Тёмный

సాక్షి క్లోజ్!? | YCP Nararjuna Yadav | Kammineni | Sakshi | Shiva Explained | Maro Netram | TV5 

TV5 News
Подписаться 6 млн
Просмотров 283 тыс.
50% 1

సాక్షి క్లోజ్!? | YCP Nararjuna Yadav | Kammineni | Sakshi | Shiva Explained | Maro Netram | TV5
#YSRCP #tv5news #NagarjunaYadav
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

21 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 733   
@123mankali
@123mankali Месяц назад
రేవంత్ రెడ్డి గారు సాక్షి టీవీ పేపర్ ను తెలంగాణ లో బ్యాన్ చేయండి
@mukkamulamurthy5700
@mukkamulamurthy5700 Месяц назад
Yes correct sir
@bharathichekuri1548
@bharathichekuri1548 Месяц назад
@@mukkamulamurthy5700yes
@Seethamma-yy7tc
@Seethamma-yy7tc Месяц назад
Vote ku note valla kadhu.ala chesthe Revanth kurchi pothadi.jai Telangana.
@bhaskararaovarahabhatla.5467
@bhaskararaovarahabhatla.5467 Месяц назад
ఎంత గుడ్ న్యూస్ సార్.... ప్లీజ్ క్లోజ్ సాక్షి RIP 😢😢😢🙏🙏🙏. క్లోజ్ సాక్షి RIP దొంగోళ్లు 😢😢😢🙏🙏🙏🙏🙏
@Krishna-td7lc
@Krishna-td7lc Месяц назад
కొమ్మినేని గాడు వద్దు వద్దు అంటూనే తిట్టిస్తున్నాడు. ముందు వీడిని లోపల వెయ్యాలి.
@sivaprasadmukkamala4091
@sivaprasadmukkamala4091 Месяц назад
అర్జెంటుగా వేయాలి వాడిని
@pemmasaniramakrishna2624
@pemmasaniramakrishna2624 Месяц назад
కొమ్మి నేని గాడిని చెప్పుతో కొట్టండి ఈశ్వర్ గాడిని చెప్పుతో కొట్టుతో రోడ్డు మీద లాగాలి
@user-sw6bd2ez8e
@user-sw6bd2ez8e Месяц назад
Waste guy
@Giridhar1234
@Giridhar1234 Месяц назад
Waste gadu 😡
@subramanyamkati8589
@subramanyamkati8589 Месяц назад
EMMIDIYATILY. THIS. BACHI. ARRESTE. 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@malelasharathkumargoud4434
@malelasharathkumargoud4434 Месяц назад
ఇప్పుడు ఏపీ లో రోజా ఇష్టం వచ్చినట్లు వాగింది.... శ్రీ రెడ్డి వాగిందీ వాగు తూనే ఉంది ఏం చేశారు... అరెస్ట్ చేశార? లేదు కదా వీడు ఇంతే
@user-sw6bd2ez8e
@user-sw6bd2ez8e Месяц назад
Yes if not control they will keep using vulgur language
@skmalik13
@skmalik13 Месяц назад
శివ గారు మీ విశ్లేషణ సూపర్ అండి
@GKVVx
@GKVVx Месяц назад
ఈ సైకో గాళ్ళను వదలద్దు. వి ఆర్ ఎస్ తీసుకున్నా గూడా బొక్కెలు ఇరుగ కొట్టి బొక్కలో వేయండి. తరువాత సంగతి తరువాత.
@Vennelanarayanaswamy1971
@Vennelanarayanaswamy1971 Месяц назад
కొమ్మినేని బొక్కలో వేయాలి నోరు దూల ఎక్కువ
@kumarraj351
@kumarraj351 Месяц назад
ఏ ఛానల్ లో అయితే,ఇలాంటి వ్యాఖ్యలు చేసారో అలాంటి ఛానల్ ని బ్యాన్ చెయ్యాలి.
@SatyanarahanaD-dy7kh
@SatyanarahanaD-dy7kh Месяц назад
సాక్షి క్లోజ్ అయిపోతే దరిద్రం వదిలింది పొతుంది
@benarjeegarapati3240
@benarjeegarapati3240 Месяц назад
పార్టీ భ్రష్టు పోయింది అందుకే. ఇంకా బుద్ధి రా లే దు.
@rvv1599
@rvv1599 Месяц назад
కొమ్మినేని, ఈశ్వర్, నాగార్జున, KS ప్రసాద్, వీళ్ళందరినీ ప్రాసిక్యూట్ చెయ్యాలి సాక్షి ఛానల్ ను బ్యాన్ చెయ్యాలి..... CBN గారిపై ఏదైనా కుట్ర చేస్తున్నారేమో... CID తో విచారణ చేయించాలి.....
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 Месяц назад
ప్రాసిక్యూషనా తొక్క.. పట్టుకుని కుమ్మేయాలి.
@andrews5192
@andrews5192 Месяц назад
వీళ్ళని కాదు వారు.వాళ్ళ పేపర్లో యాడ్ వేసి ప్రోగ్రాం ముందు ఆ తర్వాత ఖర్చు పెట్టిన ప్రజల సొమ్ము తప్పక రీక్వెరీ చేయాలి
@dondetichennareddy9987
@dondetichennareddy9987 Месяц назад
Nadi road meda kalchipareyali
@kalyanijaya2966
@kalyanijaya2966 Месяц назад
Thank you Shiva💐
@mvrr2270
@mvrr2270 Месяц назад
అంతేగా మరి, సత్యమేవ జయతే, ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤ జై ఎన్డీయే కూటమి 🚲🗑️🌹
@trinadhgandi8486
@trinadhgandi8486 Месяц назад
Satyam,dharmamu gud words sir.
@govindabhaskar9568
@govindabhaskar9568 Месяц назад
Plz arrest him
@ranjaniadipudi2846
@ranjaniadipudi2846 Месяц назад
Whom to arrrest Who will arrest
@munasabugarimanumadu
@munasabugarimanumadu Месяц назад
కొమ్మినేని గాడికి వయసు పెరిగి నది కానీ బుద్ది పెరగలేదు
@basha3972
@basha3972 Месяц назад
మా యొక్క నాగార్జున అక్కని ఎక్కకపోతే తెలంగాణ హైదరాబాద్ చర్లపల్లి జైల్లో యేసుకు కుమ్మంది
@nagarajuyerragolla2421
@nagarajuyerragolla2421 Месяц назад
డిబేట్ చేసేవాడు కూడా ఒక మంచి మర్యాద ఏడవాలి అన్న
@MSTrendzz
@MSTrendzz Месяц назад
ఇలాంటి వాళ్ళను కఠినంగా శిక్షించకపోతే గవర్నమెంట్ మీద ప్రతి ఒక్కడు అలుసుగా తీసుకొని విర్ర వీగుతాడు. వాడిని immediate ga అరెస్టు చేయాలి
@balajikumpatla8912
@balajikumpatla8912 Месяц назад
చక్కటి వార్త చెప్పారు శివా గారు మీ నోట్లో పంచదార పొయ్యాలని ఉంది.
@vijayalakshminandhe4932
@vijayalakshminandhe4932 Месяц назад
వీళ్ళ బతుకులు మారవు అంతే మంచి పనిష్మెంట్ ఇస్తేనే గాని వీళ్ళ బతుకులు మారవు
@rohinipinisetty5838
@rohinipinisetty5838 Месяц назад
కొమ్మినేనికి కొమ్ములు నెత్తిమీద రాలేదు నోట్లో వచ్చాయి..నాగార్జ్ఞమ్మ,,,వాది పేరే తేడాగా వుంది
@erkumar2282
@erkumar2282 Месяц назад
జగన్ రెడ్డి అనే క్రిమినల్ సీఎం అవ్వచ్చు..కానీ రేవంత్ రెడ్డి మాత్రం సీఎం అవ్వకూడదు..😂😂😂
@erkumar2282
@erkumar2282 Месяц назад
@@nayak.b1739 paytms logic..
@moturisriranga6530
@moturisriranga6530 Месяц назад
Case vesi bayataki rakunda jail lo padeyandi daridrulani
@vanigarikapati8665
@vanigarikapati8665 Месяц назад
మందు వాడిని అరెస్ట చేసి విచారణ చెయ్యి లి
@kumarraj351
@kumarraj351 Месяц назад
కొమ్మినేని గారు.... ముడ్డి గిల్లి,జోల పాడేడు.
@dvlnrao6638
@dvlnrao6638 Месяц назад
Kommineniki lona liking bayata. Dislike
@jakkireddyveerareddy5326
@jakkireddyveerareddy5326 Месяц назад
ఇందుకే... రా పి. బబు 11వచ్చింది.. మీకు బుద్ది రాదు
@DushyanthIvvs-xc8ke
@DushyanthIvvs-xc8ke Месяц назад
11సీట్స్ ఇచ్చారు అని ఇక అనకండి పాపం సిగ్గు పడుతున్నారు, మొత్తం పోయారు అని అనండి 😭అలిపిరి లో బాంబ్ పెట్టింది వాడే
@sudhakarchowdary4536
@sudhakarchowdary4536 Месяц назад
కొమ్మినేని ని ముందు ఇలాంటి వాళ్ళను డిబేట్ పిలిచినందుకు అరెస్ట్ చేసి విచారణ చెయ్యాలి
@raosundar924
@raosundar924 Месяц назад
Very good news
@schkdvprasadraomanchina974
@schkdvprasadraomanchina974 Месяц назад
ఏం మాట్లాడితో వాళ్ళ నాయకుడు సంతోషపడతాడో ఉబ్బితబ్బిబ్బు అవుతాడో అలానే మాట్లాడాడు.
@thotamurthi5159
@thotamurthi5159 Месяц назад
శివా గారు కొమ్మునేనీ బుస్తపితం చెయాలి
@gmraja2944
@gmraja2944 Месяц назад
🙏 శివ గారు, వాళ్ళు మనుషులు అని ఎవరు చెప్పారు? వాళ్ళు ఒక ట్రాన్స్ లో ఉంటారు, వాళ్ళు పూర్తిగా వాస్తవ ప్రపంచంలో ఉండరు, ఈ వాస్తవ ప్రపంచంలోకి వస్తారు అనే నమ్మకం పోయింది.🙏🙏🙏
@varrunkumaar
@varrunkumaar Месяц назад
ఆ అమ్మాయిVoice బాగుంది కానీ, మాటతీరే బాలేదు
@RAMANA-jf8vu
@RAMANA-jf8vu Месяц назад
😂😂😂😂😂😂😂😂😂
@karanam2855
@karanam2855 Месяц назад
అలాంటి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేస్తే మిగతా వాళ్ళకి భయం ఉంటుంది.
@sreenivasuluvanam2154
@sreenivasuluvanam2154 Месяц назад
అతనివాయిస్ ఆడ మనిషి గొంతుల ఉంటుంది అన్న. అతనిని ముద్దుగా నాగార్జున అక్క అని పిలుస్తాము.
@habeebsahebbadeghar1858
@habeebsahebbadeghar1858 Месяц назад
కొమ్మినేనిగారు సాక్షి కీ పూజారి. దానిలో భోగస్ 100%
@lakshmidasari3711
@lakshmidasari3711 Месяц назад
ఇంతకు ముందు ఈ కొమ్మినేని గారి కార్యక్రమంలో లక్ష్మి పార్వతి గారు CBN gaarini చాలా అభ్యంతరకరంగా మాట్లాడుతూ ఉంటే ఈయన అలా అనకండి అని ఆపటానికి ప్రయత్నం చేస్తున్నట్లు నటించడం, ఆమె ఏదైనా అంటా నా ఇష్టం అంటూ ఉంటే, ఛానల్ వాళ్ళ కి కనీస మర్యాద ఇవ్వాలి ఒక ముఖ్యమంత్రి కి అని తెలియదా? ఇటువంటి వారిని ఎందుకు చర్చలకు పిలిచి ప్రోత్సాహిస్తున్నారు ?
@KarupartyBabji
@KarupartyBabji Месяц назад
❤❤❤❤❤
@KarupartyBabji
@KarupartyBabji Месяц назад
❤❤❤❤❤
@rajababukasse9231
@rajababukasse9231 Месяц назад
రేషన్ వాహనాల గురించి ఒక వీడియో చేయండి
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 Месяц назад
Total Batch, PSYCHO AND SADISM😡😡
@pathipatinarasimhulu9135
@pathipatinarasimhulu9135 Месяц назад
Revath great ledar Anna 💐💐💐💐
@dewpoint1637
@dewpoint1637 Месяц назад
అబద్దాల సాక్షి మూసేస్తే దరిద్రం వదిలిపోతుంది
@pasupuletiteakitchenbynali5153
@pasupuletiteakitchenbynali5153 Месяц назад
నాగార్జునమ్మ
@vijayalakshmie689
@vijayalakshmie689 Месяц назад
correct ga chepparu brother
@mandapatinagaraju2303
@mandapatinagaraju2303 Месяц назад
ఇన్నాళ్లు భయంగా ఉందని పెట్టలేదు సార్
@hemalathapasumamula94
@hemalathapasumamula94 Месяц назад
Good News for All 🙏🙏🙏
@adiandraanjanappaadiandra8850
@adiandraanjanappaadiandra8850 Месяц назад
Sir you are really great Thrinethrudu
@ravikumarravikumar2488
@ravikumarravikumar2488 Месяц назад
Very good 👍👍👍
@thallasubbu4978
@thallasubbu4978 Месяц назад
Super sakshi close and ksr chapter close super
@SanthiSagar
@SanthiSagar Месяц назад
Good evening🙏🇮🇳🌙 Siva sir🙏🙏🙏
@kuchibhotlamanikyamba8076
@kuchibhotlamanikyamba8076 Месяц назад
Sakshi close Chesthe ne AP Bagupadutundhi
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 Месяц назад
SUPER SIR
@mandapatinagaraju2303
@mandapatinagaraju2303 Месяц назад
సార్ కామెంట్ చేస్తున్నారని ఇది అందరూ చూసి మల్ల కొడతా రేమో అది భయంగా ఉంది
@dhlnarasimha3218
@dhlnarasimha3218 Месяц назад
Sashi close chesthe AP bagupaduthundi
@mandapatinagaraju2303
@mandapatinagaraju2303 Месяц назад
సార్ ఇప్పుడు తెలిసి ఉంటది సార్ అబద్ధాలు మీడియాలో చెప్పకూడదు అని
@ramakrishnegowdatr4888
@ramakrishnegowdatr4888 Месяц назад
Kondareddy palli Puli bidda Sri CM revanthannagaru, neethi nejaethiki Maro Peru, God bless you Anna,🌻🇮🇳🌻 vandhee matharam 🌻🙏🙏🙏
@ActorDD
@ActorDD Месяц назад
చెక్కెయ్యాలి ఒక్కొక్కడిని.. బూతు మాట్లాడాలంటే భయం వెయ్యాలి.. చేపని tominattu తోమెయ్యాలి
@ramaanji579
@ramaanji579 Месяц назад
YES right sir
@Kuttisingham
@Kuttisingham Месяц назад
డౌట్ ఏ లేదు వీళ్ళు వైసీపీ కి ఆ 11 కూడా ఉంచరు
@raoss3396
@raoss3396 Месяц назад
Idhi nijam
@ramaraju6922
@ramaraju6922 Месяц назад
రెండురాష్ట్రలుఇలాంటివాళ్లనివెంటనేశిక్షించలి.లేకపోతేఇలాంటివాళుఇంకాపుటుకొ శ్తారువెంటనే చర్యలుతీశుకోవాలి క.రామకృష్ణరాజు 👌👌👌👍👍👍🙏🙏🙏
@bujjirishi917
@bujjirishi917 Месяц назад
Good news sir ap ki
@phaniprakash6156
@phaniprakash6156 Месяц назад
Plz forward this clipping to Telangana Govt & C.M.sir immediately
@vundyalaphanisheakerreddy2055
@vundyalaphanisheakerreddy2055 Месяц назад
WELL SAID
@t.sureshbabu2456
@t.sureshbabu2456 Месяц назад
Good analysis sivaSir
@ramkrishna-zs3qp
@ramkrishna-zs3qp Месяц назад
Super super super
@vidyasagarakkapeddi3892
@vidyasagarakkapeddi3892 6 дней назад
ఇలాంటి వాళ్ల మాటలు విని వెకిలి నవ్వులు నవ్వేటప్పుడు ఇప్పుడు వ్యక్తి ఏడుస్తున్నాడు పాపం
@mahesh84
@mahesh84 Месяц назад
Sakshi ni complete block cheyali
@Ramesh62265
@Ramesh62265 Месяц назад
పిల్లి గుడ్డిదయితే ఎలుక ఏదో చూపిందట
@suryanarayanab4655
@suryanarayanab4655 Месяц назад
ఇలానే ఉంటే రేపు ఆ పదకొండుకూడా పోతాయి
@chandranaidu5728
@chandranaidu5728 Месяц назад
Super
@rishavidya4888
@rishavidya4888 Месяц назад
తెలుగుదేశకి అధికారం రావడం టీవీ5 కావాలి జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న
@gsgs8185
@gsgs8185 Месяц назад
Bye Bye kojja 420 jagan 👋
@archana5020
@archana5020 Месяц назад
Janaalaki jagan vaddata
@chandrasekhar8181
@chandrasekhar8181 Месяц назад
Mari neku emi kavali
@chimatavenkateswararao2441
@chimatavenkateswararao2441 Месяц назад
వాళ్ళు చౌడర్లు రా అని కాపు ఆర్ తెలగకు ఎంత ప్రేమ గా వుందేవాళ్ళని ఎడం చేసారు
@knrao456
@knrao456 Месяц назад
అంటే Swiggy Zomato వాళ్ళని లోకువగా ఎందుకు చూస్తారు. అందరూ కష్టపడి delivery చేస్తారు give some respect to delivery people. Sakshi debate is wrong
@mandapatinagaraju2303
@mandapatinagaraju2303 Месяц назад
డబ్బు కోసమే మీడియా ఉంటే ఇతర మీడియాలు ఉంటే కదా సార్ ఎంతకాలం సొంత మీడియా కాపాడుకుంటారు ఎవరైనా సరే ఆయనకు అదే జరిగింది సార్
@sankarangara9
@sankarangara9 Месяц назад
ఇది preplan debit.wanted గా chesaru sir. ఈ team మొత్తంగా లోపల పెట్టి ఆణిముత్యం లాగా బయటకు తీసుకుని రావాల్సిన అవసరం చాలా ఉంది.లేదంటే వీదీ, వీదీ కి గ్రామ సింహాలు తయారు అవుతారూ.
@madamanchisambasivarao5133
@madamanchisambasivarao5133 Месяц назад
అసాక్షి పేపరు తప్పుడు ప్రచారం
@VBhaskarVBhaskar-rn1px
@VBhaskarVBhaskar-rn1px Месяц назад
నిజంగా బీసీ రెడ్డిగారు తన చానల్లో మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు , అయినా TDP అధ్యక్షులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మన ముఖ్య మంత్రి మాన్యశ్రీ నారా చంద్రబాబు గారు న్యాయం ధర్మం చట్టం అంటూ తనవారిని తనకార్యకర్తలని వైసీపీ కుక్కల పిచ్చి కాటులకు బలి చేస్తూనే ఉన్నారు ఇది చాలా చాలా విషాదకర విచారించ వలసిన విషయం...😢😢😢😢 నారా చంద్రబాబు గారు
@narasimhuluc7322
@narasimhuluc7322 Месяц назад
నల్ల బొగ్గు లాగా ఉంటాడు ఆ కొమ్మినేని.. పొద్దున్నే paint వేసుకొని కూర్చొని ఉంటాడు
@ramaraoboddapati2627
@ramaraoboddapati2627 Месяц назад
వాడిని అరెస్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలుస్తుంది.
@ravijaddu3260
@ravijaddu3260 Месяц назад
O ray nagarjuna nuv inko Anil Kumar gadu ipothav gurthu payttuko
@user-kl2hk9we6h
@user-kl2hk9we6h Месяц назад
Sakchi ne ban cheyale pls god
@jyothsnam9914
@jyothsnam9914 Месяц назад
కోమీనెనిశ్రినివాసుగారుఅంనంతినటంలెదాచానలువానరు లుతిట్టమనిచెపినాఅంగిరించటంతపుకోమినెనిగారుచనలునుంచితపుకోవాలిఆయనఇదెకాదుచానడెబిట్లుచెశారువైసీపీఆదికారంలెదుకబటితపుఅనారుఅదికారంలోవుటెఇంకాఏకు వమాట్లడిచెవారుకోమినెనీగారిదితపుచానలకిరాజినామాచెయాలి
@bandigopalakrishnagopalkri1135
@bandigopalakrishnagopalkri1135 27 дней назад
శివ గారూ మీ పోస్టు లు రోజూ చూస్తాను అభినందనలు
@deemboytv7405
@deemboytv7405 Месяц назад
వీళ్ళు డబ్బులకు కోసం ఏమైన చేస్తారు.వీళ్లకు వెన్నెముక లేదు.డబ్బుల కోసం పడకలు వేసే ఈ లుచ్చాగాళ్సలను క్షమించడం అంటే ఆత్మవంచనే!రేవంత్ గారు టేక్ యాక్షన్!
@durgaannamraju5267
@durgaannamraju5267 Месяц назад
అస్సలు సాక్షి క్లోజ్ అవ్వాల్సింది కదా లైసెన్సు కాన్సల్ చేశారు కదా. మినిస్ట్రీ. ఏమైంది. అస్సలు ఆ ఓదకొండు కూడా ఎక్కువే సార్
@mandapatinagaraju2303
@mandapatinagaraju2303 Месяц назад
Congrats sir
@grandipadma2208
@grandipadma2208 Месяц назад
అబద్దపు చానెల్స్ మీదకఠిన చర్యలు తీసుకోవాలి
@ramprasadeedara340
@ramprasadeedara340 Месяц назад
Good news 🎉🎉🎉for 🎉
@murthyrajesh4081
@murthyrajesh4081 Месяц назад
Super said Sir, What you said 100% correct sir 🙏
@davidlivingstone6460
@davidlivingstone6460 Месяц назад
He should be jailed for 30 years & Sakshi should be banned for ever
@satyavanid2753
@satyavanid2753 Месяц назад
ఇలాంటి వాళ్లను బయట తిరగనీయకూడడు. ..లోపలేయ్యాలి.. మొదట వాళ్ల నాయకుడి ని వెయ్యాలి లోపల... అన్ని కేసులు ఉన్నాయి ఇంకా ఎందుకు నాన్చుడు మోడి గారు
@suribabu7228
@suribabu7228 Месяц назад
Nice 👍👍👍👍👍👍👍👍
@konamurthy6971
@konamurthy6971 Месяц назад
Currect anna
@gangadharvemulapally3174
@gangadharvemulapally3174 Месяц назад
సాక్షి పేపర్ ఎవడు కొంటాడు అంతా తబలా పేపర్
@hariprasadhari342
@hariprasadhari342 Месяц назад
బలుపు మాత్రమే కాదు. కొవ్వు పట్టి మదమెక్కి ఉన్నారు.ఒకక్కడిని వేటాడి, వెంటాడి, తాట వలచి, చీల్చి చెండాడి, తోలు వలిచి ఉప్పు కారం చల్లి ఎండ వేయాలి. అరెస్టులు, కేసులు అనవసరం.
@vallemsaisuresh
@vallemsaisuresh Месяц назад
Epatikai chala late ayindi
@vasudevamurthyrajujampana6206
@vasudevamurthyrajujampana6206 Месяц назад
Mic enduku cut cheyyaledu vinipinchi anadam poedali ❌❌❌❌❌❌❌✅💯❌❌❌
@satyanarayanamasanam8367
@satyanarayanamasanam8367 Месяц назад
Live program పెట్టే బదులు, ముందే studio లో డిబేట్ record చేసి , edit చేసుకుని ప్రజల కోసం పెట్టాలి. కొమ్మినేని వృద్ధ పక్షపాత విలేఖరి.. నాగార్జున యాదవ్ ను అరెస్టు చేయాలి.
@ringtonehits9097
@ringtonehits9097 Месяц назад
ఒక జబర్దస్త్ కామెడీ టీమ్ జగన్ గురించి జోక్ వేస్తే వీళ్లు వాళ్ళని ఎలా బెదిరించారు.
@gvvskm2024
@gvvskm2024 Месяц назад
AP home minister వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. మా తెలంగాణ ముఖ్యమంత్రి పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసాడు. మా మనోభావాలు గాయపడ్డాయి. AP govt. వాడిపై కఠిన చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర పోలీసులు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. ఎవరైనా గాని దేశ ప్రధానిని, రాష్ట్ర ముఖ్యమంత్రులను గౌరవించడం మన సంస్కృతి, సంస్కారం. అనాదిగా తెలంగాణ పౌరసమాజం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రినైన గౌరవించాం.
@soniceeyessrikanth1876
@soniceeyessrikanth1876 27 дней назад
Super...siva.garu
@kvrao1405
@kvrao1405 Месяц назад
సూపర్ సార్
@sureshrouthu8798
@sureshrouthu8798 17 дней назад
Super explanation
Далее
Never Troll Shelly🫡 | Brawl Stars
00:10
Просмотров 1,2 млн
would you eat this? #shorts
00:29
Просмотров 625 тыс.