గురించి నీ వల్ల తెల్సింది తమ్ముడు... చాలా మంచి విషయం చెప్పావు... అలాంటి ప్రకృతినుండి లభించే వనరులను మనం తప్పనిసరిగా సంరక్షించుకోవాలి... ఇలాంటి వాటిని వాడిన ఇప్పుడు మనం తినే ఈ రసాయన ఆహరం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు... కానీ వాడగా వాడగా ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది... ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంక ఇంక చేయాలి... 🥰🥰
@yeddulaissac7356
@yeddulaissac7356 2 года назад
ఇటువంటి అందమైన వాతావరణం మా పల్లెలకే సొంతం వీకెండ్స్ పల్లెలకు రండి 👍
@nagarjunamodugu8300
@nagarjunamodugu8300 2 года назад
ప్రకృతి ఒడిలో మంచిగా బ్రతుకుతున్నారు bro
@padmajasallapur5754
@padmajasallapur5754 Год назад
మనకు తెలియని ప్రక్రుతి ప్రసాదాలను పరిచయం చేస్తున్నావు కీప్ ఇట్ అప్ తమ్ముడు
@shannudeepufans450
@shannudeepufans450 2 года назад
రోజూ వీడియోస్ chy tammudu నీ వుడియోస్ చూస్తుంటే ఏదో ఆనందం 👍
@maheshpulluru2613
@maheshpulluru2613 2 года назад
Exactly bro kani kudaradu papam Raju ki
@arunasrigandhaallinone8158
@arunasrigandhaallinone8158 2 года назад
Wow.....నేను డిపార్ట్మెంట్ కి వచ్చిన కొత్తల్లో చెప్పారు, మంగ చెట్టుని చూపి షాంపూలా వాడతారు దీని వేర్లు అని, ఇప్పుడు ఎలా వాడలో తెలిసింది. excellent వీడియో tq నాన్నా
@vadramangaraju8666
@vadramangaraju8666 2 года назад
తమ్ముడు మా అమ్మ వాళ్లు చిన్నప్పుడు ఈ చెక్కతో తల స్థానం చేసేవారని చెప్పేవారు కానీ ఎప్పుడూ చూడలేదు ఇప్పుడు నువ్వు చూపిస్తేనే తెలిసి మీ పూర్వీకులు ఎవరో తెలియదు కానీ మా పూర్వికుడు మాత్రం నువ్వు థాంక్యూ తమ్ముడు
@raveendrabhupathi3917
@raveendrabhupathi3917 2 года назад
ఇప్పుడున్నవన్నీ రసాయనలతో తయారు చేయబడుతున్నాయి మనిషి ఆ రాసాయానలకు అలవాటు పడుతున్న ఈరోజుల్లో ఇలాంటి ప్రకృతి సహజసిద్ధమైన షాంపూ ను చూపించిన నీకు చాలా కృతఙ్ఞతలు చిన్నోడా 🙏
@ram_rocky6440
@ram_rocky6440 2 года назад
బ్రో తెల్ల జుట్టు తగ్గడానికి పరిష్కారం em Aina unte cheppu
@bharathimk6546
@bharathimk6546 Год назад
అబ్బాయ్ చాలా కష్టపడి అన్ని వివరంగా తెలియ చేస్తున్నావు. మీ కెమెరా మ్యాన్ కృషి చాలా ఉంది. ఫలితం చాలా ఉంటది
@jyotiganji3285
@jyotiganji3285 2 года назад
Amazing,our ancestors how they experimented the great use of the roots of a plant to extract to prepare shampoos, very relaxing shampooing ,only in great India,second to none, Vande mataram
@gopalgopi3846
@gopalgopi3846 2 года назад
Hiii..madam
@Haramahadev-5
@Haramahadev-5 2 года назад
ప్రకృతికి దగ్గరలో ఉండి వేర్లు నురుకుని తల అంటుకొని టిక్ హెయిర్ తో ఉన్నావ్ కానీ మా పట్టణ ప్రజలు వేలు కాదు లక్షలు ఖర్చుపెట్టిన ఊడిపోతున్న ఈక ను నిలబెట్టుకోలేకపోతున్నారు.... ఇలా ప్రకృతికి సంబంధించిన ఇంకెన్నో వీడియోలు వెలుగులోకి తేవాలని కోరుకుంటున్నా...
@santhoshisanthu9447
@santhoshisanthu9447 2 года назад
😂😂😂
@hari7priya
@hari7priya 2 года назад
Baga cheppaaru. Telugu baga maatlaadaaru. Dhanyavaadaalu
@rojagopi242
@rojagopi242 2 года назад
😂😂😂😂
@thotasampatmani7286
@thotasampatmani7286 2 года назад
ఏంటి అండీ. మీ కామెడీ 😁
@rojagopi242
@rojagopi242 2 года назад
@@thotasampatmani7286 lakshalu karchu peduthunna eekalu nilabettukoleka pothunnaru antunnaruga andhuku andi 😂😂
@pyrapuchinababu4524
@pyrapuchinababu4524 2 года назад
అన్న నీ వీడియోస్ ఆంటే చాలా ఇష్టం అన్న ఇంకా నువ్వు మంచి మంచి వీడియోస్ చెయ్ అన్న అల్ ది బెస్ట్ ANNA❤
@durgaesther7911
@durgaesther7911 2 года назад
చాలా రోజులు నుండి నీ వీడియో కోసం వెయిటింగ్ చేశాను బ్రదర్.. ❤ యూ వీడియో. 👍👍👍
@lankaadhipathi406
@lankaadhipathi406 2 года назад
డియర్ KDR మీ వీడియోలు ప్రకృతితో ముడిపడి ఉంటాయ్ కాబట్టి చూస్తుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది
@gopalgopi3846
@gopalgopi3846 2 года назад
Hiii
@gopalgopi3846
@gopalgopi3846 2 года назад
Hii
@murthypilli2617
@murthypilli2617 2 года назад
సోదరుల సపోర్టు బాగుంది ఆర్దిక సాయానికి బాంకు వివరాలు పెట్టండి
@yesum7565
@yesum7565 2 года назад
చాలా బాగుంది మీ షాంపూ 👌
@kalidasreddy6600
@kalidasreddy6600 2 года назад
మీరు చాలా కష్టపడి పనిచేసే వ్యక్తి తమ్ముడు
@madhuponna8129
@madhuponna8129 2 года назад
మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు తమ్ముడు
@jayaeaswari2354
@jayaeaswari2354 Год назад
కరెక్ట్ గానే చెపుతున్నా వు నీవు. ప్రతి విషయాన్ని గుర్తు చేస్తూ పల్లె గిరిజనుల జీవన విధానం తెలియ జేస్తున్న నీకు మంచి జరగాలని కోరుకుంటున్న
@mamtabandi5017
@mamtabandi5017 2 года назад
EDI vadite no hairfall,no dandruf really chala usefull and healthfull hair ki
@kashipetaammu2373
@kashipetaammu2373 Год назад
గుడ్ తమ్ముడు స్వచ్చమైన మాటలు కల్మషం లేని ని నవ్వు గాడ్ బ్లెస్స్ యు....చిన్నా 🤝👍👍👍
@kunchesuryakalavizag5639
@kunchesuryakalavizag5639 2 года назад
చాలా కష్టపడ్డావు తమ్ముడు కాలువ బాగుంది సూపర్ హెల్త్ కి మంచిది అయినా ఇప్పుడు అంతకష్టం ఎవరు పడుతున్నారు👏👏👌
@danji5846
@danji5846 2 года назад
Daily videos chey anna .....nee videos kosaam roju chusthu vuntamm
@chamalavijaya448
@chamalavijaya448 2 года назад
అతని వృత్తి వ్యవసాయం చేసుకోవాలిగా బాబు
@hu7ug22
@hu7ug22 2 года назад
హాయ్ రాజు మాది కడప ప్రస్తుతం నేను కువైట్ లో ఉన్నాను వర్క్ చేస్తున్నాను ఇప్పుడు మీరు చెప్పిన మంగ మొక్క మేము మంగ చెక్కతో తల స్నానం చేశాము వీడియో సూపర్ నాకు నచ్చింది థాంక్యూ రాజు
@venkataramanapolanki
@venkataramanapolanki 2 года назад
దొరగారు పెన్నేరు గడ్డ దాని ఉపయోగాలు మరియు ఎక్కడ దొరుకుతుంది ఒకప్పుడు పేరు లేని వ్యాధికి పెన్నేరు గడ్డ అనేవారు వాటి గురించి వీడియో చేయండి బాగుంటుంది అని మా మనవి
@pillisatish1651
@pillisatish1651 2 года назад
Outstanding performance 💯
@chinnachinna1
@chinnachinna1 2 года назад
Polution కు దూరంగా స్వచమైన ప్రకృతి లో జీవిస్తున్నావ్ u r very lucky
@ramajanardhana3105
@ramajanardhana3105 2 года назад
Chittoor mandalam lo kuda e manga mokkalunnayi. మా చిన్నప్పుడు చేని దగ్గర వీటిని వర్షాకాలంలో పీక్కోచ్చి పట్ట కొట్టి ఎండ బెట్టుకుని తల స్నానం కి వాడేవాళ్ళం
@avinashgaming6917
@avinashgaming6917 2 года назад
Pure and and natural shampoo Anna God bless you Anna
@vadluriagnes6214
@vadluriagnes6214 2 года назад
శ్వచమైన neeru స్వచమైన shampoo excellent
@vasavihyd32
@vasavihyd32 2 года назад
Konda babu ilantivi plants penchi nursery LA penchi ammochu kadha babu.....intha natural vi adavi thalli isthe anavasaramga chemical shampoo s vadi hair white cheskuntunnam.....NV ntha lucky babu....maadhi bhadrachalam Aina kunkudukayalu thappa Manga mokka gurinchi vinledhu chudaledhu....so great of u....keep it up....
@rohinilekkala5432
@rohinilekkala5432 2 года назад
Chala manchi smell vasthundhi adhi..I use so many times in my childhood
@swethareddyp3453
@swethareddyp3453 Год назад
Idi ekkada dorukuthundi sis
@areddyharshitha9556
@areddyharshitha9556 Год назад
@rohinilekkala5432 hair long ga avuthundha .hair growth vasthundha
@yellareddy5907
@yellareddy5907 2 года назад
Nv jagrathaga undu thammudu, adaviloki vellinapudu chusukuntu vellu, nv nindu nurellu happy ga undali
@mnindira1827
@mnindira1827 2 года назад
రాజు. మంగ చెట్టు. వేరు. ఉపయోగాలు చాలా బాగుంది ఇపుడు అందరూ షాo పూలు వాడి .జుట్టు రాలిపోవడం చుండ్రు.. వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు..ఈ మంగ చెట్టు వేరు. దొరికిన వాళ్ల. నీకు లనే చేస్తారు...చాలా మంచి చిట్కా చెప్పావు.ఇలానే మంచి మంచి వి. చెప్పాలి
@Harikrishna143....._____
@Harikrishna143....._____ 2 года назад
Meeru chupenche different plants kosam chustunnam.anna
@kalabathulasomesh3153
@kalabathulasomesh3153 2 года назад
తమ్ముడు చాల బాగుంది రాజు
@haindu
@haindu 2 года назад
Naku kunkudukayalu ,shikkai telusu, kani edi ee roju telsukunna ,super bro.i am getting to love of nature by your videos.
@rajuballa9667
@rajuballa9667 2 года назад
తమ్ముడు రాజు నీకు ఒక సలహా ఇస్తున్నా, నీ వీడియోస్ లో కులం ,మతం, రాజకీయం,గురించి లేకుండా జాగ్రత్త పడు ఏదైనా ఒక చిన్న wrong దొరుకుతాధా అని చాలా మంది ఎదురు చూస్తున్నారు.. నిన్ను నెగిటివ్ చెయ్యడానికి. Take care
@chittimoju.subramaninsubra981
@chittimoju.subramaninsubra981 2 года назад
Nuvvu baga chesthunnav thammudu andariki adavavi viluvanu chupisthunnav.inka chala cheyyi
@najinishaik834
@najinishaik834 2 года назад
Butta shower 🚿 bath bagundi👏👌
@user-ex4ci3de9k
@user-ex4ci3de9k 2 года назад
ఈ చెట్టు 🌲 వల్ల ఇంకా చాలా ఉపయోగాలున్నాయి ఆస్తమా రోగులకు ఇది దివ్యౌషధం వీటి కాయల వల్ల కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది మగవారి లైంగిక శక్తిని పెంచే వయాగ్రా లా పనిచేస్తుంది మత్తు మందు కూడా ఈ చెట్ల వల్ల తయారవుతుంది ఇంకా చాలా చాలా ఉపయోగాలున్నాయి కానీ కొండ దొర రాజు వాటిపై అవగాహన పెంచుకోలేదు అంతే 👍🏻 ❤️👌శభాష్ కొండ దొర రాజు 👌 ❤️
@otherside4722
@otherside4722 2 года назад
ఈ చెట్టును ఏమంటారు ఆంధ్రాలో వేరే పేరుతో ఏమైనా పిలుస్తారు కాస్త తెలియజేయండి
@swethareddyp3453
@swethareddyp3453 Год назад
E chettu ni andhra lo emantaru
@Viplavi
@Viplavi 3 месяца назад
Pure water, pure nature, pure person.. thank you brother..
@anuammulu219
@anuammulu219 2 года назад
wow సూపర్ bro మరిన్ని మంచి వీడియోస్ తీయాలి ❤️❤️❤️
@sreedevipotluri9208
@sreedevipotluri9208 2 года назад
అన్నీ మొక్కలు చంపి వేర్లు తీస్తే పర్యావరణానికి దెబ్బ .కబట్టి చెట్టు పండు కుంకుడుకాయ,ప్రతి సంవత్సరం కాయలు వస్తాయి.కాని వేర్లు తీస్తే మొక్కచనిపోతుంది.కుంకుడుకాయ+శికకాయ మంచి ఎంపిక.
@kayalamahalakshmi1287
@kayalamahalakshmi1287 2 года назад
సూపర్ భయ్యా ఇలాంటి వైద్యం మాకు కూడా దొరికితే బాగుండు
@gopalgopi3846
@gopalgopi3846 2 года назад
Hiii
@cheekatilakshmi3095
@cheekatilakshmi3095 2 года назад
ప్రకృతి తల్లి ఒడిలో హాయిగా ఉండు తమ్ముడు దేవుడు ఎల్లవేళలా నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి
@venkateswarlupulluri8150
@venkateswarlupulluri8150 2 года назад
తమ్ముడు మంగ చెట్టు వీడియో చాలా బాగుంది ఇలాంటి మంచి వీడియోలు చేయాలని కోరుకుంటున్నా
@princyblessy3335
@princyblessy3335 Год назад
Ee shampoo Maa pallelalo kuda vadutharu irina chettu chupinchina Dora ki tq
@sairamram318
@sairamram318 2 года назад
Thammudu adhaina nursery lu open cheyu elati mokkalu avatharinchipovvu ga...
@vempadapugollababugollabab30
@vempadapugollababugollabab30 2 года назад
ఆంధ్రప్రదేశ్ విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం అన్నా మీరు చెప్పినవి మాకు దొరికితే ట్రై చేస్తాం మీ ప్రతి వీడియో నేను చూస్తున్న
@venkateshk108
@venkateshk108 2 года назад
ఇందులో ఔషధ గుణాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇది చాలా కష్టంతో కూడుకున్న పని కాబట్టి కుంకుడు కాయలు చీకా కాయలు మనకు ప్రకృతి ఇచ్చిన చాలా గొప్ప వరం ప్రకృతికి దగ్గరగా జీవిద్దాం కొండ రాజు లాగా. చి కకాయలు కుంకుడు కాయల గురించి వీడియో చేయండి బ్రదర్. ప్రతి ఒక్కరూ చీక కాయలు కుంకుడు కాయలు మొక్కలు నాటుకొని షాంపూ కంపెనీలు సబ్బు కంపెనీలను తొలగిద్దాం ప్రకృతికి దగ్గరగా జీవిద్దాం
@vvr1071
@vvr1071 2 года назад
ఆ పకృతి ఒడిలో పకృతి ని ఆస్వాదిస్తూ , నీలా ఒక్కరోజు అయినా బ్రతకాలి తమ్ముడు...... 🥰🥰🥰
@venkateshvendra4448
@venkateshvendra4448 2 года назад
Kalmasham leni nee matalu Maku chupinchalane nee atruthaki naa hatsup take care bro
@swethabudumury1026
@swethabudumury1026 Год назад
నైస్ నీ కష్టానికి తగిన ఫలితం దక్కాలి ఎక్కువ వ్యూస్ పెరగాలి తద్వారా ఎదగాలి అని కోరుకుంటున్న తమ్ముడు💙💙💙💙💙
@bidilanagaraj5430
@bidilanagaraj5430 2 года назад
మంగ చెట్టు నేను చూశాను మంగ చెట్టు షాంపూ వీడియో మంచిగా తీసినావు నీ వీడియో అందరికి అవసరం పడుతుంది సూపర్ వీడియో తమ్ముడు
@LearnMathswithArunamam
@LearnMathswithArunamam 2 года назад
First time I am watching your channel bro..super ..
@sensdk3617
@sensdk3617 Год назад
అందమైన NATURE tho paatu బతికే GOLDEN CHANCE Pondinav రాజు,,,👏👏👏,,, Lucky రాజు🤝🤝
@sowmyareddyp4519
@sowmyareddyp4519 2 года назад
కుంకుడు కాయలు లాగా వాడుకోవచ్చు అన్నమాట మంచి విషయాలు చెప్పారు థాంక్స్
@SVP884
@SVP884 Год назад
Ee desam lo mana poorvikula valla ee desapu vanarulu kapadabaddai. Ilabnti nature friendly lifestyle vallea. Ee edari varnavadulu, islam and british lanti edari, manchu manushulu vachi mottam sarvanasanam chesthunnaru.
@ARK-ly3zs
@ARK-ly3zs 2 года назад
Anna నువ్ చేసే వీడియోస్ చాలా బాగున్నాయ్ anna చాలా నె్చరల్ గా చేస్తున్న నువ్ ఇంకా మర్రిన్ని వీడియోలు చేసి అందరికి ఉపయోగపడే వీడియో లు చేసి నువ్ ఇంకా ముందుకు వెళ్లాలని అసిస్తున్నాను
@smiles4ever680
@smiles4ever680 2 года назад
Very very great. So much of hard work. Miru I roots 250gms supply cheyagalara?
@raghuvemuri945
@raghuvemuri945 2 года назад
Raju nuv eppati life style lo unna vallki olden days gurthu chestunnav 👌👌👌👌
@mananelloreabbayi
@mananelloreabbayi 2 года назад
Shampoo.. Mix chesav thammudu dantlo..thelisipothundi
@vinaykumar-yf5do
@vinaykumar-yf5do 2 года назад
Ledhu brother nv kunkudkai tho chesinaa first nurugaa radhuu second time osthundi doubt unte try chey.
@janu3358
@janu3358 Год назад
Asalu ela telusu ante chinnappati nundi miku idea undi Kababtti chala bavundi mi videos chala bavuntay
@ParamananadreddyParamana-mh8pe
అన్నా మీ మాటలు ఆసక్తిగా ఉంది
@indrajanarreddy6552
@indrajanarreddy6552 2 года назад
Meru home delivery cheyyagalithe chala mandhi thisukuntaru
@kavalapraveen5046
@kavalapraveen5046 2 года назад
Exactly
@haindu
@haindu 2 года назад
Sugandhi verulu nunchi vache sugandhi water gurinchi cheppandi ,Vijayawada lo chala famous summer drink edi .Anthe kadu A&w sarsi ani popular drink ki edey flavour kuda.veelu ithe cheppandi ,memu ithe emtlo tayaru chesukuntam Vijayawada people ki ithe max telesey untadi.
@newsfromsaikumar
@newsfromsaikumar 2 года назад
హాయ్ రాజు, నీ దగ్గరికి వచ్చే యూట్యూబుర్లు ను గుడ్డిగా నమ్మకు....మీ యొక్క ఛానల్ ని జాగ్రత్త గా నడుపుకోండి..మీ వీడియోస్ మార్వెలస్..మాములుగా లేవు.సూపర్ ఉన్నాయి
@bhanusivasri
@bhanusivasri 2 года назад
Aa dikkumalina ulligujju, perugu pachadi videos kanna 100 times better
@mani4975
@mani4975 Год назад
Best of luck.Eivi vadithe hair health baguntundi
@prasadraju8177
@prasadraju8177 2 года назад
KONDADORA RAJU Andhrapradesh అడవి హీరో అయిపోయాడు 👌, ADVENTURE గా బాగుంది వీడియో, GODBLESS U KDR
@samathasss369
@samathasss369 Год назад
super vundhi, hair fall kuda vundadu, maaku kuda pampinchandi money isthaamu plss god bless you
@rajeshvlogs9167
@rajeshvlogs9167 2 года назад
రాజు గారు చాలా బాగా చూపించారు మాకు వాడాలని ఉంది దయచేసి మాకు అందించే విలుంటే అందియ్యండి రాజు గారు
@lakshmiprasad3223
@lakshmiprasad3223 Год назад
Brother mee videos chusthe Naa chinnathanam gurthu. Vasthondi.mangachekka nenu vadanu.manchi smell vuntundi
@raniindirachandika6797
@raniindirachandika6797 2 года назад
నిర్మలమైన నీ ప్రజంటేషన్ చాలా బాగుంది.అందరం అలా వుండటానికి ప్రయత్నిద్దాం👍😊💟
@vinay4326
@vinay4326 2 года назад
Nirmal
@lnvsap4115
@lnvsap4115 Год назад
No outside chemicals added, natural shampoo 👌
@janu3358
@janu3358 Год назад
Adavilo puttadam anedi u r so lucky and u know everything about
@solmonraju2093
@solmonraju2093 2 года назад
Brother nuvu avi mak supply chesi business cheyi bro.. we want it natural product
@kumarvasamsetti8314
@kumarvasamsetti8314 2 года назад
Bro ala trees Kodutunnappudu teeyaku video trees Kodutunnaru ani strike padocchu neku thanku...
@Mahi-99663
@Mahi-99663 2 года назад
Pure Natural Shampoo
@anandch7133
@anandch7133 2 года назад
Mee Poorvikulu ఇప్పటికి వాడుతున్నారా great👏👏👏👏👏👏👏
@vishu692
@vishu692 2 года назад
చాలా మంచి ఇన్ఫర్మేషన్
@anandvicky6452
@anandvicky6452 2 года назад
5.8k views ..47mins 1.4k likes ...good going uor work bro
@korraisanthoshkumar2484
@korraisanthoshkumar2484 2 года назад
అన్న నీ వీడియోలు చాలా బాగుంటాయి ఇంకా మంచి వీడియోలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@lakshmipriya4035
@lakshmipriya4035 2 года назад
Nenu first Time vintunna inka chustunna annaya verlu tho shampoo chesukuni vaada vachu ani chala manchi video chesaru 👌👌annaya
Далее
OG Buda - Сабака (A.D.H.D)
02:19
Просмотров 96 тыс.
Самое неинтересное видео
00:32
Просмотров 609 тыс.
1894 SINGER Sewing Machine Restoration
31:46
Просмотров 22 млн